D.K. Aruna
MLA, Minister, BJP, Gadwal, Mahabubnagar, Telangana
D.K. Aruna was the MLA(Member of Legislative Assembly) of Congress in Gadwal Constituency, Mahabubnagar. She was born on 04-05-1960 to Chitlem Narsi Reddy in Gadwal. In 1974, She Completed her SSC Standard from Madapati Hanumanthu Rao Girls High School in Narayanaguda, Hyderabad. She Completed Intermediate from RBVR Women’s College in Narayanaguda, Hyderabad.
She married into a family of politicians and Congress members aged 16. Her father-in-law, D.K. Satya Reddy, her husband D.K. Bharatha Simha Reddy, and her brother-in-law D.K. Samara Simha Reddy have all been involved in politics. Her father Chitlem Narsi Reddy, brothers Chitlem Venkateswar Reddy, and Chitlem Ram Mohan Reddy are congress workers and legislators.
Her father and brother, Venkateswar were assassinated by Maoists on Independence Day in 2005 while attending the celebrations at Narayanpet. Her entry into public life happened after becoming involved with “grievance redressal” sessions held at the house of her husband’s family.
Aruna started her political journey with the Samajwadi Party and she was the Leader. Losing her first few elections by narrow margins. From 2001-2004, She was served as a Zilla Parishad Floor Leader. In 2004, she was MLA from Gadwal constituency of Mahabubnagar district for the first time of the Samajwadi Party.
In 2004 D.K. Aruna won representing the Samajwadi Party and subsequently represented Congress in the 2009 elections. From 2009-2010, She was served as a Minister for Small Scale Industries, Khadi & Village Industries.
In 2009, She was elected as an MLA of the Congress Party in Gadwal. From 2010-2014, Aruna worked as a Minister for Information & Public Relations, Cinematography, A.P. Film, T.V. & Theater Development Corporation.
In 2014, Aruna elected as an MLA(Member of Legislative Assembly) of Congress in Gadwal Constituency, Mahabubnagar. She has also gone on Padayatra from Jamulamma temple in Gadwal Mandal to Jogulamba temple in Alampur and later a two-day hunger strike to protest against the State government’s refusal to form Gadwal as part of a new district in September 2016.
Aruna lost the 2018 Telangana Legislative Assembly election. In March 2019, She joined the Bharatiya Janata Party and she contested the 2019 Lok sabha elections from Mahabubnagar constituency where she lost by 77,829 votes.
H no:2-2-20, Raja Veedhi, Gadwal Town, Jogulamba Gadwal District – 509125
E-Mail:[email protected]
Contact Number: 9440296022
Party Activities
News Paper Clippings
Born in Gadwal
Mahabubnagar
Completed SSC Standard
from Madapati Hanumanthu Rao Girls High School in Narayanaguda, Hyderabad.
Completed Intermediate
from RBVR Women’s College in Narayanaguda, Hyderabad.
Joined in the Samajwadi Party
Zilla Parishad Floor Leader
of Samajwadi Party
MLA
of Samajwadi Party in Gadwal
Joined in the Congress
Minister
for Small Scale Industries, Khadi & Village Industries.
MLA
of Congress Party in Gadwal
Minister
for Information & Public Relations, Cinematography, A.P. Film, T.V. & Theater Development Corporation.
MLA
of Congress Party in Gadwal Constituency.
Joined in the BJP
BJP national general secretary and Telangana BJP incharge @tarunchughbjp and Telangana bjp president @bandisanjay_bjp have guided the party cadre on upcoming election to MLC seat of Mahabubnagar-Rangareddy-Hyderabad at the preparatory meeting.@BJP4Telangana pic.twitter.com/rQXQpGf58C
— D K Aruna (@aruna_dk) January 7, 2021
— D K Aruna (@aruna_dk) January 6, 2021
రైతులను తప్పుదోవ పట్టించడం ,వారిని బెదిరించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దేశంలో కేసీఆర్ కే సాధ్యం ...
