Devireddy Sudheer Reddy | Chairman | MLA | Congress | L.B Nagar | R.R | the Leaders Page

Devireddy Sudheer Reddy

Chairman of Musi River Development Front Corporation Limited, MLA, Congress, Lal Bahadur(L.B) Nagar, Ranga Reddy, Telangana.

Devireddy Sudheer Reddy is the Chairman of Musi River Development Front Corporation Limited by Telangana Government and is the MLA(Member of Telangana Legislative Assembly) of the Congress Party in Lal Bahadur Nagar(L.B), Ranga Reddy. He was born on 27-07-1962 to Jayachandra Reddy and Chandrakala in Venkatadri Nagar, Asmangadh. In 1985, He completed his Graduation BA from Osmania University. He was doing his own Business. His father was a Government employee in the combined state of Andhra Pradesh. He is married to Devireddy Kamala Sudheer Reddy and has two children.

In 1986, Sudheer Reddy was the youngest elected Member of the Municipal Corporation of Hyderabad from the Malakpet constituency. In 2003, Y. S. Rajasekhara Reddy began a 60-day, 1,500 km Padayatra to highlight problems that were being faced by farmers due to drought. Sudheer Reddy accompanied Rajasekhara Reddy on the padayatra. He helped organize rallies and public meetings between villages with locals.

He was served as a Chairman of HUDA(Hyderabad Urban Development Authority) from 2004-2008. Sudheer Reddy Started his political journey with the Congress Party. From 2009-2014, He was Served as an MLA of the Congress Party in L.B Nagar. In 2018, He was elected as MLA(Member of Telangana Legislative Assembly) of the Congress Party in Lal Bahadur Nagar(L.B), Ranga Reddy. In 2020, He is appointed as Chairman of Musi River Development Front Corporation Limited by Telangana Government for a period of three years.

He developed works as Chairman of the HUDA, Sudheer Reddy spearheaded the planning and implementation of the Outer Ring Road.
He spearheaded the planning, implementation, and completion of the P V Narasimha Rao expressway, which is India’s longest at 11.6 kilometers. Sudheer Reddy led several agitations for shifting of the garbage dump yard from Autonagar. In 2003, he requested then combined Andhra Pradesh Congress Legislature Party (CLP) leader Y. S. Rajasekhara Reddy to visit the dump yard.  He was the Chairperson of DJR Charitable Trust.

The entire garbage generated by the twin cities used to be dumped in a 40-acre dumping yard in an area of Autonagar. Over one lakh people in the nearby 20 colonies and 10 villages were suffering from dangerous health hazards, and deaths in the region increased. Y. S. Rajasekhara Reddy raised this issue in an assembly session. Sudheer Reddy, after becoming the HUDA chairman, passed orders to shift the Autonagar dump yard from Hyderabad.

Reddy took initiatives to protect the environment and lakes by installing sewage treatment plants. He said that sewage generated from the colonies in Madhapur and Jubilee Hills had flowed into the lake for years, polluting Durgam Cheruvu. He has taken up the initiative of plantation drive in 11 Mandals, covering 109 panchayats outside the municipal corporation limits of Hyderabad. As a part of this program, two lakhs of plants were planted in record time.

 D.No.16-2-742/1F/17/A, Venkatadri Nagar, Asmangadh, MalakPet, Hyderabad-500036.

E-Mail:[email protected]
Contact Number: +91-8642899999

Recent Activities

బస్తి నిద్ర కార్యక్రమం

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నాగోల్ డివిజన్ లోని ఫతుల్లా గూడా లో బస్తీ వాసులతో మార్నింగ్ వాక్ నిర్వహించి ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సహాయ నిధి

మాన్సూరాబాద్ డివిజన్ సరస్వతి నగర్ కాలనీకు చెందిన రావుల బుచ్చం గారు గుండెనొప్పి సమస్యలతో బాధపడుతు హాస్పిటల్ నందు చేరిక చేయడం జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అనంతరం అట్టి హాస్పిటల్ బిల్లులతో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారిని సంప్రదించారు. వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60,000 రూపాయలు చెక్కును ఇప్పించారు.

కళ్యాణ లక్ష్మీ మరియు షాధి ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

కళ్యాణ లక్ష్మీ మరియు షాధి ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విట్టల్ రెడ్డి గారితో కలిసి పలువురికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు పొందాలని కోరారు. బడుగు,బలహీనవర్గాల పేదల కోసం ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంది అని తెలిపారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గింది అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో 24 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యావసర వస్తువులు పంపిణీ

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని కమ్మ సంఘం సభ్యులు నిరుపేదలకు తమ వంతు సహాయంగా దాదాపు 300 మందికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఉచితం పంపిణీ

సరూర్ నగర్ కూరగాయల మార్కెట్ లో మంత్రులు నిరంజన్ రెడ్డి గారు సబిత ఇంద్రా రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు,మార్కెట్ చైర్మన్ రామ్ నర్సింహ గౌడ్ గారితో కలిస ప్రజలకు బత్తాయి లను ఉచితంగా పంపిణీ చేశారు
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ కారోన వ్యాధి నివారణ లో భాగంగా ప్రజలకు ఉచితంగా బత్తాయిలను పంపిని చేసినట్లు తెలిపారు.

