Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page

Dasari Raju Yadav

Sarpanch, Chinna Thummalagudem, Narketpally, Nakrekal, Nalgonda, Telangana, TRS

 

Dasari Raju Yadav is the Sarpanch, Chinna Thummalagudem village, Narketpally Mandal.

He was born on 02-08-1992 to Peddulu. He studied SSC standard at Nalgonda high school, Narketpally, and completed his Intermediate from Sri Hindu junior college, Ramannapeta.

He completed his Graduation(B.A) from Sri Hindu degree college. He attained ITI(Fitter). He married Sujatha and they had one daughter Shanvika Yadav.

In 2009, Raju Yadav entered into Active Politics with the Telangana Rashtra Samiti(TRS) party. He has actively participated in Telangana Movement.

He organized the Programs Warangal Mahagarjana, Sadak Bandh, Million March, Vanta Varpu, Road blockade as a part of the Telangana Movement.

Raju Yadav elected as Sarpanch from Chinna Thummalagudem, defeated the Congress party candidate over 211 votes majority.

He conducted a Palle Prakruthi Vanam awareness program in the whole villages in the Mandal and got appreciation from the village people.

He has done many development activities for the village as a Sarpanch. He laid CC roads in the village. Government land belonging to the gram panchayat was seized from the illegals and censored around the land.

He dug ditches to raise groundwater. Set up Mission Bhagiratha Pipes. He Built Tanks to made Bhagiratha drinking water available.

Recent Activities

  • He Demolished the old walls, removed the Weeds in the middle of the village, built a Dumping yard, Compost Shed, Vaikuntadhamam.
  • He set up Boor and provided water to the Cementary.
  • Distributed plants, dust bins to each home in the village.
  • He distributed COVID-19 kits to village people during the lockdown period with the help of Nakrekal Ex-MLA Veemula Veeresham.
  • Raju provided food, Essentials to the COVID-19 victims.
  • He provided financial assistance to every family in the village for funeral programs with the help of Ex-MLA Veemula Veeresham.

Chinna Thummalagudem, Narketpally, Nakrekal, Nalgonda, Telangana

Mobile: 9912380679
Email[email protected]

Recent Activities

దశాబ్ది ఉత్సవాల భాగంగా

చిన్న తుమ్మల గూడెం గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాల భాగంగా చెరువుల పండగ గ్రామ సర్పంచ్ దాసరి రాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

సమస్యల పరిష్కరణ

నార్కట్పల్లి మండలం సర్వసభ సమావేశంలో గ్రామ సమస్యల గురించి మాట్లాడిన మీ సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభిస్తూన్న సర్పంచ్ దాసరాజు యాదవ్ గారు.

రక్త దానం

 అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసిన రాజు యాదవ్ గారు..

సమైక్యత వజ్రోత్సవం

చిన్నతుమ్మలగూడెం లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా దాసరి రాజు యాదవ్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది

పెన్షన్స్ పంపిణీ

చిన్న తుమ్మల గూడెం గ్రామపంచాయతీ పరిధిలో కొత్తగా వచ్చిన 70 మంది కొంత పింఛన్దారులకు పింఛన్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న తుమ్మల గూడెం సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు మరియు ఉప సర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు మరియు వార్డు సభ్యులు పింఛన్ లబ్ధిదారులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

పింఛన్ అందజేత

చిన తుమ్మలగూడెం గ్రామ ప్రజలకు 70 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ పెంచడం జరిగింది కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు ఉప సర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు మరియు గ్రామ సెక్రెటరీ గారు వార్డ్ సభ్యులు కో ఆప్షన్ నెంబర్స్ గ్రామ టిఆర్ఎస్ లీడర్ పాల్గొనడం జరిగింది.

