Dasari Manohar Reddy | MLA | Peddapalli | Telangana | theLeadersPage | the Leaders Page

Dasari Manohar Reddy

MLA, TRS, Peddapalli, Telangana

Dasari Manohar Reddy is the current Member of the Legislative Assembly for the Peddapalli constituency. He was born on 25-02-1954 to D. Ram Reddy in Peddapalli. He has a B.Ed degree from Nagarjuna University in 1978 and completed M.A.(Economics) from Nagpur University in 1980. His family has an agricultural background. Agriculture was his profession, his interest in social service led to his entry into politics. He is married to D.Pushpalatha.

He started his Political Journey with the TRS Party. He was the first to contest and win the Legislative Assembly elections for the Peddapalli constituency on behalf of Telangana Rashtra Samithi after Telangana’s formation in 2014. He was the Founder of Trinity Educational Institutions.

Peddapalli legislator Dasari Manohar Reddy has bagged the state-level Telangana Haritha Mitra Award for his crusade for the plantation of fruit-bearing saplings and protection of the environment from pollution in his Assembly segment in Karimnagar district.

In 2018, He was Selected as a Member of the Legislative Assembly (MLA) of Peddapalli Constituency, from the TRS Party.

H.No. 1-2-111/A, Station Road, Hanuman Nagar, Peddapalli, Karimnagar District, Telangana State.

Email: [email protected]

Contact :+91- 9849597102, 8497959999

Party Activities

పచ్చదనం పరిశుభ్రతతో

పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఫార్మసి కళాశాలలో హరితహారం ఇంకుడు గుంతల నిర్మాణం నీటి పొదుపు సంబంధిత అంశాలపై ఎలిగేడు,జూలపల్లి,ఓదెల పెద్దపల్లి,శ్రీరాంపూర్,సుల్తానాబాద్ మండలాలకు చెందిన గ్రామ సర్పంచ్ లకు పంచాయతీ కార్యదర్శులకు ఎంపీటీసీ లకు ఎంపీపీలకు,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన గారు, అధికారులు తదితరులు.

విగ్రహావిష్కరణ కార్యక్రమంలో

సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో డా,, బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు.

పెద్దపల్లి మండలం రంగంపల్లి లో మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించిన గౌరవ ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, స్కూల్ ప్రిన్సిపాల్,టీచర్స్, TRS నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, TRS నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు , నూతన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

పెద్దపల్లి పట్టణంలోని పెద్దకల్వల క్యాంపు లో కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలను ప్రారంభించిన గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు.

పెద్దపల్లి పట్టణంలోని కళాశాలలో నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికలలో నూతనంగా ఎన్నుకోబడిన ZPTC, MPP, MPTC,Co -Option సభ్యులను అభినందించి ఘనంగా సన్మానం చేసిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, TRS సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

పెద్దపల్లి పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు., TRS నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు తదితరులున్నారు.

సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి గ్రామంలో హరితహారం లో భాగంగా మైసమ్మ గుట్టను సందర్శించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి OSD ప్రియాంక వర్గీస్ గారు,కలెక్టర్ శ్రీ దేవసేన గారు, గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ కానుక

*పెద్దపల్లి పట్టణంలోని MB గార్డెన్ లో రంజాన్ పండుగ సందర్బంగా ముస్లిం సోదర సోదరిమణులకు వస్త్ర పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, TRS కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు తదితరులున్నారు.*

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో, ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ పతాకం,గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తెరాస పార్టీ జెండా ను ఎగురవేసిన గౌరవ పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు,పుట్ట మధు గారు.

తెరాస క్లీన్ స్వీప్ పెద్దపల్లి లో సంబరాలు

మండల పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆరు స్థానాలను తెరాస కైవసం చేసుకుంది శుక్రవారం జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్ మండల పరిషత్ లను తెరాస కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని గారిని ఘనంగా సత్కరించారు

}
25-02-1954

Born in Peddapalli

Telangana

}
1978

Completed B.Ed

From Nagarjuna University

}
1980

Completed M.A.(Economics)

From Nagpur University

}

Joined in the TRS Party

}
2014

MLA

of Peddapalli Constituency, from the TRS Party.

}

Founder

 of Trinity Educational Institutions.

}
2018

MLA

of Peddapalli Constituency, from the TRS Party.