Dhanisetty Ramu | BJP District Leader | Prakasam | the Leaders Page

Dhanisetty Ramu

BJP District Leader, Prakasam, Andhra Pradesh, BJP

 

Dhanisetty Ramu is an Indian politician from the South Indian state of Andhra Pradesh. He is Serving as the current BJP District Leader of Prakasam from the BJP Party.

Born & Education

He was born in Ongole, Andhra Pradesh on 01-April-1982. His parents were Shiva Nageshwar Rao & Sheshamma.

He received his Secondary School Certificate at ZP High School resided in Ongole in 1997 and completed Intermediate at Sharma Junior College.

Later, He obtained a Bachelors’s degree from Sharma Degree College located in Ongole.

Political Life

He has been very accustomed to political traits since childhood. He fights in the forefront to bring justice to the people. So even in college he would stand by every single individual and be their companion.

Ramu debuted into active politics at a very young age with great interest and with the idea of serving the people through the Telugu Desam Party (TDP), which is headed by N. Chandrababu Naidu, former Chief Minister of Andhra Pradesh.

Since the date of joining the Party, He has been working as a Party Activist who worked all day and involves in every organized Party meeting and works for the growth and development of the Party and Village.

In 2013, He resigned from the TDP party and contrasted with the Bharatiya Janata Party (often called as BJP) which is founded by Narendra Modi.

The day he joined the Party, he worked beyond his means for the development of the party and performed very hard for the victory of the party.

In the sparkle of time, he was appointed as the 30th Division President of Ongole in the year 2016 by playing a pivotal role in strengthening the unity and struggles of the working-class in the party. He comprehensively worked at the district level and towards the position, he carried out his duties.

For his excellent performance during the process of his service in 2018, He was appointed as the Town General Secretary of Ongole by served with gratitude and constantly worked hard for the committed position up to 2021.

On the one hand, while fulfilling his political responsibilities, he increased his work ethic in 2019 by being designated as the AIMS Club Secretary, he has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

He was in the position as the Incharge of Atalsena District Print, Electric Media and worked in the position by doing his part for the betterment of the society by carrying out his duties properly and following the rules and regulations.

His constant attention and pure dedication towards the service made him promoted to the BJP District Leader of Prakasam in 2021 to promote the right perspective towards the need for holistic and sustainable development in people by doing his part to alleviate the hardships faced by the Students and people.

From the day he was appointed to the honorable post, he has been in the same post and promptly approached the people to meet their needs.

Continuing his tenure as the District Senior Leader, Ramu Contested for the position of Division Cooperator for 26th Division but the position was defeated with a minor difference in the vote percentage.

simultaneously he is fulfilling his family responsibilities and proportionally balancing the multiple works.

Profession Life

Ramu began his professional career by working in sweets manufacturing business named Swagruha Foods ( which is the most popular authentic Andhra recipe).

He has earned thousands of customer’s satisfaction with his immense services.

From the moment he has been using all his resources for the people and pursuing his happy life of public welfare. He has been serving with gratitude and constantly working hard for the people and spontaneously balancing multiple works.

 Recent Activities

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people. He Participated in the Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Ramu assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require. 
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.

Party Activities

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • He accompanied many Mandal levels and District level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • His hard work and commitment towards the work made him struggle hard to make his dreams and goals come true, and finally, he is rose to the top. He served under the BJP party by helping the below-poverty students unconditionally irrespective of their caste.
  • He fought and solved issues raised on every topic in the BJP party. On anti-decision of government about 3 capitals, he went on a hunger strike and rallies to prohibit that decision.
  • BJP Party duty and responsibilities and policies are explained to party activists and workers from time to time. As a party activist, he will be available to the people in their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives. There was a protest over the central government’s regulatory policies and schemes.
  • Ramu took part in Hunger Strike, Rasta Rocos, and Protest programs, and Bike Rallies from the party and AIMS CLUB.

