Devara Manohara | District Secretary | Janasena | Tirupathi | the Leaders Page

Devara Manohara

District Secretary, Tirupathi, Andhra Pradesh, Janasena.

 

Devara Manohara is an Indian Politician and current District Secretary from Tirupathi of Andhra Pradesh State.

CHILDHOOD AND EDUCATION-

On the 01st of June, 1986, Manohara was born to the couple Mr. Devara Rajendra & Mrs. Devara Narayanamma and raised in Tirupathi from the Indian State of Andhra Pradesh.

In the year 2001, Manohara obtained his Secondary Board of Education from Zilla Parishad High School, placed at Tirupathi, in Andhra Pradesh, and in 2005, he completed his Intermediate course from SV Junior College in Tirupathi, Andhra Pradesh.

Later in the year 2008, he attained graduation with a degree from Gowtham SV Arts College in Tirupathi, and in 2011 acquired a master’s degree (MCA) from SV University, at JNTU, Tirupathi.

Manohara is pursuing his LLB (Bachelor of Law) from Anantha College of law from Tirupathi in Andhra Pradesh State.

CAREER IN JANASENA-

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

After the accomplishment of his education, in the year 2017 Manohara commenced his political party by joining the Janasena Party which was founded by Tollywood actor and politician Pawan Kalyan.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As a part of Janasena, Manohara expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

In recognition of his continued service in the year 2019, the party not only promoted him to the position of Mandal President from Janasena of Tirupathi but also increased his responsibilities to discharge his duties.

As a District Secretary of Tirupathi in 2020, he demonstrated his commitment to the people by continuously working for their well-being and college development and striving hard for their benefit till 2020.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

In 2019, Manohara was designated as the Polling Booth Member from Tirupathi and has served with gratitude and perpetually working hard for the well-being of society.

CONTESTED POSITION-

In General Elections, Manohara contested for the position of ZPTC from Tirupathi of the Janasena Party, but the contested position was defeated.

Party Activities –

  • Manohara has actively participated in the Dharnas & Rallies organized by the Party. He engaged in the dharnas, Rallies & Hunger Strikes for the recognition of the respective party.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.

Social Activities-

  • Manohara has performed many developmental programs and social activities for the welfare of the people. Many service activities were organized such as food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • Every year, Manohara visits orphan homes as it marks the birth anniversary of Tollywood Actor and Indian Politician Pawan Kalyan, and he delivers meals, fruits, and many more essential requirements for orphans.
  • He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.

Pandemic Services-

  • Manohara distributed vegetables and fruits to the villagers, and Municipality workers by following the precautions.
  • Manohara came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lock down.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He looked after the people and is constantly available mainly to the poorest people in the zone. He rushed to the hospital with the corona-affected people and admitted them by consulting the doctor.

HNO: 100-106, Tirupathi, Constituency: Chandragiri, State: Andhra Pradesh, Pincode: 517994

Email: [email protected] 

Mobile: 9492629582, 6302065245

Devara Manohara | District Secretary | Janasena | Tirupathi | the Leaders Page

Biodata of Mr. Devara Manohara
Full Name Devara Manohara
Date of Birth 01-06-1986
Birth Place Tirupathi
Qualification LLB (Bachelor of Law)
Nationality Indian
Father Name Mr Devara Rajendra
Mother Name Mrs. Devara Narayanamma
Profession Politician
Constituency Chandragiri
Political Party Janasena
Designation District Secretary
Permanent/ Residential Address 100-106, Tirupathi, Chandragiri, Andhra Pradesh
Mobile Number

9492629582, 6302065245

 

Devara Manohara with Prominent Leaders

తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు,నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

మెగా ఫ్యామిలీ మెగాఅభిమాని చంద్రగిరి నియోజకవర్గ నాయకులు శ్రీ ఈశ్వర్ రాయల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ప్రముఖ నాయకుడు రామ్ బండ్రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

 తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు శ్రీ వెంకట్ రాయల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రవి కిషోర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దేవర మనోహర్ గారు.

పార్టీ జనసేన PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Recent Activities

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

చంద్రగిరి నియోజకవర్గ, అర్బన్ మండలంలోని, సప్తగిరి పంచాయితీలో జనసేన పార్టీ కార్యాలయాని ఆ పార్టీ నియోజక ఇన్చార్జి శ్రీ దేవర మనోహర గారు ప్రారంభించారు.
స్థానిక ఆర్టీవో కూడలి నుండి బైక్ ర్యాలీగా జనసేన నాయకులు బయలుదేరి కార్యాలయం ఆవరణకు చేరుకుని అనంతరం సప్తగిరి పంచాయితీ, వేంకటేశ్వర కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసిన తరువాత కార్యాలయాన్ని దేవర మనోహర పార్రంభించారు.

