Dodlalla Suresh | Social Activist | Bhainsa | Nirmal | the Leaders Page

Dodlalla Suresh

Social Activist, Bhainsa, Nirmal, Mudhole, Telangana

 

Dodlalla Suresh, a dedicated social activist and fervent blood donor, resides in the village of Bhainsa within the Nirmal District of Telangana, India. Renowned for his charitable endeavours, Suresh actively engages in community welfare and plays a vital role in addressing the healthcare needs of his fellow villagers through regular blood donations.

Early Life and Education:

Dodlalla Suresh, born on April 12, 1993, to Mr Dodlalla Poshetti and Mrs Dodlalla Laxmi, hails from the village of Bhainsa in the Nirmal District of Telangana, India. His educational journey commenced at JRM High School in Bhainsa, where he completed his Secondary Board of Education in 2008. Following this, he pursued a two-year Intermediate course at Vasavi Junior College in Kallur, successfully completing it in 2012. Displaying a commitment to education, Suresh furthered his academic pursuits by attaining his graduation from Government Degree College in Bhainsa in the year 2016.

Professional Development and Specialization:

In 2015, Dodlalla Suresh showcased his dedication to healthcare by qualifying for a Diploma in Medical Laboratory Technology (DMLT) course. This achievement marked a significant milestone in his educational journey and laid the foundation for his future contributions to the medical field. Suresh’s multifaceted background, combining education and a deep-seated commitment to community service, positions him as a dynamic individual capable of making impactful contributions to the socio-political landscape, particularly in addressing healthcare concerns within his community.

Dedication to Healthcare Services:

Following the completion of his education, Dodlalla Suresh embarked on a fulfilling career in the healthcare sector. In 2015, he commenced his professional journey as a Lab Technician at Gandhi Hospital, showcasing his commitment to medical service. Building on this experience, Suresh further contributed to the healthcare infrastructure in 2016 by joining the Government Hospital in Bhainsa. Notably, throughout his tenure in these medical institutions, he effectively balanced professional commitments and familial responsibilities.

Early Passion for Public Service:

Dodlalla Suresh’s journey into public service began at a young age, fueled by a strong desire to impact his community positively. Even during his formative years, he actively engaged in service activities while pursuing his education. His innate commitment to social welfare and community well-being laid the foundation for his future endeavours.

Pioneering Social Activism and Blood Donation:

In 2018, Dodlalla Suresh formally transitioned into the realm of social activism and blood donation, marking a significant turning point in his public service journey. Dedicated to the betterment of society, he participated in various welfare and developmental initiatives and awareness campaigns. Suresh’s role as a first responder to those in need within his community solidified his reputation as a compassionate and reliable figure. His unwavering commitment to assisting individuals without reservation garnered widespread admiration, earning him the respect of the entire community.

Innovative Use of Social Media for Blood Donation:

Recognizing the power of technology in enhancing community outreach, Dodlalla Suresh took a pioneering step in 2018 by creating a group on a social media platform (WhatsApp). This group served as a vital resource for addressing blood emergencies, with Suresh being the first to respond to any urgent calls for blood donations. His proactive approach to organizing blood donors and efficiently distributing blood to nearby hospitals showcased his innovative and impactful contribution to the healthcare sector. Dodlalla Suresh’s strategic use of technology further exemplifies his forward-thinking approach to addressing societal needs.

Recognition from Distinguished Authorities:

Dodlalla Suresh received esteemed awards and honours from prominent figures, including Collector Musharraf Ali and Revenue Ministers Allola Indra Kiran Reddy and Vittal Reddy. Notably, he was presented with the Tula Arun Kumar NRI award, recognizing his outstanding contributions.

Acknowledgement of Exceptional Service:

Suresh’s dedication to public service was further acknowledged through honours such as the SI Award. These awards underscore his exceptional commitment to societal welfare and mark him as a standout figure in his community.

Acknowledged by Local Leadership:

Mudhol MLA Vittal Reddy conferred an award upon Suresh, highlighting the recognition and appreciation he received from local political leadership for his significant contributions to the community.

Respect from Municipal Authorities:

The ex-Municipal Chairman and Market Chairman expressed their deep respect for Suresh, signifying the widespread acknowledgement and admiration he garnered from key municipal authorities for his impactful and commendable endeavours.

Suresh’s Compassionate Crusade: A Tapestry of Community Service and Advocacy

  • Humanitarian Outreach:

Distribute fruits and medicines to unhealthy students and those in need within the village.