Pandemic Services

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables, and fruits to the village, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Ramu came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village. Ramu also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

 

H.NO-08-013-239, Land Mark: near vinayaka temple,csr Sarma college criket ground,Village: ongole, Mandal: ongole, District: prakasham, Constituency: ongole, State: Andhra Pradesh ,Pincode: 523001

Email: [email protected]

Mobile:8985055475

 

A true leader has the confidence to stand alone, the courage to make tough decisions, and the compassion to

listen to the needs of others.

Dhanisetty Ramu

-BJP District Leader

Recent Activities

రాఖీ సందర్భంగా

ప్రచారం

అఖండ భారత్ లక్ష్యంగా మోడీ పాలన. మరోమారు మోడీకి ఓటెయ్యండి – దేశాభివృద్ధి కి మద్దతు ఇవ్వండి అని ప్రచారంలో పాల్గొనే రాము గారు మరియు పార్టీ నాయకులు.

బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ

దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలు ఎయిమ్స్ క్లబ్ సభ్యులు గర్బిణి స్త్రీలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఆర్ధిక కార్యక్రమం

మాజీ శాసన సభ్యులు శ్రీ దార సాంబయ్య గారి తండ్రి 40 వ ఆర్ధిక కార్యక్రమంలో పలుకొన్న ధనిశెట్టి రాము గారు.

జన్మదిన శుభాకాంక్షలు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబెర్ సిద్ద సుధీర్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ధనిశెట్టి రాము గారు.

నా భూమి నా దేశం ముగింపు కార్యక్రమం

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గారి ఆదేశానుసారం, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పీవీ శివారెడ్డి గారి సూచనల మేరకు, నా భూమి నా దేశం ముగింపు కార్యక్రమంను స్థానిక గాంధీనగర్ నాల్గవ వీధిలోని రామాలయం వద్ద జిల్లా ఉపాధ్యక్షురాలు జజ్జర కృష్ణవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నామకరణం

తృణ (చిరు) ధాన్యాల ఉత్పత్తితో రైతులకు ఆర్ధిక ఆత్మనిర్బరత్వం కలిగించడానికి, తృణధాన్యాల ఉపయోగంతో దృఢమైన భారతావని ఏర్పడాలని ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఈ 2023వ సంవత్సరం ను తృణధాన్యాల సంవత్సరంగా నామకరణం చేయాలని ఐక్యరాజ్యసమితికి సూచన చేయగా వారు మార్చి నెలలో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ వేదికపై ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 గా నామకరణం చేశారని భారతీయ జనతా పార్టీ మీడియా ప్రకాశం జిల్లా ఇంచార్జ్ దనిశెట్టి రామునాయుడు తెలిపారు.

కలిసిన సందర్భంగా

జిల్లా కోశాధికారి చల్లా శ్రీనివాసరావు గారిని కలిసిన ధనిశెట్టి రాము గారు.

కలిసిన సందర్భంగా

జిల్లా మహిళా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా.

సమావేశం

 జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ దుష్యంట్ కుమార్ జి మాజీ శాసన సభ్యులు శ్రీ దార సాంబయ్యా గారు మరియు జిల్లా మహిళా కార్యదర్శి ల తో మీ జిల్లా మీడియా ఇంచార్జి

జిల్లా కార్యవర్గ సమావేశం

ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

రాష్ట్ర కార్యవర్గ సమావేశం

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాము గారు.

ప్రజా ఛార్జి షీట్ అందజేత

జిల్లా లోని అన్ని నియోజకవర్గ సమస్యలను జిల్లా ఇంచార్జి DRO శ్రీలత మేడం గారికి ప్రజా ఛార్జి షీట్ ఇవ్వడం జరిగింది.

పెన్షన్ పంపిణీ

పేద కుటుంబాలకు రెండో విడత ఎయిమ్స్ అభయ మంత్లీ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది.

