Dr.Borlakunta Venkatesh Netha
MP, Peddapalli, TRS, Member of Standing Committee on External Affairs, Talangana.
Borlakunta Venkatesh Netha is the Member of Parliament (MP) to the 17th Lok Sabha from Peddapalli Lok Sabha constituency, Telangana. He was born on 16-06-1976 to Rajam and Lingamma, Timmapur, Adilabad Dist.
He completed Doctorate M.Com, LLM, Ph.D. (Law) from Osmania University in Dec 2015. He worked as Dy. Commissioner of Prohibition & Excise and resigned from service. Venkatesh Netha Married Srilaxmi Borlakunta.
He was also a CPS employee and also fought against CPS, a leader in CPSTEATS, which was fighting against the CPS system. He was Published books are Ph.D. Book published “Topic” Civil Service System in India, U.K., U.S.A. A Comparative Study of Constitutional Perspectives.
He Started his Political Journey with the Indian National Congress Party (INC). He was the Ex Group-1 Officer Ex-Deputy Commissioner Of Excise And Prohibition.
He joined the Telangana Rashtra Samithi (TRS) Party and was the Senior Leader of the TRS Party.
In 2019, Venkatesh Netha Borlakunta of TRS won the Peddapalli Lok Sabha (MP) constituency with a margin of 95,180 votes by defeating Agam Chandrasekhar of INC. In 2019, He was a Member of the Standing Committee on External Affairs of Telangana State.
Books Published:
Ph.D. Book published on Civil Service System in India, U.K., U.S.A.-A Comparative Study of Constitutional Perspectives.
Social Services:
- Venkatesh distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
- He distributed Blankets, Fruits to the old age people, donated Clothes, food, to the orphans. He fought for his Constituency problems.
- He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.
H.No. 1-73/3, Gadderagadi, Kyathanpalli, Municipality, Dist. Mancherial -504301, Telangana
Email: [email protected]
Contact Number: 9010803254
Recent Activities
Born in Timmapur
Adilabad
Doctorate
Ph.D. (Law) from Osmania University
Worked as Dy. Commissioner
of Prohibition and Excise
Leader in CPSTEATS
Joined in the Congress Party
Ex-Deputy Commissioner
Of Excise And Prohibition
Joined in the TRS Party
Member of Parliament
to the 17th Lok Sabha from Peddapalli Lok Sabha constituency, Telangana
Member
of Standing Committee on External Affairs of Telangana
గర్రేపల్లి గ్రామంలో మంత్రివర్యులు @SingireddyTRS నిరంజన్ రెడ్డి గారితో మరియు పెద్దపల్లి శాసనసభ్యులు @dasari_manohar జడ్పీ చైర్మన్ పుట్ట మధు శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు గార్లతో కలిసి రైతు వేదికను ప్రారంభించడం జరిగింది.@trspartyonline @KTRTRS @RaoKavitha pic.twitter.com/KzPLJ7M8Zc
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 18, 2021
#ధర్మపురి_నియోజకవర్గం
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 8, 2021
ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లిలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు @Koppulaeshwar1 గారితో కలిసి నూతన రైస్ మిల్లు ప్రారంభించడం జరిగింది@Koppulaeshwar1 @trspartyonline @TRSTrending pic.twitter.com/3DheVNrvbm
లక్సెట్టిపేట రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారంలో @IKReddyAllola, మంచిర్యాల ఎం.ఎల్.ఎ @NDiwakarRao గారితో ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్యే గడ్డం ఆర్రవింద్ రెడ్డి గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది. @trspartyonline @TRSTrending pic.twitter.com/1EBMBQoWdJ
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 6, 2021
To day news pepar clippings@trspartyonline @TRSTrending @trs_adilabad @NDiwakarRao @korkantichander @ChinnaiahMla @KTRTRS @KTRoffice pic.twitter.com/NMpT0t3mZe
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 6, 2021
నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు @RaoKavitha గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.#HappyNewYear2021 @trspartyonline @TRSTrending @TJagruthi @OfficeOfKavitha @RaoKavitha pic.twitter.com/WQEvIZnhhj
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 2, 2021
Today news pepar clippings@NDiwakarRao @ChinnaiahMla @_Bharatishankar @Collector_MNCL @trspartyonline @TRSTrending pic.twitter.com/CMYqb0qVmx
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 30, 2020
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పరామర్శించడం జరిగింది.@RaoKavitha @OfficeOfKavitha @PasulaCharan @GelluSrinuTRS pic.twitter.com/1263Gj9Mir
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 27, 2020
ఈరోజు హైదరాబాద్లో సింగరేణిచీఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ గారితో మరియు డైరెక్టర్లు, మైన్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ లతో సమావేశమై రివ్యూమీటింగ్ నిర్వహించి సింగరేణి కార్మికులకుసంబంధించి నటువంటి రక్షణచర్యలు మరియు సింగరేణి సంస్థసంక్షేమకార్యక్రమాల గురించి అధికారులతోచర్చించడం జరిగింది pic.twitter.com/CYL9yzxZFO
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 16, 2020
ఈరోజు @puttamadhumnt @korkantichander గారితో కలిసి మరియు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గారితో కలిసి పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి గనుల సేఫ్టీ పై సంబంధిత అధికారులతో మరియు కార్మిక సంఘ నాయకులతో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది @korkantichander @puttamadhumnt @Collector_PDPL pic.twitter.com/QT7Q2XnMJ5
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 12, 2020
మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్నివార్డుల కౌన్సిలర్లు భాద్యత తీసుకోవాలని,పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతిహోలికేరి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు గారితోకలిసి సమీక్ష సమావేశంనిర్వహించడం జరిగింద@NDiwakarRao @Collector_MNCL pic.twitter.com/6vQGVG4lwY
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 11, 2020
మంచిర్యాల జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో స్కూల్ ప్రిన్సిపాల్ తో కలిసి నూతన భవనానికి సంబంధించిన స్థలాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోళ్ళికేరి గారు మరియు మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు గారితో కలిసి పరిశీలించడం జరిగింది@TelanganaCMO @KVS_HQ @NDiwakarRao @Collector_MNCL pic.twitter.com/ty7lWyYJBO
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 11, 2020
లక్షెట్టిపేట్ మున్సిపల్ పరిధిలో గోదావరినది తీరాన శ్రీ పుస్కూరి సత్యనారాయణరావు గారి జ్ఞాపకార్థం వారి తనయులు రంగారావు గారు నిర్మించిన వైకుంఠధామంను మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతిహాలికెరీ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది@Collector_MNCL@TelanganaCMO @KTRTRS @_Bharatishankar pic.twitter.com/SHUmZVzo8j
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 11, 2020
లక్షెట్టిపెట్ లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ లింగయ్య కుమారుడు వివాహానికి మంత్రి @IKReddyAllola గారు మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు గారి తో కలిసి హాజరై నవ దంపతులను ఆశీర్వదించిన ఆశీర్వదించడం జరిగింది@IKReddyAllola @NDiwakarRao pic.twitter.com/bRljmRTMiB
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 11, 2020
ధర్మపురి లో నూతనంగా నిర్మించిన సంక్షేమ శాఖ మంత్రివర్యులు @Koppulaeshwar1 గారి నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. @Koppulaeshwar1 @trspartyonline @TRSTrending @TRSTechCell pic.twitter.com/o4pyiYPhBN
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 11, 2020
Today news pepar clippings@rao_vijith @NDiwakarRao @trspartyonline @TRSTrending @TRSTechCell @trs_adilabad pic.twitter.com/zpFcdpUbvZ
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 7, 2020
మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన లో
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 5, 2020
