
Donthi Madhava Reddy
MLA, Ameenabad, Chennaraopet, Narsampet, Warangal, Telangana, INC.
Donthi Madhava Reddy was the MLA of Narsampet Constituency. He was born on 16-08-1961 to Narsimha Reddy. He has completed Intermediate from Govt. Jr.College, Narsampet, Warangal Dist in 1976. Basically, he hails from an Agricultural family.
From 1981-1988, he served as Sarpanch from Ameenanabad village, Warangal District. He was the Chairman of the D.C.C.B. Warangal District from 1995-2000.
In the 2014 Telangana assembly elections, He Contested Independently and won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 76,144 votes.
He joined the Indian National Congress(INC) party. He served as in Incharge of the Narsampet Assembly constituency. In 2018, in the Telangana Assembly elections, he contested as MLA but defeated by Peddi Sudarshan Reddy of the TRS candidate.
Recent Activities:
- Donthi Madhava Reddy unveils the Ambedkar statue at Narsampet Division Duggondi Mandal Thimmampeta Grama Panchayat.
Recent Activities
Born in Ameenabad
Intermediate
from Govt. Jr.College, Narsampet, Warangal Dist
Sarpanch
from Ameenanabad village, Warangal District
Chairman
of D.C.C.B. Warangal District
MLA
Member of Legislative Assembly from Narsampet constituency
Joined in the Congress
Incharge
of the Narsampet Assembly constituency
ఈరోజు ఖానాపూర్ మండల్ ,మంగళవారిపేట భద్రు తండా నుండి సుమారు 150 మంది సభ్యులు కాంగ్రెస్ లో చేరారు వారి అందరికి నా కృతజ్ఞతలు ,, @RahulGandhi @INCTelangana @INCIndia @ashokgehlot51 @UttamTPCC #TelanganaElections2018 #Telangana pic.twitter.com/5VrJ3OxKcb
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) October 4, 2018
మహేశ్వరం నుండి నా కాంగ్రెస్ కుటుంబం లో TRS నుండి నా గెలుపు కోసం చేరినా 50 మంది యూత్ సబ్యులకు నా కృతజ్ఞతలు.@INCTelangana @RahulGandhi @UttamTPCC @ashokgehlot51 @INCIndia @SachinPilot @sravandasoju pic.twitter.com/L6CGdrSLMW
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) September 27, 2018
ఈ రోజు ఖానాపూర్ మండల్ బుధరావ్ పేట గ్రామం లోని TRS పార్టీ నుండి నా కాంగ్రెస్ కుటుంబం లో చేరిన 10 మంది కుటుంబాలకు నా కృతజ్ఞతలు..@INCTelangana @RahulGandhi @ashokgehlot51 @UttamTPCC @divyaspandana pic.twitter.com/5E8LMiss3d
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) September 23, 2018
నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, నామీద నమ్మకం తో నా గెలుపుకోసం కాంగ్రెస్ లో స్వచ్ఛందంగా నిన్న TRS పార్టీ నుండి చెన్నారవు పెట్ 160 కుటుంభాలు ముదిగొండ150,ఖానాపూర్ లో 150 కుటుంబాలు చేరడం జరిగింది, వీరందరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.@INCIndia @RahulGandhi @INCTelangana @UttamTPCC pic.twitter.com/2FowE2VVKh
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) September 18, 2018
ఈరోజు చెన్నారవు పేట మండల్ ఎల్లయగూడెం TRS&TDP నుండి కాంగ్రెస్ లో చేరిన 50 కుటుంభాలకు నా కృతజ్ఞతలు..మీకు నేను అండగా ఉంటాను @RahulGandhi @INCTelangana @UttamTPCC @ashokgehlot51 @divyaspandana #TelanganaElections2018 pic.twitter.com/OVjpxiFTby