నిరాహారదీక్ష

అంగన్వాడీల నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన జనసేన పార్టీ చంద్రగిరి ఇన్చార్జ్ దేవర మనోహర్ గారు. దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపిన ఇన్చార్జ్ దేవర మనోహర్ గారు మరియు నియోజవర్గ నాయకులు.చంద్రగిరిలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం తెలియజేసింది. వారి న్యాయమైన కోర్కెలు తీర్చాలని ఇన్చార్జి దేవర మనోహర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఒకరోజు నిరాహారదీక్ష కు దిగుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి గారు, మండల అధ్యక్షులు సంజీవి హరి గారు, జనసేన నాయకులు యువరాజ్గారు, పార్ధు గారు, రఘు గారు, రమేష్ గారు, సంగీతం కిరణ్ గారు, నూనె దిలీప్ గారు తదితరులు పాల్గొన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో గడిచిన నాలుగున్నరేళ్లలో అభివృద్ధిని పక్కనపెట్టి ఎన్నికలు దగ్గర పడుతుం డడంతో ఆత్మీయ సమావేశాల పేరుతో ఓటర్లకు తాయిలాలు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నారని, వీటికోసం చెవిరెడ్డి కుటుంబానికి కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ చెవిరెడ్డి సొంత కంపెనీలు సీఎంఆర్, కేవీఆర్ లకు కాంట్రాక్టు పనులు అప్పగించి, తుడా నిధులను కాజేస్తున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై, ఆయన కుమారుడిపై 409 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎంపీడీవోల ఖాతా లకు నిబంధనలకు విరుద్ధంగా రూ.10కోట్లు బదలాయించి, వాటి ద్వారా వచ్చే వడ్డీతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తుడా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు సంజయ్, మురళి, చందు, మధుబాబు తదితరులు పాల్గొ న్నారు.

మీడియా సమావేశం

చంద్రగిరి నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా 3లక్షల మంది వ్యక్తిగత వివరాలను అనుమతి లేకుండా ఏవిధంగా సేకరిస్తారని జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవర మనోహర్ మాట్లాడుతూ డేటా ముదించటానికి ప్రభుత్వ రాజముద్ర వేసి ఉన్న ఎమ్మెల్యే సమాచార సేకరణ పత్రాన్ని ఆయన మీడియా ఎదుట పెట్టడం జరిగింది.

జెడ్పీటీసీగా పోటీ చేసిన సందర్భంలో

తిరుపతి జెడ్పీటీసీ గౌరవప్రదమైన స్థానానికి దేవర మనోహర పోటీ చేయగా, ఓటింగ్ శాతంలో స్వల్ప వ్యత్యాసం కారణంగా ఆ స్థానం ఖాళీ అయింది.

వినతిపత్రం అందజేత

చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాలమేరకు, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం – దామలచెరువు పంచాయతీలో డ్రైనేజీ కాలువలు మరియు సిమెంట్ రోడ్లను నిర్మించాలని స్థానిక ప్రజలతో మరియు రాష్ట్ర, జిల్లా ,మండల నాయకులతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. దామలచెరువు పంచాయితీ కార్యదర్శి శ్రీ ఢిల్లీ బాబు గారిని కలిసి వినతిపత్రం అందజేసి వెంటనే పరిష్కారం చూపాలని కోరడం జరిగింది.

నివాళి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మనోహర్ గారి బంధుమిత్రుడు శ్రీ గంగపల్లి భాస్కర్ గారి, సోదరుడు భాను ప్రకాష్ రెడ్డిల మృతదేహాలకు నివాళులర్పించిన శ్రీ దేవర మనోహర గారు, పార్టీలకు అతీతంగా వారి మంచి మనస్తత్వంచే వారి అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. 

కృష్ణ జన్మాష్టమి సందర్భంగా

చంద్రగిరి నియోజకవర్గం, తోండవాడ యువత మరియు నాయకుల ఆహ్వానం మేరకు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా విచ్చేసి దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది .

స్వాతంత్ర్య దినోత్సవ వేడుక

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో, ఆజాధికా అమృతోత్సవ్ లో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీ దేవర మనోహర్ గారి నేతృత్వంలో ఘనంగా భారతదేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ కావించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

 జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం, పేరూరు గ్రామ పంచాయితీకి చెందిన శ్రీ మురళి గారి ఆహ్వానం మేరకు వారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది.

