Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page

Chityala Suresh

Sarpanch, Kacharam, Jagtial, Vemulawada,Telangana

 

Chityala Suresh is an Indian politician from the Southern Indian state of Telangana. He is serving as the Sarpanch of Kacharam.

CHILDHOOD AND EDUCATION-

On 04th of August, 1980, Suresh was born to the couple Mr Chityala Narsaiah and Mrs Chityala Ganga Posha raised in Kacharam of Jagtial from the Indian State of Telangana.

In the year 1998, Suresh obtained his Secondary Board of Education from ZP High School, placed at Kondapur in Telangana and in 2000 completed his intermediate course from SKNR Government Junior College from Telangana.

He obtained graduation with a degree from SKNR Degree College of Telangana State and accomplished it in 2003.

CAREER IN POLITICS

 In 2019, Suresh was drawn into active politics Independently with enormous fervour and the desire to serve the People.

During the Sarpanch elections held in 2019 in Kacharam, Suresh contested from Independent for the position and since then served as Sarpanch and has been graciously performing the duty and actively carrying out development measures, working for the village’s well-being.

 

Welfare & Social Activities:

  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • He formed and involved in many Social Services and Charity Programs and eradicated hungriness for the people and gave them fascinated life.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Suresh assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • Every month Sarpanch Suresh visits Anganwadi Centers, Women’s Associations, Schools and solves the problem if any query raises and also gives them Suggestions.
  • Energy Drinks were provided by Asha Workers to the Employment Guarantee Workers during the work times

Developmental Activities-

  • He Participated in the Village development activities in the village like laying of 10 CC Roads, Digging of Borewells, Putting up Street Lights, 20 times of Clearance of Drainage systems, Closing of Dumping Yards, construction of Cementry, A Shopping complex on the premises of the gram panchayat, Center space acreage of IKP for the benefit of farmers, Setting up of CCTV cameras, and Solving water Problems by setting up new water plant.
  • He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Suresh Conducted Swachh Bharat Program with the slogan “One step towards cleanliness.”
  • He actively participated in the Palle Prakruthi which aims to improve rural sanitation and develop the green cover.
  • He has taken an active interest in environmental protection by participating in the Haritha Haram Program and casting the plants in the hamlet.

Pandemic Services

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown.
  • Suresh sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the corona boom, Suresh held a dharna thinking about the life of the students stating that it is not appropriate to endanger the lives of children by conducting final exams of SSC and Intermediate.

H.No: 3-35, Village: Kacharam, Mandal: Medipally, District: Jagtial, Assembly: Vemulawada, State: Telangana, Pincode: 505453.

Email: [email protected]

Mobile: 79959 91552

 

Development Activities

వర్ధంతి సందర్భంగా

తెలంగాణ తొలి దేశ పోరాట యోధురాలు రజాకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వారితో వీరోచిత పోరాటం చేసి అమరులైన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.

సీతారాములవారిని వాడవాడనా ఊరేగింపు

 జగదాబి రాముడు కల్యాణ రాముడు ,కారుణ్య రాముడు,పురుషోత్తముడు ,శివుని విల్లుని విరిచిన రాముడు ,సీతని పరిణయా మాడి నా రాముడు ఒకే మాట ,ఒకే బాణం ,ఒక్కటే కళ్యాణం మాడి నా పుణ్య పురుషుడు ,సద్గుణా వంతుడు శ్రీ మహవిష్ణుని అవతారం,500 సంవత్సరాల హిందువుల కళ సాకర మౌతున్న శ్రీ బాల రాముని భవ్య ,దివ్య మందిరా ప్రాణ ప్రతిష్టా సందర్బంగా మా ఊరి రామాలయంలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమం నిర్వహించి ఆ సీతారాములవారిని వాడవాడనా ఊరేగింపుగా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా యొక్క ధన్యవాదాలు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ అయోధ్య పతి రామ్ కి జై

వినతి పత్రం

 గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీను అన్న గారు మన ఊరి మల్లన్న జాతర ప్రారంభవా బోనాలకు రాగ వారికి మా ఊరి పలు సమస్యలు వివరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని వినతి పత్రం అందించడం జరిగింది.