— D K Aruna (@aruna_dk) December 29, 2020
ఎందుకు కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసారో కేసీఆర్ సమాధానం చెప్పాలి..@BJP4Telangana @bandisanjay_bjp @ShruthiBangaru pic.twitter.com/49iZURLXkh
నారాయణపేట జిల్లా పర్యటనలో అడుగడుగునా నీరాజనం పట్టిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రతి కార్యకర్త పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి@BJP4Telangana @bandisanjay_bjp @BJP4India @JPNadda pic.twitter.com/I7lIFQNate
— D K Aruna (@aruna_dk) December 20, 2020
— D K Aruna (@aruna_dk) December 15, 2020
Called on Hon’ble President of the @BJP4India, Shri @JPNadda ji along with Smt @vijayashanthi_m, who joined the party earlier today.@BJP4Telangana President Sri @bandisanjay_bjp, OBC Morcha President Sri @drlaxmanbjp, Former MP Sri @vivekvenkatswam & other senior leaders joined. pic.twitter.com/41RdgX7utk
— D K Aruna (@aruna_dk) December 7, 2020
బెంగళూరు పార్టీ ఆఫీస్ కు విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలికిన మహిళా నేతలు@BJP4Telangana @BJP4India @BJP4Karnataka pic.twitter.com/6UseL201Oh
— D K Aruna (@aruna_dk) December 6, 2020
ఎలాంటి షరతులు లేకుండా తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
— D K Aruna (@aruna_dk) December 3, 2020
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి@BJP4Telangana @BJP4India @bandisanjay_bjp pic.twitter.com/1GaSL8Njjl
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath పాల్గొన్న భాగ్యనగర్ శంఖారావం చిత్రాలు#BhagyaNagarWelcomesYogi pic.twitter.com/fDgQwU3jmH
— D K Aruna (@aruna_dk) November 28, 2020
మీ ఇంటి విషయాలు కావు కదా లోపలనే పెట్టడానికి. పోయింది తెలంగాణ ఇంజినీర్ల ప్రాణాలు. పనికిమాలిన యాజమాన్యం. #srisailamfireaccident pic.twitter.com/gsj8RQw4V5
— D K Aruna (@aruna_dk) August 27, 2020
సమైక్యాంధ్ర ఐన కష్టంతోని గద్వాలకు 2 లక్షల ఎకరాల సాగు నీటి నెట్టెంపాడు లిఫ్ట్ సాధించుకున్నాం. మిగిలిపోయిన 10% పనులు ఆరు ఏండ్లయినా చేస్తలేరు, లైనింగ్ లేక గండ్లు పది నీరు వృధా, పంట నష్టం. ఎవరయ్యా ఆ పనికిమాలిన నీటి పారుదల శాఖ చూసే మంత్రి?? pic.twitter.com/ecS6gSkVhS
— D K Aruna (@aruna_dk) July 31, 2020
ప్రజా సమస్యల పైన మాట్లాడితే " బోకేర్ గాల్లు, తలకు మాసిన సన్నాసులు, పనికి మాలిన వాళ్ళు" అని మాట్లాడి నువ్వు నీ నిజస్వరపాన్ని చుపించుకున్నవ్.
— D K Aruna (@aruna_dk) May 7, 2020
సొల్లు పురాణం చెప్పుడు కాదు, నీ యొక్క మరియు నీ పుత్రరత్నం నియోజకవర్గం లో జరుగుతున్న వాటి పైన స్పందించి సమస్యల పరిష్కారం చేయండి సీఎం గారు. pic.twitter.com/ZxihAsznhb
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ మంత్రుల రాజకీయం, రైతులకు ఇబ్బందులు : డీకే అరుణ https://t.co/6xSrVV91xm Via @TelanganaMaata
— D K Aruna (@aruna_dk) May 5, 2020
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ను కలసిన బీజేపీ నేతలు లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ రామచంద్ర రావు.