నడిపెల్లి రంజిత్ -శీతల కుమారులు జిష్ణు & వీరేన్ గౌ.ఎమ్మెల్యే గారి మనుమలు లండన్ నుండి సేవా దృక్పథంతో అందజేసిన రూ.2 లక్షల విలువ గల ఆర్తో ఆపరేషన్ టేబుల్ ను ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది @rao_vijith @NDiwakarRao pic.twitter.com/AZS9d6eZRv
GHMC ఎన్నికల్లో భాగంగా ఈరోజు స్థానిక సికింద్రాబాద్ శాసనసభ్యులు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ @TPadmaRao గారితో కలిసి 143 తార్నాక డివిజన్ ఎన్నికల గురించి చర్చించడం జరిగింది@KTRTRS @trspartyonline @NDiwakarRao@TRSTrending #GHMCElections pic.twitter.com/TPhM6ZkMC6
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 22, 2020
ఈరోజు @puttamadhumnt @dasari_manohar గార్లతో కలిసి పెద్దపల్లి జిల్లా హాస్పిటల్లో హాస్పిటల్అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొనినూతన యంత్రాలను ప్రారంభించి హస్పటల్ అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది @puttamadhumnt @dasari_manohar @Collector_PDPL @MC_Peddapalli pic.twitter.com/6s3WfzCaGJ
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 16, 2020
ఈరోజు @korkantichander గారితో కలిసి అల్లూరు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. @korkantichander @MC_Ramagundam pic.twitter.com/cW93UtiezW
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 16, 2020
ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి మరియుఎరువులకర్మాగారం సంబంధిత అంశాలపై పాల్గోని పలు సూచనలు చేయడం జరిగింది@TelanganaCMO @HarithaHaram @KTRTRS @Koppulaeshwar1 @puttamadhumnt @korkantichander @trspartyonline @Collector_PDPL @dasari_manohar pic.twitter.com/GP4asp4rBS
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 3, 2020
పెద్దపల్లిఅమర్ చంద్ కళ్యాణ మండపం లో జిల్లా పౌర సరఫరాల శాఖా ఆధ్వర్యంలో నిర్వహించినవరి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం లో వరిధాన్యం కొనుగోలుపై pacs&ikp అధికారుల తో ఏర్పాటుచేసారు@Koppulaeshwar1 గారితో కలిసి పాల్గొనడం జరిగింది @KTRTRS @trspartyonline @puttamadhumnt @korkantichander pic.twitter.com/8LpAfWPLnB
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 3, 2020
జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ @_Bharatishankar గారు చేసినగ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిNtpcటౌన్షిప్ లో@Koppulaeshwar1 @korkantichander @puttamadhumnt గార్లతోకలిసి మొక్కలను నాటడం జరిగింది#GreenIndiaChallenge pic.twitter.com/yH88Svmi80
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) October 21, 2020
Today news pepar clippings@NDiwakarRao @GajananMallya pic.twitter.com/NIEZwRrLRU
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) October 14, 2020
Yesterday day Kataram program pictures @puttamadhumnt @JSBhupalapllyZP pic.twitter.com/j9Zpaz1vzw
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) October 6, 2020
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞత గా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారమ్ లో భారీ ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ జక్కు శ్రీ హర్షిని పెద్దపల్లి చైర్మన్ పుట్ట మధు గారితో కలిసి పాల్గొనడం జరిగింది @puttamadhumnt @JSBhupalapllyZP pic.twitter.com/t4VzJEAAO3
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) October 5, 2020
సీఎం కెసిఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినందుకుగాను కృతజ్ఞతగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు తలపెట్టిన రైతన్నల ట్రాక్టర్ ర్యాలిలో పాల్గొనడం జరిగింది@dasari_manohar @TelanganaCMO @trspartyonline pic.twitter.com/TMbTeUStAY
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) September 29, 2020
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి సంభందించిన పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యలను త్వరితంగా పరిష్కరించాలని రైల్ నిలయంలో @SCRailwayIndia @gmscrailway గజానన్ మాల్యా గారిని కలవడం జరిగింది.@trspartyonline @KTRTRS @RaoKavitha @dasari_manohar @balkasumantrs @NDiwakarRao @Koppulaeshwar1 pic.twitter.com/HFUkQiZZ8y