సర్పంచ్ చిట్యాల సురేష్ చేతుల మీదుగా నూతన గ్రామపంచాయతీ భవనం పాలకవర్గంతో ఓపెనింగ్ చేయడం జరిగింది

ఓటరు అవగాహన సదస్సు కార్యక్రమం

ఓటరు అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా VO సభ్యులుకు ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ ID కి అప్లయ్ చేసుకోవాలి అని సూచించడం జరిగింది

CMRF చెక్కు అందచేసిన సందర్భంలో

పట్ట బద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సహకారంతో కాచారం గ్రామస్తులకు CMRF చెక్కు అందచేసిన సర్పంచ్ సురేష్ చిట్యాల గారు.

ఎదులపురం నడిపి రాజాం గారికి 22,500 రూపాయలు CMRF చెక్కు అందచేసిన సర్పంచ్ చిట్యాల సురేష్ గారు

పరిశీలన

కాచారం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయ అభివృద్ధికి రూ.10 లక్షల నిధులను టి. టి. డి దేవస్థానం మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆలయ పరిశీలనకు టి. టి. డి దేవస్థాన బృందం నుండి డా.రామనాధం సార్ రావడం జరిగింది. ఆలయ అభివృద్ధికై చేయబోయే పనులు వాటి వివరాలు తెలుసుకుని తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

కాచారం గ్రామ పంచాయతీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

పరిశీలన

నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ పనులను పరిశీలించిన ఏఈ శిరీష అండ్ సర్పంచ్ సురేష్, వార్డ్ మెంబర్ మల్లేష్ యాదవ్

పరిశీలన

మేడిపల్లి మండలం, కాచారం గ్రామంలోని మలా గుట్ట అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న కందకాల పనులను పరిశీలించడం జరిగింది. వేసవి కాలం ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉదయం 6:00 నుండి ఉదయం 10:30 లోపు పనులను పూర్తి చేసుకోవాలని కూలీలకు చెప్పడం జరిగింది.గ్రామంలోని జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.

గ్రామపంచాయతీ బిల్డింగ్ తనిఖీ

నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ పిల్లర్స్ మెజర్మెంట్ తనిఖీ చేసిన ఏఈ శిరీష అండ్ సర్పంచ్ సురేష్ గారు.

పరిశీలించిన సందర్భంగా

నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ వర్క్స్ ను పరిశీలించిన DE గోపాల్ సార్ గారు మరియు AE శిరీష మేడం గారు

కాలమ్స్ మార్కింగ్

డిఈ గోపాల్ గారు, మరియు ఎయి శిరీష గారి సమక్షంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి కాలమ్స్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది.

సిఎంఆర్ఏఫ్ చెక్కు అందచేత

సైడ్ డ్రైన్ గురించి RWC AE గారితో సర్వే చేయించడం జరిగింది. పుధారి గంగ రెడ్డి గారి ఇంటి నుండి ఎదులపూరం గంగ రెడ్డి గారి ఇంటి వరకు

సిఎంఆర్ఏఫ్ చెక్కు అందచేత

సంగ మల్లయ్య గారికి -10,000/- ,P దేవక్క గారికి – 24,000/-, న్యతా మురళి – 22,500 గార్లకు సిఎంఆర్ఏఫ్ చెక్కు అందచేసిన సర్పంచ్ సురేష్ గారు చిట్యాల

సిఎంఆర్ఏఫ్ చెక్కు అందచేత

*కటిపెళ్ళి గంగ రెడ్డి గారికి -14,500/- గార్లకు CMRF చెక్కు అందచేసిన సర్పంచ్ సురేష్ చిట్యాల*

