Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page

Dhubba Madhu

Sarpanch, Chowdampally, Narketpally, Nakrekal, Nalgonda, Telangana, TRS.

 

Dhubba Madhu is the Sarpanch of Chowdampally village from the TRS party. He was born on 12-04-1989 to Yettaiah in Chowdampally village of Narketpally Mandal, Nalgonda District.

In 2005, He studied SSC at ZP high school, Narketpally, and completed Intermediate from AMR junior college. He graduated with a Degree(BA) from Vidhya Bharathi degree college, Nalgonda.

In 2004, Madhu started his political career with the Telugu Desam Party(TDP) and worked as Village Secretary, Chowdampally from the TDP party he served as Village Secretary 3 times.

He joined the Telugu Nadu Student Federation(TNSF) and selected as Mandal General Secretary, Narketpally in 2006. He was the MSF General Secretary in 2007. Madhu becomes MRPS Mandal Secretary, Narketpally in 2009.

He contested as Ward Member of 7th Ward but he defeated with 2 votes difference. Madhu joined the Indian National Congress(INC) party in 2014. He participated in Padayatra along with Revanth Reddy and Bhupal Reddy Kancherla.

In 2017, he left the Congress party and joined the Telangana Rashtra Samiti(TRS) party. In 2019, Madhu elected as Sarpanch of Chowdampally with 54 votes majority and took oath as Sarpanch on 02-02-2019.  Now  Madhu Serving as a Sarpanch from the TRS Party of Chowdampakky Village, Nalgonda, Telangana.

Recent Activities

  • Madhu planted plants in the premises of the Chowdampally gram panchayat under the auspicious of MLA Chirumarthi Lingaiah and MPP Narender Reddy.
  • He participated in the Haritha Haram program and planted a lot of plants and also participated in the 30days Plantation program.
  • He bought a Tractor for Grama Panchayat, Chowdampally.
  • He also set up trolleys for garbage collection. Set up Palle Prakruthi Vanam.
  • Planted plants as a part of Avenue Plantation.  Provided Water Plants to the village people with the help of MPP.
  • Madhu laid mud on the roads in every ward in the village.
  • As part of the cleanliness in the village, he sprayed to prevent mosquitoes.
  • Participated in SC Community hall inauguration.
  • He gave a Salary to a Primary school Teacher. Provided 50k price of filter water for School.
  • He Conducted funeral programs and gave financial assistance to every family.

Chowdampally, Narketpally, Nakrekal, Nalgonda, Telangana

Mobile: 9640914919
Email[email protected]

Recent Activities

అబద్ధపు ప్రచారం

అసత్య ఆరోపణల పై ఖండించిన నార్కెట్పల్లి ఎంపీపీ సుదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు తన మండలంలో నుంచి ఎవ్వరు కూడా బి.ఆర్.యస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలని మభ్య పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ,మళ్లీ మూడోవసారి ఎమ్మెల్యే గా చిరుమర్తి లింగయ్య గారు అత్యధిక మెజారిటీతో గెలవడం కాయం అని అనడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమం

బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నబతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు అందచేయడం జరిగింది.

పీర్ల పండుగ

చౌడంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మొహరం పీర్ల పండుగలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు.

మొహరం పండుగ

చౌడంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మొహరం పీర్ల పండుగలో పాల్గొని గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు దంపతులు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది.

దోమల మందు పిచికారీ

చౌడంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు పాలకవర్గం సహకారంతో దోమల మందు పొగ కొట్టించడం జరిగింది. గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా రాకుండా దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 6TH వార్డ్ నెంబర్ చెరుకుపల్లి ఎల్లమ్మ గారు, గ్రామస్తులు శంకర్ గారు, గ్రామపంచా సిబ్బంది గోపాలు గారు, రామలింగమ్మ గారు, పాల్గొనడం జరిగింది.

జయంతి

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

అన్నప్రాసన కార్యక్రమం

అంగన్వాడి కేంద్రం లో నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమం లో దుబ్బ మల్లేష్ రేణుక గారి కూతురు భారత రాజ్యాంగాన్ని అందుకోవడం జరిగింది.

శంకుస్థాపన

నార్కట్ పల్లి మండలంలో శుక్రవారం నాడు పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు,నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, మొదట కొండపాకగూడెం గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, చౌడంపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు..

