Daggula Rajasekhar Reddy | Primary Agriculture Corporative Society Director | the Leaders Page

Daggula Rajasekhar Reddy

Primary Agriculture Corporative Society Director, Khammam, Sathupally, Telangana, TRS

 

Daggula Rajasekhar Reddy is an Indian Politician and current Primary Agriculture Corporative Society Director from Khammam of Telangana State.

EARLY LIFE & EDUCATION

Rajasekhar Reddy was born on the 01st of October 1987, in Thallada village of Khammam District from the Indian state of Telangana to the couple Mr. Daggula Ramana Reddy and Mrs. Daggula Aruna Reddy.

Rajasekhar Reddy acquired his Secondary Board of Education from ZP High School located at Thallada in Khammam and completed his intermediate course from Government Junior College at Wyra, Telangana.

Later he holds graduation with a degree from Vikas Degree College and resided at Khammam, Telangana.

EARLY CAREER IN PROFESSION

In the year 2012, Rajasekhar Reddy joined a news channel promptly after accomplishing his higher education in pursuit of suitable employment for his studies and has been working as a Reporter from CVR News ever since, gaining a summary of the challenges encountered by the people and simultaneously he is working as a Civil Contractor from Khammam in Telangana.

EARLY LIFE IN POLITICS

Rajasekhar has had a sense of service since childhood and intends to be able to do all services to the people politically. He was enchanted by the services rendered to the people by the and in 2013 he joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) founded by currently designated as Chief Minister of Andhra Pradesh and President of YSRCP YS Jagan Mohan Reddy.

Since the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist working hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

His unwavering commitment and true effort gained him the position of Town Youth Leader of Thallada from YSRCP in 2015 and been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

In the year 2016, Rajasekhar joined the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

He won the people’s respect by upholding the promises, duties, and powers bestowed upon him. As a consequence, in 2020 he was appointed as the Primary Agriculture Corporative Society Director from TRS.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people and dealing with the activities for the development of Society.

In 2021, Rajasekhar Reddy was promoted as the Town Secretary of Thallada after receiving control and carrying out all operations as his dedication to the welfare of the people.

Social Activities-

  • Blood donation camps and Medical camps were set up in the village by donating blood and providing medicines free of cost to the needy people.
  • He fought for the issues related to Handicapped Pensions, Widow Pension, Old age Pension and also the problems of Ration Card and Health card of the villagers and distributes Handicapped certificated to the disabled people.
  • In case of an accident in his village, Rajasekhar provided Arogya sree cards and helps them by providing an amount for the treatment.
  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates as the skyrocketing petrol and diesel costs would cause a lot of trouble for the common man.
  • Rajasekhar continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality
  • He helped the old and poor people in the village by providing the essentials to them for survival and also assisted them during financial crises.
  • Rajasekhar offered financial support as well as other kinds of relief to the village’s needy people. Rajasekhar will be accessible to the village’s residents during their tough times.
  • He took an active part in ensuring assistance programs for the impoverished and aiding them in surviving their life.

Services Rendered During The Pandemic Covid-19-

  • During the first and second waves of Corona, Rajasekhar offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Rajasekhar acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Rajasekhar responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

 

HNO: 1 -10-22, Colony: Ring Road Center, Village & Mandal: Thallada, District: Khammam, Constituency: Sathupally, State: Telangana, Zip Code: 507167

Email:[email protected] 

Mobile: 9849221181

Biodata of Rajasekhar Reddy

Daggula Rajasekhar Reddy | Primary Agriculture Corporative Society Director | the Leaders Page

Name: Daggula Rajasekhar Reddy

DOB: 01st of October 1987

Father: Mr. Daggula Ramana Reddy

Mother: Mrs. Daggula Aruna Reddy

Present Designation: Primary Agriculture Corporative Society Director

Political Party: Telangana Rashtra Samithi (TRS)

Education Qualification: Graduation

Profession: Politician

Permanent Address: Thallada, Khammam,Sathupally, Telangana

Recent Activities

షాప్ టు షాప్ ప్రచారం

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి తల్లాడలో షాప్ టు షాప్ ప్రచారంలో అభిమానులు కోలాట డప్పు దళాలు ఆటపాటలతో హోరెత్తించాయి. షాప్ టు షాప్ ప్రచారంలో షాప్ యాజమానుల పట్టణ వాసులను సత్తుపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు వారి కారు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

శంకుస్థాపన కార్యక్రమం

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి తోటి తల్లాడ లోని కేతినేని థియేటర్ టు అన్నారుగూడెం రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తల్లాడ సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం తల్లాడ నందు ఈరోజు వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారిచే ప్రారంభించబడింది. మరియు మల్లారం మార్కెట్ యార్డ్ నందు కూడా ప్రారంభించబడింది ప్రారంభోత్సవానికి సొసైటీ డైరెక్టర్లు మరియు సిబ్బంది మండల ప్రతినిధులు పాల్గొన్నారు

 