Implementation of the Annadhanam Program, catering to the hunger needs of numerous individuals in the community.

  • Financial Support Initiatives:

Monetary contributions to financially support families during weddings and assist those affected by death for their survival.

Clearing government pension-related issues by ensuring pensions are provided to eligible holders.

  • Community Welfare Programs:

Prompt and proactive assistance to villagers facing problems, providing essential support based on their specific needs.

Organizing and overseeing free Health and Blood Donation camps in weaker sections, coinciding with National Leaders Birth Anniversary.

  • Tribute to Public Service:

Paying tribute to police martyrs and acknowledging their sacrifices for the country’s service and security.

  • Education Empowerment:

Focus on students’ welfare through initiatives like fee reimbursement scholarships and free seats.

Organizing awareness seminars to highlight the significance of education in shaping a bright future for students.

  • Anti-Corruption Advocacy:

Consistent advocacy against corruption, emphasizing that ill-gotten gains through corrupt means are a disgrace to the nation.

Asserting that those engaged in corrupt practices do not deserve societal respect, likening such money to scrap paper.

Suresh’s Pandemic Compassion: A Chronicle of Community Support and Public Health Initiatives

    • Healthcare Support during Pandemic:

Provision of breakfast and nutritious meals to patients in government hospitals and the Bhainsa village hospital during both waves of the COVID-19 pandemic.

    • Lockdown Relief Efforts:

Offering financial and humanitarian aid to those severely impacted by the lockdowns, responding with compassion and assisting individuals in distress.

    • Community Assistance in Water-Scarce Areas

Distributing essential commodities to water-scarce areas, addressing challenges posed by social distancing regulations during the COVID-19 pandemic.

    • Vegetable and Fruit Distribution:

Sneaking away to provide vegetables and fruits to villages, the homeless, and Municipality employees, ensuring compliance with safety protocols amid the lockdown.

    • Sanitization Measures:

Implementation of extensive sanitization efforts using sodium hypochlorite solution to protect the entire village from potential harm during the pandemic.

    • Covid Immunization Drive:

Organizing a comprehensive Covid Immunization Drive in response to Prime Minister Modi’s call to increase awareness and promote the importance of acquiring free COVID-19 vaccinations.

    • Door-to-Door Awareness Campaign:

Conducting a door-to-door survey to raise awareness about COVID-19, providing information on the virus and advocating preventive measures during the pandemic.

  • Recognizing Remarkable Contributions
  • Dodlalla Suresh | Social Activist | Bhainsa | Nirmal | the Leaders Page
    • In the realm of social service, Dr. Dodlalla Suresh has been acknowledged for his outstanding contributions. Additionally, has been chosen as the recipient of the esteemed APJ Abdul Kalam State Level Award.
H.No: 3-2-145, Lankmark: Kisan Galli, Village: Bhainsa, District: Nirmal, Constituency: Mudhole, State: Telangana, Pincode: 504103.
Email: [email protected]

Mobile No: 9550484136.

Dodlalla Suresh | Social Activist | Bhainsa | Nirmal | the Leaders Page

 
Biography of Dodlalla Suresh
 
Full Name Dodlalla Suresh
Date of Birth 12-04-1993
Birth Place Bhainsa
Qualification Graduation
Nationality Indian
Father Name Dodlalla Poshetti
Mother Name Dodlalla Laxmi
Siblings -Not Allowed-
Marital Status Married
Profession Social Activist
Constituency Mudhole
Designation Social Activist and Blood Donor
Permanent/ Residential Address 3-2-145, Kisan Galli, Bhainsa, Nirmal, Mudhole, Telangana.
Mobile Number 9550484136

 Activities Undertaken by Dodlalla Suresh

పూజ కార్యక్రమం

చైతన్య యూత్ అధ్యర్యంలో వినాయక పూజ కార్యక్రమం ఆరతి లో పాల్గొన్న వైద్యుడు అనీల్ కుమార్ జాదవ్ గారు

