Devulapally Manohar Yadav | BJYM District Vice President | BJP | the Leaders Page

Devulapally Manohar Yadav

BJYM District Vice President, Siddipet, Gajwel, Telangana, BJP

 

Devulapally Manohar Yadav is an Indian Politician of the BJP Party and BJYM District Vice President of Siddipet District in Telangana.

EARLY LIFE & EDUCATION- 

Devulapally Manohar Yadav the son of Mr. and Mrs. Devulapally  Siddaiah was born on August 31st, 1995, and was raised in Mutrajpalli Village of Gajwel Mandal in Siddipet District in the Indian State of Telangana.

Manohar Yadav, In 2013 Acquired B.A from Government Degree College in Gajwel from Siddipet District in the Indian State of Telangana.

Manohar Yadav Obtained his EET education at Government Junior College in Gajwel in 2011 after receiving his secondary-level education from Zilla Parishad High School in Gajwel in 2010 from Siddipet District in the Indian State of Telangana.

EARLY POLITICAL CAREER –

Manohar Yadav began his political career with the  Bharatiya Janata Party(BJP) in 2013. Party aims to provide public services and address social concerns, Manohar Yadav agreed to become an Active Member of the Political Party.

Manohar Yadav is dedicated to the Party and takes active participation in all activities, carrying out his tasks in accordance with the Party’s code of conduct and for the benefit of the Party’s reputation in the gaze of the general public.

Devulapally Manohar Yadav | BJYM District Vice President | BJP | the Leaders Page

Because of his commitment, enthusiasm, and selflessness on behalf of the people of the state and the requirements of the people in the state, In the year 2013, Manohar Yadav was given the position of BJYM Village President for Mutrajpalli from the BJP Party by doing his part to mitigate the difficulties experienced by people.

he remains to serve the people by performing the tasks they’ve trusted her to do: looking out for their immediate concerns and requirements while also attending to matters that will assist the Party’s development.

His unwavering commitment and true effort gained him a respectable position in society. They made him receive the BYJM Assembly Convenor Position from 2016 to 2020 for Gajwel in Siddipet district and constantly worked for the people, thinking about their welfare, and gained immense admiration from the people.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage the Party to advance.

He received the position of BJYM District President for Siddipet from Gajwel in Telangana from the BJP in 2022 due to his unwavering commitment and sincere efforts. Since that time, he has continually worked for the people, considered their welfare, and won their ultimate respect.

Party Activities:

  • A dharna was held to protest on behalf of the farmers, demanding the abolition of the contributory pension scheme and diminishing the usage and consumption of alcohol as well.
  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of life, humanity, and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party.
  • As a result, Manohar Yadav and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • He carried out his responsibilities while looking after the welfare of the people living in the village and zone. He financially assisted the poor people in the town and helped them in all possible ways when needed.
  • Manohar Yadav provided financial assistance to the village’s needy inhabitants and served them in other ways when necessary. My services were not limited to the village’s people but extended to the district’s population.
  • Manohar Yadav has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers and has performed many social movements in the town such as giving food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • Manohar Yadav expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals affected by the lockdown. Manohar Yadav distributed face masks, hand sanitizers, and meals to the less fortunate and financially supported them.
  • Manohar Yadav sneaked towards to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 1-50/1, Village: Mutrajpalli, Mandal: Gajwel, Post Office: Mutrajpalli, District: Siddipet, Constituency: Gajwel, Parliament: Medak,  State: Telangana, Pincode: 502278.

Email: [email protected]

Mobile: 9618495422, 9640625422

Biodata of Mr. DevulapallyManohar Yadav 

Devulapally Manohar Yadav | BJYM District Vice President | BJP | the Leaders Page

Name: Devulapally Manohar Yadav  

DOB: 31-08-1995

Father: Mr. Devulapally Siddaiah

Education Qualification: Obtained EET

Profession: Full Time Politician

Political Party: BJP

Present Designation: Siddipet BJYM District Vice President 

Permanent Address: Mutrajpalli, Mutrajpalli, Siddipet, Gajwel, Medak, Telangana. 

Email: [email protected]

Contact No: 9618495422, 9640625422

Law and order are the medicine of the body politic, and when the body politic gets sick, medicine must be administered.