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 11, 2021
ఈరోజు జహిరాబాద్ ఎంపి @MPBBPATIL గారి కుమార్తె వివాహానికి హైదరాబాద్ వచ్చిన లోక్ సభ స్పీకర్ @ombirlakota గారిని రాజ్ భవన్ లో స్వాగతం పలికి నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపాను. నాతోపాటు @MPnama కేశవరావు గారు బండ ప్రకాశ్ గారు, @DrRanjithReddy మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. pic.twitter.com/njR15j3uvX
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 8, 2021
మంచిర్యాల నియోజకవర్గంలోని ముత్యంపేట గ్రామం చింతపల్లి క్లస్టర్ లో రైతువేదిక భవనాన్ని మంత్రివర్యులు @IKReddyAllola గారు మంచిర్యాల శాసనసభ్యులు @NDiwakarRao గారు ఎమ్మెల్సీ పురాణం సతీష్, గారు కలెక్టర్ @Collector_MNCL భారతి హోళికేరి గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/nD0tyTHe6A
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 6, 2021
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) January 6, 2021
Today news pepar clippings@NDiwakarRao @ChinnaiahMla @_Bharatishankar @Collector_MNCL @trspartyonline @TRSTrending pic.twitter.com/W6vilhmiue
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 31, 2020
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పరామర్శించడం జరిగింది.@RaoKavitha @OfficeOfKavitha @PasulaCharan @GelluSrinuTRS pic.twitter.com/1263Gj9Mir
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 27, 2020
*సింగరేణి కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 23, 2020
మీ#డాక్టర్_బోర్లకుంట_వెంకటేష్_నేత
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు@PRO_SCCL @Singareni1 @Singareniansons @korkantichander @balkasumantrs @trspartyonline @TRSTrending pic.twitter.com/oIcBpcN8ZP
Today news pepar Clippings@trspartyonline @KTRTRS @Singareni1 @PRO_SCCL @tbjks @NDiwakarRao @korkantichander @puttamadhumnt @Collector_MNCL @Collector_PDPL pic.twitter.com/LHIHPZyVFB
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 13, 2020
ఈరోజు @NDiwakarRao గారితో కలిసి మరియు జిల్లా కలెక్టర్ గారితో కలిసి మంచిర్యాల జిల్లాలోని సింగరేణి గనుల సేఫ్టీ పై సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది @PRO_SCCL @NDiwakarRao @trspartyonline @KTRoffice @Collector_MNCL @Singareni1 @TRSTechCell @trsinnews pic.twitter.com/gartJgF4BQ
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 12, 2020
#హైదరాబాద్
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 5, 2020
ఇటీవలే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి భారీ మెజారిటీతో శాసన మండలి సభ్యురాలుగా ఎన్నికైనటువంటి #కల్వకుంట్ల_కవిత గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది @RaoKavitha @GBalarajuTrs @trspartyonline @TRSTrending @TJagruthi @OfficeOfKavitha pic.twitter.com/atvydlykQB
ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామంలో సుమారు 80లక్షల అంచనలతో ప్రారంభించిన అభివ్రుద్ది పనుల శంఖుస్థాపన కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు @Koppulaeshwar1 గారితో కలిసి పాల్గొనడం జరిగింది@trspartyonline @Koppulaeshwar1 @TRSTrending @TRSTechCell pic.twitter.com/rpGm5L7OOn
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 16, 2020
వ్యవసాయ బిల్లుకు మరియు రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంట్ ఎదుట నిరసన తెలపడం జరిగింది@MPBBPATIL @MPsantoshtrs @trs_mp @malothkavitha @NamaNageswar @DrRanjithReddy pic.twitter.com/VQfheHE50N
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) September 23, 2020
కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన GST బకాయిలు మరియు రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న కోవిడ్ నిధులపై రాష్ట్ర BJP నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఈ రోజు న్యూ ఢిల్లీ విజయ్ చౌక్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న @BorlakuntaMp @trs_mp,@DrRanjithReddy @MPBBPATIL pic.twitter.com/sgp2PjmD4p
