Dara Suresh Vimala | Mala Mahanadu State President | A.P | the Leaders Page

Dara Suresh Vimala

Mala Mahanadu State President, Andhra Pradesh

Dara Suresh Vimala is an Indian politician from the Southern Indian state of Andhra Pradesh. He is serving as the Mala Mahanadu State President. He was born and bought up at Hamsavaram on 23-March-1983. His parents were late Apparao & Nookalamma.

CAREER IN COMMUNITY:

In 2001, Suresh Vimala Joined the Mala Mahanadu with great zeal and the desire to serve people by addressing their problems for solving them.

Suresh was appointed as the District Convenor and continuously worked for the well-being, community development, and striving hard for the benefit of society from 2001-2014.

In 2014, He increased his work ethic by serving as District Secretary by contributing to the betterment of society by doing his tasks effectively and according to its laws and regulations upto 2018.

Constantly striving for the welfare of the people and expressing his feelings of service, he provided a kind of encouragement with a passion to serve the people as the Mala Mahanadu State President in 2018, and has been serving the post with gratitude and tirelessly fighting for the well-being of society since then.

From the start of this career till now, he has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed.

RS Ratnakar the National president of Mala Mahanadu started a Republican Party in 2014 and Suresh Vimala contested for MLA from this party. In 2019, Suresh contested for the respectable position of MLA from Independent but lost the position with a minor vote.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people. Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.

DEVELOPMENTAL ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities.
    He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • Suresh took part in several dharnas and movements organized by the dharna on the rise in petroleum & diesel prices.
  • Mala Mahanadu team along with Suresh took part in a dharna on Visakhapatnam steel and even when YS Jagan took possession of Dalit land.
  • In 2014, Suresh Vimala along with others decided to start Divis Company, after which CM Chandra Babu Naidu was ready to start the company, but due to some circumstances Chandra Babu did not start the company, then there was a dharna against the company which was started by the present Chief Minister YS Jagan Mohan Reddy.
  • Dara Suresh Vimala with some leaders holds dharna on the factory pollution which affects the people and raises health issues.
  • A large-scale dharna was made at Guntur when a girl was beaten and killed her and Suresh was involved in dharna in Hyderabad at the time of the Pranay murder incident.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, medicines, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

Village: Hamsavaram, Mandal & Assembly: Tuni, District: EastGodavari, State: Andhra Pradesh

Email: [email protected]

Mobile:7013473519, 9948259180

Recent Activities

క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దార సురేష్ గారు..

DR B.R అంబేడ్కర్ గారి వర్థంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి వర్థంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

జయంతి సందర్బంగా

దార సురేష్ గారు ప్రతి సంవత్సరం డా . B.R. అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

దుప్పట్లు పంపిణీ

గ్రామంలో ఉన్న వృద్దులకు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దార సురేష్ విమల గారు..

కలిసిన సంధర్బములో

ప్రముఖ నాయకులను, పోలీస్ సిబందిలను మరియు ఆప్తులను కలుసుకున్నమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దార సురేష్ విమల గారు..

దళితుల ఆక్రందన

 లంచం ఇవ్వలేదని రికార్డులు మార్చినందుకు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని సీలింగ్ భూమిని తమ అనుకూలంగా ఉన్న వారికీ దోచిపెట్టినందుకు నిరసనగా ఆమరణ నిరాహారదీక్షలో జ్యూసు లను అందజేస్తున్న సందర్భము..

పండ్లను పంపిణి

గ్రామంలోని ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణి చేస్తున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు మరియు వారి బృందం..

చర్చ

మహమ్మారి కరోనా సమయంలో డాక్టర్ లతో, ఆసుపత్రి నిబంధీలతో చర్చిస్తున్న మాల మహానాడు సభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు..

ర్యాలీలో

విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే సామెతపై ర్యాలీలో పాల్గొన్న మాల మహానాడు సభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు..

మీడియతో

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ దళితుల ప్రతి సమస్యపై స్పందిస్తారు, మరియు పరిష్కారం కోసం మీడియాతో చెప్తాడు . అతను ఇప్పటి వరకు అనేక సంఘటనలతో అనేక మీడియా ఛానెల్‌లతో మాట్లాడారు.

కమిటీ టీమ్ ఏర్పాటు

జైభీమ్ మాలమహానాడు రాష్ట్ర అద్యక్ష దారా సురేష్ అన్న ఆధ్వర్యంలో చిన్న జగ్గంపేట కమిటీ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది సురేష్ అన్న తో ఎక్కడ అన్యాయం జరిగితే పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు..

ఆర్థిక సహాయం

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో సర్కస్ చేసుకునే బిడ్డలకు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే వెళ్లడం జరి అలాగే ఆ గ్రామానికి చేరుకుని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ అన్న వాళ్లు కుటుంబాన్ని పరామర్శించి యాభై కేజీలు బియ్యం రెండు వేలు రూపాయలు, ఆర్థిక సహాయం చేయడం జరిగింది..

విచారణ

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ హర్షకుమార్ గారిని కలిసి ఆయనపైన లేనిపోని తప్పుడు కేసుల పెట్టి నందువల్ల దానిపై మాట్లాడటం జరిగింది..

నిరసన కార్యక్రమంలో

దారా సురేష్ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజు పాలెం గ్రామంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు Dr RS రత్నాకర్ గారు DRDAలో జరిగిన కుంభకోణాలు బయట పెట్టినందుకు ఆయనపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని దళిత సంఘాలంతా నిరసన తెలిపారు..