Recent Activities

విజ్ఞప్తి

నమో నవ్ మత్ దాత సమ్మేళన్‌లో నమోదు చేసుకోవడానికి గజ్వెల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో 7820078200 కి మిస్డ్ కాల్ తో ఇప్పిస్తూ రిజిస్ట్రేషన్ చేపిస్తూ నూతన యువ ఓటర్లను శ్రీ నరేంద్రమోడీ గారితో సంభాషణలో పాల్గొనాలి అని బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఆత్మీయ సమ్మేళనం

గజ్వేల్ టౌన్ లోని ప్రజ్ఞా గార్డెన్ లో గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మరియు గజ్వేల్ మండల బిజెపి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ‘’గౌ శ్రీ ఈటల రాజేందర్ అన్న గారు‘’ మరియు గజ్వేల్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జన్మదినం సందర్భంగా

బిజెపి రాష్ట్ర నాయకులు, శేరిలింగంపల్లి కాబోయే ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా వారి నివాసంలో వారిని మర్యాద పుర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నిరసన దీక్ష

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ నిరుద్యోగుల భవిష్యత్తు కోసం మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమానికి గజ్వేల్ నుంచి వెళ్ళి దీక్షలో పాల్గొనడం జరిగింది.

గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమం

గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా లబ్ధిదారులకు భరత్ గ్యాస్ కొండపాక వారి సహకరంతో గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మానవ హక్కుల రాష్ట్ర కన్వీనర్ కప్పర ప్రసాద్ రావు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుడిక్యాల రాములు, బీజేపీ కొండపాక మండల అధ్యక్షుడు మన్నేం శేశిధర్ రెడ్డి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు శేఖర్, నాయకులు అనిల్ కృష్ణ నరేందర్ స్వామి రవి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

సోదరుడు పసుల వెంకట్ ముదిరాజ్ నివాసంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరు కావడం జరిగింది.

వివాహ విందు వేడుకలు

బిజెపి రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్ గారి కుటుంబ వివాహ విందు వేడుకలో పాల్గొనడం జరిగింది.

వినతిపత్రం అందజేత

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెపి ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్, గజ్వేల్ బీజేపీ ఎస్ సి మోర్చా అధ్యక్షుడు మన్నే శేఖర్, గారి ఆధ్వర్యంలో గజ్వేల్ MPDO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

విజయోత్సవ సంబరాలు

కర్ణాటకలో బిజెపి అతిపెద్ద పార్టీగా విజయం సాధించిన సందర్భంగా గజ్వేల్ బిజెపి విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది.

కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవం

బీజేపీ ఫ్లోర్ లీడర్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ జి.కిషన్ రెడ్డి గారు గజ్వేల్ లో కబడ్డీ పోటీలు ప్రారంభించడం జరిగింది. 

వినతి పత్రం అందజేత

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతినెల చెల్లిస్తానన్న 3016/- రూపాయల నిరుద్యోగ భృతి ని వెంటనే చెల్లించాలని బీజేవైఎం గజ్వేల్ టౌన్ అధ్యక్షుడు అర్కే యాదవ్ ఆధ్వర్యంలో గజ్వేల్ మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది..

రక్తదాన శిబిరం

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధించిన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బ్లేడ్ బ్యాంక్ ల్లో మరియు తలసేమియా రోగులకు రక్తం కొరత ఉన్నందున వారికి కావలసిన రక్తం పోగు చేయుటకు జాతీయ బీజేవైఎం, మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు నాయిని నరోత్తం రెడ్డి గారి పిలుపు మేరకు భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు విభిషన్ రెడ్డి, బీజేవైఎం గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ కు శతకోటి వందనాలతో గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ముట్రాజ్ పల్లి 17, 05 వార్డుల్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

దుబ్బాక శాసనసభ్యుల రఘునందన్ రఘునందన్ రావు మాధవనేని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు డివిజన్ లల్లో దిగ్విజయంగా సాగుతున్న గడప గడపకి బీజేపీ, రవన్న ప్రజాయాత్ర లో బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పాదయాత్రలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

గజ్వేల్ పట్టణం ప్రజ్ఞాపూర్ చౌరస్తా మీదుగా వెళుతున్న కేంద్రమంత్రి గౌరవనీయులు పురుషోత్తం రూపాలా గారిని తోటి గజ్వెల్ నియోజకవర్గం బిజెపి నాయకులతో కలిసి శాలువాతో సన్మానించిన బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

గజ్వెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాజ్వెల్ సీఐ వీర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వెల్ స్టేషన్లో వారిని బిజెపి, బీజేవైఎం నాయకులతో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శుభాకాంక్షలు

బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయినా ఆత్మీయ సోదరుడు నవీన్ కొయ్యడ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సుదర్శన యాగం

రాయపోల్ మండల్ మచిన్ పల్లిలో శ్రీ సీతారామ హనుమాన్ దేవాలయంలో జరుగుతున్న శ్రీ సుదర్శన యాగంలో పాల్గోనడం కోసం వచ్చిన బీజేపీ శాసనసభ పక్ష నేత జి.కిషన్ రెడ్డి అన్న గారిని కలవడం జరిగింది.