కాచారం గ్రామం లో కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన సర్పంచ్ చిట్యాల సురేష్ కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శమని సర్పంచ్ అన్నారు మేడిపల్లి మండలంలోని కాచారం గ్రామంలో మొట్టమొదటిగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు వృద్ధులకు దగ్గర ఉండి కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ డి సి ఓ మండల ప్రత్యేక అధికారి రామానుజ చార్యులు ఎంపీడీవో వెంకటేష్ జాదవ్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్స్ సూపర్వైజర్లు కార్యదర్శి తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సంక్రాంతి సంబరాలు

 కాచారం క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని కబడి ఆడించడం జరిగింది

పరిశీలన

క్రీడ ప్రాంగణం వర్క్స్ ను పరిశీలించిన సర్పంచ్ గారు.

చెక్కు అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కు ముత్యాల గంగు గారికి – 15,000/- అందించడం జరిగింది.

 గ్రామ కుల పెద్ద మనుషులు , గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామంలోనీ యూత్ సభ్యుల సమక్షంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈసారి దసరా, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వినాయకుల పంపిణి

వినాయక చవితి సందర్బంగా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసినటువంటి వినాయకుల కొనుగోలు బదులుగా నీటిలో సులువుగా కరిగిగిపోయే మట్టి వినాయకులను కొనడం వలన నీటి కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని రాధాకృష్ణ గారు మన్నడల్ పరిధిలో మట్టి వినాయకులను పంపిణి చేయ్యడం జరిగింది.

చెక్కు అందజేత

చెలిమెల సంతోష -24,000/-,మమిండ్ల గాంగరాజం-38,500/- ఒడ్లనాల గాంగరాజం-18,000/- గార్లకు CMRF చెక్కు అందచేసిన సర్పంచ్ చిట్యాల సురేష్ గారు..

పౌర హక్కుల దినోత్సవం

కాచారం గ్రామం లో సర్పంచ్ చిట్యాల సురేష్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీనివాస్ RI నగేష్, ASI రవీందర్ గార్లు పౌర హక్కుల గురించి వివరించి చెప్పడం జరిగింది మరియు పిల్ల ఎడ్యుకేషన్ పరంగా ప్రభుత్వం స్కీమ్స్ అందరూ వినియోగించుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు పలుగొన్నరు…

వినతి పత్రం అందజేత

ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్కూల్ పిల్లలు వెళ్ళే దారి ఒడ్డ వేణి రాజం హౌస్ నుండి స్కూల్ వరకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని వివరించి సీసీ రోడ్డు మంజూరు చేయమని అడగడం జరిగింది. మరియు మండల కేంద్రము అయిన మేడిపల్లి కి వెళ్ళు మార్గ మధ్యలో గల కొండాపూర్ చెరువు మత్తడి దగ్గరా బ్రిడ్జి లేక ఒడ్డ్యాడ్, రాగోజిపేట, వెంకటరావుపేట్, కాచారం గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది అని ఎమ్మెల్యే గారికి చిట్యాల సురేష్ వినతపత్రం ఇవ్వడం జరిగింది.

హరితహారం

హరితహారం లో భాగంగా ఎస్సి కమ్యూనిటి సంఘo భవనం లో పరహరి గోడ చుట్టూ మొక్కలు నాటడం జరిగింది.

వివరణ

గ్రామ కుల సంఘాల పెద్ద మనుషుల తో గ్రామం లోని గుళ్ల గురించి మరియు ఐకెపి చెంటర్ స్థలం విస్తిరం గురించి మాట్లాడడం జరిగింది.

పరామర్శ

మేడిపల్లి చారీ గారి తండ్రి మంచల నారాయణ అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన సర్పంచ్ చిట్యాల సురేష్ గారు .వెంట పానుగంటి శేకర్, కారోబర్ గంగన్న,రంజిత్ తదితరులు ఉన్నారు. సర్పంచ్ చిట్యాల సురేష్ గారు 50కేజీ రైస్ ఆయిల్ అందివ్వడం జరిగింది..

