Print Friendly, PDF & Email
DG Narender Prasad

DG Narender Prasad

Mandal Secretary, Shamirpet, Telangana, CPI

 

DG Narender Prasad is an Indian Politician and Mandal Secretary of Shamirpet from the Political Party CPI.

EARLY LIFE AND EDUCATION

On the 14th of April 1983, Narender Prasad was born to the parents of Sailugoud and Nagarani in the Village of Shamirpet.

In 1998, He acquired his Schooling from ZP High School at Shamirpet and Intermediate from the K.E.N Junior College in 2001.

Later in 2007, He Obtained Graduation from Vandana Degree College and completed his Post Graduation from PGRRCDU in the year 2011.

POLITICAL JOURNEY

He was drawn into active politics by the AISF (All India Students’ Federation) India’s oldest student organization.

with the inspiration and under the auspicious of Saigoud, Narender Prasad Joined the Communist Party of India (CPI) and continued rendering services to the people as an Active Member.

As a Mandal Secretary of Shamirpet, he demonstrated his loyalty to the People by contributing to the betterment of society by doing his tasks effectively and according to its laws and regulations from 2018.

His ideological determination and generous sincerity made him Medchal Malkajgiri District Council Member by strengthening his duties, constantly thinking about the welfare of the people, and gaining widespread recognition.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.

DEVELOPMENTAL ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • CPI Party responsibilities and policies are explained to party activists and workers from time to time. As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

H.no: 5-47/1, Village & Mandal: Shamirpet, District & Assembly: Medchal-Malkajgiri, State: Telangana, Pincode: 500047

Email: [email protected]

Mobile: 8978315502, 9963148832

Party Activities

శత జయంతి ఉత్సవాల

భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు ,తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పార్లమెంట్ సభ్యుడు,శాసనసభ్యులు, తామర పత్ర గ్రహీత, శ్రీ బొమ్మ గాని ధర్మభిక్షం గారి శత జయంతి ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర గీతా పనివారల సంఘం అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ గారు, ప్రధాన కార్యదర్శి డీ.జీ.సాయిల్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి కె వి ఎల్, గారు కోశాధికారి నాగభూషణం గారు సభ్యులు రాములు గార్లతో సభ విజయవంతంగా ముగింపు తర్వాత రవీంద్ర భారతి ప్రాంగణంలో జ్ఞాపికగా..

విన్నపం

గీత కార్మికుల సమస్యల పరిష్కారం వృత్తి ఆధునీకరణ కోసం ప్రయత్నించాలని, తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి డీ జి నరేందర్ ప్రసాద్ అనడం జరిగింది.

గీత ప‌నివార‌ల సంఘం క్యాలెండ‌ర్

*ఆవిష్కరించిన ఆబ్కారీ మంత్రి వి.శ్రీ‌నివాస్‌గౌడ్‌ మ‌హ‌నీయుడు ధ‌ర్మ‌భిక్షం శ‌త‌జ‌యంతి ఘ‌నంగా నిర్వ‌హించుకుందాంఃమంత్రి

సమావేశంలో

తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం జిల్లా కౌన్సిల్ మీటింగ్ పై రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వద్ద బొమ్మగాని ప్రభాకర్ గారు మాట్లాడుతున్న సంధర్బము. ఈ సమావేశంలో నరేందర్ గారు పాల్గొన్నారు..

సంభాషణ

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజిగిరి అధ్యక్షులు జిల్లానాయకులు #సి.హెచ్.#దశరథ్ గారి ఆధ్వర్యంలో భారతదేశ వినియోగదారులకు కలిగే నష్టాన్ని తెలియజేస్తూ,చైతన్య పరుస్తూ, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమానికి బలపరుస్తూ, నిర్వహించిన జీపు జాత కార్యక్రమాన్ని విజయవంతంగా భారతదేశ రైతాంగ పోరాటంగా రూపాంతరం చెందింది.

జీప్ ర్యాలీ లో

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట్ మండల ప్రధాన కార్యాలయం మరియు గ్రామాలలో AIKS జీప్ ర్యాలీ లో పాల్గొన్న గ్రామస్థులు, సిపిఐ పార్టీ సభ్యులు.

కేంద్ర ప్రభుత్వము రైతుల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గత 15 రోజుల నుండి వివిధ రాష్ట్రాల నుండి రైతులు తండోపతండాలుగా లక్షలాదిమంది ఢిల్లీ రాజధాని దిగ్బంధన చేసి, చలిని కూడా లెక్క చేయకుండా రోడ్లపైనే ఉంటా, వంట వార్పు చేసుకొని, అక్కడే పండుకుని, పట్టుదలతో పోరాట స్ఫూర్తిని తెలియజేస్తు మోడీ ప్రభుత్వం మొండివైఖరి వాళ్ల వల్ల తప్పని పరిస్థితిలో భారత్ బంద్ రైతులు పిలుపునిచ్చారు.

సీపీఐ పార్టీ అధ్వర్యంలో వరద బాధితులకు ఆర్ధిక సాయం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు చేపట్టాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వందలాది మంది వరద ముంపు బాధితులతో జరిగిన ధర్నా కు సీపీఐ రాష్ట్ర నాయకులు రొయ్యల కృష్ణ మూర్తి అధ్యక్షత వహించారు..

