Dadisetty Srinivas

Dadisetty Srinivas

Constituency Youth Leader, Tuni, Andhra Pradesh, YSRCP

 

Dadisetty Srinivas is an Indian Politician and Constituency Youth Leader of Tuni from the Political Party YSRCP. On the 15th of March 1994, Srinivas was born to the couple Mr & Mrs. Vishnu Chakram in the village of Tuni.

CAREER IN POLITICS

In 2011, He joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) to follow in the footsteps of YS Jagan and do his part to help the people in a better way.

As a Party Activist, he demonstrated his commitment to the villagers by further enhancing his responsibilities, always thinking about their welfare, and garnering great respect from the People.

For his impressive performance during his services, He was appointed as the Constituency Youth Leader of Tuni in 2014, and has been served in the position with gratitude and perpetually working hard for the well-being of society from then.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Srinivas assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.

DEVELOPMENTAL ACTIVITIES:

  • He Participated in the Village development activities in the village like the laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, clearance of Drainage systems, and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries, distributes food packets to the villagers, and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • He has taken an active interest in environmental protection by participating in the Plantation Program and casting the plants in the hamlet.

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • Srinivas accompanied the YS Jagan Mohan Reddy’s padayatra (foot march) and He went on Tuni along with Jagan Garu.
    He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • YSRCP Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
    As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • He was involved in the Gadapa Gadapa YSR Program which is about the interaction with the villagers and also to come to know about their livelihood and ways of earning.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

 Village, Mandal & Assembly: Tuni, District: Godavari: State: Andhra Pradesh, Pincode: 533401

Email: [email protected]

Mobile:9032032999, 6303097159

బ్రతకడానికి రాజకీయాలలోకి రావొద్దు

బ్రతుకులు మార్చడానికి రాజకీయంలోకి రండి

ఎందుకంటె రాజకీయం ఉద్యోగం కాదు ఒక సామాజిక బాద్యత!

Dadisetty Srinivas

-Tuni Constituency Youth Leader

Recent Activities

పాదయాత్ర లో

భారత దేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి శ్రీకారం పలికిన పాదయాత్ర. ప్రజల మనసులో ముద్ర వేసుకున్న ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి పాదయాత్ర లో పాల్గొన్న శ్రీనివాస్ గారు..

జయంతి సందర్బంగా

డా . B.R. అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పార్టీ కార్యక్రమంలో

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని పార్టీ కార్యక్రమంలో కలుసుకున్న సంధర్బములో..

పార్టీ సమావేశంలో భాగంగా

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నయీం అస్మీ గారిని పార్టీ సమావేశంలో భాగంగా కలిసిన శ్రీనివాస్ గారు..

స్వాగతం

అతిథిగా హాజరైన పలు కార్యక్రమాల్లో తుని నియోజకవర్గం నాయకులు శ్రీనివాస్‌ గారిని వివిధ బొకే లతో ఘన స్వాగతం పలికారు..

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

తుని లో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్న శ్రీనివాస్ గారు. అనంతరం యంత్రాలకు పూజ కార్యక్రమం నిర్వహించారు..

శ్రీనివాస్ గారు మహమ్మారి కరోనా సమయంలో వారి శక్తికి పైగా శ్రమించి ప్రజలను కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా వారి ఆరోగ్యలను కాపాడిన డాక్టర్ లను మరియు నర్స్ లను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలపడం జరిగింది, మరియు ఆసుపత్రిలో చికిస్త్య పొందుతున్న వారికీ మందులను పంపిణి చేసి ధైర్యం చెప్పడం జరిగింది..

మెగా రక్త దన శిబిరO

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా, పోలిసుల ఆధ్వర్యంలో మెగా రక్త దన శిబిరాన్ని ఏర్పాటుచేసి ఎందరో రక్తదాతలు పాల్గొనడం జరిగింది..

అభినందనలు

తుని నియోజకవర్గం యువ నాయకులు శ్రీనివాస్ గారి సేవలకు గుర్తింపుగా వారికీ పూలమాలను వేసి అభినందనలు తెలియజేయడం జరిగింది..