బ్లీచింగ్ పొడి పిచికారీ

గ్రామం లో సీజనల్ వ్యాధులు వాపించకుండా మురికి కాలువలపై బ్లీచింగ్ చేయించడం జరిగింది.

స్థలం విస్తిరం

గ్రామ కుల సంఘాల పెద్ద మనుషుల తో గ్రామం లోని గుళ్ల గురించి మరియు ఐకెపి చెంటర్ స్థలం విస్తిరం గురించి సర్చించడం జరిగింది.

హరితహారం

హరితహారం లో భాగంగా ఎస్సి కమ్యూనిటి సంఘo భవనం లో పరహరి గోడ చుట్టూ మొక్కలు నాటడం జరిగింది.

అభివృద్ధి కార్యక్రమం

వీక్లీ వీక్లీ డ్రైనేజ్ క్లీనింగ్ పనుల నిర్వహణ.

అక్షరాభ్యాసం

కాచారం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొని బడి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి, భవిష్యత్తు లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిల్లలను ఆశీర్వాదించిన సర్పంచ్ చిట్యాల సురేష్  గారు..

చెక్కుల పంపిణీ

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కు అందచేసిన సర్పంచ్ సురేష్ చిట్యాల గారు..

చెక్కు అందజేత

వంగాలి శ్రీనివాస్ – 9000/- , వడ్ల గంగన్న – 16500/- గార్లకు CMRF చెక్కు అందచేసిన సర్పంచ్ సురేష్ చిట్యాల గారు..

అవగాహన సదస్సు కార్యక్రమం

రైతులకు ఎరువుల వాడకం పై AEO నరేందర్ గారిచే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది.

పల్లె ప్రగతి

గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో 5వ విడత పల్లె ప్రగతి లో బాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామా పంచాయతీ లో గ్రామ సభ నిర్వహించి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AEO స్పెషల్ ఆఫీసర్,గ్రామ ప్రజలు కో ఆప్షన్ సభ్యులు సెక్రెటరీ వాజిద్ ,వర్డ్ మెంబెర్స్, అంగన్వాడీ, ఆశావర్కర్లు, ఐకేపీ సీఏ, గ్రామ ప్రజలు పాల్గొనడం జరగింది.

స్వాతంత్ర్య వజ్రోత్సవాలు కార్యక్రమం

75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు కార్యక్రమంలో బాగంగా స్కూల్ ఆవరణంలో 75 మొక్కలు నాటడం జరిగింది.

సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణి లో భాగంగా ..

సీఎం రిలీఫ్ ఫండ్ ని అందిస్తున్న చిట్యాల సురేష్ గారు.

మన ఊరిలో కరెంటు 11కేవీ పోల్స్ ఇండ్ల పైనుండి వుండటం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని మన ఎమ్మెల్యే అది శ్రీను అన్న దృష్టికి తీసుక వెళ్ళడం జరిగింది.

పరిశీలన

గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణం కోసం నిర్వహించబోయే భూమి పరిశీలన కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రముఖులు, అధికారులు, పాల్గొన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించడమే ఈ భూమి పరిశీలనలో ప్రధాన లక్ష్యం.

బోనాల మహోత్సవ కార్యక్రమం

శ్రీ మల్లికార్జున స్వామి వారి బోనాల జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర బోనాల మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు.