పండ్ల మార్కెట్

ఆసియ ఖండంలోనే అతి సుందరంగా కోహెడ పండ్ల మార్కెట్ ను తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ.నిరంజన్ రెడ్డి గారు తెలిపారు.
కోహెడ నందు తాత్కాలికంగా నిర్మిస్తున్న పండ్ల మార్కెట్ కోసం చేస్తున్న పనులను వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ.నిరంజన్ రెడ్డి గారు,విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీమతి. సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారు,మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మరియు మార్కెట్ చైర్మన్ రామ్ నర్సింహా గౌడ్ గారు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ప్రస్తుతం మామిడికాయల సీజన్ దృష్ట్యా, తాత్కాలిక పనులు ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. అలాగే 132 కె.వి సబ్ స్టేషన్ కోసం దాదాపు 5 ఎకరాల స్థలం కేటాయించినట్టు తెలిపారు. వెంటనే పనులు ప్రారంభిస్తాము అని తెలిపారు. అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొవలని కోరారు. రాబోయే రోజుల్లో ఇట్టి మార్కెట్ నందు అన్ని సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

లాక్ డౌన్ నేపథ్యంలో

లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వలసకూలీలు, తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు, పేదలకు నగదుతో పాటు బియ్యం ఉచితంగా అందజేస్తోందని పౌర సరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు  అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ గారు, కార్పొరేటర్ సామ రమణారెడ్డిగారితో కలసి బైరామల్ గూడ చౌరస్తాలోని రేషన్ షాపును పరిశీలించారు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ.నిరంజన్ రెడ్డి గారు మరియు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ నందు ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. అట్టి మార్కెట్ నందు రోజు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రకాల పండ్లు ఇక్కడికి రావడం చూడడం జరిగింది.అయితే అట్టి మార్కెట్ నందు వేల సంఖ్యలో ప్రజలు గూమిగూడడం వల్ల, అందులో ఏ ఒక్క కరోన వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి ఉన్నట్లు అయితే అతని ద్వారా వేల సంఖ్యలో ఇతరులకు అంటుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో,అక్కడ వాస్తవానికి విభిన్నంగా ప్రజలు తిరుగుతున్నారని తెలుసుకొని వెంటనే మార్కెట్ ను కొన్ని రోజులు ఇతర ప్రాంతాల్లోకి తరలించాలని అదేశాలు జారీ చేశారు. 

రైతు బజార్

 కొత్తపేట్ రైతు బజార్ VM Home గ్రౌండ్స్ లోకి తరలించిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్  MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు , గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ రామ్ నర్సింహా గౌడ్ గారు మరియు అధికారులు.

నిర్మాణ పనులు

ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల నందు జరుగుతున్న ఫ్లై ఓవర్ మరియు అండర్ పాస్ ఇతర నిర్మాణ పనులను పరిశీలించిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీ.బొంతు రామ్మోహన్ గారు మరియు మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్  MLA  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు

Social Activities

పోలియో చుక్కల కార్యక్రమం

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కర్మన్ ఘాట్ ప్రభుత్వ పాఠశాల నందు 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.

అపర కర్మల భవనము

నాగోల్ డివిజన్ పరిధిలోని ఫతుళ్లగూడ నందు హిందూ,ముస్లిం,క్రైస్తవ మతస్థులకు నూతనంగా నిర్మిస్తున్న స్మశాన వాటికల్లో భాగంగా అందులోనే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారికీ హిందు శ్మశాన వాటికలలో బ్రాహ్మణులకు అంత్యేష్టి కార్యక్రమాలకు వీలుగా ప్రత్యేకంగా *అపర కర్మల భవనం* నిర్మించడం జరుగుతుంది అని గౌరవ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు తెలిపారు. గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇప్పుడు ఫతుళ్లగూడ లో కొత్తగా నిర్మిస్తున్న శ్మశానవాటికలో బ్రాహ్మణులు కార్యక్రమాలు జరుపుకొనుటకు అపర కర్మల భవనము నిర్మిస్తున్నామని తెలిపారు

సహాయనిధి

కొత్తపేట్ డివిజన్ శ్రీ శంకర కాలనీకు చెందిన గాలి శ్రీనివాస్ గారు గుండెనొప్పి సమస్యలతో ఇబ్బందులు పడుతు హాస్పిటల్ నందు చేరగా వారికి బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. అనంతరం వారి కుటుంబసభ్యులు అట్టి హాస్పిటల్ బిల్లులతో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని సంప్రదించారు. వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి గారు స్వయంగా ఇట్టి బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది. దానికి గాను వారికి 2,50,000(రెండు లక్షల యాబై వేల రూపాయలు) చెక్కు మంజూరు కావడం జరిగింది. అట్టి చెక్కును వారికి అందజేయడం జరిగినది.

}
27-07-1962

Born in Asmangadh

Malakpet, Ranga Reddy 

}
1985

Completed Graduation

BA from Osmania University. 

}
1986

Member

of Municipal Corporation of Hyderabad from Malakpet constituency.

}
2003

Participated in YSR Padayatra

}
2004-2008

Chairman

of HUDA(Hyderabad Urban Development Authority).

}

Joined in the Congress

}
2009-2014

MLA

 of Congress Party in L.B Nagar

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

of the Congress Party in Lal Bahadur Nagar(L.B), Ranga Reddy.

}

Chairperson

 of DJR Charitable Trust.

}
2020

Chairman

of Musi River Development Front Corporation Limited by Telangana Government