సన్మానం కార్యక్రమం

జనసంఘ్ కార్యకర్తలకు సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఒంగోలు పర్యటన

ఒంగోలు పర్యటనలో పాల్గొన్న ధనిశెట్టి రాము గారు.

బీజేపీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో MRPS నాయకులు BJP నాయకులు జిల్లా కార్యాలయంలో కలిసిన దృశ్యం

 

నూతన జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ధనిశెట్టి రాము గారు.

 

బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి 66వ వర్ధంతి

స్పృశయత, ఆర్థిక సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయకోవిదుడుడు, ఆర్థికవేత్త, సంఘసంస్కర్త. తన జాతి విముక్తికీ దేశపురోగతికీ బాటవేసిన ప్రపంచ మేధావి “ప్రపంచరత్న” బాబాసాహెబ్అంబేడ్కర్ గారి 66వ వర్ధంతి. ఆయన ఆశయాలను సాధించడం కోసం పోరాడడమే మనం ఆయనకి ఇవ్వగలిగే నివాళి.

మొక్కలు పంపిణీ

 ఒంగోలు నగరం లోని స్థానిక గాంధీ నగరం 6వ లైన్ లో స్థానిక మహిళ లకు వృక్షో రక్షతి రక్షత: అనే నినాదం తో 150 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.

సుకన్య పధకం

ఆడబిడ్డ భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని వారికీ సుకన్య పధకం చేపిస్తున్న జిల్లా కార్యదర్శి శ్రీమతి తీగల సత్యవతి గారు.

వినతిపత్రం అందజేత

ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ శ్రీ వేమూరి సూర్యనారాయణ ( బుజ్జి ) గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఒంగోలు నగరంలోని ఇరవై ఏడు వ డివిజన్ సమస్యలను వారికీ తెలియజేసి వాటి పరిష్కారం కోసం డివిజన్ సమస్యల మీద వినతిపత్రం ఇవ్వటం జరిగింది.

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి స్థానిక సమస్యలను అర్జీ రూపంలో ఇస్తున్న దృశ్యం.

నివాళి

మొట్ట మోతటి కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ మౌలానా అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని శుభ్రపరిచి వారికి నివాళులు అర్పించడం జరిగింది.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

నిరసన

కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తున్న 4 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని కారణముగా ప్రకాశం జిల్లా సివిల్ సప్లై ఆఫీసు ముందు నిరసన తెలియ చేయడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధనిశెట్టి రాము గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

కలిసిన సందర్భంగా

జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి, మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉప అధ్యక్షుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

అభినందనలు

ఒంగోలు పార్లమెంట్ నూతన ఉపాధ్యక్షుడు గా నియమితులు అయిన పీవీ శివారెడ్డి గారికి అభినందనలు తెలుపున్న ప్రకాశం జిల్లా ఈ లైబ్రెరీ జిల్లా కన్వీనర్ దనిశెట్టి రాము గారు..

బాబాసాహెబ్ అంబెడ్కర్ 65వ వర్థంతి

భారతరత్న డా. బాబాసాహెబ్ అంబెడ్కర్ 65వ వర్థంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయములో బి.ఆర్. అంబెడ్కర్ చిత్రపటానికి పులమాలాంకృతం చేసి నివాళులు అర్పించిన భాజపా నాయకులు. 

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే తగ్గించాలని  డిమాండ్ చేసిన  రాము గారు మరియు పార్టీ సభ్యులు

మెడికల్ క్యాంపు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా, చిన్నారులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన రాము గారు..

పలు సేవా కార్యక్రమాలలో

శ్రీ  పండిట్  దీన్  దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన ధనిశెట్టి రాము గారు లో

మట్టి వినాయకుల పంపిణీ

పుట్టినరోజు సందర్బంగా

టాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా ధనిశెట్టి రాము గారు వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి మరియు విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రక్తదానం

ఒక నిరుపేద గర్భిణీ స్త్రీ కి రక్తదానం చేసిన ధనిశెట్టి రాము గారు.