ప్రచారంలో

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ , కరపత్రాలను అందజేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

గౌరవ వేడుక

తుని నియోజకవర్గం యువ నాయకులు శ్రీనివాస్ గారిని శాలువాతో సత్కరించి, మొమెంటం ను బహుకరించడాం జరిగింది.. 

విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా

జిల్లా పరిషత్ ఉన్నతా పాతశాల స్థలదాత శ్రీ వెంకటరమణ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వారి విగ్రహానికి పూల మాలలు వేయడం జరిగింది..

మట్టి వినాయకుల పంపిణి

వినాయక చవితి సందర్బంగా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసినటువంటి వినాయకుల కొనుగోలు బదులుగా నీటిలో సులువుగా కరిగిగిపోయే మట్టి వినాయకులను కొనడం వలన నీటి కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని శ్రీనివాస్ గారు తుని పరిధిలో మట్టి వినాయకులను పంపిణి చేయ్యడం జరిగింది. 

మీడియా తో

మీడియా ఛానల్ తో ప్రత్యేక్ష ప్రసారం లో విలేకరులతో మాట్లాడుతున్న తుని నియోజకవర్గం వైస్సార్సీపీ యువ నాయకులు శ్రీనివాస్ గారు.. 

దుప్పట్ల పంపిణీ

శీతాకాలంలో చలికి అనారోగ్యం పాలవుతున్న యాచకులకు, గ్రామ ప్రజలకు మరియు పేద ప్రజలకు మానవత్వంతో ముందుకు వచ్చి దుప్పటల్ను అందేజేయ్యడం జరిగింది..

Party Activities

కలిసిన సంధర్బములో

తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ సభ్యులు దాడిశెట్టి రాజా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తుని నియోజకవర్గం యువ నాయకులు శ్రీనివాస్ గారు.. 

వినతి పత్రం అందజేత

ప్రజల సమస్యలను ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది. 

స్వాగతం

ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీనివాస్ గారికి పూలమొక్క తో హృదయపూర్వకం గా స్వాగతిస్తున్న సందర్భము..

సన్మాన కార్యక్రమం

ముఖ్య అతిధిగా విచ్చేసిన వైస్సార్సీపీ తుని యువ నాయకులు శ్రీనివాస్ గారికి పుష్పగుచ్చాన్ని అందజేసి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ గారు మొక్కను నాటి, నీరు పోయడం జరిగింది.. 

సంభాషణ

పార్టీ కార్యక్రమంలో భాగంగా ఒక వికాలంగుల తో సంభాషిస్తున్న తుని యువ నాయకులు శ్రీనివాస్ గారు..

చెక్కు పంపిణీ

వైఎస్సార్ ఆసరా స్వయం సహాయక సంఘాలకు చెక్కును పంపిణీ చేసిన శ్రీనివాస్ మరియు పలు సభ్యులు..

జయంతి సందర్భంగా

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది..

పాలాభిషేకం

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న శ్రీనివాస్ గారు..

ఉచిత రక్తదాన శిబిరం

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా ఉచిత రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది..

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్న తుని వైస్సార్సీపీ యువ నాయకులు శ్రీనివాస్ గారు..

ఎన్నికల సమయంలో

ఎన్నికల సమయంలో వైస్సార్సీపీ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ శ్రీనివాస్ గారు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది..

వర్ధంతి సంధర్భంగ

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగ వై ఎస్ ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాలు అర్పించడం జరిగింది..

పాలాభిషేకం

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న సందర్భము..

ప్రశంస పత్రాల అందజేత

ఉచిత రక్తదాన శిబిరంలో రక్త దాతలకు ప్రశంస పత్రాలను అందచేయడం జరిగింది..

Recent Events

Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas

Press & Other Clippings 

Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
Dadisetty Srinivas | Constituency Youth Leader | Tuni | YSRCP | theLeadersPage | Srinivas
}
15-03-1994

Born in Tuni

}
2011

Joined YSRCP

}
2011

Party Activities

}
2014-Till Now

Constituency Youth Leader

of Tuni