నిరుద్యోగ మార్చ్

టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై బిజెపి ఆధ్వర్యంలో వరంగల్ లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనడం జరిగింది.

ధర్నా

బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బోంగోని సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో కలక్టరేట్ ముందు ధర్నా గ్రూప్-1 పరీక్షలు ఉర్దూ భాషలో రాయడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకవచ్చిన GOని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది.

నియామక పత్రం అందజేత

బీజేవైఎం గజ్వెల్ అసెంబ్లీ కన్వినర్ గా మన్నే శేఖర్ గారిని నియమిస్తూ నియామక పత్రంని అందజేసిన బీజేవైఎం సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు డా. బొంగొని సురేష్ గౌడ్ గారు.

పెళ్లి వేడుక

గజ్వేల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ కుడిక్యాల రాములు అన్న గారి కూతురు పెళ్లి హాజరు కావడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

హిందూ హృదయ సామ్రాట్, గోమాత రక్షకుడు, అభినవ చత్రపతి, దేశద్రోహుల గుండెల్లో గునపమైన గౌ” రాజసింగ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

డ్రెస్ కోడ్ డ్రెస్ లు పంపిణీ

గజ్వేల్ లో కబడ్డీ పోటీలు సందర్భంగా కబడ్డీ ప్లేయర్స్ కు డ్రెస్ కోడ్ డ్రెస్ లు పంపిణీ చేయడం జరిగింది.

కోర్టు

జీవో 317 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తు ప్రభుత్వ ఉపాధ్యాయులకు మద్దతుగా గజ్వెల్లో ధర్నా చెస్తే ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులో కోర్టుకు హాజరుకావడం జరిగింది..

మహోత్సవం

ములుగు మండలం బిజెపి అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ ఇంట్లో జరిగిన శ్రీశ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో బీజేవైఎం నాయకులతో కలిసి దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు పాల్గొన్నాడం జరిగింది.

వర్చువల్ సమ్మేళ

7న గజ్వెల్ అసెంబ్లీ బిజెపి పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో వర్చువల్ సమ్మేళనాని విజయవంతం చేయాలి అని గజ్వెల్ అసెంబ్లీ పాలక్, మాజీ ఎమ్మెల్యే గుజ్జెల రామకృష్ణ రెడ్డి గారు.

నూతన బస్టాండ్

ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో అత్యాధునిక హంగులతో నిర్మింపబడిన నూతన బస్టాండ్ ప్రారంభోత్సవంలో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారితో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

రైతు ధర్నా

రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన “రైతు ధర్నా” లో భాగంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన “రైతు ధర్నా”లో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, రైతులు, బిజెపి రాష్ట్ర , జిల్లా నాయకులతో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు కలిసి పాల్గొనడం జరిగింది.

నిరసన

రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రైతు ధర్నాకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాధవనేని రఘు గారితో దేవులపాలీ మనోహర్ యాదవ్ గారు గజ్వెల్ హరిత హోటల్ నుండి బయలుదేరడం జరిగింది.

అక్రమ కేసులు

రాజ్యాంగం మార్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తే అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గజ్వేల్ కోర్టుకు హాజరైన గజ్వెల్ బిజెపి, బీజేవైఎం నాయకులతో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

ప్రశిక్షణ శిభిరం

సంగారెడ్డి లో నిర్వహించిన బీజేవైఎం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రశిక్షణ శిభిరంలో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

స్వాగతం

సంగారెడ్డి లో బీజేవైఎం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రశిక్షణ శిబిరానికి విచ్చేసిన దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు మాధవనేని గారికి బీజేవైఎం సిద్దిపేట జిల్లా నాయకులతో కలసి శాలువా కప్పి, స్వాగతం తెలియజేసినా దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

సుపరిపాలన దినోత్సవం

ప్రధానిగా వారు చేసిన సేవలకు గౌరవంగా నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా వారి నిస్వార్థ సేవను స్మరిస్తున్న దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

ఎన్నికల ప్రచారం

సిరిసిల్ల, ముస్తాబాద్ మండల “సెస్ డైరెక్టర్” గా భారతీయ జనతా పార్టీ బలపరిస్తున్న అభ్యర్థి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి గారికి మద్దతుగా ‘బ్రష్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి గారితో కలసి గజ్వెల్ బిజెపి నాయకులతో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు ప్రచారం నిర్వహించడం జరిగింది.

శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడిగా నియామకమైన సోదరుడు “పంజాల అశోక్ గౌడ్” గారికి దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.

రిసెప్షన్

 కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడి రిసెప్షన్ వేడుకలో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

వివాహ మహోత్సవం

 గజ్వెల్ టౌన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మార్కంటి ఏగొండ మేనకోడలు వివాహ మహోత్సవానికి దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

సంబరాలు

వరుసగా గుజరాత్ రాష్టంలో 7వ సారి బిజెపి అద్భుత విజయం సాధించిన సందర్భంగా గజ్వెల్ పట్టణంలో సంబరాలు.ఇంతటి గొప్ప విజయానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరియు గుజరాత్ బిజెపి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసిన దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

నియామక పత్రం

వర్గల్ మండలం అంతగిరిపల్లి గ్రామానికి చెందిన తార యాదగిరి, మాజీ సర్పంచ్ గారిని బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందజేసిన బిజెపి ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మకిడి స్వామి గారు, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్ గారు మరియు దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు పాల్గొన్నారు.

వినతిపత్రం

రాష్ట్రంలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగ నోటిఫికేషన్లు, జారీ చేసిన వాటిని వెంటనే నియామకాలు చేయాలని మరియు నాలుగు సంవత్సరాల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మర్కూక్ మండల బీజేవైఎం, బీజేపీ నాయకులతో డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతిపత్రం దేవులపల్లి మనోహర్ గారు అందజేయడం జరిగింది.

సమారోప్ కార్యక్రమం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సమారోప్ కార్యక్రమం లో పాల్గొన్న దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

ఫోటో ఎక్సీభిషన్

సిద్దిపేటలో వయోల గార్డెన్ లో నరేంద్ర మోదీ గారి జన్మదినం సేవా పక్వాడ్ లో భాగంగా బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫోటో ఎక్సీభిషన్ మరియు జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ గారు మరియు రాష్ట్ర, జిల్లా బిజెపి, బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిరసన

సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా గజ్వేల్ కోర్టుకు దేవులపల్లి మనోహర్ యాదవ్ హాజరు కావడం జరిగింది.

పరీక్ష ప్యాడ్లను పంపిణి

స్కూల్ విద్యార్ధులకి ఎక్సమ్ కి సంబంధించిన పరీక్ష ప్యాడ్లను అందజేస్తున్న దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

The Courage Of A True Leader To Execute Up His Vision Originates From His Enthusiasm, Not From His

Authority.

కరోనా వారియర్ సర్టిఫికెట్ అందజేత

కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు వంట సరుకులు, ఆహారాన్ని అందించిన బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ గారిని ది లీడర్స్ పేజీ తెలంగాణ సంస్థ వారు గుర్తించి కరోనా వారియర్ గా ప్రకటిస్తూ మెమొంటోను సంస్థ ప్రతినిధి నరసింహ గారు, బిజెపి బిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత మల్లేష్ యాదవ్, బిజెపి సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్ గార్ల మరియు గజ్వెల్ బిజెపి నాయకుల సమక్షంలో సన్మానం చేసి మెమొంటోను అందివ్వడం జరిగింది.

అలయ్ బలయ్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఏర్పాటు చేసిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో దేవులపల్లి మనోహర్ గారు పాల్గొనడం జరిగింది.

పంపిణీ

 మోడీ గారి జన్మదినం సందర్భంగా “బిజెపి గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ శాఖ” ఆధ్వర్యంలో గజ్వేల్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలలో మరియు ఆసుపత్రి ప్రాంగణంలో పండ్లు మరియు బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లను దేవులపల్లి మనోహర్ గారు పంపిణీ చేయడం జరిగింది.

పార్టీ విజయం

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న తపన, ఆకాంక్షతో క్షేత్ర స్థాయి బిజెపి శ్రేణులు దుబ్బాక ఉపఎన్నికల్లో పార్టీ విజయం కోరుతూ, రామ భక్తితో హనుమంతుని దండులా కదిలిన తీరు పార్టీ విజయావకాశాల పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వెల్లడించిన సందర్భం.