ఆపదలో ఉన్నవారికి ఎర్ర రక్త కణాలు దానం

 పేషెంట్ నేమ్ అజయ్ వయసు 50 సంవత్సరాలు గ్రామము బైంసా . సంజీవిని డాక్టర్ సురేందర్ సార్ హాస్పిటల్ లో అపెండెక్స్ కేసుకు ఆపరేషన్ కొరకు రక్తం తక్కువ అవడం వలన డాక్టర్ సురేందర్ సార్ చెప్పగానే ఎమర్జెన్సీ బి పాజిటివ్ ఎర్ర రక్త కణాలు అవసరం ఉండగా గ్రూప్లో పోస్ట్ చూసిన వెంటనే రిజిస్టర్ స్టాప్ వెండర్ అయినటువంటి నవీన్ అన్న స్పందించి జీవన్దాన్ రక్తనిధి కేంద్రానికి వచ్చి తన అమూల్యమైన బి పాజిటివ్ ఎర్ర రక్తకణాలు ఇవ్వడం జరిగింది . ఎర్ర రక్త కణాలు ఇచ్చిన దాత నవీన్ అన్న కు ప్రత్యేక ధన్యవాదములు. ఇలాగానే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇప్పటివరకు మూడుసార్లు రక్తం ఇవ్వడం జరిగింది…. ఈ కార్యక్రమంలో దుర్గేష్, హరీష్, బబ్లు సిబ్బంది పాల్గొన్నారు ..

సన్మానము

బ్లడ్ డోనర్స్ గ్రూప్ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి ఎమ్మెల్యే గారు సన్మానం చేయడం జరిగింది.

రక్తదానం

పేషంటు నేం పూజ భర్త పేరు రాకేష్ వయస్సు 23 సంవత్సరాలు గ్రామము బ్రహ్మంగావ్ హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉండడం వలన బ్లడ్ డోనర్స్ గ్రూప్లో పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించి భైంసా పట్టణానికి చెందిన సిఐ శ్రీనివాస్ సార్ గారు తాను డ్యూటీ చేస్తూ సమాజం కోసం తన వంతు సాయం చేస్తూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. రక్త దానం చేసిన శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇలాగానే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

రక్త ధనం

పేషంటు పేరు ప్రతిభ వయసు 18 సంవత్సరాలు గ్రామము బోసి . డాక్టర్ కాశీనాథ్ సార్ ను సంప్రదించగా పేషెంటుకు రక్తం తక్కువ ఉంది అనగానే గ్రూప్లో పోస్టు పెట్టిన వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంకు వచ్చి తన అమూల్యమైన ఏబిపాజిటివ్ రక్తం ఇవ్వడం జరిగింది. రక్తం ఇచ్చిన దాత కోర్వ గల్లీ కీ చెందిన సాయి ఆన్న కు ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పటివరకు సాయి అన్న 13 టైమ్స్ రక్తం ఇవ్వడం జరిగింది. ఇలాగేనే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నాను.

ఏబిపాజిటివ్ రక్తదాన దాత కోర్వ గల్లీ

పేషంటు పేరు ప్రతిభ వయసు 18 సంవత్సరాలు గ్రామము బోసి . డాక్టర్ కాశీనాథ్ సార్ ను సంప్రదించగా పేషెంటుకు రక్తం తక్కువ ఉంది అనగానే గ్రూప్లో పోస్టు పెట్టిన వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంకు వచ్చి తన అమూల్యమైన ఏబిపాజిటివ్ రక్తం ఇవ్వడం జరిగింది …. రక్తం ఇచ్చిన దాత కోర్వ గల్లీ కీ చెందిన సాయి ఆన్న కు ప్రత్యేక ధన్యవాదములు…. ఇప్పటివరకు సాయి అన్న 13 టైమ్స్ రక్తం ఇవ్వడం జరిగింది….ఇలాగేనే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నాను..

పరామర్శ

ముధోల్ తాలూకా కుబీర్ మండలంలోని సిర్పెల్లి గంధం శ్రీనివాస్ (క్లిఫ్ టైలరింగ్ )గారి అమ్మగారు లక్ష్మిబాయి గారు, ఇటీవాలె స్వర్గస్తులు అయినారు. డాక్టర్ అనిల్ కుమార్ జదవ్ సార్ మరియు శంకర్ చంద్రే, ప్రసన్నాజిత్ ఆగ్రే, సర్పంచ్ రాజేంద్ర, దత్తురం పటేల్ , సబ్బిడి రాజు తదితరులు కుటుంబీకుల ఇళ్ళకు వెళ్ళి పరామర్శించటం జరిగింది. వారి బాగోగాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

విరాళం

వడ్గాం గ్రామంలోని హనుమాన్ దేవాలయం కోసం తన వంతు సాయంగా డాక్టర్ అనిల్ కుమార్ గారికి విరాళం ఇవ్వడం జరిగింది.