వస్త్రాలంకరణ కార్యక్రమం

చౌడంపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మర్రి వెంకట రెడ్డి గారి కూతురు కుమారుడు నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు నార్కట్ పల్లి MPP సూది రెడ్డి నరేందర్ రెడ్డి గారు చౌడంపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు పాల్గొనడం జరిగింది.

ఆశీర్వాదం

నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగన్న గారు గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు.

సర్వసభ్య సమావేశం

మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న చౌడంపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు.

శ్రీరామనవమి సందర్భంగా

శ్రీరామనవమి సందర్భంగా చౌడంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు, ఉప సర్పంచ్ గారు పట్టువస్త్రాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

జండా ఎగురవేయుట

రైతు ధర్నాలు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా చౌడంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు రైతులతో జండా ఎగరవేయడం జరిగింది.

నిరసన దీక్ష

నకిరేకల్ నియోజకవర్గంలో నార్కట్ పల్లి మండలం లో నిర్వహించిన రైతు నిరసన దీక్ష లో పాల్గొన్న చౌడంపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు.

గౌరవనీయులు కేసీఆర్ గారి పిలుపుమేరకు గౌరవ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆదేశానుసారం రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా చౌడంపల్లి గ్రామంలో జరిగిన నిరసన కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు, మండల రైతు సంఘం నాయకులు చెరుకుపల్లి గోపాల్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నర్ర నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

అయ్యప్ప స్వాములందరికి బిక్ష అన్నదానం

దుబ్బ మధు గారి వివాహ మహోత్సవం సందర్బంగా అయ్యప్ప మాలను ధరించిన స్వాములందరికి బిక్ష అన్నదానం ఏర్పాటు చేసి దుబ్బ మధు గారు ఆశీర్వాదాలు తీసుకొవడం జరిగింది.

పూజ

విజయదశమి సందర్భంగా, దుర్గాదేవి పూజలో పాల్గొన్న దుబ్బ మధు గారు..

వీధిలైట్లు

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో దసరా పండుగ సందర్భంగా వీధిలైట్లు వేయిస్తున్న గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు.

చీరల పంపిణి కార్యక్రమం

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉదయ్, తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది..

కోవిడ్ టీకా

గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు కోవిడ్ టీకా పై గ్రామస్థులకు అవగాహనా కల్పిస్తూ, వారు 2వ డోస్ వాక్సినేషన్ చేయించుకోవడం జరిగింది..

గణేష్ పండుగ సందర్భంగా

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఉన్న వినాయుకుడి పట్టు వస్త్రాలను విగ్రహ దాతగా ఉన్న సర్పంచ్ దుబ్బ మధు గారు కైవసం చేసుకోవడం జరిగింది.

సంవత్సరారికం

మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గారి నాన్నగారు రేగట్టె మీనా రెడ్డి గారి మొదటి సంవత్సరారికంలో చౌడేపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బ మధు చెరువుగట్టు సర్పంచ్ బాలకృష్ణ గారు ఇతర మండల జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది.

దుబ్బ మధు గారి అన్నయ్య దుబ్బ కృష్ణ, కృష్ణ వేణి గారి కూతురు దుబ్బ రూప శ్రీ గారి శారి ఫంక్షన్ కు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగన్న గారు, నార్కట్ పల్లి ఎంపీపీ సుధీరెడ్డి, నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గారు, చౌడంపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల స్వామి ముఖ్య నాయకులు

అంత్యక్రియలలో

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అకాల మరణం చెందిన చెరుకుపల్లి మంజుల S/O రాములు గారి కూతురు పార్థివదేహాన్ని శ్రద్ధాంజలి ఘటించి పూలమాలవేసి ఆర్థిక సహాయం అందజేసిన నార్కట్ పల్లి MPP సుధీరెడ్డి నరేందర్ రెడ్డి గారు

ఎన్నుకున్న సందర్భం

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అద్యక్షనిగ మర్రి వెంకట్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు, మాజీ ఉప సర్పంచ్ గంట వెంకట్రెడ్డి గారు, చెరుకుపల్లి గోపాల్ సైదులు గారు, G నాగరాజు గారు, మధుసూదన్ రెడ్డి నర్సిరెడ్డి వెంకట్ రెడ్డి కృష్ణ వెంకన్న కళ్యాణ్ రామ్ రెడ్డి సైదిరెడ్డి లక్ష్మి మల్లేష్ పాల్గొని విజయవంతం చెయ్యడం జరిగింది.