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) September 22, 2020
మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు @NDiwakarRao గారితో కలిసి నియోజకవర్గంలోని హాజీపూర్ లక్షెట్టిపేట దండెపల్లి మండలలోని కర్ణమామిడి,సూరారం,మ్యాదరిపేట గ్రామాలలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల నిర్మాణాలను పరిశీలించడం జరిగింది @rao_vijith @NDiwakarRao pic.twitter.com/vRzTioBO9k
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) September 20, 2020
రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం కుందనపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గొర్రెల మరియు మేకల మార్కెట్ యాడ్ శంకుస్థాపన, మరియు రామగుండం గోదావరి నది 2 లక్షల చేప పిల్లలను విడుదల చేసిన @YadavTalasani, @Koppulaeshwar1@BorlakuntaMp @korkantichander pic.twitter.com/PeJextjCYu
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) September 20, 2020
Today news pepar Clippings@trspartyonline @NamaNageswar @MPsantoshtrs @MPBBPATIL pic.twitter.com/CyCt2hty2C
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) September 18, 2020
To day news pepar clippings@TelanganaCMO @MPsantoshtrs @trs_mp @MPBBPATIL pic.twitter.com/0mRsX5Z22a
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) September 14, 2020
Requested Hon’ble Union Minister @nitin_gadkari Ji to consider the construction of 3 fly overs & central lighting in Bheemaram & Jaipur Mandals at NH-63 of Chennur by utilising the less tender percentage of EPC mode for the hassle free commuting between Chennur & Mancherial. pic.twitter.com/qjJe1lRlms
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) December 3, 2019
ఈరోజు పార్లమెంట్ హాలు లో కేంద్ర నైపుణ్యం అభివృద్ధి వ్యవస్థాపకత శాఖ మంత్రి వర్యులు మహేంద్ర నాథ్ పాండే గారితో పలు సమస్యలపై విన్నవించడం జరిగింది pic.twitter.com/iclMJa5NHv
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 19, 2019
ఈరోజు పార్లమెంట్ హాలు లో కేంద్ర నైపుణ్యం అభివృద్ధి వ్యవస్థాపకత శాఖ మంత్రి వర్యులు మహేంద్ర నాథ్ పాండే గారితో పలు సమస్యలపై విన్నవించడం జరిగింది pic.twitter.com/iclMJa5NHv
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) November 19, 2019
To day news pepar clippings pic.twitter.com/2kTzIHztSl
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) October 26, 2019
ఈరోజు ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ డా"బోర్లకుంట వెంకటేష్ నేత గారు కలిసి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు pic.twitter.com/XNRBkI2xdT
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) October 25, 2019
ఈరోజు ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటి నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిదులుగా సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ డా"బోర్లకుంట వెంకటేష్ నేత గారు పాల్గొనడం జరిగింది pic.twitter.com/hUnPHxHkOH
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) October 25, 2019
*చెన్నూర్ నియోజక వర్గం::*
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) July 20, 2019
నూతనంగా పెంచిన ఆసరా పెన్షన్ లు మరియు
క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి 25 కోట్లు ప్రకటించిన సందర్బంగా సి.యం కె.సి.ఆర్ సార్ చిత్ర పటానికి పాలభిషేకం చేసిన యం.పి బోర్లకుంట వెంకటేష్ నేత గారు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు pic.twitter.com/q4eY7Kjf7L
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) July 20, 2019
*చెన్నూర్ నియోజకవర్గం*
— Dr Borlakunta Venkatesh Netha Peddapalli Mp (@BorlakuntaMp) July 20, 2019
*చెన్నూర్ పట్టణ కేంద్రంలో నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు పెద్దపల్లి ఎంపీ శ్రీ డా" బోర్లకుంట వెంకటేష్ నేత గారు(BVN) ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఎమ్మెల్సీ శ్రీ పురాణం సతీష్ కుమార్ గారు జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి గారు...* pic.twitter.com/JRrhIc3JGl