— D K Aruna (@aruna_dk) March 18, 2020
CAA బిల్లు పై ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారు
బిల్లు ను వ్యతిరేకించడం అంటే పార్లమెంట్ చట్టాన్ని విస్మరించడమే. pic.twitter.com/Q8Ca2os1eM
కొత్త గా ఎన్నికైన భారతీయ జనతా పార్టి తెలంగాణ అధ్యక్షుడికి నా హృదయా పూర్వక వందనాలు. మీరు చేసే ఈ కొత్త ప్రయాణం లో ఒక కార్యకర్త గా నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది అని ఎ పొరటానికైన నేను సిధ్ధం.
— D K Aruna (@aruna_dk) March 16, 2020
మీకు భగవంతుడు అన్ని రకాల శక్తి ఇవ్వాలని కోరుకుంటున్న. @bandisanjay_bjp pic.twitter.com/mJ6z8kUqX6
నారాయణ పేట్ జిల్లా కోటకొండ గ్రామంలో నవ యువత యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ తో పాటు కలసి ఆవిష్కరించటం జరిగింది . ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. pic.twitter.com/Llopn4lDnA
— D K Aruna (@aruna_dk) March 8, 2020
బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారిని ఈ రోజు మర్యాద పూర్వకంగా కలసుకోవడం జరిగింది. pic.twitter.com/xK8BnfTYxv
— D K Aruna (@aruna_dk) January 30, 2020
It was a great pleasure meeting former minister and senior leader of BJP Shri.@aruna_dk garu at #Gadwal constituency #Mahaboobnagar district as a part of municipal election campaign. #Telangana @drlaxmanbjp @RaoMlc @JPNadda @AmitShah @narendramodi pic.twitter.com/7K31oRBA5d
— Reshma Rathore (@ActressReshma) January 21, 2020
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
— BJP Telangana (@BJP4Telangana) January 7, 2021
శ్రేణులకు మార్గనిర్దేశం చేసిన రాష్ట్ర ఇంచార్జ్, @BJP4India జాతీయ ప్రధాన కార్యదర్శి @tarunchughbjp రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp pic.twitter.com/ULkoGgFUYN
This is why we said Women Commission is must, just mere suspension for sexually abusing minor girls. There should be criminal investigation and he should be punished. Poor adivasi girls needs treatment. #SaveOurChildren pic.twitter.com/NcoNLQgPqR
— D K Aruna (@aruna_dk) December 30, 2020
2016 కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల చట్టాన్ని రాష్ట్రం లో అమలు చేయాలి
— D K Aruna (@aruna_dk) December 28, 2020
రాష్ట్రం లో ఉన్న దివ్యాంగులకు బీజేపీ అండగా ఉంటుంది@BJP4Telangana @bandisanjay_bjp pic.twitter.com/AchAmkb0kX
నారాయణ పెట్ జిల్లా అప్పంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో@bandisanjay_bjp @BJP4Telangana @BJP4India pic.twitter.com/AP1FL67AZj
— D K Aruna (@aruna_dk) December 20, 2020
నూతన వ్యవసాయ చట్టం తో దేశంలో ఉన్న ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు
— D K Aruna (@aruna_dk) December 14, 2020
దళారీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు@BJP4Telangana @BJP4India @bandisanjay_bjp pic.twitter.com/AN4a0ql03l
Congratulations @bandisanjay_bjp @BJP4Telangana karyakartas for hard work and showing promise to Telangana on future. #Bhagyanagar results prove #BhagyanagarWithBJP, Future is definitely with @BJP4India in #Telangana pic.twitter.com/hDupwtDRTa