పంట నమోదు కార్యక్రమం

రైతులు గమనించగలరు పంట నమోదు కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ చౌడంపల్లి మధుగారు. 

జండా ఆవిష్కరణ

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఢిల్లీలో కేసీఆర్ నకిరేకల్ శాసనసభ్యులు గౌరవ చిరుమర్తి లింగన్న నాయకత్వంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారి ఆధ్వర్యంలో TRS పార్టీ అధ్యక్షులు చెరుకుపల్లి సైదులు గారు జండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ మండల నాయకులు, మాజీ ఉపసర్పంచ్ గంట వెంకట్రెడ్డి గారు, మాజీ వార్డు మెంబర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

క్లీనింగ్ అండ్ శానిటైజింగ్

 ప్రాధమిక పాఠశాల నందు క్లీనింగ్ అండ్ సానిటైజ్ పనులు సర్పంచ్ దుబ్బ మధు గారు చేయించారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ నాగమణి సహకారం అందించడం జరిగింది

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఉన్న వినాయకుడి పట్టు వస్త్రాలను విగ్రహ దాత గా ఉన్నా గ్రామా సర్పంచ్ దుబ్బ మధు గారు కైవసం చేసుకోవడం జరిగింది…

నార్కట్ పల్లి MPP గారి కూతురు కొడుకు నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో చౌడేపల్లి గ్రామా సర్పంచ్ దుబ్బ మధు గారు, తదితరులు పాల్గొన్నారు..

Recent Activities

ఓటు హక్

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు

గ్రామాభివృద్ధి కార్యక్రమం

వర్షాలకు ఎస్సీ కాలనీ లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు నల్లగొండకు వెళ్లి కొత్త ట్రాన్సఫార్మర్ యుద్ధ ప్రాతిపదికన తీసుకవచ్చి విద్యుత్ సిబ్బంది గ్రామ యువకుల సహకారంతో కరెంటు సమస్యను పరిష్కరించడం జరిగింది.

శంకుస్థాపన

నార్కట్ పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు,నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, మొదట కొండపాకగూడెం గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, చౌడంపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేయడం జరిగింది..

స్వాతంత్ర దినోత్సవం

75వ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా గ్రామంలో దుబ్బ మధు గారు జాతీయ జెండాను ఎగరవెయ్యడం జరిగింది. 

నూతన దోమల పొగ మిషన్

మన గ్రామ పంచాయతీ పరిధిలో నూతన దోమల పొగ మిషన్ గ్రామ సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యల గురించి ప్రారంభించడం జరిగింది.

తల్లిపాల వారోత్సవాలు

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు గారు అంగన్వాడీ టీచర్ విమల గారు ఆయా దుబ్బ ఎల్లమ్మ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

పర్యావరణ రక్షణ

ఇంటి ఇంట చెట్లు నాటి ఊరంత పచ్చదనాన్ని పెంచుదాం అనే ముఖ్య ఉదేశ్యంతో మధు గారు చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించడం జరిగింది..

బృహత్ పల్లె ప్రకృతి వనం

నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళెంల గ్రామంలో సుమారు 9 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారితో కలిసి నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య గారు స్థల సేకరణ చేశారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష్య మొక్కలను నాటడమే లక్ష్యంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటి, బృహత్ పల్లె ప్రకృతి వనానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.. ఈ కార్యక్రమంలో దుబ్బ మధు గారు పాల్గొనడం జరిగింది…

పల్లె ప్రగతి హరితహారం జీవవైవిధ్య కమిటీ ఆధ్వర్యంలో

చౌడంపల్లి  గ్రామపంచాయతీ  పరిధిలో  పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమం లో భాగంగా  గ్రామ సర్పంచ్  దుబ్బ మధు గారు  ప్రతి ఇంటికి 6 మొక్కలు  పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ  సిబ్బందిచే ప్రతి  ఇంటికి  మొక్కలు  పంపిణీ  చేయడం జరిగింది  ప్రతి ఇంట్లో 6 మొక్కలు నాటి కార్యక్రమన్ని విజయవంతం చేయాల్సిందిగా మధు గారు గ్రామ ప్రజలను కోరారు