ఆహ్వానించడం

 గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీను అన్న గారిని కలిసి ఊరిలో ఉన్న పలు సమస్యల గురించి విన్నవించి ఊరిలో జరిగే మల్లన్న జాతర రేపు ప్రారంభ బోనాలకు రావాలని ఆహ్వానించడం జరిగింది.
గౌరవ వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు బిఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మినరసింహరావు, జడ్పీ వైస్ ఛైర్మెన్ హరిచరణ్ రావు, ఎంపీపీ ఉమాదేవి గారి సహకారంతో మన కాచారం గ్రామానికి అరు కుల సంఘ భవనాల కోసం (12 లక్షల రూపాయల నిధులు ), గృహలక్ష్మి పథకంలో భాగంగా ఆరుగురు లబ్దిదారులకు మరియు బీసీ బంధు పథకంలో భాగంగా ఇద్దరికీ ( 2 లక్షలు ) మంజూరు పత్రాలు , మరియు క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశం తో యువతకు కెసిఆర్ స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కుల సంఘ భవనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కాచారం గ్రామం తరుపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఈ మంజూరు పత్రాలను గౌరవ సర్పంచ్ చిట్యాల సురేష్, ఎంపీటీసీ లక్ష్మి, ఉప సర్పంచ్ సాయి, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రవీందర్ రెడీ, బి ఆర్ ఎస్ నాయకులు, కుల సంఘాల సభ్యులు మరియు లబ్దిదారులకు అందచేయడం జరిగింది. అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది.

నామకరణ మహోత్సవం

 రాజ లింగంపెట్ సర్పంచ్ చారి గారి కూతురు నామకరణ మహోత్సవం సందర్భంగా మండల బి.ఆర్.ఎస్ సర్పంచ్ ఫోరం అందరం ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్ని ఆశీర్వదించడం జరిగింది.

విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేత

బయోస్టాడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీవారు బయోజైం 37 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బయోస్టాడ్ ఇండియ వారి ఆర్థిక సహకారం తో *కాచారం డీలర్ లక్ష్మీనారాయణ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ ఆధ్వర్యంలో* జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ వెంకట్రావ్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద రైతు కుటుంబాల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది. ఇందులో ఒక్కొక్క విద్యార్థికి 2500 చొప్పున 10 మందికి 25,000 రూపాయల స్కాలర్షిప్ అందజేయడం జరిగింది.

బిల్డింగ్ మెయిన్ దరువజ

నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ మెయిన్ దరువజ పెట్టడం జరిగింది.

ఐకెపి సెంటర్ ఓపెనింగ్

 మేడిపల్లి మండలం కాచారం గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, వైస్ చైర్ పర్సన్ హరిచరణ్ రావు గారు,ఎంపీపీ ఉమాదేవి రాజా రత్నాకర్ రావు యాసంగి వరి పంట కొనుగోలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సర్పంచ్ చిట్యాల సురేష్ గారు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తదని దళారులకు అమ్మి మోసపోవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటది అందుకు రైతులు సహకరించాలని కోరారు

జయంతి

వీరోచిత పోరాటాలు, భీకర యుద్ధాలతో రాజ్యస్తాపన, ప్రజల అంతులేని ప్రేమాభిమానాలతో ఛత్రపతిగా శాశ్వత కీర్తి, దేశా చరిత్రలో ఛత్రపతి శివాజీ ప్రస్థానం కలికితురాయి ప్రజలందరికి ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జాతీయ ఓటరు దినోత్సవం

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమవంతు కర్తవ్యంతో ఉన్నతమైన నాయకుల్ని ఎన్నుకొనే ఓటర్ మహాశయులందరికీ చిట్యాల సురేష్ సర్పంచ్ గారు “జాతీయ ఓటరు దినోత్సవం ” శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

చెక్కుల పంపిణీ

న్యత మురళి గారికి 35,000/- సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందచేసిన సర్పంచ్ సురేష్ చిట్యాల గారు.

ఆర్థిక సహాయం

ధ్రాతుత్వాన్ని చాటుకున్న కాచారం గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ గారు గడ్డం నీరుపా D/0 కి.శే”గడ్డం రమేష్ కాచారం గ్రామానికి చెందిన నిరుపేద వ్యక్తికి, కన్యాధాత కుటుంబ పరిస్థితిని అర్ధం చేస్కోని గ్రామ ప్రథమ పౌరులు, ప్రముఖు సామజిక సేవకులు చిట్యాల సురేష్ గారు తనవంతు గా ఆర్థిక సహాయం 10,000రూ అందించారు.

