Dasyam Vinay Bhaskar | MLA | Waddepalli | Hanamkonda | TRS | the Leaders Page

Dasyam Vinay Bhaskar

MLA, Waddepalli, Hanamkonda, Warangal, Telangana, TRS.

Dasyam Vinay Bhaskar is a Government Chief Whip for the Telangana Legislative assembly and a Member of the Legislative Assembly(MLA) of Warangal West Constituency from the TRS party. He was born on 22-11-1964 to Rangaiah. He has completed Intermediate from St.Joseph Jr. College, Hyderabad.

He completed a BA in Political Science from Dr.Br Ambedkar Open University, Hyderabad. He is the younger brother of Dasyam Pranay Bhaskar who was a former cabinet minister in the TDP government of N.T Rama Rao. After the death of his elder brother, Vinay Bhaskar followed him into politics.

From 2005-2009, he worked as the Corporator of Warangal Municipal Corporation. In 2004, Vinay Bhaskar contested as an Independent candidate from the Hanamkonda constituency and lost to Mandadi Satyanarayana Reddy of the TRS party.

Later he joined the Telangana Rastra Samithi(TRS) party on the invitation by KCR and elected as a Corporator which is the first elected representation to him.

From 2009-2013, in Andhra Pradesh Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) from the TRS party. He Resigned on 14-02-2010 & Re-elected on 30-07-2010. From 2014-2018, in Telangana Legislative Elections, he elected as Member of Legislative Assembly (MLA) with the highest majority of 83,492 votes.

He was appointed as Parliamentary Secretary, in-charge of the Chief Minister’s Office from 2014-2015. In 2018, He elected as Member of the Legislative Assembly(MLA) with the highest majority of 81,006 votes from the TRS party. In 2019, he was appointed as the Government Chief Whip for Telangana Legislative assembly.

Recent Activities:

  • Government West Whip, Warangal West MLA Dassam Vinay Bhaskar held a review meeting with Ardeo Vasuchandra on government lands in the Warangal West constituency.
  • On the occasion of the 105th birth anniversary of freedom fighters, early Telangana movement leader and former minister Konda Lakshman Bapuji, Chief Whip of Telangana State Government, Warangal West MLA Dassam Vinaya Bhaskar laid a wreath at the statue of Konda Lakshman Bapuji at Hunter Road.
  • On 28-09-2020, Government Chief Whip Vinayabhaskar unveiled a pamphlet titled ‘Join Government Junior Colleges’ under the auspices of Telangana Gazetted Officers Association Inter Education Forum Warangal.

House No- 2-8-113, Waddepalli(V), Hanamkonda City(M), Warangal (dist), Telangana (State).

Contact Number: +91-9849766789

Recent Activities

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు .

ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో

TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో TRS పార్టీ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఎంపీ సీతారాం నాయక్ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారు

బుక్స్ పంపిణి

World Book Day  సందర్భంగా పిల్లలకు బుక్స్ పంపిణి చేస్తున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు .

రక్తదానం

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ లో రక్తదానం చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు

కరోనా వైరస్ మహమ్మారిని నాశనం చేయడానికి కృషి చేస్తున్న శానిటేషన్ సిబ్బంది కి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు .

నిత్యవసర సరకులు అందజేత

కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలకు నిత్యవసర సరకులు అందజేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ లో పాల్గొని పలు సమస్యలపై ప్రజలతో మాట్లాడి అధికారులను పిలిపించి సమస్య పరిష్కరించి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు , వరంగల్ ఎం.పీ పసునూరి దయాకర్ గారు , గ్రంధాలయ చైర్మన్ అజ్జిస్ ఖాన్ గారు, కార్పొరేటర్లు దాస్యం విజయ్ భాస్కర్ గారు, కేశబోయిన అరుణశ్రవణ్ కుమార్ గారు , మిడిదొడ్డి స్వప్న గారు, వేముల శ్రీనివాస్ గారు

చేయూత

అనారోగ్యంతో బాధ పడుతున్న నిరుపేద బాలికకు ఆర్థిక సహాయం చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు 

మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు ఆయన ఫొటోకు పూలమాల వేసి ఆయనని స్మరించుకున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు 

 

వరంగల్ హన్మకొండలోని వేయి స్తంభాల గుడి మరియు ఖిలా వరంగల్ కోటలోని కల్యాణ మండపం మరియు హన్మకొండలోని పద్మక్షమ్మ గుడి , రామప్ప దేవాలయాల ఉనికి పరిరక్షణ మరియు వాటి అభివృద్ధికి రుణ సహాయం అందించవలసిందిగా కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ డా. ఉషశర్మ గారికి ఇరువురు పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ , బండా ప్రకాష్ గార్లతో కలిసి వినతి పత్రం అందిస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు 

}
22-11-1964

Born in Waddepalli

}

Completed BA

from Dr.BR Ambedkar Open University, Hyderabad

}
2005-2009

Corporator

of Warangal Municipal Corporation

}

Joined in the TRS party

}
2009-2010

MLA

Member of Legislative Assembly from Warangal West Constituency.

}
2010-2014

MLA

Member of Legislative Assembly from Warangal West Constituency.

}
2014-2015

Parliamentary Secretary

}
2014-2018

MLA

Member of Legislative Assembly from Warangal West Constituency.

}
2018

MLA

Member of Legislative Assembly from Warangal West Constituency.

}
2019

Govt. Chief Whip

for Telangana Legislative assembly