ఇంటింటికి మొక్కలు పంపిణీ

చౌడంపల్లి  గ్రామపంచాయతీ  పరిధిలో  పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమం లో భాగంగా  గ్రామ సర్పంచ్  దుబ్బ మధు గారు  ప్రతి ఇంటికి 6 మొక్కలు  పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ  సిబ్బందిచే ప్రతి  ఇంటికి  మొక్కలు  పంపిణీ  చేయడం జరిగింది  ప్రతి ఇంట్లో 6 మొక్కలు నాటి కార్యక్రమన్ని విజయవంతం చేయాల్సిందిగా మధు గారు గ్రామ ప్రజలను కోరారు

పల్లె ప్రగతి గ్రామ సభ లో

పంచాయతీ  రాజ్ విద్యుత్  శాఖ మంత్రులు ఎర్రబెల్లి  దయాకర్ రావు,  గుంటకండ్ల  జగదీష్ రెడ్డి గార్లతో జువ్వి గూడెం  పల్లె ప్రగతి  గ్రామ సభ లో పాల్గొన్న చౌడంపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు

పల్లె  ప్రగతి  నార్కట్ పల్లి మండలం  జువ్విగూడెం  గ్రామ సభ లో మంత్రులు గుంట కండ్ల జగదీశ్వర్రెడ్డి,  ఎర్రబెల్లి  దయాకర్  రావు గార్లతో చౌడంపల్లి  గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు.

ఘన స్వాగతం

నకిరేకల్ నియోజకవర్గం దళిత సాధికారత పాదయాత్ర ఎమ్మెల్యే చిరుమర్తి లింగన్న గారి నాయకత్వంలో హైదరాబాద్ చేరుకున్న పాదయాత్రలో చౌడంపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సైదులు పాల్గొని స్వాగతం పలకడం జరిగింది 

క్షిరాభిషేకం

నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దళిత్ ఎంపవర్మెంట్ నిర్ణయానికి హర్షిస్తూ నార్కట్పల్లి మండల కేంద్రంలో కెసిఆర్ గారి చిత్రపటానికి బ్రాహ్మణ వెల్లంల ఎంపిటిసి శ్రీ చిరుమర్తి యాదయ్య గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచులు గోసుల భద్రాచలం, దుబ్బ మధు గారు, మేడి పుష్పలత, శంకర్ నార్కట్ పల్లి ఉప సర్పంచ్ సిరిపంగి స్వామి, మాజీ సర్పంచ్ చింత ప్రమీల, బండారు రామలింగం, అల్లె పరమేష్, బుర్రి ఎల్లేష్, భాషపాక రవికుమార్ షాపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు భాషపాక స్వామి పోతినేని పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదిమల్ల నరసింహ చౌడంపల్లి గ్రామశాఖ అధ్యక్షులు సైదులు వడ్డేపల్లి నాగరాజు గోసుల సుదర్శన్ అల్లి కోటేష్ చెర్కుపల్లి గోపాల్ కోక రాంబాబు సంజీవ సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కు పంపిణీ

నకిరేకల్  శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు, ఎంపీపీ నరేందర్ రెడ్డి గారు, సర్పంచ్ దుబ్బ మధు గారు, కల్యాణలక్ష్మి చెక్కును దమర చంద్రయ్య గారికి ఇవ్వడం జరిగింది.

పరామర్శ

నార్కట్ పల్లి  మండలంలోనీ  చౌడంపల్లి  గ్రామానికి చెందిన మాజీ  ఉపసర్పంచ్  గంట వెంకట రెడ్డి గారి తండ్రి గంట యాదిరెడ్డి మృతి చెందడంతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నార్కట్ పల్లి ఎంపీపీ గౌరవ శ్రీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గంట యాదిరెడ్డి గారి మృతి చాలా బాధాకరం అని అనడం జరిగింది, మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థించారు

కరోనా యొక్క మొదటి టీకా ను వేయించుకున్నా మధు గారు.

హరితహారం కార్యక్రమంలో

పల్లె ప్రగతి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పల్లె పకృతి వనంలో మొక్కలు నాటిన గౌరవ నకిరేకల్ MLA చిరుమర్తి లింగయ్య గారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు నార్కట్ పల్లి MPP సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు DPO గారు MPDO గారు MRO గారు మరియు తదితరులు పాల్గొన్నారు..