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తల్లాడ రైతు వేదిక నందు దివ్యాంగులకు 150 మందికి ఉచిత బస్సు పాసులు వితరణ. దీనికిగాను లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ ధారా విష్ణు మోహన్ రావు గారు 50 మందికి, తల్లాడ లయన్స్ క్లబ్ వారు 100 మందికి సత్తుపల్లి బస్ డిపో వారు సంయుక్తంగా దివ్యాంగులకు బస్సు పాసులు ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు బస్సు పాసులను ఉచితంగా అందించినందుకు శ్రీ దారా విష్ణు మోహన్ రావు గారికి అదేవిధంగా మా క్లబ్ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు, డిసి పులబాల వెంకటేశ్వర్లు, సెక్రటరీ వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు, సత్తుపల్లి ఆర్టీసీ డిఎం రాజ్యలక్ష్మి వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు ఎంపీటీసీ తిరుమల దేవి తల్లాడ వైస్ ప్రెసిడెంట్ గుండ్ల వెంకటేశ్వర్లు రైతు సమన్వయ సమితి గుండ్ల నాగేశ్వరరావు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జివిఆర్ బద్దం కోటిరెడ్డి దగ్గుల శ్రీనివాసరెడ్డి మువ్వ మురళి కేతినేని చలపతి అంబేద్కర్ నగర్ సర్పంచ్ జొన్నలగడ్డ కిరణ్ తేళ్లూరి రఘు దగ్గుల నారాయణరెడ్డి, బెల్లంకొండ ఆంజనేయులు గ్రామ నాయకులు అధికారులు, ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు.

 

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తేది 05-01-2022 గురువారం డయాబెటిస్ మంత్ సందర్బంగా తల్లాడ కరణాల బజార్ 65 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతు ప్రతి విలేజ్ లో డయాబెటిస్ , (షుగర్), బిపి ,పల్స్, నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇద్దరు వ్యక్తులు కొత్త వారికి బిపి ఒక ముగ్గురు కొత్తవారికి షుగర్ ,ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాల్సిందిగా తెలియజేసినాము. ఈ డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న తరుణంలో దీని రూపుమాపాలని మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ భావించి ప్రతి గ్రామం కూడా వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది అందుకుగాను పరీక్షలు చేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో , డిసి .పులబాల వెంకటేశ్వర్లు, గుంటిపల్లి వెంకటేశ్వరరావు, బొడ్డు రామలక్ష్మణ్, కట్టా సతీష్, దేవిశెట్టి వెంకటేశ్వరరావుమొదలగువారు పాల్గొన్నారు.

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 49, వ రోజు, నారాయణపురం వాటర్ ట్యాంక్ దగ్గర శ్రీ గుణ్ణం శ్రీకృష్ణ పాండురంగారావు, శ్రీదేవి గార్లు అల్పాహారం స్పాన్సర్ చేసినారు . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్ మిత్రులందరికీ ,స్పాన్సర్ చేస్తున్న వారందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు వెహికల్ పంపించటం జరిగింది. పేదవారికి 49 రోజుల నుంచి అల్పాహారాన్ని అందిస్తున్నాము .ఈరోజున అల్పాహారాన్ని , గుణ్ణం పాండురంగారావు గారు దంపతులు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు , మాట్లాడుతూ తల్లాడ లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ ఇప్పటివరకు స్పాన్సర్ చేసిన మిత్రులందరికీ ఈరోజు స్పాన్సర్ చేసిన పాండురంగారావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు, ఈ కార్యక్రమంలో డిసి, పులబాల వెంకటేశ్వర్లు, పసుమర్తి శ్రీనివాసరావు ,బొడ్డు రామలక్ష్మణులు, బెల్లంకొండ ఆంజనేయులు వేమిరెడ్డి చిన్న కృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

 

ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ డయాబెటిస్ మంత్ సందర్బంగా నారాయణపురం వాటర్ ట్యాంక్ దగ్గర 60 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడడుతు ప్రతి విలేజ్ లో డయాబెటిస్ , (షుగర్), బిపి ,పల్స్, నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇద్దరు వ్యక్తులు కొత్త వారికి బిపి ఒక ఇద్దరికీ కొత్తవారికి షుగర్ ,ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాల్సిందిగా తెలియజేసినాము. ఈ డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న తరుణంలో దీని రూపుమాపాలని మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ భావించి ప్రతి గ్రామం కూడా వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది అందుకుగాను పరీక్షలు చేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ కర్నాటి లక్ష్మారెడ్డి , ఆర్ సి దారా శ్రీనివాసరావు,డిసి .పులబాల వెంకటేశ్వర్లు,బొడ్డు రామ లక్ష్మణ్, పసుమర్తి శ్రీనివాసరావు , బెల్లంకొండ ఆంజనేయులు, వేమిరెడ్డి చిన్న కృష్ణారెడ్డి, మొదలగువారు పాల్గొన్నారు.