వినతి పత్రం

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ అన్న మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలని ఆపకపోతే రాబోయే రోజుల్లో దళిత సంఘాలంతా ఒకే తాటిపైకొచ్చి ఏకమై తిప్పికొడతామని ఆయన అధికారికి వినతి పత్రం ని అందజేశారు 

Welfare Activities

సరదాగా

మాలమహానాడు రాష్ట్ర అద్యక్షులు దార సురేశ్ గారి స్నేహితులు బాబా గారు మరియు (జర్మణి) శివాని గారు సరదాగా అవ్వడం జరిగింది..

జై భీం

మాలమహానాడు రాష్ట్ర అద్యక్ష దారా సురేష్ టీమ్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలే మన పోరాటం విజయమే పోరాడుదాం పోరాడుతాం అందరూ కలిసి పోరాడుతాం అని అన్నారు 

సరదాగా పిల్లలతో

పాఠశాలలో విద్యార్థులతో కలిసి, వారితో సరదాగా ఆట పోటీల కార్యక్రమం చేపట్టి అనంతరం భోజనాన్ని అందించడం జరిగింది..

ఒక దళిత యువకుడు పనిచేయటానికి బయలుదేరాడు మజ్జలో కాలువలో నుంచి నడిచి వెళ్తుండగా ఒక్కోసారి కాలువ పొంగి పోటెక్కి కాలువలో కొట్టుకు పోవడం జరిగింది.  దారా సురేష్ తక్షణమే స్పందించి కాలువ దగ్గరికి వచ్చి స్థానిక ప్రజలతో అధికారులతో మాట్లాడి పెద్దిపాలెం నుండి గజ ఈత గాలిని పిలిపించడం జరిగింది..

శుభాకాంక్షలు

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు సీఐ రాంబాబు గారికి నా హృదయ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్.

కార్యక్రమంలో

స్వతంత్ర దినోత్సవం

దార సురేష్ గారు మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలు త్యాగం చేసిన ఎందరో మహానుభావులను గుర్తుచేసుకుంటూ పాఠశాలలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది..

మాట్లాడుతూ

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ అన్న మాట్లాడుతూ గిరిజన దళిత బిడ్డ చిన్నారి చైత్ర మృతి పట్ల తీవ్రంగా ఖండించి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు..

ఐక్యమత్యం

దళితుల జోలికి వస్తే సహించేది లేదు అంటూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ గారు అన్నారు..

మాట్లాడుతూ

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేదలకు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు లేని వారికి ఎంక్వైరి చేసి లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు…

వినతి పత్రo

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది…

హెచ్చరిక

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ మాట్లాడుతూ దళితులపై దాడులు ఎక్కువైపోతున్నాయని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు..

అభినందనలు

పెద్దాపురం డిఎస్పీ అరిటాకులు శ్రీనివాస్ గారితో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ టీమ్ ఆధ్వర్యంలో ఎడిషనల్ ఎస్పీగా ప్రమోట్ అయినందుకు ఆయనకు అభినందనలు తెలుపుకుంటూ ఎడిషినల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ప్రజలకు ఇంకా ఉన్నంత వంటి స్థాయిలో సేవలు అందించాలని కోరారు 

Community Activities

ధర్నాలో

దళిత ప్రజాశక్తి అనే అంశంపై అంబెడ్కర్ గారి సర్కిల్ వద్ద కొంత సభ్యులతో ధర్నాలో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు..

మైదానం లో

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు క్రికెట్ మైదానం లో క్రీడాకారులతో ఉన్న సంధర్బములో

పరిష్కరం

గ్రామంలోని పరిస్థితులను తెలుసుకొని వాటికీ పరిష్కరించాలంటూ అధికారులకు వివరించడం జరిగింది….

మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన మల మహానాడు బృందం

గ్రామస్థుల సమస్యలను తెలుసుకుంటున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు..

దీక్షలో భాగంగా

సన్మానం

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు చేసినటువంటి సేవలకు గుర్తుగా వారికీ శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలియజేయడం జరిగింది.. 

శుభాకాంక్షలు

ప్రముఖ అధికారి జన్మదినం సందర్బంగా వారికీ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగింది..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సి బి ఎన్ సి క్రైస్తవ సంస్థలు కొంతమంది తప్పుడు డాక్యుమెంట్స్ తెచ్చి పోలీసు వారిని దగ్గర పెట్టి ఆ సంస్థను కూల్చివేశారు జరిగింది భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు ఏకమై కూల్చివేస్తున్న పనుల్ని అడ్డుకుంటాం జరిగింది

ధర్నాలో

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి, నివాళ్లు అర్పించి, అక్కడ నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు ధర్నాలో పాల్గొన్న దారాసురేష్, దళిత ప్రజలు, మరియు స్త్రీలు..

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ అన్న మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాని కోరడం జరిగింది

ధర్నాలో

ప్రజలకు న్యాయం కోసం ప్రతి ధర్నాలోనూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు పాల్గొనడం జరుగుతుంది..

 Party Activities

 Party Events

 News Paper Clippings

Videos

}
23-03-1983

Born in Hamsavaram

}
2001

Joined Mala Mahanadu

}
2001-2014

District Convenor

of East Godavari

}
2014-2018

District Secretary

of East Godavari

}
2018-Till Now

Mala Mahanadu State President

of Andhra Pradesh