జయంతి వేడుకలు

కాచారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జాతి పిత గాంధీ జయంతి మాత్రమే కాదు.. మన దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజు కూడా. భారత దేశానికి స్వేచ్చను ప్రసాదించడంలో ఎన్నో వందల మంది స్వాతంత్య్ర సమరయోధులు అహర్నిషలు కృషి చేయగా.. వారిలో ముందు వరుసలో ఉంటారు లాల్ బహదూర్ శాస్త్రి. స్వేచ్ఛా భారతావనికి ముందు స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆయన.. స్వతంత్ర భారతావనిలో నిరుపేదల అభ్యున్నతికి కృషి చేశారు.

ఆసరా పెన్షన్లు అందజేత

గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు సర్పంచ్ చిట్యాల సురేష్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారి చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి, వార్డ్ మెంబర్స్, అధికారులు, ముఖ్య నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

వజ్రోత్సవాల సందర్భంగా

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా గ్రామ పంచాయతి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సర్పంచ్ చిట్యాల సురేష్ గారు. ఈ కార్యక్రమంలో వర్డ్ మెంబెర్స్, ఆశ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ

సురకంటి లక్ష్మి w/o రవీందర్ రెడ్డి గారికి CMRF చెక్కు అందచేసిన సర్పంచ్ సురేష్ చిట్యాల సురేష్ గారు.

చెక్కులు పంపిణీ

కాచారం గ్రామానికి చెందిన కోటగిరి రాజేశం మరియు వంగళి గంగాధర్ గార్లకు ఇటీవల అనారోగ్య కారణంతో హాస్పిటల్ లో చేరగా హాస్పిటల్ లో అయిన బిల్లులకు గాను సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా, కోటగిరి రాజేషం కి రూపాయలు 60000/-మరియు వంగళి గంగాధర్ కి రూపాయలు 36000/- ల చొప్పున చెక్కులు రాగా వాటిని ఈరోజు గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ పంపిణీ చేయడం జరిగింది.

పర్యటన

ఎ.రాజేంద్రప్రసాద్ గారు, పంచాయత్ రాజ్ గారు మరియు గ్రామీణాభివృద్ధి కమీషనర్ గారు , కాచారంలో పర్యటించడం జరిగింది..

అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా..

నర్సరీ

గ్రామం లో నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీ…

పర్యవేక్షణ

కాచారం గ్రామ పంచాయతీలో వాక్సిన్ కేంద్రాన్ని పర్యవేక్షణ చేసిన మండల స్పెషల్ అధికారి రామానుజ చారి గారు, గ్రామ సురేష్ చిట్యాల ,కార్యదర్శి వాజిద్ గారు.

GP లో చిట్యాల సురేష్ గారు కంప్యూటర్ ఫిక్స్ చేయడం జరిగింది…

లేబర్ కార్డులు

248 కార్డులకొరకు అఫ్లయ్ చేయగా 115 లేబర్ కార్డులు గ్రామ పంచాయితీనందు ఇవ్వడం జరిగింది. 

పరిశీలన

రంగాపూర్ బ్రిడ్జి పనులను పరిశీలించుతున్న సర్పంచ్ చిట్యాల సురేష్ గారు..

పుస్తకాల బహుకరణ

స్వాతంత్ర దినోత్సవం రోజున విద్యార్థులకు పుస్తకాలను బహుకరిస్తున్న కాచారం సర్పంచ్ సురేష్ గారు..

ఆర్థిక సహాయం

స్వచ్ఛత పరిశుభ్రత

కార్మికులతో కలుపుమొక్కలను తీసివేసి అంతటా పరిశుభ్రం చేయిస్తున్న సర్పంచ్ సురేష్ గారు.. 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, మొక్కలను నాటే కార్యక్రమం చెప్పట్టారు..