 

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తేది 30-12-2022 శుక్రవారం డయాబెటిస్ మంత్ సందర్బంగా గ్రామపంచాయతీ గొల్లగూడెం నందు 65 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడడుతు ప్రతి విలేజ్ లో డయాబెటిస్ , (షుగర్), బిపి ,పల్స్, నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇద్దరు వ్యక్తులు కొత్త వారికి బిపి ఒక ఇద్దరికీ కొత్తవారికి షుగర్ ,ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాల్సిందిగా తెలియజేసినాము. ఈ డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న తరుణంలో దీని రూపుమాపాలని మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ భావించి ప్రతి గ్రామం కూడా వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది అందుకుగాను పరీక్షలు చేయటం జరిగింది, ఈ దారా శ్రీనివాసరావు కార్యక్రమంలో డిసి .పులబాల వెంకటేశ్వర్లు, బొడ్డు రామ లక్ష్మణ్, కోడూరు నాగేశ్వరరావు, ఎస్ కె సొందుమియా, బాలకృష్ణ, మొదలగువారు పాల్గొన్నారు.

 

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 37, వ రోజు బండారు నాగేశ్వరరావు వారి, కుమారుడు బండారు గోపాలరావు ,కొత్తగూడెం రోడ్ రైస్ మిల్ దగ్గర మరియు ఎస్సీ కాలనీ మూడవ వీధి మల్లారం నందు 2 సెంటర్లో అల్పాహారం వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు పెట్టడం జరిగింది. ఈరోజు బండారు నాగేశ్వరరావు గారు వారి కుమారుడు, బండారు గోపాలరావు అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు .ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు మాట్లాడుతూ మీల్స్ అండ్ వీల్స్ అనేది ఉదయం పూట పేదవారికి అల్పాహారాన్ని అందించే ముఖ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఈరోజు బండారు నాగేశ్వరరావు గారి కుమారుడు, బండారు గోపాల్ రావు అల్పాహారాన్ని స్పాన్సర్ చేసినారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డిసి, పులబాల వెంకటేశ్వర్లు, , ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు, రంగా రమేష్, బండారు కృష్ణారావు ,బండారు నరసింహారావు ,బొడ్డు రామలక్ష్మణులు కంటికి వెంకటేశ్వరరావు, తోట మురళి,మొదలగు వారు పాల్గొన్నారు.

 

ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డయాబెటిస్ మంత్ సందర్బంగా కొడవటిమెట్ట గ్రామపంచాయతీ క్రీస్తు జ్యోతి బాలికల హాస్టల్ నందు 55 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడడుతు ప్రతి విలేజ్ లో డయాబెటిస్ , (షుగర్), బిపి ,పల్స్, నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇద్దరు వ్యక్తులు కొత్త వారికి బిపి ఒక ఇద్దరికీ కొత్తవారికి షుగర్ ,ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న తరుణంలో దీని రూపుమాపాలని మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ భావించి ప్రతి గ్రామం కూడా వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది అందుకుగాను పరీక్షలు చేయటం జరిగింది.

 

అల్పాహారం

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 32 వ రోజు, రెడ్డిగూడెం క్రీస్తు జ్యోతి బాలికల హాస్టల్ నందు అల్పాహారం వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు పెట్టడం జరిగింది. శీలం వెంకట్ రెడ్డి గారు అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.

అల్పాహారం డిస్ట్రిబ్యూషన్

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 31 వ రోజు, మల్లారం ఎస్సీ కాలనీ టు నందు అల్పాహారం వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు పెట్టడం జరిగింది. ఈరోజు వీళ్ళప్రోలు లాలయ్య (ఫ్రూట్ కంపెనీ) గారు అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది.

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డయాబెటిస్ మంత్ సందర్బంగా కేతినేని థియేటర్ ప్రక్కన తల్లాడ నందు 55 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది.

అల్పాహారం డిస్ట్రిబ్యూషన్

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 30 వ రోజు, కేతినేని సినిమాలు పక్కన తల్లాడ లో వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజ అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు పెట్టడం జరిగింది.

నిర్ధారణ పరీక్షలు

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డయాబెటిస్ మంత్ సందర్బంగా మల్లారం గ్రామపంచాయతీ అరుగుదగ్గర నందు 75 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది.

ఉచిత అల్పాహారం పంపిణీ

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 25వ రోజు, గౌడాస్ బజార్ మల్లారం రోడ్డు నందు వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు వ్యాన్ పంపీయడం జరిగింది. బీదవారికి ఉదయం పూట ఉచితంగా అల్పాహారం ఇవ్వాలని లయన్స్ క్లబ్ లో నూతనంగా ప్రవేశ పెట్టడం జరిగింది. శ్రీ దగ్గుల భద్రారెడ్డి (టెంట్ హౌస్) వారి నాన్నగారూ దగ్గుల కృష్ణారెడ్డి(అరటికాయల కృష్ణారెడ్డి) జ్ఞాపకార్థం అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మీల్స్ ఆన్ వీల్స్ అనేది ఉదయం పూట పేదవారికి అల్పాహారాన్ని అందించే ముఖ్యమైన కార్యక్రమం.

ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డయాబెటిస్ మంత్ సందర్బంగా గౌడాస్ బజార్ మల్లారం రోడ్డు నందు 65 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడడుతు ప్రతి విలేజ్ లో డయాబెటిస్ , (షుగర్), బిపి ,పల్స్, నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు ముగ్గురు కొత్త వారికి బిపి ఒక ఇద్దరికీ కొత్తవారికి షుగర్ ,ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న తరుణంలో దీని రూపుమాపాలని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ భావించి ప్రతి గ్రామం కూడా వెళ్లి నిర్ధారణ పరిస్థితి చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. అందుకుగాను పరీక్షలు చేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు గారు,డిసి గారు, జవాజి నగేష్ గారు, పులబాల వెంకటేశ్వర్లు గారు, మిట్టపల్లి కృష్ణ గారు, పసుమర్తి శ్రీనివాసరావు గారు, కోడూరు రాము గారు, బొడ్డు రామ లక్ష్మణ్ గారు, కేతేపల్లి భాస్కరరావు గారు, కటికి శ్రీకాంత్ గారు, దగ్గుల భద్రారెడ్డి గారు, గ్రామప్రజలు మొదలగువారు పాల్గొన్నారు.

నిర్ధారణ పరీక్షలు

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డయాబెటిస్ మంత్ సందర్బంగా N T R నగర్ తల్లాడ నందు 65 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ 60 రోజులపాటు ప్రతి విలేజ్ లో డయాబెటిస్ , (షుగర్), బిపి ,పల్స్, నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు నలుగురు కొత్త వారికి షుగర్ ,బిపి,ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాల్సిందిగా తెలియజేసినాము. ఈ డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న తరుణంలో దీని రూపుమాపాలని మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ భావించి ప్రతి గ్రామం కూడా వెళ్లి నిర్ధారణ పరిస్థితి చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది అందుకుగాను పరీక్షలు చేయటం జరిగింది,

ఉచిత అల్పాహారం

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 11వ రోజు పాతమిట్టపల్లి ఎస్సీ కాలనీ గుడి దగ్గర వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు వ్యాన్ పంపీయడం జరిగింది. బీదవారికి ఉదయం పూట ఉచితంగా అల్పాహారం ఇవ్వాలని లయన్స్ క్లబ్ లో నూతనంగా ప్రవేశ పెట్టడం జరిగింది. మా లయన్ మిత్రులు రేగళ్ల పుల్లారెడ్డి గారు అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు మాట్లాడుతూ మీల్స్ ఆన్ వీల్స్ అనేది ఉదయం పూట పేదవారికి అల్పాహారాన్ని అందించే ముఖ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఈరోజు అల్పాహార రేగళ్ల పుల్లారెడ్డి గారు గారు స్పాన్సర్ చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు, ఈ కార్యక్రమంలో డిసి పులబాల వెంకటేశ్వర్లు, ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు , బొడ్డు రామ లక్ష్మణులు, మోటమర్రి రమేష్ , గూడూరు సతీష్ రెడ్డి, ఎస్కే మైబు, చిత్తులూరి నరసింహారావు, గ్రామప్రజలు,మొదలగు వారు పాల్గొన్నారు.

ఉచిత అల్పాహారం

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 10 వ రోజు అన్నారుగూడెం ఎస్సీ కాలనీ చర్చి దగ్గర వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు వ్యాన్ పంపీయడం జరిగింది. బీదవారికి ఉదయం పూట ఉచితంగా అల్పాహారం ఇవ్వాలని లయన్స్ క్లబ్ లో నూతనంగా ప్రవేశ పెట్టడం జరిగింది. మా లయన్ మిత్రులు పఠాన్ వజీర్ గారు అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు మాట్లాడుతూ మీల్స్ ఆన్ వీల్స్ అనేది ఉదయం పూట పేదవారికి అల్పాహారాన్ని అందించే ముఖ్యమైన కార్యక్రమం.

ఉచిత మీల్స్

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 10 వ రోజు అన్నారుగూడెం ఎస్సీ కాలనీ చర్చి దగ్గర వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు వ్యాన్ పంపీయడం జరిగింది. బీదవారికి పూట ఉచితంగా అల్పాహారం ఇవ్వాలని లయన్స్ క్లబ్ లో నూతనంగా ప్రవేశ పెట్టడం జరిగింది. మా లయన్ మిత్రులు పఠాన్ వజీర్ గారు అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు మాట్లాడుతూ మీల్స్ ఆన్ వీల్స్ అనేది ఉదయం పూట పేదవారికి అల్పాహారాన్ని అందించే ముఖ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో అల్పాహారం లయన్ పఠాన్ వజీర్ గారు స్పాన్సర్ చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు, ఈ కార్యక్రమంలో డిసి పులబాల వెంకటేశ్వర్లు, రంగా రమేష్ , మారెళ్ళ వెంకటేశ్వరరావు గ్రామప్రజలు,మొదలగు వారు పాల్గొన్నారు.

తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా అల్పాహార వితరణ.

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం మూడవరోజు వితరణ ర్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు వ్యాన్ పంపీయడం జరిగింది. బీదవారికి ఉదయం పూట ఉచితంగా అల్పాహారం ఇవ్వాలని లయన్స్ క్లబ్ లో నూతనంగా ప్రవేశ పెట్టడం జరిగింది. మా లయన్ మిత్రులు క్లబ్ సెక్రటరీ వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ జాయింట్ ట్రెజరర్ కర్నాటి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ మీల్స్ ఆన్ వీల్స్ అనేది ఉదయం పూట పేదవారికి అల్పాహారాన్ని అందించే ముఖ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో మా సెక్రెటరీ వేమిరెడ్డి వెంకట్ నారాయణరెడ్డి ఈరోజు అల్పాహారం స్పాన్సర్ చేసిన వారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు

గొడుగులు పంపిణి

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్ గారి డి ఆధ్వర్యంలో నూతనకల్ మెయిన్ రోడ్డు నందు గల సులగం నరసింహారావు గారి టీ కొట్టు కూల్డ్రింక్స్ మరియు షేక్ సైదులు గారి తోపుడు బండి పై పండ్ల వ్యాపారం చేసుకునే ఇద్దరు వ్యక్తులకు గొడుగులు వితరణ. అధ్యక్షులు మాట్లాడుతూ తల్లాడ లయన్స్ క్లబ్ తరఫున తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే ఇద్దరికీ గొడుగులు డిస్టిక్ కమ్యూనిటీ సర్వీసెస్ నంబూరు మధు గారు స్పాన్సర్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిట్టపల్లి సెంటర్ నందు మాకు లయన్స్ క్లబ్ తరఫున ఐదుగురు కొత్త నెంబర్లు సభ్యత్వం తీసుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మా సెంటర్లో గొడుగులు ఇవ్వాలని కోరడం జరిగింది అందుమూలంగా గొడుగులు నిరుపేదలు తోపుడు బండ్ల వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసీలు మిట్టపల్లి నరసింహారావు గారు, పులబాల వెంకటేశ్వర్లు గారు, సెక్రెటరీ వేమిరెడ్డి గారు, వెంకటనారాయణ రెడ్డి గారు, లయన్ మిత్రులు బెల్లంకొండ ఆంజనేయులు గారు, చిట్టా నాగేశ్వరరావు గారు, ఎస్.కె మైబు గారు,మోటమర్రి రమేష్ గారు, గూడూరు సతీష్ రెడ్డి గారు, ఎలినేని రాంబాబు గారు, చిత్తులూరి నరసింహారావు గారు వాళ్ళు పాల్గొన్నారు.

పండ్లు పంపిణి

తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా జయంతి వేడుకలులో తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తల్లాడ బస్టాండ్ దివ్యాంగులకు, అనాధలకు పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు గారు, డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ కర్నాటి లక్ష్మారెడ్డి గారు, డిసి జవాజి నగేష్ గారు,డిసి మిట్టపల్లి నరసింహారావు గారు,డిసి పూలబాల వెంకటేశ్వర్లు గారు, ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు గారు, గుంటిపల్లి వెంకటయ్య గారు, నంబూరు కనకదుర్గ ప్రసాద్ గారు, కేతేపల్లి భాస్కరరావు గారు, సేలం వెంకటరెడ్డి గారు, గొడుగునూరు సీతారామిరెడ్డి గారు,పఠాన్ వజీర్ గారు, తోట శ్రీనివాసరావు గారు, కటికి శ్రీకాంత్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది, కానిస్టేబుల్ బాలాజీ గారు పాల్గొన్నారు.

మదర్ తెరిసా జన్మదిన సందర్భంగా

తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా జయంతి వేడుకలులో తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది.

డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, తల్లాడ మండలం గాంధీనగర్ తండా నందు 60 మందికి ఉచిత డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోఅధ్యక్షులు మాట్లాడుతూ 60 మందికి పరీక్షలు చేయగా నలుగురు వ్యక్తులకు షుగర్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవలసినదిగా తెలియజేసినాము. ఈ కార్యక్రమంలో, డిసి పులబాల వెంకటేశ్వర్లు, మొదలగు వారు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తండా నందు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లు వాడ వద్దు అని క్లాత్ సంచులు వితరణ. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని దానిలో భాగంగా ఈ క్లాత్ సంచులు ఇవ్వడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో, డిసి పులబాల వెంకటేశ్వర్లు, మొదలగు వారు పాల్గొన్నారు.