నాగేశ్వర్ రావు ప్రధమ వర్థంతి

జనతా పార్టీ పూర్వ పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర పూర్వ కార్యవర్గ సభ్యులు స్వర్గీయ గోలి నాగేశ్వర్ రావు ప్రధమ వర్థంతి ని పురస్కరించుకొని నగరంలో భాజపా కార్యాయలంలో నివాళిలు అర్పించారు.

రాఖీ పండుగ సందర్భంగా

అన్నా చెల్లెళ్ళ ప్రేమకు  ప్రతీక గా  జరుపుకునే  రక్షాబంధన్ పండుగ ను రాఖీ కట్టించుకొని AIMS క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్న ధనిశెట్టి రాము గారు 

వర్ధంతి

భారత మాజీ ప్రధానిమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారి వర్ధంతి రోజున, వారి సేవలను స్మరించుకుంటు విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది..

ఆవిష్కరణ

జాతీయ గీతాలాపన వీడియో ఆవిష్కరించిన ఎయిమ్స్ క్లబ్ సభ్యులు.

బాధితులందరికీ న్యాయం చేయాలి

20,000/ లోపు గల అగ్రిగోల్డ్ బాధితులందరికీ  న్యాయం చేయాలి  అని  ఒంగోలు మండల అధికారికి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరుపున విజ్ఞప్తి చేసిన బీజేపీ పార్టీ నాయకులు

ఛత్రపతి శివాజీ ధ్యాన్ మందిరం

ఛత్రపతి శివాజీ ధ్యాన్ మందిరంలో దర్శించుకున్న ధనిశెట్టి రాము మరు సన్నహితులు

Recent Activities

ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో మహా చండి యోగము లో పలుకొన్న దృశ్యం.

సైకిల్ యాత్ర

 ఒంగోలు వచ్చిన సందర్బంగా డాక్టర్. పార్ధ సారధి గారిని మర్యాద పూర్వంగ కలవడం జరిగింది.

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

ప్రజా పోరు యాత్ర లో జిల్లా మరియు రాష్ట్ర మహిళా నాయకురాలను ధనిశెట్టి రాము గారు కలవడం జరిగింది

ప్రధాని జన్మదినం సందర్భంగా

ప్రధాని నరేంద్రమోడీ గారి జన్మదినం సందర్భంగా కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎంతో కృషి చేసిన పారిశుధ్య సిబ్బందిని సన్మానించిన పార్టీ నాయకులు

నిత్యావసర సరకులు పంపిణీ

పేద ఆర్యవైశ్య లకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ధనిశెట్టి రాము గారు మరియు పార్టీ సభ్యులు

పర్యటన సందర్భంగా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒంగోలు పర్యటన సందర్భంగా

పార్టీ సభ్యుల తో

బీజేపీ పార్టీ నాయకులూ, కార్యకర్తలతో మన ధనిశెట్టి రాము గారు. 

వినతి పత్రం

కలిసిన సందర్భము

జనసేన పార్టీ నాయకుడితో మన ధనిశెట్టి రాము గారు..

ప్రెస్ మీటింగ్ లో భాగంగా

దీక్ష లో

దీక్ష లో భాగంగా బీజేపీ పార్టీ నాయకులతో ధనిశెట్టి రాము గారు.

జయంతి సందర్బంగా

డా . B.R. అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

నిధి సమర్పణ కార్యక్రమంలో

అయోధ్య రామ మందిరానికి నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పార్టీ సభ్యులు మరియు రాము గారు ….

స్వచ్ భరత్ కార్యక్రమంలో

స్వచ్ భరత్ కార్యక్రమంలో పాల్గొన్న ధనిశెట్టి రాము గారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాలని , అది ప్రతి పౌరిడి యొక్క బాధ్యత అని రాము గారు మొక్కలను నాటడం జరిగింది. 

