Damera Uday Kumar | Vice-Sarpanch | Choudampally | the Leaders Page

Damera Uday Kumar

Vice-Sarpanch, Independent, Choudampally, Narketpally, Nalgonda, Telangana.

 

Uday Kumar is a Vice-Sarpanch of Choudampally Village. He was born on 12-08-1992 to Shankaraiah in Choudampally Village of Narketpally Mandal, Nalgonda, Telangana.

Education Details:

From 1997-2000, He has studied his 1st-3rd Class from MPP, Choudampally. From 2000-2002, He has done 4th-5th Class at Netaji Vidya Mandir in Munipampula and 6th- 8th class at ZPHS in Munipampula, Ramannapeta, 2002-2005. From 2005-2007, He has completed his 9th-10th Class from ZPHS in Narketpally.

From 2007-2009, He studied his Intermediate from Sri Aurobindo & AMR(M) Junior College at Narketpally, Nalgonda. From 2009-2012, He completed his Graduation B.Sc(MPCS) at N.G College, Nalgonda. From 2012-2015, Uday Attained his Post Graduation(MCA) at Nizam College Osmania University, Hyderabad.

From 2016-2018, Uday Kumar Studied his MSW(Master of Social Worker) at Mahatma Gandhi University in Nalgonda. In 2018, Uday Kumar completed the SET(State Level Eligible Test(TS-Set)).

Political Life:

Uday Kumar Started his Political journey in 2005 with the SFI(Students’ Federation of India). Uday Kumar joined in NCC(National Cadet Corps) and has completed NCC A Certification in Narketpally, 2005-2007. In 2007, He was selected as a Mandal President of SFI in Narketpally.

In 2007, when the SFI was lifting the Narketpally RTC depo under the auspices of all parties, the depot was largely prevented from being lifted. In 2008, Uday Kumar was appointed as a Mandal Secretary, Narketapally.
In 2008, Uday Kumar conducted an SFI-based Talent Test for 10th class students in Naketpally Mandal.

In 2008, SFI went on a relay hunger strike for hostel students. Nalgonda District Collector was informed about the problems of students under the auspices of SFI.

A dharna was held to demand the release of student scholarship arrears. A candlelight rally was held condemning the acid attack on a Warangal Medical College student.

Awareness seminar on a love affair for Mandal students was organized by SI & CI at AMR(M) Junior College in 2009.

In 2010, Uday Kumar joined the AISF(All India Students Federation)-Telangana movement. Uday Kumar was actively involved in the Telangana movement on behalf of AISF.

In 2010, the Narketpally Student Organization on behalf of AISF spearheaded the Telangana movement on hunger strikes, dharnas, rasta rokos, and human rights. In 2011, Uday Kumar participated in Sakala janula samme and was triggered by roadblocks, half-naked demonstrations, and the siege of NH9 Roads.

In 2012, Uday Kumar was the Srikrishna Committee on behalf of AISF set fire to a central government-focused Scarecrow about justice. Active participation in all activities as per the call given by TSJAC in 2013.
Uday Kumar joined TRSV in 2014. Uday Kumar was M.G University Nalgonda President with JAC Member from 2016-2018. In 2019, Uday Kumar contested and won in the 3rd Ward- Member as an Independently, Chaudampally village, as a CPM-Congress-Party, backed candidates.

In 2019, Uday Kumar was elected Vice-Sarpanch Independently with the support of CPM-Congress party ward members. In 2019, Uday Kumar brought NCC M.G University students to Choudampally village and set up camp.

Uday Kumar has provided a bag of rice and 5liter oil with his own money to the family of the deceased who was poor in his village.

Personal Life:

On 8th June 2018, Uday Kumar married Manasa Ravirala and has one child His son, Manudhay.

Village: Choudampally, Mandal: Narketpally, District: Nalgonda, State: Telangana.

Mobile: 9640678806,  7660996633
Email: [email protected]

Recent Activities

భోజనం ప్యాకెట్లు పంపిణి

రోడ్డు పక్కల మతిస్థిమితం లేని వారికి భోజనం ప్యాకెట్లు అందచేయడం జరిగింది.

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులతో వేసవికాలంలో పక్షులకు నీరు తాగే విధంగా నీటి డబ్బాలు ఏర్పాటు చేసి కొన్ని రకాల గింజల్ని ఆహారంగా ఏర్పాటు చేయడం జరిగింది.