జన్మదినోత్సవం సందర్భంగా

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవిశెట్టి వెంకటేశ్వరరావు గారి కూతురు దేవి శెట్టి దీక్షిత జన్మదినోత్సవం సందర్భంగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా 16 పదహారు మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ దేవిశెట్టి దీక్షిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవి శెట్టి వెంకటేశ్వరరావు గారు ప్రతి సంవత్సరము ఇలా నిరుపేదలకు నిత్యవసర సరుకులు ఇవ్వవలసిందిగా కోరుచు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డిసి మిట్టపల్లి నరసింహారావు గారు, డిసి పులబాల వెంకటేశ్వర్లు గారు, సెక్రెటరీ వేమిరెడ్డి వెంకట్ నారాయణరెడ్డి గారు, లయన్ మిత్రులు నంబూరి కనకదుర్గ ప్రసాద్ గారు, నూతన సభ్యులు సింగిరి కొండ సతీష్ గారు, కేతేపల్లి భాస్కర రావు గారు, అనుములు కృష్ణారావు గారు, మొదలగు వారు పాల్గొన్నారు.

రెండవ ప్రోగ్రాం తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా తల్లాడ మండలంలో గల తొమ్మిది మంది ఫోటోగ్రాఫర్స్ ని సాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ తల్లాడ మండలంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కి ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సత్కరించడం జరిగింది.

 

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 76వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం రోడ్డులో కమిషన్ కొట్టు ఎదురుగా ఘనంగా జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలర్పించి మనకు స్వాతంత్రం అందించిన యోధులను గుర్తు చేసుకొని వారు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఆర్ సి దారా శ్రీనివాసరావు మాట్లాడుతూ 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది గాంధీ గారు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అందరూ బ్రిటిష్ వారిని ఎదిరించి మనకు స్వాతంత్రం అందించిన యోధులను గుర్తు చేసుకొని వారికి జోహార్లు అర్పిస్తున్నాను అన్నారు . డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ కర్నాటి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలందరిలో కూడా చైతన్యం తేవడానికి దేశభక్తి అంటే ప్రజలందరికీ తెలిసే విధంగా పిలుపునివ్వడం జరిగింది కుల మతాలకు అతీతంగా అందరము ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో పీఎస్టీలు , డిసీ లు తల్లాడ లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ, గ్రామ ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు పులబాల సత్యం గారిని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లాడ లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

గీతాలాపన కార్యక్రమం

ల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.

నోట్ బుక్స్ పంపిణీ

తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాత మిట్టపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు నోట్ బుక్స్ వితరణ.

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మిట్టపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్ నందు నోట్ బుక్స్ వితరణ. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ తల్లాడ లయన్స్ క్లబ్ తరఫున నోట్ బుక్స్ మిట్టపల్లి నరసింహారావు డిసి mjf స్పాన్సర్ చేసినారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నీకు బుక్స్ ఇవ్వటం సంతోషంగా ఉంది. మీరు నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ లో 10/10 మార్కులు తెచ్చుకొని పాస్ కావాలని కోరుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో RC mjf దారా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మీ స్కూలుకు ప్రతి సంవత్సరం బుక్స్ ఇస్తున్నాం అల్పాహారానికి ఇస్తున్న మీరు మంచిగా చదువుకొని పై స్థాయికి వెళ్లి జీవితంలో సెటిలై మీ ఊరికి మీ స్కూలుకి మీ నాన్నగారికి మంచి పేరు తేవాలని కోరుతున్నాను అన్నారు. DC Mjf మిట్టపల్లి నరసింహారావు మాట్లాడుతూ నేను ఈ స్కూల్లో చదువుకున్నాను.9,10,వ తరగతుల పిల్లలకు బుక్స్ ఇవ్వాలని నిర్ణయించుకుని ప్రతి సంవత్సరము బుక్స్ ఇస్తున్నాను టెన్త్ క్లాస్ పిల్లలకి అల్పాహారం ఇస్తున్నాను మీ అందరికీ బుక్స్ ఇవ్వటం సంతోషంగా ఉంది అన్నారు మీరు నెక్స్ట్ ఇయర్ 10,వ తరగతిలో 10/10,లేదా 9.5 మార్కులు తెచ్చుకున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ DC పులబాల వెంకటేశ్వర్లు మరియు గుంటుపల్లి వెంకటేశ్వరరావు , హెచ్ఎం ప్రభావతి మేడం, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మొదలగువారు పాల్గొన్నారు.

సన్మానం

పార్టీ నాయకులు అందరూ కలిసి రాజశేఖర్ రెడ్డి గారిని సన్మానం చేయడం జరిగింది.

బహుమతులు

లయన్స్ క్లబ్స్ మహిళలకు కుట్టు మెషిన్ లు, విద్యార్థులు బహుమతులు అందజేయడం జరిగింది.

లయన్స్ క్లబ్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతర సేవాకార్యక్రమాలు చేపట్టి తల్లాడ ప్రతిష్ఠను పెంపోందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తల్లాడలో లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష,కార్యదర్శులు దగ్గుల రాజశేఖరరెడ్డి,వేమిరెడ్డి వెంకట నారాయణరెడ్డి తోపాటు కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. గత ఏడాది లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పులబాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 307 సేవాకార్యక్రమాలు నిర్వహించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సుర్యాపేట,నల్గొండ జిల్లాల్లో తల్లాడ లయన్స్ క్లబ్ ప్రథమ స్థానంలో ఉండటం అభినందనీయమని కొనియాడారు. ఇందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో నూతన కార్యవర్గం విస్తృత స్థాయిలో సేవాకార్యక్రమాలు నిర్వహించి తల్లాడ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

నోట్ బుక్స్

తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ZPHS స్కూల్స్ బిల్లుపాడు నందు విద్యార్థిని, విద్యార్థులకు బుక్స్ వితరణ. తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిల్లుపాడు జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ నందు, విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ.