ఆహార కార్డు పంపిణి

ఆహార భద్రత కార్డులను అందజేస్తున్న ఎమ్మెల్యే గారు, దుబ్బ మధు గారు..

 Social Services 

టీకా

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు ఇటీవల కాలంలో పశువులకు సోకుతున్న లంపి వైరస్ టీకాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ వార్డ్ మెంబర్ అశ్విని గోపాల్ గారు, వెటర్నరీ డాక్టర్లు పాడి రైతులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

దోమల మందు పిచికారి

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో దోమలు విపరీతంగా పెరగడంతో దోమల మందు పిచికారి చేయడం జరిగింది. సర్పంచ్ చౌడంపల్లి దుబ్బ మధు గారు స్వయంగా బండి నడుపుతూ ప్రతి బజార్ కొట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు దామెర అశ్విని గోపాల్ బొల్లు పార్వతమ్మ గారు గ్రామస్తులు, మధు సుదన్ రెడ్డి ,గోపాల్ శాంతికుమార్, పరమేష్ స్వామి, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మన చౌడంపల్లి  గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న భారీ మురికి కాల్వకు మన నార్కట్ పల్లి MPP సుధీరెడ్డి నరేందర్ రెడ్డి గారు తన సొంత నిధులుచే అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు గారు గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు, ఏఈ మోహన్ గారు మాజీ సర్పంచ్ బసిరెడ్డి రామిరెడ్డి గారి పొలంలో నీరుచేరి అర ఎకరం పొలం పంట నష్టం జరుగుతుంది. కావున ఈ సమస్యను త్వరగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి సైదులు నర్సిరెడ్డి నరసింహ కొప్పుల నర్సిరెడ్డి పలువురు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

ఆపదలో అండగా

చెరుకుపల్లి బక్కయ్య తాత గారి మరణం ఎంతో బాధకరం. గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు  కరోనా నియమాలు పాటిస్తూ వారి అంత్యక్రియల్లో పాల్గొని పూలమాలవేసి వాళ్ళ కొడుకు చెరుపల్లి వేణు గారిని ఓదార్చడం జరిగింది.

ఆరోగ్య సర్వే

కరోన విజృంభిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం మన గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఇంట్లో వ్యక్తుల యొక్క ఆరోగ్యం గురించి ఇంటింటి ఆరోగ్య సర్వే గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం అంగన్వాడీ టీచర్ విమల ఆశ వర్కర్ సరిత గార్లు నిర్వహించడం జరుగుతుంది దగ్గు జలుబు జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే తెలుపగలరు అని ఆశా వర్కర్ సరిత ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి కరోనాను తరిమికొట్టండి.

Covid-19 నివారణలో భాగంగా

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సర్పంచ్ దుబ్బ మధు గారు మరియు పంచాయతీ పాలకవర్గం గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ పరిధిలో ఊరు మొత్తం మొరీల వెంట బజార్ బజార్ బ్లీచింగ్ చల్లించడం జరిగింది.

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం

మేడే సందర్భంగా వినాయక లారీ డ్రైవర్స్ యూనియన్ వారు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. చౌడంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కరుణ నియమాలు పాటిస్తూ ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిదిగా గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు చెరుకుపల్లి కృష్ణ గారు,  ఉపాధ్యక్షులు చెరుకుపల్లి రవి గారు, ప్రధాన కార్యదర్శి దూడల సైదులు అంజయ్య గారు, రవి వెంకట్ రెడ్డి శాంతి కుమార్, యూనియన్ పాలకవర్గ సభ్యులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది..

ఉగాది పర్వదినం

ఉగాది శ్రీ ఫ్లవ నామ తెలుగు సంవత్సర పంచాంగ శ్రవణంలో పాల్గొన్న గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ శ్రీ దుబ్బ మధు గారు..

నూతన ట్రాక్టర్ ప్రారంభోత్సవం

జిల్లా విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా సర్పంచ్ దుబ్బ మధుగారు చౌడంపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు, ఎంపీపీ సుధీరెడ్డి నరేందర్ రెడ్డి గారు, తదితరులు పాల్గొనడం జరిగింది.

 చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్వేరోస్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన గురుకుల విద్యార్థులు తల్లిదండ్రుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించిన సర్పంచ్ దుబ్బ మధుగారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గాదె లింగ స్వామి గారు, ప్రాథమిక పాఠశాల HM వెంకన్న సార్ గారు, ఆది మల్ల మణిరాజ్ సార్ గారు, స్వేరోస్ మమతా రవి గారు, వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు విద్యార్థులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ పండుగ లో పాల్గొని డప్పు కొడుతున్న సర్పంచ్ దుబ్బ మధుగారు.

సన్మాన కార్యక్రమం

చౌడంపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివి 2019 టు 2020 లో గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం స్వేరో సర్కిల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకన్న సార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

పరామర్శ

చౌడంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా వచ్చిన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య అధికారులతో పాటు కలిసి తగు సూచనలు మనోధైర్యం ఇచ్చిన దుబ్బ మధు గారు…

ప్రచారంలో భాగంగా

చౌడంపల్లి గ్రామంలో MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎంపీపీ బాజా యాదన్న గారు చౌడంపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు మాజీ ఉప సర్పంచ్ గంట వెంకట రెడ్డి గారు నాయకులు వెంకన్న సైదులు పలువురు పాల్గొని MLC అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

మిషన్ భగీరథ

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ వాటర్ తాగడం వల్ల కలిగే లాభాలు మరియు మినరల్ వాటర్ వల్ల జరిగే నష్టాలను గురించి గ్రామ సర్పంచి దుబ్బ మధు గారి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ వాటర్ బోర్డు వారు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

హరితహారం కార్యక్రమం

హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న మధు గారు

పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు

ప్రజాసేవలో భాగంగా

 వర్కర్స్ అందుబాటులో లేని కారణంగా చాలా రోజులుగా ఉన్న చెత్త ను మధు గారు స్వయంగా ట్రాక్టర్ లో తీసుకువెళ్లడం జరిగింది.

నూతన ట్రాక్టర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న MLA చిరుమర్తి లింగయ్య గారు, మధు గారు మరియు తదితరులు

చిన్నారులకు పోలియా చుక్కలు వేస్తున్న మధు గారు

వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

 నార్కట్ పల్లి MPP సుధీ రెడ్డి నరేందర్ రెడ్డి గారు MPTC SR జయ లక్ష్మి వెంకటేశ్వర్లు గారు గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు నూతన త్రాగు నీరు వాటర్ ప్లాంట్ ను గ్రామా ప్రజల కోసం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు…

Service During Pandemic Covid-19

కరోనా నిర్దారణ పరీక్షలు

గ్రామంలో ప్రజల క్షేమం కోసం కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది.

కరోనా నిర్దారణ పరీక్షలు

చౌడంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు, ANM స్వరూప గారు, అంగన్వాడీ టీచర్ విమల గారు మరియు గ్రామా సిబ్బంది పాల్గొన్నారు.

చేయూత

మన చౌడంపల్లి  గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల చెరుకుపల్లి బక్కయ్య గారు మరణించడం జరిగింది. స్థానిక నార్కట్ పల్లి MPP గౌరవ శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సైదులు గారు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.

ఆర్థిక సాయం

మన చౌడంపల్లి  గ్రామానికి చెందిన  చెరుకుపల్లి జనార్ధన్ గారు కరోనా బారినపడి మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన నార్కట్ పల్లి ఎంపీపీ గౌరవ శ్రీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి సైదులు గారు పలువురు నాయకులు పాల్గొన్నారు

Party Activities

ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో

చౌడంపల్లి  గ్రామపంచాయతీ  పరిధిలో గ్రామ పంచాయతీ  ఆఫీస్ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు జెండా ఎగరవేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగమణి గారు, ఉప సర్పంచ్ ఉదయ్ గారు, వార్డ్ మెంబర్ పార్వతమ్మ గారు, అంగన్వాడీ టీచర్ విమల గారు, ఆయా ఎల్లమ్మ గారు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

జల శక్తి అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవం

జల శక్తి అభియాన్ కార్యక్రమం గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు జండా ఊపి ప్రారంభించడం జరిగింది

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి సైదులు గారు జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు మాజీ ఉప సర్పంచ్ గంట వెంకట రెడ్డి గారు వార్డు నెంబర్ చెరుకుపల్లి వెంకన్న గారు మాజీ వార్డ్ నెంబర్ జెర్రిపోతుల నరసింహ గారు రైతు సంఘం అధ్యక్షుడు నర్ర వెంకట్ రెడ్డి గారు నంద్యాల మధుసూదన్ రెడ్డి గారు టీఆర్ఎస్ గ్రామ శాఖ పాలకవర్గ సభ్యులు ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