పరామర్శ

ఇటీవల v6 వెలుగు రిపోర్టర్ బాజేందర్ తండ్రి మరణించడం జరిగింది డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది వాళ్ల బాగోగాలను తెలుసుకోవడం జరిగింది.

రక్తదానం

సామి మాల దీక్షలో ఉండి కూడా రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన సచిన్ స్వామికి ప్రత్యేక ధన్యవాదములు ఇప్పటివరకు సచిన్ స్వామి 14 టైమ్స్ ఇవ్వడం జరిగింది

రక్తదానం

ఎమర్జెన్సీ జి డి ఆర్ హాస్పిటల్ లో రెండు యూనిట్ల బి పాజిటివ్ రక్తం అవసరం అనగానే బ్లడ్ డోనర్స్ గ్రూపులో పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంకు వచ్చి తన అమూల్యమైన బి పాజిటివ్ రక్తం ఇవ్వడం జరిగినది రక్తం ఇచ్చిన దాత వేదం స్కూల్ టీచర్ సాయికి మరియు నేతాజీ నగర్ కు చెందిన సునీల్ కు ప్రత్యేక ధన్యవాదములు ఇప్పటివరకు సాయి టీచర్ 7సార్లు రక్తం ఇవ్వడం జరిగినది. ఇలాగానే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాను ఆపదలో మేమున్నామంటున్న బ్లడ్ డోనర్స్ గ్రూప్ అండ్ టీం భైంసా

రక్తదానం

ఎమర్జెన్సీ ఓ పాజిటివ్ రక్తం అవసరం అనగానే గ్రూప్లో పెట్టిన వెంటనే స్పందించి ముధోల్ ఐ హాస్పిటల్ ఫార్మసిస్టు అయినటువంటి గోపీనాథ్ ముధోల్ నుంచి బైంసా బ్లడ్ బ్యాంకు వచ్చి తన అమూల్యమైన ఓ పాజిటివ్ రక్తం ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు గోపీనాథ్ 3 టైమ్స్ రక్తం ఇవ్వడం జరిగింది గోపీనాథ్ ప్రత్యేక ధన్యవాదములు ఇలాగానే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాము.

రక్తదానం

భైంసా ఏరియా హాస్పిటల్ లో సుంకిలి గ్రామానికి చెందిన గంగన్న అనే పేషెంట్ ఏ దిక్కులేని ముసలి తాతకు కాలు చేయి విరగడంతో అతనికి దగ్గరుండి అతని బాగోగాలను పది రోజుల నుంచి డాక్టర్ పీతం సార్ చూసుకుంటూ అతనికి ఆపరేషన్ అవసరమనగా రక్త పరీక్షలు చేయించి రక్తం తక్కువ ఉండడం వలన సురేష్ యోగేష్ ను స్పందించి రక్తం అందించడం జరిగింది మరియు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న కాలును ఆపరేషన్ చేసి తీయడం జరిగినది డాక్టర్ పీతం సార్ చేసిన సేవలు అభినందనీయం

సన్మానం

బట్టి గల్లి మున్నూరు కాపు సంఘం తరపున సన్మానం చేయడం జరిగింది

అభినందనలు

సురేష్ గారు చేస్తున్న సేవలను గుర్తించి సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు అభినందించడం జరిగింది.

విద్య శిబిరం

సురేష్ గారు గ్రామం లో విద్య శిబిరం ఏర్పాటు చేసి పేద వరకు మందులు అందజేయడం జరిగింది.

వినతి పత్రం

బాసరలొ ధక్షిణ మద్య రైల్వే GM వినోద్ కుమార్ యాదవ్ గారిని మర్యదాపుర్వకంగా కలిసిన ముధొల్ శాసనసభ్యులు జి విఠ్ఠల్ రెడ్డి గారు. ఆ సందర్బంగా బాసర అమ్మ వారి దర్శననికి వచ్చె బక్తుల(ప్రయణికుల) సౌకర్యం కొరకు బాసర రైల్వే స్టేషన్ నందు పలు సూపర్ ఫాస్ట్ రైళ్ళ నిలుపుదల మరియు నిజామాబాద్ నుండి తిరుపతి వరకు బయలుదెరె రయలసిమ EXPRESS రైలును బాసర వరకు పొడిగించాలని మరియు రైళ్ళ రద్ది ద్రుశ్య క్రాసింగ్స్ వల్ల ప్రయాణికుల చాల ఇబ్బందులు పడుతున్నారు కావున Double line ఎర్పటు చెయలని మరియు రైళ్ళ ల సమాచరము మరియు సూచిక బొర్డులు తెలుగు తొ పాటు ఉర్దు, అంగ్లము మరియు మరఠి బషలలొ ఎర్పటు చెయలని మరియు నుతన పుట్ ఒవర్ బ్రిడ్జ్ నిర్మణించ గలరని GM గారికి వినతి పత్రన్ని అందించినారు వాటి పరిశ్కరనికి సహకిరించలని కొరినారు. సానుకులంగ స్పందించిన GM గారు సమస్యల పరిశ్కరనికి కృషి చెస్తానని హమి ఇచ్చినారు.
గతంలొ మన అది