జాతీయ డాక్టర్స్ డే వేడుకలను తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లాడ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్ లను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు

గౌరవ సన్మానం

 డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ డాక్టర్ ని సన్మానించిన దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారు

బైక్ ర్యాలీ

తెరాస నాయకులతో కలిసి బైక్ ర్యాలీ లో పాల్గొన్న రాజశేఖర్ రెడ్డి గారు..

నిత్యావసర సరుకుల పంపిణీ

మహమ్మారి కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి సామజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జయంతి

 పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 131 వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

కలిసిన సందర్బంగా

ప్రముఖ తెరాస నాయకుడిని గౌరవప్రధానంగా కలసి మాట్లాడడం జరిగింది..

సన్మానం

ప్రముఖ సీనియర్ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది..

ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా

తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా, గ్రామంలో తెలంగాణ తల్లి కి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది..

నివాళి అందిస్తున్న సందర్భంలో ..

కర్నాటి బాలమోహన్ రెడ్డికి నివాళులర్పించిన దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారు.

Recent Activities

 తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు లో భాగంగా రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారు వద్దిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారితో తల్లాడ సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి రైతులకు ఇరవై నాలుగంటల కరెంటు అవసరం లేదు, కేవలం మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని చేసిన వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మండిపడుతూ సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండల కేంద్రంలో వినూత్న రీతిలో నిరశన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రైతాంగానికి తక్షణం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాడు కాంగ్రెస్ పాలనలో రైతాంగం ఎదుర్కున్న సాగునీళ్లు కొరత.. ఎరువుల కొరత.. కరెంటు సమస్యల గురించి కండ్లకు కట్టేవిధంగా ఆర్ధమయ్యేలా ఓ ట్రాక్టర్ పై ఒకవైపు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ.. మరోవైపు కాంగ్రెస్ దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా నాడు కరెంటు కోతల వల్ల కరెంటు కోసం రాత్రి సమయాల్లో సైతం రైతులు పోలాల్లో గట్లపై ఏవిధంగా ఎదురుచూశారో పంట పొలాల్లో గుడిసెల్లో రాత్రి కరెంటు కష్టాలను ప్రతిబింబించేలా పంట పొలాల దగ్గర రైతు గుడిసె, లాంతరు లైటు, మంచాలు వేసుకొని రైతులు కరెంటు కోసం వేచి చూస్తున్నట్లు ట్రాక్టర్ ఫై గుడిసెను, ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసి రైతులు, బి.ఆర్.యస్ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి ఆధ్వర్యంలో నారాయణపురం గ్రామం నుండి తల్లాడ ఎం.డి.ఓ కార్యాలయం రోడ్డు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

షుగర్ (డయాబెటిస్), బిపి, నిర్ధారణ పరీక్షలు

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తేదీ 09-04-2023 ఆదివారం ఉదయం రింగ్ రోడ్డు సెంటర్ నందు 50 మంది పాదచారులకు షుగర్ (డయాబెటిస్), బిపి ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. వారిలో ఇద్దరు వ్యక్తులకు షుగర్ నిర్ధారణ కావడంతో గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి మరల టెస్ట్ చేయించుకుని మందులు వాడవలసిందిగా తెలియజేసినాము. ఈ కార్యక్రమంలో డిసి పులబాల వెంకటేశ్వర్లు, ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు, కేతేపల్లి భాస్కరరావు, వేమిశెట్టి నాగన్న మొదలగు వారు పాల్గొన్నారు.

అల్పాహారం

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాత పినపాక జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం లయన్ మిత్రులు క్లబ్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ నంబూరు వెంకటేశ్వరరావు గారు(బాబు) స్పాన్సర్ చేసినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్లో నెలరోజుల పాటు అల్పాహారాన్ని స్పాన్సర్ చేసిన నంబూరు వెంకటేశ్వరరావు గారు(బాబు) గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో డిసి పులబాల వెంకటేశ్వర్లు గారు, లయన్ మిత్రులు గుంటుపల్లి వెంకటేశ్వరరావు గారు, హెచ్ఎం గుంటుపల్లి సతీష్ గారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మొదలగువారు పాల్గొన్నారు.