గ్రామ అభివృద్ధి

గ్రామ అభివృద్ధిలో భాగంగా, డాంబర్ రోడ్లను వేయిస్తున్న సర్పంచ్ గారు..

శంకుస్థాపన

గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపన చేస్తున్న సంధర్బములో

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో, కార్యాలయాల్లో మరియు గృహాలలో పరిశుభ్రత మరియు పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించాలని ,పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సామెతపై స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది…

వినతి పత్రo

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

మట్టి వినాయకుల పంపిణి

వినాయక చవితి సందర్బంగా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసినటువంటి వినాయకుల కొనుగోలు బదులుగా నీటిలో సులువుగా కరిగిగిపోయే మట్టి వినాయకులను కొనడం వలన నీటి కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని రాధాకృష్ణ గారు మన్నడల్ పరిధిలో మట్టి వినాయకులను పంపిణి చేయ్యడం జరిగింది. 

యోగా నేర్చుకుందాం

ప్రాచీన భారత సంస్కృతికి ప్రతిబింబమైన యోగా విశిష్టతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన నరేంద్ర మోదీ గారి నిర్ణయాన్ని ప్రపంచ దేశాలన్నీ కొనియాడడం గర్వించదగ్గ విషయం, యోగా నేర్చుకుందాం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదాం..

ప్రారంభోత్సవ కార్యక్రమాంలో

ప్రారంభోత్సవ కార్యక్రమాంలో సర్పంచ్ సురేష్ గారిని ఆహ్వానించి వారి చేతులుమీదుగా రిబ్బన్ ను కట్ చేయడం జరిగింది..

వినతి పత్రం DPO గారికి ఇవ్వడం జరిగింది.

 మేడిపల్లి మరియు భీమారం సర్పంచ్ లు అందరూ సర్పంచ్ ల యొక్క డిజిటల్ కీలు మావి మాకు ఇవ్వాలని వినతి పత్రం DPO గారికి ఇవ్వడం జరిగింది.

గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగ క్రమబద్దీకరణ కొరకు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేయడం జరిగింది.

Recent Activities

వర్ధంతి

తెలంగాణ తొలి దేశ పోరాట యోధురాలు రజాకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వారితో వీరోచిత పోరాటం చేసి అమరులైన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.

లైట్స్ ఫిట్ చేయడం

జెడ్పి చైర్మన్ దవా వసంత సురేష్ గారి మరియు వైస్ చైర్మన్ హరిచరన్ రావు గారి సహకారంతో గోధము దగ్గర ఐమాక్స్ లైట్స్ ఫిట్ చేయడం జరిగింది.

అభినవ చత్రపతి – కాషాయ దళపతి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా నియమితులై తొలిసారిగా కరీంనగర్ వచ్చిన సందర్భంగా సంజయ్ అన్న గారినీ కలిచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పరిశీలన

AE విజయ్ రెడ్డి గారితో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సురేష్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తిచేసుకొన్న శుభసందర్భంలో గ్రామ ప్రజల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర

మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో సర్పంచ్ చిట్యాల సురేష్ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, లో బాగంగా కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల గురించి గ్రామంలోని
ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. పోషణ అభియాన్, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఓటర్ అవగహన బ్యాంక్ రుణాలు ఎలా వినియోగించుకోవాలో తెలపడం జరిగింది మరియు
క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ DLPO శంకర్ గారు MPDO వెంకటేష్ జాదవ్ గారు తదితరులు అధికారులు, అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు ముఖ్య నాయకులు తదితరులు పాలుగోన్నారు

రామచంద్రుని పూజిత అక్షింతలు పంపిణీ

శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య నుండి రామచంద్రుని పూజిత అక్షింతలు మన గ్రామ రామాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆ మహిమాన్వితమైన అక్షింతలను మేళతాలలు,మంగళవాయిద్యల మధ్య శోభాయమానంగా మనా పురవీధులాగుండా ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించి ప్రతి ఇంటికి అక్షంతలు అందించడం జరిగింది.