స్వాతంత్ర వజ్రోత్సవ

స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చిన్న తుమ్మల గూడెం గ్రామంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు గ్రామ సెక్రెటరీ గారు ఉప సర్పంచ్ అరుణ లచ్చిరెడ్డి గారు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

హరితహారం కార్యక్రమంలో భాగంగా

చిన్న తుమ్మలగూడేం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు ఎంపివో గారు పంచాయతీ సెక్రెటరీ ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

సీఎం రిలీఫ్ ఫండ్

చిన్న తుమ్మల గూడెం లో బాతుక ఐలయ్య గారికి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 చెక్కును చిన్న తుమ్మల గూడెం సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు అందజేయడం జరిగింది. 

పాలాభిషేకం

చిన్న తుమ్మల గూడెం గ్రామ సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి KCR గారికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగాల నరసింహ గారు గ్రామ శాఖ ఉప సర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ పులిపలుపుల యాదయ్య గారు గ్రామ ప్రధాన కార్యదర్శి భోగ వెంకన్నగారు వార్డ్ సభ్యులు మాజీ వార్డు సభ్యులు టిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

ప్రారంభోత్సవం

చిన్న తుమ్మల గూడెం గ్రామంలో వడ్ల మార్కెట్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి గారు సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు సర్పంచ్ వరలక్ష్మిరామ్ రెడ్డి గారు ఎం పి టి సి భాగ్యమ్మ లింగారెడ్డి గారు ముత్తయ్య గారు ఉప సర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు సింగిల్విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు వ్యవసాయ అధికారి గారు వంగాల నరసింహ గారు వార్డు సభ్యులు బిక్షం రెడ్డి సత్యనారాయణ నరసింహ హేమలత గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

బతుకమ్మ చీరల పంపిణీ

చిన్న తుమ్మల గూడెం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తూ సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు ఉప సర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు వార్డు సభ్యులు కోఆప్షన్ నెంబర్స్ పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

చిన్న తుమ్మల గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో 75 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మీ సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు, ఉప సర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు, వార్డు సభ్యులు కోఆప్షన్ నెంబర్స్ పంచాయతీ సెక్రెటరీ గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు …

హరితహారం కార్యక్రమంలో భాగంగా

 చిన్న  తుమ్మల గూడెం గ్రామం లో పల్లె ప్రగతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లో భాగంగా ఇంటింటికి 6 మొక్కలను చిన్న తుమ్మల గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్  దాసరి  రాజు యాదవ్ గారు పంపిణీ చేయడం జరిగింది 

పుట్టినరోజు వేడుకలు

యంగ్ & డైనమిక్ లీడర్,మృదుస్వబావి నార్కట్ పల్లి మండల ఎంపిపి శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి చిన్న తుమ్మల గూడెం గ్రామంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . చిన్న తుమ్మల గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Recent Activities

చిన్న తుమ్మలగూడెం గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ మరియు పల్లె ప్రగతి కార్యక్రమాలు గ్రామ సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు ఉపసర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు గారు సెక్రటరీ జి సామెల్ గారు స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేణి గారు వార్డ్ సభ్యులు మరియు కో ఆప్షన్ సభ్యులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

 

సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పది రోజుల ప్రణాళిక గురించి సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు ఉప సర్పంచ్ అరుణ రెడ్డి గారు వార్డ్ నెంబర్స్ గార్లు కో ఆప్షన్ నెంబర్స్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గార్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నేటి నుండి పదిరోజుల వరకు జరగబోయే రోజువారీ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది

జల శక్తి అభియాన్

చిన్న తుమ్మల గూడెం గ్రామంలో జల శక్తి అభియాన్ ప్రభుత్వం చేపట్టిన పథకం ప్రతి ఊరిలో భూగర్భ జలాలు పెరగాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు ఈవో ఆర్ డి సత్యనారాయణ సార్ గారు ఏ పీ ఓ యాదయ్య సార్ గారు ఉప సర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు 6 వ వార్డు నెంబర్ బిక్షంరెడ్డి గారు కో ఆప్షన్ నెంబర్స్ గ్రామ ప్రజలు సిబ్బంది ముఖ్యులు పాల్గొన్నారు