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తేది 10-01-2023 మంగళవారం డయాబెటిస్ మంత్ సందర్బంగా గ్రామపంచాయతీ బాల పేట నందు 75 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతు ప్రతి విలేజ్ లో డయాబెటిస్ , (షుగర్), బిపి ,పల్స్, నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇద్దరు వ్యక్తులు కొత్త వారికి బిపి ఒక నలుగురికి కొత్తవారికి షుగర్ ,ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాల్సిందిగా తెలియజేసినాము. ఈ డయాబెటిస్ అనే మహమ్మారి చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న తరుణంలో దీని రూపుమాపాలని మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ భావించి ప్రతి గ్రామం కూడా వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది అందుకుగాను పరీక్షలు చేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆర్సి దారా శ్రీనివాసరావు,, డిసి .పులబాల వెంకటేశ్వర్లు, బొడ్డు రామలక్ష్మణ్, వెచ్చా శేషగిరి మొదలగువారు పాల్గొన్నారు

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 36, వ రోజు, 🦁డిసి జవ్వాజి నగేష్ గారు వారి కూతురు పునీత జన్మదినోత్సవం సందర్భంగా తల్లాడ సెంటర్లో అల్పాహారం వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు పెట్టడం జరిగింది. ఈరోజు జవాజి పునీత జన్మదినోత్సవ సందర్భంగా అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు , పునీతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు .ఈ కార్యక్రమంలో ఆర్ సి దారా శ్రీనివాసరావు మాట్లాడుతూ మీల్స్ అండ్ వీల్స్ అనేది ఉదయం పూట పేదవారికి అల్పాహారాన్ని అందించే ముఖ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఈరోజు జవ్వాజి నగేష్ గారు వారి పాప జన్మదిన సందర్భంగా అల్పాహారాన్ని స్పాన్సర్ చేసినారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పునీతకు జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డిసి, పులబాల వెంకటేశ్వర్లు, మిట్టపల్లి నరసింహారావు, ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు,పసుమర్తి శ్రీనువాసరావు, నంబూరి కనకయ్య, బొడ్డు రామ లక్ష్మణులు, గొడుగునూరు సీతారామిరెడ్డి, నంబూరి శ్రీనివాసరావు, జవాజి చిన్న నగేష్, దేవి శెట్టి రాంబాబు, బండారు నరసింహారావు,దేవి శెట్టి రమణ, మొదలగు వారు పాల్గొన్నారు.

డయాబెటిస్ మంత్ సందర్బంగా

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తేది 06-12-2022 మంగళవారం డయాబెటిస్ మంత్ సందర్బంగా గ్రామపంచాయతీ నూతన కళ్ళు ఎస్సీ కాలనీ నందు నందు 50 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది

అల్పాహారం డిస్ట్రిబ్యూషన్

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 23వ రోజు, గ్రామపంచాయతీ నూతనకల్ ఎస్సీ కాలనీ నందు వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు వ్యాన్ పంపీయడం జరిగింది

దుప్పట్లు పంపిడి

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంకొండ ఆంజనేయులు గారి కుమార్తె బెల్లంకొండ మమత జన్మదినోత్సవ సందర్భంగా బాలభారతి విద్యాలయం నందు 108 మంది నిరుపేద వృద్ధ మహిళలకు దుప్పట్లు పంపిడి చేశారు

ఆర్థిక సహాయం

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నారుగూడెం గ్రామానికి చెందిన బండి శ్రీ నందిని కి వరంగల్ ఎంజీఎం నందు జనరల్ నర్సింగ్ ట్రైనింగ్ కోర్స్ నిమిత్తం 12000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడమైనది

డయాబెటిస్ మంత్ సందర్బంగా

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 3-12-2022 శుక్రవారం డయాబెటిస్ మంత్ సందర్బంగా గాంధీనగర్ తండా నందు 50 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది

ఉచిత మీల్స్ పంపిడి

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వ్యాన్ ద్వారా ఉచిత అల్పాహారం 21వ రోజు తల్లాడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా వితరణ . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం కొరకు మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు వ్యాన్ పంపీయడం జరిగింది

డయాబెటిస్ మంత్ సందర్బంగా

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు 4-12-2022 ఆదివారం డయాబెటిస్ మంత్ సందర్బంగా తల్లాడ గ్రామపంచాయతీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా నందు 60 మంది వ్యక్తులకు ఉచిత షుగర్,బిపి, పల్స్ ,నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది

జన్మదిన సందర్భంగా

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు లయన్ సీనియర్ సభ్యులు శ్రీ బాజోజు శేషభూషణం గారు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది

Event Title

Event Description

Event Title

Event Description

TRS Party Activities

Recent Activities

 Newspaper Clippings

Videos

}
01-10-1987

Born in Thallada

Khammam, Telangana

}
2002

Studied Schooling

From ZP High School, Thallada

}
2006

Completed Undergraduate

From Government Junior College, Wyra

}
2009

Finished Graduation

From Vikas Degree College, Khammam

}
2013

Joined in the YSRCP

}
2013

Party Activist

From YSRCP

}
2015

Town Youth Leader

From YSRCP, Thallada

}
2016

Joined in the TRS

}
2016

Party Activist

From TRS

}
Since - 2020

Director

For Primary Agriculture Corporative Society

}
2021

Town Secretary

For Thallada