సన్మానం

ప్రముఖ వ్యక్తిని గౌరవ ప్రధానంగా కలిసి పూలగుశం అందజేసి సన్మానం చేయడం జరిగింది..

ర్యాలీ

చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి హత్య చేసిన దుండగుడి ని శిక్షించాలని ర్యాలీ చేస్తున్న దామెర ఉదయ్ కుమార్ గారు మరియు గ్రామ ప్రజలు.

అవగాహన సదస్సు

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున చౌడంపల్లి గ్రామంలో ఉచిత న్యాయ సేవ కోర్టులు కేసులు సమాచార హక్కు చట్టం లోక్ అదాలత్ ఎఫ్ఐఆర్ సంబధిత విషయాల గురించి అవగాహన సదస్సు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి కరపత్రాలు పంచుతున్న ఉప సర్పంచ్

చైత్రకు నివాళి

హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీ లో 6 సంవత్సరాల పాప చిన్నారి చైత్ర నివాళులు అర్పిస్తున్న దామెర ఉదయ్ కుమార్ గారు.

చౌదంపల్లి వైస్ సర్పంచ్ ఉదయ్ కుమార్ గారు

అవగాహన సదస్సు

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించిన Consumer Rights Organization జిల్లా అధ్యక్షుడు దామెరా ఉదయ్ కుమార్ గారు

SC, ST వార్డ్ మెంబర్స్, ఉపసర్పంచ్ లు ,సర్పంచ్ లకు D B S U సంస్థ తరపున బడ్జెట్ మరియు ప్రభుత్వ పథకాల పైజిల్లా స్థాయిలో క్లాసులు చెపుతున్న రిసోర్స్ పర్సన్ గా దామెరా ఉదయకుమార్

హరిత హర కార్యక్రమంలో

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో హరిత హర కార్యక్రమంలో నకిరేకల్ MLA గారితో

జన్మదిన వేడుకలలో

పాఠశాల హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని బహుమతిగా మొక్కని ఇవ్వడం జరిగింది

జన్మదిన వేడుకలలో

చౌడంపల్లి వివేకానంద యూత్ సభ్యుడిగా గ్రామంలోని ప్రజలతో హరిత హర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

హరిత హర కార్యక్రమంలో

Plant breeding

స్వామి వివేకానంద జయంతి

స్వామి వివేకానంద జయంతి సందర్భ వేడుకలలో చీఫ్ గెస్ట్ గా నార్కెట్ పల్లి SI గోవర్ధన్ గారిని ఆహ్వానించడం

పర్యావరణ దినోత్సవం సందర్భంగా

పర్యావరణ దినోత్సవం సందర్భంగా నార్కట్పల్లి ఎస్సై గారికి మరియు వారి స్టాఫ్ కి మొక్కని బహూకరించడం జరిగింది

అన్నదానం

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం చేస్తున్న సందర్భంగా..

131వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చౌడంపల్లి గ్రామం.. ర్యాలీ మరియు జయంతి సభ

Social Services

కరోనా కిట్లు పంపిణీ

మహమ్మారి Covid-19 కారణంగా బయటికి వెళ్లి పని చేసుకోలేక ఇంట్లో పూట గడవని నిరుపేదలకు కరోనా కిట్లు అందజేసిన మన ఉదయ్ కుమార్ గారు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం

ప్రపంచ ధరిత్రి దినోత్సవ సందర్భంగా గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేస్తున్న దామెరా ఉదయ్ కుమార్..

స్కూల్ బాగ్స్ పంపిణీ

బ్యాంకు అఫ్ బరోడా వారి సహకారంతో నార్కెట్ పల్లి పాఠశాలలో ఉన్న విద్యార్థులకి స్కూల్ బాగ్స్ పంపిణీ చేయడం జరిగింది.

స్కూల్ యూనిఫాములు పంపిణీ

అంగన్వాడీ లో టీకాలు వేయించిన ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ గారు

పూజ కార్యక్రమంలో

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పూజ కార్యక్రమంలో

Flag Hosting..

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నా ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ గారు.