— D K Aruna (@aruna_dk) December 4, 2020
హైదరాబాద్ ఓటర్లు నిర్భయంగా ఓటింగ్ లో పాల్గొనండి#Vote4Change#BJP4GHMC#GHMCWithBJP #ChangeHyderabad pic.twitter.com/BFRpaxvLE1
— D K Aruna (@aruna_dk) December 1, 2020
— D K Aruna (@aruna_dk) November 28, 2020
Looks like you had a nice recreational visit to flood hit Warangal @KTRTRS. What a pity and people pitching a non-committal like you as next CM. I want people to judge based on leaders concern. Added one more pic from 2012 floods. @BJP4Telangana pic.twitter.com/EDDDdhLblV
— D K Aruna (@aruna_dk) August 20, 2020
జడ్చెర్లలో ఇసుక మాఫియా ను అడ్డుకున్న నర్సింహులు అనే రైతును లారీతో తొక్కి చంపేసిన్రు. ప్రభుత్వ పరంగా రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి.@BJP4Telangana@BJP4Palamuru @TelanganaDGP we demand @Collector_MBNR @rama_rajeswari to investigate & prosecute d ppl behind pic.twitter.com/6HeLvvAT14
— D K Aruna (@aruna_dk) August 1, 2020
బత్తాయి మరియు నిమ్మ రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పౌర సరఫరాల శాఖ ద్వారా బత్తాయిలను కొనుగోలు చేయాలి. నాగపూర్ మార్కెట్ లెక్క ప్రకారం కొనుగోలు చేయడం వల్ల రైతులకు కొంత మేరకైనా న్యాయం జరుగుతుంది లేనియెడల పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలి.
— D K Aruna (@aruna_dk) April 10, 2020
Woman raped and murdered in Chevella https://t.co/Wu9SzBUf92
— D K Aruna (@aruna_dk) March 18, 2020
Great work by @Hyndavireddy5 https://t.co/tmoIeCm7TS
— D K Aruna (@aruna_dk) March 17, 2020
నారాయణపేట్ జిల్లా లోని కోటకొండ గ్రామంలో నవ యువత యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలలో సేవలు చేసిన మహిళలకు గవర్నర్ గారి తొ కలిసి సన్మానం చేయడం జరిగింది. pic.twitter.com/lo8r2DaGAe
— D K Aruna (@aruna_dk) March 9, 2020
బీజేపీ గెలుపు తో మక్తల్ మున్సిపాల్టీ అభివృద్ధి చెందుతుంది. అసెంబ్లీ ఎన్నికల కు మక్తల్ గెలుపు పునాది. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇచ్చిన ఖర్చు చేయడం లో ప్రభుత్వం విఫలమైంది. @Narendramodi ,@bjp4india @jpnadda @blsanthosh @Amithsha @drlaxmanbjp @kishanreddybjp @BJP4Telangana https://t.co/BfXntMwXM8
— D K Aruna (@aruna_dk) February 5, 2020
My speech on concluding day of campaign for Municipal Elections. @AmitShah @JPNadda pic.twitter.com/eZ0N1ALicb
— D K Aruna (@aruna_dk) January 22, 2020
గద్వాల ప్రజల మద్ధతు అభివృద్ది కా.. అరాచకనిక ఆలోచించుకోవాలిప్రభుత్వం 6 సంవత్సరాలలో గద్వాలకు నయాపైసా ఇవ్వలేదు. నేను చేసిన అభివృద్ధి కళ్లు లేని టిఆర్ఎస్ నాయకులకు కనబడదు
— D K Aruna (@aruna_dk) January 20, 2020
ప్రభుత్వం దివాలా తీసింది..
టిఆర్ఎస్ నాయకులకు కమిషన్ పై ఉన్న ప్రేమ అభివృద్ధి పై లేదు. 1/n pic.twitter.com/Qxp724YsjV
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ను కలసిన బీజేపీ నేతలు లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ రామచంద్ర రావు.
— D K Aruna (@aruna_dk) March 18, 2020
CAA బిల్లు పై ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారు
బిల్లు ను వ్యతిరేకించడం అంటే పార్లమెంట్ చట్టాన్ని విస్మరించడమే. pic.twitter.com/Q8Ca2os1eM