మీడియా తో

కలిసిన సందర్భము

బీజేపీ పార్టీ అధ్యక్షులు సోము వీరరాజు గారితో మన రాము గారు.. 

వర్ధంతి సందర్బంగా

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

కార్గిల్ లో అమరవీరులకు నివాళులర్పిస్తున్న ధనిశెట్టి గారు..

Welfare Activities

శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆర్జిత సేవల ధర్మకర్త జ్వాలా రామారావు మృతికి సంతాపం తెలిపిన శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి సభ్యులతో కలిసి ధనిశెట్టి రాము గారు పాల్గొనడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

లాక్ డౌన్ సమయంలో

లాక్ డౌన్ సమయంలో గ్రామా నివాసులకు కూరగాయలను మరియు నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది.

మాస్కుల పంపిణి

కరోనా సమయంలో కరోనా బారి నుండి పడకుండా ఉండటానికి గ్రామా నివాసులకు మాస్కు లను పంపిణి చేయడం జరిగింది.

గోమాతకు అరటిపండును తినిపిస్తున్న రాము గారు..

ఆహార ప్యాకెట్ల అందచేత

లాక్ డౌన్ సమయంలోఆహార ప్యాకెట్లను అందజేస్తున్న బీజేపీ నాయకులూ… 

వర్ధంతి సందర్బంగా

వంగవీటి మోహన్ రావు గారి వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

యోగా దినోత్సవ సందర్బంగా

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్బంగా యోగా బృందం తో సెలబ్రేషన్స్ చేయడం జరిగింది..

Party Events

సమావేశంలో

బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులూ, కార్యకర్తలు, మరియు రాము గారు….

ధర్నా లో భాగంగా

ధర్నా లో భాగంగా బీజేపీ పార్టీ నాయకులూ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనిశెట్టి రాము గారు.

పార్టీ సభ్యుల తో

బీజేపీ పార్టీ నాయకులూ, కార్యకర్తలతో మన ధనిశెట్టి రాము గారు. 

ప్రెస్ మీటింగ్ లో

ప్రెస్ మీటింగ్ లో భాగంగా, మీడియా తో మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు..

ర్యాలీ లో భాగంగా

బట్టల పంపిణి

గ్రామంలోని ప్రజలకు ఉచితంగా బట్టలను పంపిణి చేస్తున్న బీజేపీ పార్టీ సభ్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనిశెట్టి రాము గారు.

బీజేపీ పార్టీ నాయకులూ, కార్యకర్తలతో మన ధనిశెట్టి రాము గారు.

ఒంగోలు శ్రీనివాసుని నామస్మరణ ఒకవైపు, చల్లని వాతావ రణం ఒకవైపు, కురుస్తున్న మంచు తెరల మధ్య మంద్రంగా గోవింద నామాలు, శ్రీవేంకటేశ్వరుని సుప్రభాతం చదువుకుంటూ వందలాది మంది భక్తులు శ్రీగిరి గిరిప్రదక్షిణ చేసి శ్రీగిరి పై కొలువైయున్న శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మాసంలో స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం రోజున నిర్వహిస్తున్న శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తులలో ఆధ్యాత్మిక భావాలను ద్విగుణీకృతం చేసింది.

Party Activities

Social Activities

 Pandemic Services

Party Activities

Media Clippings

 Paper Clippings and Pamphlets

News Paper Clippings

Video Clippings

}
01-April-1982

Born in Ongole

of Andhra Pradesh

}
1997

Finished Schooling

at ZP High School, Ongole

}

Attained Intermediate

at Sharma Junior College

}

Completed Degree

at Sharma Degree College

}

Joined in TDP

}

Party Activist

}
2013

Joined in BJP

}
2016

30th Division President

of Ongole

}
2018-2021

Town General Secretary

of Ongole

}
2019

Aim's Club secretary

}

Incharge

of Atalsena District Print, Electric Media

}
2021-till now

BJP District Leader

of Prakasam