జయంతి వేడుకలలో

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగమణి గారు, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్, గ్రామ ప్రజలు, యువత గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది

బొడ్రాయి పండుగ

బొడ్రాయి పండుగ మూడో వార్షికోత్సవం లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బొడ్రాయి పండుగ సందర్భంగా వీధిలైట్లు వేయిస్తున్న సర్పంచ్ దుబ్బ మధు మరియు సిబ్బంది

యూనిఫామ్ చీరలు, టవల్స్ పంపిణీ

చౌడంపల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామపంచాయతీ తరుపున గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు చేతుల మీదుగా యూనిఫామ్, చీరలు, టవల్స్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు చెరుకుపల్లి ఎల్లమ్మ బొల్లు పార్వతమ్మ గార్లు పాల్గొని గ్రామ పంచాయతీ సిబ్బందికి అందజేయడం జరిగింది.

పార్టీ సభ్యత్వం స్వీకరణ

నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు లింగయ్య గారి చేతుల మీదుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం స్వీకరించిన సర్పంచ్ దుబ్బ మధు గారు

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TRS పార్టీ సభ్యులు

అంత్యక్రియలు

బిజ్జల కాంతయ్య షేటు గారి హఠాత్మరణం దుబ్బ మధు గారికి చాల బాధకరణీయం అని తెలిపి కాంతయ్య గారి భౌతికాదయానికి పూలమాల  వేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు….

Other Activities

జన్మదిన వేడుక

హైదరాబాద్ నాగోల్ జై కన్వెన్షన్ హాల్ లో నన్నూరి గౌతమ్ రెడ్డి గీతి కుమారుడి జన్మదిన వేడుకలోకు హాజరైన ఆశీర్వదించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు.

1997 వ సంవత్సరంలో మధు గారు 2 వ తరగతి చదువుతున్న సమయంలో ఎల్లారెడ్డిగూడెం వాస్తవ్యులు వై పాండరయ్య సార్ గారు మన చౌడంపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా చదువు చెప్పిన గురువు గారిని కలిసిన మధు గారు.

చౌడంపల్లి గ్రామానికి చెందిన అలుగుబెల్లి వెంకట్ రెడ్డి మంజుల గారి కొడుకు కూతురు నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ మధు గారు పాల్గొని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గంట వెంకట రెడ్డి గారు చెరుకుపల్లి రామలింగం తదితరులు పాల్గొన్నారు.

నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం

చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి శంకర్ గారి కూతురు కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో రేణుక ఎల్లమ్మ గార్డెన్స్ నార్కట్ పల్లి లో పాల్గొని ఆశీర్వదించిన సర్పంచ్ చౌడంపల్లి దుబ్బ మధుగారు…

జన్మదిన వేడుక

చౌడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక టిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగరాజు గారి కుమారుడు ధ్రువ జన్మదిన వేడుకలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ దుబ్బ మధుగారు, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి పెళ్లి సైదులు, సీనియర్ నాయకులు చెరుకుపల్లి గోపాల్, నంద్యాల మధుసూదన్ రెడ్డి గార్లు పాల్గొని ఆశీర్వదించడం జరిగింది.

 Village Developmental  & Social Activities

Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page

Service During Pandemic Covid-19

Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page
Dhubba Madhu | Sarpanch | Chowdampally | Narketpally | TRS | Nalgonda | the Leaders Page

News Paper Clippings

Video Clippings

}
12-04-1989

Born in Chowdampally village

Narketpally Mandal

}
2004

Joined in the TDP

}
2004

Village Secretary

of Chowdampally from the TDP party.

}
2006

Joined in the TNSF

Telugu Nadu Student Federation(TNSF).

}
2007

Intermediate

from AMR junior college.

}

Graduated

with a Degree(BA) from Vidhya Bharathi degree college, Nalgonda.

}
2007

MSF General Secretary

}
2009

MRPS Mandal Secretary

Narketpally

}
2014

Joined in the Congress party

}
2017

Joined in the TRS party

}
2019-2024

Sarpanch

of Chowdampally

}

Social Activist

in Chowdampally