హాస్టల్లో పరిశుభ్రత

బిజెపి నాయకులు ఎల్కంట్టి సురేష్, బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్ లు విద్యార్థుల సమాచారం మేరకు గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ లో ఎస్సీ, బీసీ హాస్టల్స్ లో వంటశాలలను మరియు విద్యార్థి గదులను పరిశీలించడం జరిగింది హాస్టల్ వార్డెన్ తో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నాసిరకం కూరగాయలను వాడకూడదని హాస్టల్లో పరిశుభ్రత పాటించాలని వార్డెన్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

కూరగాయలు పంపిణీ

భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఫీడ్ ద నీడి ( వలస కూలీల కు, నిరుపేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ ) కార్యక్రమాన్ని గజ్వేల్ పట్టణంలో ఉన్న నిరుపేదలు, వలసకూలీలకు పది కుటుంబాలకు బియ్యం, కూరగాయలు అందించడం జరిగింది బిజెపి నాయకులు దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు, నత్తి శివకుమార్ గారు , మర్కంటి ఏగోండ ముదిరాజ్ గారు తదితరులు ఉన్నారు.

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

బిజెపి 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో, గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోని, ముట్రాజ్ పల్లి ( 05, 17 వార్డులు ) లో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.

వివాహా వేడుకలు

బీజేవైఎం గజ్వేల్ మండల అధ్యక్షుడు, తమ్ముడు వేములవాడ మహేష్ చారి వివాహా వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

అల్పాహారం

గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు ప్రజలకు అల్పాహారం పెట్టించడం జరిగింది.

దిష్టిబొమ్మ దగ్ధం

లికేజీ పై TSPSC ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ గారి పై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన గజ్వెల్ బిజెపి, బీజేవైఎం నాయకులు..

చిత్ర పటం దగ్ధం

గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీ వీధులలో పోగొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిత్ర పటం దగ్ధం చేయడం జరిగింది.

నూతన గృహప్రవేశం మహోత్సవం

బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ గారి సొంత గ్రామం గాగిల్లాపూర్ లో నూతన గృహప్రవేశం మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.

నూతన గృహప్రవేశం మహోత్సవం

బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ గారి సొంత గ్రామం గాగిల్లాపూర్ లో నూతన గృహప్రవేశం మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.

దిష్టిబొమ్మ దగ్ధం

బడ్జెట్ సెషన్ లో ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గజ్వేల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

గజ్వేల్ నియోజకవర్గం బిజెపి లీడర్, బిజెపి సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి నందన్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్ట్రీట్ కార్నర్ మీటింగ్

గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగుపల్లి లో బిజెపి పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, 139,140, 192, 193 శక్తి కేంద్ర ఇంచార్జ్ దేవులపల్లి మనోహర్ యాదవ్ గారి  అధ్యక్షతన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.

బిజెపి భరోసా కార్యక్రమం

గజ్వెల్ రూరల్ మండలం రంగంపేట గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జీ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రజాగోస – బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా కార్నర్ మీటింగ్ కు హాజరై ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించి.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం జరిగింది.

శుభాకాంక్షలు

డాక్టరేట్ సాధించిన యువ నాయకులు బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్ బొంగోని గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్ట్రీట్ కార్నర్ మీటింగ్

గజ్వెల్ పట్టణంలో గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బిజెపి శాఖ నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని రాష్ట్ర సమస్యలపై మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల గురించి వివరించడం జరిగింది.

ప్రజాగోస - బిజెపి భరోసా కార్యక్రమం

గజ్వెల్ నియోజకవర్గం, ములుగు మండలంలో లక్ష్మక్క పల్లి గ్రామంలో బిజెపి ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జీ అన్నబోయిన యాదగిరి అధ్యక్షతన జరిగిన ప్రజాగోస – బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా కార్నర్ మీటింగ్ కు హాజరై ప్రజా సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ ఆరు మాట్లాడడం జరిగింది.

గృహప్రవేశ శుభాకాంక్షలు

దుబ్బాకలో బిజెపి శాసనసభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి గృహప్రవేశానికి హాజరై నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పట్టణ కార్నర్ మీటింగ్

గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో కోట మైసమ్మ దగ్గర పట్టణ బిజెపి అధ్యక్షుడు ఉప్పల మధుసూదన్, పట్టణ కార్నర్ మీటింగ్ల కోఆర్డినేటర్ దేవులపల్లి మనోహర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ మైస విజయ్ అధ్యక్షతన బిజెపి కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.

ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్ పల్లి లోని బూత్ నంబర్: 194, 195, 196, 197 లకు సంబంధించిన మూట్రాజ్ పల్లి శక్తి కేంద్ర ఇన్చార్జి నత్తి శివకుమార్ అధ్యక్షతన కార్నర్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు, సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ గంగాడి మోహన్ రెడ్డి గారు హాజరై రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలను ప్రజలకు వివరించి, అలాగే శక్తి కేంద్రం లో మీటింగ్ ద్వారా కెసిఆర్ నిరంకుశ పాలనను ఎండగడుతు పట్టణంలో పేదల భూములను గుంజుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో జరుగుతున్న అవినీతిని వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

జన్మదిన శుభాకాంక్షలు

సిద్దిపేట జిల్లా బీజేవైఎం రథసారథి, విద్యార్థి యువకుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న బొంగొని సురేష్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

సంర్పాన దివస్

సంర్పాన దివస్ ను గజ్వేల్ భాజపా ఆధ్వర్యంలో నిర్వహించారు దిని లో భాగంగా బిజెవైయం మండల అధ్యక్షుడు మనోహర్ యాదవ్ గారు నిధి చెల్లించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

సోదరుడు బీజేవైఎం జగదేవ్ పూర్ మండల అధ్యక్షుడు గుర్రం శ్రీధర్ జన్మదిన సందర్భంగా జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బాత్ లైవ్ కార్యక్రమం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి ట్రాజ్ పల్లి 197 పోలింగ్ బూత్లో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ లైవ్ కార్యక్రమాన్ని తోటి బిజెపి నాయకులతో కలసి వీక్షించడం జరిగింది.

పరీక్షా పే చర్చ కార్యక్రమం

పరీక్షల ఒత్తిడిని జయించేందుకు విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిట్కాలు పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోని ముట్రాజ్ పల్లి 05, 17 వార్డులో గల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం టీవీ ద్వారా విద్యార్థులు వీక్షించారు. విద్యార్థులకు డ్రాయింగ్ పోటీ నిర్వహించి 1st, 2nd, 3rd మరియు క్లాస్ 1st విద్యార్థులకు బహుమతులు అందివ్వడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూట్రాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులకు వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు యువ నాయకులు దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు, నత్తి శివకుమార్ గార్లు అందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో 05, 17 వార్డ్ కౌన్సిలర్లు శ్రీమతి చీర్ల శ్యామల మల్లేష్ యాదవ్ గారు, శ్రీమతి దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

బహుమతి ప్రధానం

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ TCA ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో క్రికెట్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.

బహుమతి ప్రధానం

సిద్దిపేట శ్రీ విద్యారణ్య ఆవాస్ విద్యాలయంలో జరుగుతున్న ప్రాంత ఖేల్ కూద్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంలో పాల్గొనడం జరిగింది.

దిష్టిబొమ్మ దగ్ధం

గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేవైఎం గజ్వెల్ పట్టణ, మండల అధ్యక్షులు ఆర్కె యాదవ్, మహేష్ చారి ల ఆధ్వర్యంలో ఫీజు రీయంబర్సుమెంటు, స్కాలర్ షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది అనంతరం పోలీస్ లు వచ్చి పోలీస్ స్టేషన్ తరలించారు అనంతరం సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు.

“We must stand on our own feet and fight for our rights as best as we can. So carry on your agitation and

organize your forces. Power and prestige will come to you through struggle.”

 

Mr. Devulapally Manohar Yadav Met Eminent Leaders

ఎమ్మెల్యే దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు గారితో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన దేవులపల్లి మనోహర్ గారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారితో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు

తెలంగాణ BJP శాసనసభాపక్ష నేత శ్రీ కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ప్రముఖ నాయకునితో దేవులపల్లి మనోహర్ యాదవ్ గారు.

దుబ్బాక శాసన సభ్యులు రఘన్న గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Formal Meet with Prominent Leaders

Party Activities

Haritha Haram

Social Activities

Pandemic Services

News Paper Clippings

Pamphlets

Videos

}
31-08-1995

Born in Mutrajpalli Village

of Gajwel, Siddipet, Telangana.

}
2010

Completed SSC

from Zilla Parishad High School, Gajwel

}
2011

Obtained EET

from Government Junior College, Gajwel

}
2013

Acquired B.A

 from Government Degree College, Gajwel

}
2013

Joined BJP

}
2013

Party Activist

for Gajwel, BJP

}
2013

BJYM Village President

 for Mutrajpalli, BJP

}
2016-2020

BYJM Assembly Convener

  for Gajwel, BJP

}
Since 2020

BJYM District President

for Siddipet, BJP