Devasani Chinna Govinda Reddy | MLC | Porumamilla | Kadapa | YSRCP | the Leaders Page

Devasani Chinna Govinda Reddy

MLA, MLC, Porumamilla, Kadapa, Andhra Pradesh, YSRCP

Devasani Chinna Govinda Reddy is a Member of the Legislative Council(MLC) elected by MLA’s. He was born on 23-02-1956 to Govinda Reddy and Lakshmamma. He completed Post Graduation with an M.Tech from Indian Institute of Technology (IIT) Chennai in 1980. He started his own Business.

He started his political journey with the Indian National Congress(INC) Party. In 2004, in Andhra Pradesh’s legislative elections, he was elected as Member of Legislative Assembly(MLA) from Badvel Constituency with a margin of 57023 votes.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). From 2015-2021, he was elected as a Member of the Legislative Council(MLC) by MLA’s.

D. No. 12-330, Bungalow Road, Porumamilla, Kadapa District, Andhra Pradesh

Email: [email protected]

Contact Number: 9440646531

Recent Activities

నీటి విడుదల

బొక్కినేటి కాలువ నుండి సగిలేరు డ్యాము కు నీటిని విడుదల చేసిన మన ప్రియతమ నాయకులు బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీటి పారుదల శాఖ ఎస్.సి. శారద (sc) గారు, నీటి పారుదల శాఖ అధికారులు, కాశినాయన మండల పార్టీ కన్వీనర్ నల్లేరు.విశ్వనాధ రెడ్డి గారు మాజీ zptc రామకృష్ణ రెడ్డి గారు, బి.కోడూరు మండల కన్వీనర్ యోగనంద రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ రమణ రెడ్డి గారు, డీసీ.యువసేన అధ్యక్షులు చాపాటి సాయి నారాయణ రెడ్డి గారు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

దిగ్విజయంగా కొనసాగుతున్న గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నా వెంకట రాంబాబు గారి తిరుమల పాదయాత్ర కడప జిల్లా పోరుమామిళ్ల చేరుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ డిసి.గోవింద రెడ్డి గారి యువసేన చాపాటి సాయి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూలమాల వేసి పాదయాత్ర కి సంఘీభావం తెలపడం జరిగింది

పుట్టినరోజు సందర్భంగా

డిసి. గోవింద రెడ్డి గారి 63వ జన్మదిన వేడుకలు ఘనంగా కస్తూర్బా హై స్కూల్ నందు బాలికల మధ్యలో డిసి గోవింద రెడ్డి యువసేన ఆధ్యుక్షులు చాపాటి సాయి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పోరుమామిళ్ల, బి.కోడూరు, కశినాయన మండలాలకు సంబందించిన గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థుల కు దాదాపు 1000 మందికి పైగా Exam Pads, పరీక్ష సామగ్రి పంపిణీ చేయడం జరిగింది

ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో మన బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, రమణ రెడ్డి గారు.

Election Campaign

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ (ISC) సభ్యుడిగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

సున్నావడ్డి పథకం

వై యస్ ఆర్ సున్నా వడ్డి పథకాన్ని పొరుమామిళ్ళ లోని వెలుగు కార్యాలయంలో చెక్ లు ఇచ్చి ప్రారంభించిన బద్వేల్ MLC డిసి గోవింద రెడ్డి గారు

సేవ కార్యక్రమాలతో

Social Activities

నిత్యావసర సరుకుల పంపిణి

బద్వేలు లో కరోనా పాజిటివు వచ్చిన రెడ్ జోన్ ఏరియాకు నిత్యావసర సరుకుల కిట్స్ (ఎర్రగడ్డలు, గోదమ పిండి, గోదమ రవ్వ, సాల్ట్ ప్యాకెట్, వేరుశనగ పప్పు మొదలగున్నవి) వున్న లారీలకు జెండా ఊపి ప్రారంభిస్తున్న పార్లమెంట్ సభ్యులు వై యస్ అవినాష్ రెడ్డి గారు, MLC గోవింద రెడ్డి గారు, తదితరులు

చేయూత

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ఐన సందర్భంగా రోజువారి కూలీలకు పనులకు వెళ్తే కానీ పుట గడవని వారి కి డీసీ. గోవింద రెడ్డి యువసేన ఆధ్యుక్షులు చాపాటి సాయి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పొరుమామిళ్ళ పట్టణం లోని మహబూబ్నగర్ కాలనీ, టైలార్స్ కాలనీ, చాకలి వీది బొమ్మలాటక వీది లో దాదాపుగా 600 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.

Blood Donation Camp

డిసి.గోవింద రెడ్డి యువసేన అద్యక్షులు చాపాటి సాయి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు రక్తదానం పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ ఉచితంగా బ్లడ్ గ్రూప్స్ పరీక్ష జరిపి వారి వారి రక్తనమూనాలు చెప్పడం జరిగింది.యువసేన అధ్యక్షుడు చాపాటి సాయి నారాయణ రెడ్డి యువత రక్తదానం చేయడానికి ఎల్లపుడు ముందుకు రావాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆదినారాయణ రెడ్డి గారు,శివారామి రెడ్డి గారి,జమాల్ బాషా గారు,యువసేన సభ్యులు పాల్గొన్నారు 

ఆత్మీయ సదస్సు

బెంగళూరు, కుందనహళ్లి,  AECS లే ఔట్,VSR కన్వెన్షన్ హాల్ నందు జరుగుచున్న బెంగుళూరు వైయస్సార్ కుటుంబ ఆత్మీయ సదస్సులో పాల్గొన్న మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు , కడపజిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు, బద్వేల్ ఎమ్మెల్సీ గోవింద రెడ్డి గారు మరియు బద్వేల్ సమన్వయకర్త డా.వెంకటసుబ్బయ్య గారు బద్వేల్ నియోజకవర్గ పార్టీ నాయకులు

}
23-02-1956

Born in Porumamilla

}
1980

Completed M.Tech

from Indian Institute of Technology (IIT) Chennai

}

Business

}

Joined in the Congress party

}
2004

MLA

Member of Legislative Assembly from Badwel constituency

}

Joined in the YSRCP party

}
2015-2021

MLC

Member of the Legislative Council