రక్తదానం

అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు నిర్మల్ మండలం తల్వేద గ్రామానికి చెందిన ఎల్శెట్టి నారాయణ గారు రోడ్డు ప్రమాదం గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు చికిత్స నిమిత్తం ఐదు యూనిట్ల రక్తం అవసరం అని తెలపడంతో పేషెంట్ బి నెగిటివ్ కావడంతో రక్తం సేకరించడంలో ఇబ్బంది కలిగింది. నిర్మల్ జిల్లా ఎస్పీ బీ నెగటివ్ అని తెలియడంతో ఫోన్లో సంప్రదించగా ఎస్పీ గారు స్పందించి తనతో పాటు మరో ఇద్దరు సిబ్బందితో నిర్మల్ జిల్లా ఆస్పత్రికి వచ్చి రక్తదానం చేశారు.నిత్యం విధులలో బిజీగా ఉండే ఎస్పీ గారు స్పందించి బ్లడ్ డొనేట్ చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు..

రక్తదానం

నిర్మల్ లో ఎమర్జెన్సీ ఓ పాజిటివ్ రక్తం అవసరం అనగానే అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కూడా ఒక ప్రాణాలను కాపాడటం జరిగింది రక్తం ఇచ్చిన సచిన్ స్వామికి ప్రత్యేక ధన్యవాదములు ఇలాగనే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నాను ఇప్పటివరకు సచిన్ స్వామి 6 టైమ్ బ్లడ్ ఇవ్వడం జరిగింది

Active Participation in Honored Cermony

సురేష్ గారిని తుల అరుణ్ కుమార్ ఎన్ఆర్ఐ గారు సన్మానం చేయడం జరిగింది.

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ సురేష్ గారి సేవలను గుర్తించి సన్మానం చేయడం జరిగింది.

సురేష్ గారిని ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గారు సన్మానం సన్మానం చేయడం జరిగింది.

సురేష్ గారిని SI గారు దొడ్లల్ల సురేష్ గారి సామజిక సేవలను అభినందిస్తూ సన్మానించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన సురేష్ గారిని ఆత్మీయపూర్వకముగా సన్మానం చేయడం జరిగింది.

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు దొడ్లల్ల సురేష్ గారి సామజిక సేవలను అభినందిస్తూ సన్మానించడం జరిగింది.

మాజీమున్సిపల్ చైర్మన్ మరియు మార్కెట్ చైర్మన్ గారు సురేష్ గారు సన్మానం చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా న్యాయ గృహ నిర్మాణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు” అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి” గారు కలెక్టర్ ముషారఫ్ అలీ గారి చేతుల మీదుగా సురేష్ గారు ఉత్తమఅవార్డు తీసుకోవడం జరిగింది

Mr. Dodlalla Suresh Played a Key in Various Activities

Voluntary Blood Donation Camps

A Journey of Blood Donation and Community Impact

ఎమర్జెన్సీ ఓ నెగటివ్ బ్లడ్ అవసరం అనగానే ఆదిత్య హాస్పిటల్ స్టాప్ అయినటువంటి రాము గారు అర్ధరాత్రి 1 .30 గంటలకు బ్లడ్ బ్యాంకు వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇది బాగా అరుదుగా దొరికే బ్లడ్ గ్రూప్ ఇప్పటివరకు రాము గారు 14 టైమ్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది రాము గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాను

ప్రియాంక అనే పేషెంట్ కి జంగమోళ్ళ దత్తు గారు స్పందించి బ్లడ్ బ్యాంకు వచ్చి తన అమూల్యమైన ఏ పాజిటివ్ బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు జంగమోళ్ళ దత్తు గారు 7సార్లు ఇవ్వడం జరిగింది జంగమోళ్ళ దత్తు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది

అలేఖ్య హాస్పిటల్ లో ఎమర్జెన్సీ బి పాజిటివ్ బ్లడ్ అవసరం అనగానే ముందుకు వచ్చి వినాయక్ గారు బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు వినాయక్ గారు 11 టైమ్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది వినాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు

భైంసా పట్టణం బురుడుగల్లీకి చెందిన భీంరావు, కల్పన కట్టెలు కొట్టుకొని, కులీ పని చేసుకొని ముగ్గురు బిడ్డలతో జీవనం సాగిస్తూ ఉన్నారు. రెక్కడితే డొక్కాడని పరిస్థితి వాళ్ళది.న్యుమోనియా వ్యాధితో బాధ పడుతున్న చిన్న కుమార్తె “ప్రగతి” నిర్మల్ స్వప్న హాస్పిటల్లో oxygenపై చావుబ్రతుకుల్లో ఉంది. ఆమెను బ్రతికంచడానికి వాళ్ల దగ్గర ఉన్నదంతా హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు వారి చేతిలో చిల్లిగవ్వలేక ఆ కుటుంబం ఏడ్చుకుంటూ తన బిడ్డ ప్రాణం సమాజం మీద వేసి, సమాజంలో ఉన్న మానవతామూర్తులు సహాయం కోరుతన్నారు. సమాజం అంటే ప్రతి ఒకరి బాధ్యత ఆ ప్రాణం మన చేతులో ఉంది. ఆ పిల్లను కాపాడే బాధ్యత మన అందరిది అని సురేష్ గారు తెలియజేసారు

ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం అనగానే భాగ్యలక్ష్మి జనరల్ స్టోర్ రాజు అన్న బ్లడ్ బ్యాంక్ కూ వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. సురేష్ గారు రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

మౌనిక అనే డెలివరీ పేషెంట్ కు ఎమర్జెన్సీ ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం అనగానే సూర్యకాంత్ ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది సురేష్ గారు సూర్యకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

కిసాన్ గల్లీకి చెందిన అభిలాష్ గారు ఫొన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయి బ్లడ్ బ్యాంకు కి వెళ్లి బి పాజిటివ్ బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు అభిలాష్ గారు 6 టైమ్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నాము.

ప్రేమల అనే పేషెంట్ కి కిసాన్ గల్లికి చెందిన కుంభసర్పల్ల రాజు గారు స్పందించిబ్లడ్ బ్యాంకు వచ్చి తన అమూల్యమైన ఏబీ పాజిటివ్ బ్లడ్ ఇవ్వడం జరిగింది రాజు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది

సురేష్ గారు ఆర్ధిక సహాయం గా 5000 రూపాయలు రాందాస్ గారికి ఇవ్వడం జరిగింది

గీత అనే పేషెంట్ కి విలేజ్ నాందేడ్ సంజీవిని హాస్పిటల్ లో ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం అనగానే ఇండియన్ గ్యాస్ ఆఫీస్ మేనేజర్ అజయ్ గారు బ్లడ్ బ్యాంకు వచ్చి తన అమూల్యమైన బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు అజయ్ గారు 31 టైమ్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది అజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ గారు మరియు కెసిఆర్ కిట్ ఆపరేటర్ సూర్యకిరణ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు

నాగమణి అనే డెలివరీ పేషెంట్ కి అమోల్ గారు స్పందించి బ్లడ్ బ్యాంకు వచ్చి తన అమూల్యమైన బి పాజిటివ్ బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు అమోల్ గారు మూడుసార్లు ఇవ్వడం జరిగింది అమోల్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది

అముర్త్ అనే పేషెంట్ కి ఇండియన్ గ్యాస్ ఆఫీస్ మేనేజర్ అజయ్ గారు స్పందించి భైంసా నుండి నిజామాబాద్ కు వెళ్లి తన అమూల్యమైన రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు .అజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది

ముధోల్ గ్రామంనికి చెందిన విట్టం రాకేష్ గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారిని కలిసి రాకేష్ గురించి వివరించి ఫ్రీఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది.

News Paper Clippings and Pamphlets

Videos

}
12-04-1993

Born in Bhainsa

Nirmal, Mudhole, Telangana

}
2008

Studied SSC Standard

JRM High School at Bhainsa

}
2012

Completed Intermediate

Vasavi Junior College at Kallur

}
2016

Finished Graduation

From Government Degree College at Bhainsa

}
Since-2018

Social Activist