Covid-19 నివారణ లో భాగంగా

కరోన మహమ్మారినీ నిర్మూలన చేయడం కోసం ప్రజలు కరోనా బారిన పడకుండా చిన్న తుమ్మల గూడెం గ్రామపంచాయతీ పరిధిలో అన్ని వీధుల గుండా హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు పంచాయతీ సెక్రెటరీ శామేల్ గారు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటింటి సర్వే

చిన్న తుమ్మల గూడెం గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే పాల్గొని ప్రజలకు వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి రాజు యాదవ్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

పోస్టర్ ఆవిష్కరణ

భీమ్ దీక్ష లో భాగంగా తుమ్మల గూడెం లో “భీమ్ దీక్ష కో కన్వీనర్ గాదె లింగస్వామి” సార్ మరియు గ్రామ సర్పంచ్ దాసరి రాజు ఆధ్వర్యంలో తుమ్మల గూడెం గ్రామానికి వెళ్లి అక్షరం, ఆర్థికం,ఆరోగ్యం,అనే నినాదంతో చదువుకుంటేనె మనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని, స్వేరోస్ ఐడియాలజీ గురించి, ప్రవీణ్ కుమార్ సార్ త్యాగాల గురించి భీమ్ దీక్ష గురించి వివరించి, పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆదిమల్ల కిరణ్ కుమార్, నార్కెట్పల్లి మండల జనరల్ సెక్రెటరీ రవి కిరణ్, వెంకట్ వార్డు సభ్యులు కో ఆప్షన్ నెంబర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ప్రచార కార్యక్రమం

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల టీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాముఖ్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, చిన్న తుమ్మల గూడెం గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నార్కెట్ పల్లి ఎంపీపీ శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు ఉప సర్పంచ్ అరుణ లచ్చిరెడ్డి గారు కర్ణాకర్ గారు ఒకటవ వార్డు నెంబర్ పులిపలుపుల నరసింహ గారు మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారు భోగ వెంకన్నగారు శేఖర్ గారు….

సీఎం మీటింగ్ హాలియాలో

చిన్న తుమ్మల గూడెం గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ సభ్యత్వం నమోదు చేస్తూ సర్పంచ్ రాజు యాదవ్

చెక్కుల పంపిణీ

కొత్తగా బాత్రూములు నిర్మించిన వారికి ఐదుగురికి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది

హరితహారం కార్యక్రమంలో

హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న పార్టీ నాయకులు

Party Activities

Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page
Dasari Raju Yadav | Sarpanch | Chinna Thummalagudem | TRS | the Leaders Page

Service in Pandemic COVID-19

నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు లాక్ డౌన్ విధుల్లో ఉండగా పోలీస్ మిత్రులకు ORS ఎనర్జీ డ్రింక్ చిన్న తుమ్మల గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్  దాసరి రాజు యాదవ్ గారు ఇప్పించడం జరిగింది.

జాగ్రత్తలు

చిన్న తుమ్మల గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కరోన సోకిన ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్లి వాళ్లని కలిసి తగిన నిబంధనలు చెప్పి పాటించాలని బయట తిరగవద్దు అని ఏమైనా ఇబ్బందులు ఉన్నా గ్రామ పంచాయతీకి తెలియజేయగలరని మనవి తెలియజేసిన సర్పంచ్ దాసరి రాజు యాదవ్ గారు, ఉప సర్పంచ్ అరుణ లచ్చి రెడ్డి గారు, విఆర్వో గని గారు, విలేజ్ కానిస్టేబుల్ తిరుమలేష్ గారు, గ్రామ సెక్రటరీ గారు, ఆశ వర్కర్ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Party Activities

}
02-08-1992

Born in Chinna Thummalagudem

}

Completed Graduation

from Sri Hindu degree college

}

Completed ITI

}
2009

Joined in the TRS

}
2009

Participated in Telangana Movement

}
2019-At Present

Sarpanch

from Chinna Thummalagudem

}

Social Activist

in Chinna Thummalagudem