పచ్చదనం పరిశుభ్రత

30 రోజుల ప్రోగ్రాం గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ర్యాలీ

అంగన్వాడి కేద్రంలో అక్షరాబ్యాసం

Recent Activities

గ్రామా పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహన భోజనం చేస్తున్నా ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ గారు

Flag Hosting on 26th Jan

నర్సారి ఏర్పాట్లు పర్యవేక్షణ

స్వామి వివేకానంద యూత్ ప్రోగ్రాం

పేదవారికి బ్యాంకు సబ్సిడీ లోన్స్

రైతు పంట రుణాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు రైతు పంట రుణాలు, మరియు సబ్సిడీ రుణాలు, మహిళా సంఘాల రుణాల గురించి మీటింగ్

ఆర్థిక సహాయం

గ్రామంలో ఇటీవల చనిపోయిన యాదయ్య కుటుంబానికి బియ్యం మరియు 5 లీటర్లు ఆయిల్ పంపిణి చేసిన ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ గారు 

స్కూల్ పూర్వ ప్రధానోపాధ్యాయులు గారు స్వర్గస్తూలైతే నివాళ్లు అర్పించారు

శ్రీ రామనవమి సందర్భంగా, రాముడి గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మరియు అందరికీ తెలిసి ఉండాలని , సూర్య గారు పాంప్లెట్స్ లను ముద్రించి తన గ్రామంలోని ప్రజలందరికీ పంపిణీ చేశాడు.

Social Activities

బాలల దినోత్సవ వేడుకల్లో

అంగన్వాడీ సెంటర్ లో అన్నప్రసన్నం

గ్రామంలో దోమలు రాకుండా పిచికారి చేపిస్తున్నా ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ గారు 

పర్యావరణ దినోత్సవం సందర్భంగా

పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ మొక్కలు నాటి ఇస్తున్న దృశ్యం

గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా చెట్లను తీపిస్తున్నా ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ గారు

రాకెట్ ప్రయోగం విజయవంతం అయిన సందర్భంలో చిన్నారులకు మిఠాయిలు పంచుతున్నా ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ గారు

పర్యావరణ దినోత్సవం సందర్భంగా

పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రతిజ్ఞ చేయించి మొక్కలు నాటి ఇస్తున్న దృశ్యం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ వారి సహకారంతో నిర్వణ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ (చౌడంపల్లి ఉపసర్పంచ్)ఉదయ్ కుమార్ గారు ఎల్లారెడ్డి గూడ సర్పంచ్ గారికి మొక్కను బహూకరిస్తున్న దృశ్యం

Party Activities

Damera Uday Kumar | Vice-Sarpanch | Choudampally | the Leaders Page
Damera Uday Kumar | Vice-Sarpanch | Choudampally | the Leaders Page
Damera Uday Kumar | Vice-Sarpanch | Choudampally | the Leaders Page
Damera Uday Kumar | Vice-Sarpanch | Choudampally | the Leaders Page
}
12-08-1992

Born in Choudampally

Nalgonda.

}
1997-2000

Completed 1st-3rd class

from MPP, Choudampally.

}
2000-2002

4th-5th Class

at Netaji Vidya Mandir in Munipampula

}
2002-2005

6th- 8th class

at ZPHS in Munipampula, Ramannapeta.

}
2005-2007

9th-10th Class

from ZPHS in Narketpally.

}
2005

Joined in SFI

}
2007

Mandal President

of SFI in Narketpally.

}
2007-2009

Completed Intermediate

from Sri Aurobindo & AMR(M) Junior College at Narketpally, Nalgonda.

}
2008

Mandal Secretary

in Narketpally

}
2009-2012

Graduation B.Sc.(MPCS)

at N.G College, Nalgonda

}
2010

Joined in AISFI

for Telangana Movement

}

Participated in Telangana Movement

like hunger strikes, dharnas, Rasta rakos, and human rights.

}
2011

Participated in Sakala janula samme

}
2012-2015

Post Graduation(MCA)

at Nizam College Osmania University, Hyderabad.

}
2013

Patictipated in TSJAC

}
2014

Joined in TRSV

}
2016-2018

MSW

(Master of Social Worker at Mahatma Gandhi University in Nalgonda.

}
2016-2018

M.G University Nalgonda President

with JAC Member 

}
2018

SET(State Level Eligible Test(TS-Set)

}
2019

3rd Ward Member

as an Independently, Chaudampally village, as a Support of CPM-Congress-Party

}
2019

Vice-Sarpanch

as an Independently with the support of CPM-Congress party Ward members.