Dr. A.S. Ramakrishna | MLC | Krishna | Guntur | Andhra Pradesh | the Leaders Page

Dr.A.S. Ramakrishna

MLC, Krishna, Guntur, Andhra Pradesh, Independent.

A.S. Ramakrishna is a Member of the Legislative Council(MLC) from Krishna, Guntur Teachers constituencies in Andhra Pradesh. He was born on 25-05-1958 to Satyanarayana and Chandramma in Chandarlapadu Mandal of Krishna Dist.

He completed a Ph.D. (Edn) from Kakatiya University in 1999 and  Doctorate M.Phil from Nagarjuna University. He worked as a Teacher. Basically, he hails from an Agriculture family.

He was worked as SFI and was the Student union Leader. He was the Research Supervisor. He started his political journey with the Telugu Desam Party(TDP). In 2011, He was a Member of the Legislative Council(MLC), Andhra Pradesh.

In 2017, He was independently elected as a Member of the Legislative Council(MLC) from Krishna, Guntur Teachers constituencies in Andhra Pradesh.

D.No.4-19-1/9A, 3rd Line, Vijayapuri,JKC College Road, Guntur Town. Guntur Dist.

Email: [email protected]

Contact: +91-9848582069

Recent Activities

కార్యాలయం వద్ద ధర్నా

డా:ఏ.యస్.రామకృష్ణ,MLC రాష్ట్రంలో వివిధ గవర్నమెంటు జూనియర్ కళాశాలలలో గెస్ట్ లెక్చరర్ల గా పనిచేస్తూ తమసమస్యలు పరిష్కారంకావాలని గుంటూరు ఇంటర్మీడియట్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న వారితో మాట్లాడి తర్వాత వారిసమస్యలపై కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు.

డా:ఏ.యస్.రామకృష్ణ,MLC  ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ మరియు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ల సంయుక్త ఆద్వర్యంలో ఆసొసైటీల పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులకు రెండు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి అకడమిక మీట్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు.కార్యక్రమానికి బీసీ వెల్ఫేర్ స్కూల్స్ సొసైటీ కార్యదర్శి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు.APREIS జాయింట్ సెక్రటరీ నాగభూషణ శర్మ,సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణ,ఉపాధ్యాయ సంఘనాయకులు మధుసూదనరావు ,రెహ్మాన్,వెంగయ్య,శ్రీనివాస్,కుమార్,మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

డా:ఏ.యస్.రామకృష్ణ,MLC మూకల అప్పారావు,రంగనాధ్ తో కలసి పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి ని కలసి ఎయిడెడ్ పాఠశాలలలో ఇటీవల అక్రమం ఈ మైల్స్ ద్వారా సైబర్ క్రైమ్ కు పాల్పడి టీచర్ల అక్రమ నియామకాలకు కారకులైనవారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని,ఇటీవల పాత జీఓ 1 ద్వారా ఎయిడెడ్ పాఠశాలలలోమేనేజ్ మెంట్ల ద్వారా టీచర్ల నియామక ప్రయత్నాలను ఆపివేసి,ఎయిడెడ్ పాఠశాలలలో ప్రత్యేక డీయస్సీ ద్వారా మాత్రమే జరపాలని వినతి పత్రాన్ని అంద జేశారు.

“NO BAG DAY”

డా:ఏ.యస్.రామకృష్ణ,MLC విజయవాడ లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర విద్యాశాఖామంత్రి డా:ఆదిమూలపు సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు  తెలియజేశారు .ఈ సందర్భంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని ,ప్రతి శనివారం ప్రభుత్వం ప్రభుత్వపాఠశాలలలో అమలు పరచదలచిన “NO BAG DAY” కార్యక్రమం సక్రమంగా అమలు చేయటానికి ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అందించాలని,యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలుకు వున్న అడ్డంకులు తొలగించి దాని ఫలాలు ఉపాధ్యాయులకు త్వరలో అందేలా చూడాలని తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో హైమారావు,లలితబాబు తదితరులు పాల్గొన్నారు

Retirement Ceremony

Dr. a Yes. Ramakrishna, MLC today, the chief guest participated in the retirement ceremony of the health, months district council high school, and Radhakrishnan’s retirement ceremony and participated in the retirement ceremony of haji Mandal, Ailavaraṁ District Council high school. School Chief Minister held the president of hunters Lakshmi Narayana for the program.

Party Activities

సమావేశంలో

అంబేద్కర్ స్మ్రతివనాన్ని అమరావతినుంచి విజయవాడ స్వరాజ్యమైదానానికి తరలించటం సరైన చర్యకాదని నిరసిస్తూ గుంటూరుజిల్లా సీపీఐ ఆఫీసులో  జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డా:ఏ.యస్.రామకృష్ణ

మహా దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని అమరావతి ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమం 200 వరోజుకు చేరుకున్న సందర్భంగా అమరావతి ప్రాంతవాసులకు సంఘీభావంగా ఆప్రాంతంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,మాజీ ఎంయల్ఏ శ్రావణకుమార్ తో కలసి పర్యటించిన ఎమ్మెల్సీ డా:ఏ.యస్.రామకృష్ణ

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం వివుకొండలోని మాజీఎంయల్ఏ జీవీయస్ ఆంజనేయులు అధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ నాయకులు వినుకొండ ఎంయల్ఏ పేదవారికి ఇళ్ళు ఇచ్చే పేరుతో ఎక్కువ రేటు పెట్టి ప్రభుత్వంతో స్వంతభూలు కొనిపించి అవినీతికి పాల్పడి పట్టణానికి దూరంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ డా:ఏ.యస్.రామకృష్ణ మరియు మాజీమంత్రి నక్కా ఆనందబాబు

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం వివుకొండలోని మాజీఎంయల్ఏ జీవీయస్ ఆంజనేయులు అధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ నాయకులు వినుకొండ ఎంయల్ఏ పేదవారికి ఇళ్ళు ఇచ్చే పేరుతో ఎక్కువ రేటు పెట్టి ప్రభుత్వంతో స్వంతభూలు కొనిపించి అవినీతికి పాల్పడి పట్టణానికి దూరంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ డా:ఏ.యస్.రామకృష్ణ మరియు మాజీమంత్రి నక్కా ఆనందబాబు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతున్న ముగ్గురు నాయకులు

}
25-05-1958

Born in Chandarlapadu

of Krishna Dist

}
1999

Ph.D(Edn)

From Kakatiya University

}

Doctorate M.Phil

 from Nagarjuna University.

}

Worked as Teacher

}

Student Union Leader

}

Joined in the TDP

}
2011

MLC

of Andhra Pradesh

}

Independent Leader

}
2017

MLC

 from Krishna, Guntur Teachers constituencies in Andhra Pradesh.