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) October 4, 2018
ఖానపురం మండలం Trs పార్టీ నుండి కాంగ్రేస్ చేరిన కార్యకర్తకు ధన్యవాదాలు.. pic.twitter.com/DhqWFyefvX
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) November 11, 2018
నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ప్రజాప్రతినిధులకు,యూత్ కాంగ్రేస్ మహిళా కాంగ్రేస్, NSUI నాయకులకు,ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ,సోదరులకు బంధువులకు మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు, మీ దొంతి మాధవరెడ్డి pic.twitter.com/CBp9ApkvEZ
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) November 7, 2018
నిన్న ఈరోజు ఖానాపూర్, నర్సంపేట్ ,దుగ్గొండి ,చెన్నారవు పెట్ నుండి 250 కుటుంభాలు TRS పార్టీ నుండి కాంగ్రేస్ లోకి స్వచ్ఛందముగా చేరినందుకు నా ధన్యవాదాలు..@INCIndia @INCTelangana @RahulGandhi @UttamTPCC @INCSandesh #welcomerahulgandhi #telanganapolitics pic.twitter.com/vFzoXCXZ7g
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) October 22, 2018
గత నాలుగు రోజులుగా నర్సంపేట్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి సుమారు 3000 కుటుంభాలుTRS పార్టీ నుండి నామీద నమ్మకంతో, కాంగ్రేస్ పార్టీలో చేరినారు వారికి నాకృతజ్ఞతలు తెలుపుతున్నాను,మీకు అండగా ఉంటాను,అని మాటిస్తున్నాను,జై కాంగ్రేస్ @INCTelangana @INCIndia @ashokgehlot51 @UttamTPCC pic.twitter.com/KJXJzAaRyR
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) October 12, 2018
ఈరోజు నల్లబెల్లి మండలం మేడిపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ నుండి 20 కుటుంభాలు TRS నుండి కాంగ్రేస్ లో చేరిన సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు,@RahulGandhi @INCTelangana @INCIndia @ashokgehlot51 @UttamTPCC #TelanganaElections2018 pic.twitter.com/cl3u5CPAYC
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) October 4, 2018
ఈ రోజు నెక్కొండ మండలంలోని రెడ్లవాడ ,నజితండా,మతడీతండానుండి సుమారు 300మంది నా గెలుపుకోసం కాంగ్రెస్ కుటుంభం లో చేరినందుకు ధన్యవాదాలు @RahulGandhi @UttamTPCC @INCIndia @INCTelangana @ashokgehlot51 @sravandasoju @divyaspandana pic.twitter.com/NJiHKclVdN
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) October 1, 2018
దుగ్గోండి మండలం పిజి తండలో TRS&YSRCP పార్టీ లకి రాజినామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినా 100 మంది కి నా కృతజ్ఞతలు..మీ అందరికి నేను అండగా ఉంటాను.@RahulGandhi @INCTelangana @UttamTPCC @ashokgehlot51#hyderabad pic.twitter.com/K6wmV9Ft64
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) September 30, 2018
ఈ రోజు నర్సంపేట్ మండలంలోని మదన్న పేట TRS పార్టీ నుండి 35కుటుంబాలు ,దాదాపుగా 100 మంది నా కాంగ్రేస్ కుటుంబంలో చేరి నా గెలుపుకోసం చేరిన అందరికి నా కృతజ్ఞతలు,@INCIndia @INCTelangana @RahulGandhi @ashokgehlot51 @UttamTPCC pic.twitter.com/Kub3zETwuB
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) September 23, 2018
ఈ రోజు నా గెలుపుకోసం నర్సంపేట టౌన్ నుండి చేరిన 200 కుటుంబాలకు నా కృతజ్ఞతలు,,@INCIndia @INCTelangana @UttamTPCC #Telangana @RahulGandhi #RahulGandhi pic.twitter.com/uaJJbi7gXm
— Donthi Madhava Reddy MLA (@DMR_MLA) September 18, 2018