అత్యవసర సమావేశం లో

ఎన్నిక వామపక్షాల సమావేశం

సుందరయ్య విజ్ఞానకేంద్రం మహబూబ్‌నగర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక వామపక్షాల సమావేశం లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి ప్రసంగం చేయడం జరిగింది..

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు, అమరవీరులకు, అజ్ఞాత వీరులకు, మలిదశ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ విద్యార్థి అమరవీరులకు నివాళులర్పిస్తూ, వారందరి సేవలను స్మరించుకుంటూ సిపిఐ పార్టీ జెండా ను ఆవిష్కరించడం జరిగింది..

వార్షికోత్సవాల సందర్భంగా

తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వీర బైరాన్ పల్లి గ్రామంలో బురుజు వద్ద నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతున్న CPI పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గారు. పాల్గొన్న రాష్ట్ర, జిల్లా నాయకులు, గ్రామ ప్రజలు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని, ప్రకటించి కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రుల పై నియంత్రణ విధించి, covid-19 ను ఆరోగ్య శ్రీ లో చేర్చి, ప్రజలను ప్రపంచ విపత్తు కాలంలో ఆదుకోవాలని,భారతకమ్యూనిస్టుపార్టీ డిమాండ్ చేస్తూ మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.

నిరసన కార్యక్రమం

భారత కమ్యూనిస్టు పార్టీ తో పాటు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు, పెట్రోల్, డీజిల్ ధరలు లు పెరుగుదలకు నిరసనగా #మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, షామీర్పేట్ మండలం, అలియాబాద్ చౌరస్తా వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది..

జయంతి సందర్భంగా

ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్గారి 129వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

మహాధర్నాలో

సీపీఐ మహాధర్నాలో ప్రసంగిస్తున్న కామ్రేడ్ నక్కబలమల్లేష్ గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు..

నవతెలంగాణా రాష్ట్రానిర్మాణంలో మొదటి సారిగా నిరుపేదలకు 1లక్ష డబుల్ బెడ్ రూంలు ఇస్తానని ప్రగల్భాలు పలికిన కల్వకుంట్ల కుటుంబం నేటికి 4 సంవత్సరాలు దాటినా కేవలము 9వేల ఇండ్లను చూపి రానున్న ఎన్నికల్లో ఓటుకు ఎదిరి చూస్తుంది అని తెలంగాణా ప్రభుత్వంకి వ్యతిరేకంగా సంభాషించారు..

శామీర్‌పేట్ మండల కౌన్సిల్ (మండల కార్యదర్శి)లో 134వ మేడే మేడే సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ జెండాను మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఇంచార్జి ఎన్.బాలమల్లేష్, ఇప్టా జిల్లా కార్యదర్శి వెంకటాచారి, శామీర్‌పేట గ్రామ కార్యదర్శి భూమయ్య, రవీందర్‌తో కలిసి ప్రపంచ కార్మికులారా ఏకం చేద్దాం అంటూ సిపిఐ జెండా ను ఆవిష్కరించడం జరిగింది..

SC వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెటానందుకు గాను MRPS ఇచ్చిన బంద్ పిలుపుకు #మార్చ్13,2018 అఖిల భారత యువజన సమాఖ్య సంపూర్ణ మద్దతును శామిర్ పేట్ పోలీస్టేషన్ లోపల కలిసిన వారికి తెలియజేయడం జరిగింది.

Recent Activities

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

ఎం ఎల్ సి గా పోటీ చేయనున్న నాగేశ్వర్ రావు గారిని ఓటు వేసి గెలిపించాలంటూ పోస్టర్ ను ఆవిష్కరించిన నరేందర్ ప్రసాద్ గారు మరియు పలు సభ్యులు

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం, కేశవరం గ్రామం వద్ద గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు మరియు వలస కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేసిన CPI జిల్లా ఇంచార్జి, జిల్లా కార్యదర్శి మండల కార్యదర్శి మరియు ప్రసాద్ గారు..

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

గ్రామంలో నిర్వహించిన సిపిఐ పార్టీ సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు, మరియు సభ్యులు.

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది..

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

పార్టీ కార్యక్రమంలో భాగంగా

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ 2 వ మహాసభలో పాల్గొన్న పార్టీ సభ్యులు

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

పార్టీ కార్యక్రమంలో భాగంగా, బైక్ ర్యాలీ లో పాల్గొన్న సిపిఐ పార్టీ సభ్యులుల్ మరియ ప్రసాద్ గారు కీలక పాత్రను పోషించడం జరిగింది..

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

జిల్లా స్థాయి సదస్సు లో పాల్గొన్న సిపిఐ పార్టీ మహిళలు

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

Party Activities

DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
DG Narender Prasad | Mandal Secretary | Shamirpet | CPI | theLeadersPage | Narender Prasad
}
14-04-1983

Born in Shamirpet

}

Joined AISF

}
1995

Joined CPI

}
1995

Solved Student Issues

}
1998

Finished School

from ZP High School, Shamirpet

}
2001

Studied Intermediate

from K.E.N Junior College

}

Participated

in Dharnas, Strikes and Rallies

}
2007

Obtained Graduation

at Vadana Degree College

}
2009-2014

Participated

in Telangana Movement

}
2011

Completed Post Graduation

from PGRRCDU

}
2018-Till Now

Mandal Secretary

}

Medchal Malkajgiri District Council Member

}

Covid Activities Performed