వివాహ కార్యక్రమం

 చంద్రగిరి నియోజకవర్గంలో పలు వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

రాఖి శుభాకాంక్షలు

మనోహర్ గారికి తోడపుట్టకపోయినా, తోబుట్టువులా ఎప్పుడూ వారి మంచి కోరే, జనసేన వీరమహిళ శ్రీమతి ఆశా ఆరుంగోళం ఆశ గారికి రాఖి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

గృహప్రవేశ మోహోత్సవ కార్యక్రమం

రాజకీయాలకు అతీతంగా అత్యంత ఇష్టమైన వ్యక్తి, నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పరిచయం కలిగిన అన్నయ్య, 2019లో పుంగునూరు నుండి జనసేన తరపున పోటిచేసిన శ్రీ రామచంద్ర యాదవ్ గారి ఆహ్వానం మేరకు వారి నూతన గృహము, గృహప్రవేశ మోహోత్సవ కార్యక్రమానికి విచ్చేసి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను భాహుకరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

రాఖి శుభాకాంక్షలు

మనోహర్ సోదరీమణులతో రక్షా బంధన్ సందర్భంగా రాఖీ కట్టించుకోడం జరిగింది.

గడప గడపకు కార్యక్రమం

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు సమస్యలపై ప్రశ్నించి వాటిని పరిష్కరించాలని కోరడం జరిగింది..

వినతి పత్రం అందజేత

గత మూడు సంవత్సరాలుగా హైవే రోడ్డుకి ఆనుకొని ఉన్న రైతుల భూములలో కల్వర్టు మరియు సరైన కాలువలు వరదనీరు పోవడానికి లేక పంటపొలాలు నష్టపోతున్నారని ఈ సమస్యపై రైతుల చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ దేవర మనోహర గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

పరిష్కరణ

చంద్రగిరి నియోజకవర్గం ,చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలోని ఇరివిగారిపల్లెలో నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో దాదాపు 20 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్ళను వాళ్లకి నష్ట పరిహారం చెల్లించకుండా కూల్చి వేయబోతున్నారు. కావున జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ గారి అదేసాను సారం చంద్రగిరి నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర్ గారు వారికి అండగా నిలిచి ఒక నిరసన కార్యక్రమం ద్వారా ఈ సమస్యని పరిష్కరించడం జరిగింది.

సభ్యత్వ కిట్ల పంపిణీ

చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి అర్బన్ మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర గారు.

నిరసన

చంద్రగిరి జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాలతో భూకబ్జాలపై జోరందుకున్న జనసేన నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కిట్ల పంపిణీ

చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, చంద్రగిరి మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం స్థానిక టవర్ క్లాక్ నందు చంద్రగిరి మండల అధ్యక్షులు శ్రీ రవి కిషోర్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి శ్రీ దేవర మనోహర గారి చేతుల మీదుగా అర్హులందరికీ కిట్లను అందచేయడం జరిగింది.

సమావేశం

చంద్రగిరి నియోజకవర్గం, చంద్రగిరి మండలం టవర్ క్లాక్ వద్ద జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆడుకున్న పొలీసువారు. చంద్రగిరి సి. ఐ గారితో కలిసి సమావేశం జరుపుటకు ఆటంకాలు లేకుండా చేయాలని మాట్లాడుతున్న చంద్రగిరి నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర గారు మరియు మండల అధ్యక్షులు శ్రీ రవి కిషోర్ గారు.

వినతిపత్రం అందజేత

చంద్రగిరి నియోజకవర్గం, చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఉన్న అంబేడ్కర్ గారి విగ్రహాన్ని శాశ్వతంగా ఏర్పాటు చెయ్యాలని పలుధఫాలు అధికార ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోవడంతో, అంబేడ్కర్ యువజన సంఘాలతో కలిసి చంద్రగిరి జనసేన నాయకులు శ్రీ దేవర మనోహర గారి నాయకత్వంలో చంద్రగిరి బ్రిడ్జి కూడలి నుండి టవర్ క్లాక్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్ గారి తాత్కాలిక విగ్రహానికి పూలమాల వేసి, అక్కడ నుండి ఎం.ఆర్.ఓ ఆఫీసు వద్దకు వెళ్లి వారికి అంబేడ్కర్ గారి శాశ్వత విగ్రహ ప్రతిష్ట చేపట్టాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ధన్యవాదాలు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ వెంకట రమణ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా ఒకే రోజు రెండు మండల కేంద్రాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ,అలాగే 4 వేరు వేరు ప్రాంతాల్లో పార్టీ జెండాని ఎగరవేశారు. ఈ కార్యక్రమం మనోహర గార్ని భాగస్వామిని చేసినందుకు జిల్లా అధ్యక్షులు గారికి మరియు నియోజకవర్గ ఇన్చార్జి కి మరియు నియోజకవర్గ , మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ప్రారంభోత్సవం

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్దినేని వెంకటరమణ గారి అధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు Dr. పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథిగా గుడుపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది.

రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులు అందరికీ మరీ ముఖ్యంగా జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం లోని ముస్లీం సోధరీసోధరమనులకు రంజాన్ శుభాకాంక్షలు.

ప్రమాణ స్వీకరణ మహోత్సవం

చిత్తూర్ జిల్లా గంగాధర నెల్లూరు, కార్వేటినగరం మండల Dr .BR అంబేద్కర్ సభాప్రాంగణంలో జనసేన పార్టీ పదాధికారుల పదవి ప్రమాణ స్వీకరణ మహోత్సవంకి విచ్చేసిన PAC సభ్యులు జిల్లా అధ్యక్షులు Dr పసుపులేటి హరిప్రసాద్ గారు జిల్లా ఉపాధ్యక్షులు మధు గారు జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ గారు.

వినతిపత్రం అందజేత

పెంచిన ఆర్టీసి – విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని జనసేన చంద్రగిరి నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర గారు, శ్రీమతి సుభాషిణి చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద నిరసన తెలిపి, కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపిడిఓ గార్లకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

సహాయం

ఇటీవల జరిగిన ప్రమాదంలో మన జనసైనికులు గాయపడిన విషయం తెలుసుకొని, పుంగునురు నియోజకవర్గం జనసేనపార్టీ నుండి శాసనసభస్థానానికి పోటీ చేసిన శ్రీ రామచంద్ర యాదవ్, గారికి తనవంతుగా సాయం అందించడం జరిగింది.

పార్టీలో చేరిక

చంద్రగిరి మండలం, కందులవారిపల్లి పంచాయితీకి చెందిన శ్రీ కిరణ్ గారు మరియు వారి అనుచరులు, మండల అధ్యక్షులు శ్రీ కిషోర్ గారు సూచనలతో, శ్రీ వేణు గారి ఆధ్వర్యంలో, చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ దేవర మనోహర గారి సమక్షంలో పార్టీ కండువా ధరించి జనసేన లో చేరడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవ సభా

మార్చ్ 14 న జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జరగబోవు ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణాన్ని చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ గారితో కలిసి చూడడం జరిగింది.

సమావేశం

జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ గారు తంబెళ్లపల్లి మండల అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నియోజక వర్గ ఇంఛార్జి Dr. పొన్నా యుగంధర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సభ్యుల సమీక్షా సమావేశంలో జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి మండల అధ్యక్షులకు మరియు మండల కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఓటర్ కి ,లీడర్ కి మధ్య అనుసంధానంగా పని చేస్తూ మండల,గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా విది విధానాలను అనుసరిస్తూ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలను పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. అదేవిధంగా మిషన్ 3000 అనే బృహత్తర కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, యువతి యువకులు పార్టీలో కీలక పాత్ర పోషించే విధంగా నాయకులు పార్టీ అధ్యక్షుల గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలన్నారు.

ఆర్ధిక సహాయం

రాయలచెరువు పంచాయతీ రామచంద్రాపురం మండలంలోని వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు, వెంకటేష్ భార్య దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు జనసేనపార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర గారు వాళ్ళని పరామర్శించించి వారి కుటుంబానికి చంద్రగిరి నాయకులు శ్రీ దేవర మనోహారా గారు మరియు మండల అధ్యక్షులు శ్రీ సంజీవి హరి గారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందజేయడం జరిగింది…

చికిత్స

చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి అర్బన్ మండలం, మంగళం పంచాయితీకి చెందిన క్రియాశీలక సభ్యుడు శ్రీ సాయి జస్వంత్ కాలి వేముక విరగడంతో, జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు అత్యంత తక్కువ ఖర్చుతో చికిత్స చేసి నయం చేయడం జరిగింది.

Party Activities

In the News

Pamphlets

Videos

Videos

}
01-06-1986

Born in Tirupathi

Andhra Pradesh

}
2001

Studied Schooling

From Zilla Parishad High School, Tirupathi

}
2005

Completed Undergraduation

From SV Junior College, Tirupathi

}
2008

Finished Graduation

From Gowtham SV Arts College, Tirupathi

}
2011

Acquired MCA

From SV University, JNTU, Tirupathi

}

Pursuing LLB

From Anantha College of law, Tirupathi

}
2017

Joined in the Janasena

}
2017

Party Activist

From Janasena

}
2019

Mandal President

From Janasena, Tirupathi

}
Since - 2020

District Secretary

From Janasena, Tirupathi