రైతు దినోత్సవ వేడుక

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు వెంకట్రావు పెట్ రైతు వేదికలో రైతు దినోత్సవ వేడుకలో చిట్యాల సురేష్ గారు పాల్గొనడం జరిగింది.

సురక్ష దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాలలో సురక్ష దినోత్సవంలో పాల్గొన్న సురేష్ గారు.

అవార్డు గ్రహీత

మేడిపల్లి మండలంలోని కాచారం గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ మండల ఉత్తమ గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధిగా మౌలిక సదుపాయాలు గల గ్రామంగా తృతీయ అవార్డును ప్రశంసా పత్రాలను ఎంపిడిఓ వెంకటేష్ జాదవ్ గారు అందించారు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

అవగాహన

కాచారం గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏవో త్రివేదిక ఆయిల్షామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఏవో త్రివేదిక మాట్లా డుతూ, నేటి వరకు 138 మంది రైతులు 424 ఎకరాల్లో ఆయిల్షామ్ సాగుకు డీడీలు చెల్లించా రని, సాగును రైతులు సద్వినియోగం చేసుకోవా లని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల సురేశ్, ఎంపీటీసీ మ్యాదరి లక్ష్మి, ఉప సర్పంచ్ సాయికృష్ణ, ఏఈవోలు నరేందర్, అన్వేశ్, రైతులు సాయిరెడ్డి, గంగారెడ్డి, శేఖర్, గంగాధర్, లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఐకెపి సెంటర్ ఓపెనింగ్

ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని కలిసి స్కూల్ పిల్లలు వెళ్ళే దారి ఒడ్డ వేణి రాజం హౌస్ నుండి స్కూల్ వరకు సీసీ రోడ్డు మంజూరు మరియు మండల్ మేడిపల్లి కి వెళ్ళు మార్గ మధ్యలో గల కొండాపూర్ చెరువు మత్తడి దగ్గరా బ్రిడ్జి లేక ఒడ్డ్యాడ్, రాగోజిపేట, వెంకటరావుపేట్, కాచారం గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది అని ఎమ్మెల్యే గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది.

వరి ధాన్యం కొనుగోలు

ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని కలిసి స్కూల్ పిల్లలు వెళ్ళే దారి ఒడ్డ వేణి రాజం హౌస్ నుండి స్కూల్ వరకు సీసీ రోడ్డు మంజూరు మరియు మండల్ మేడిపల్లి కి వెళ్ళు మార్గ మధ్యలో గల కొండాపూర్ చెరువు మత్తడి దగ్గరా బ్రిడ్జి లేక ఒడ్డ్యాడ్, రాగోజిపేట, వెంకటరావుపేట్, కాచారం గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది అని ఎమ్మెల్యే గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం

ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని కలిసి స్కూల్ పిల్లలు వెళ్ళే దారి ఒడ్డ వేణి రాజం హౌస్ నుండి స్కూల్ వరకు సీసీ రోడ్డు మంజూరు మరియు మండల్ మేడిపల్లి కి వెళ్ళు మార్గ మధ్యలో గల కొండాపూర్ చెరువు మత్తడి దగ్గరా బ్రిడ్జి లేక ఒడ్డ్యాడ్, రాగోజిపేట, వెంకటరావుపేట్, కాచారం గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది అని ఎమ్మెల్యే గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది.

ముగ్గుల పోటీ

ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కాచారం గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది, మంచి ముగ్గులు వేసిన మహిళలకి ప్రథమ, ద్వితీయ బహుమతులు చిట్యాల సురేష్ గారు అందజేయడం జరిగింది.

సర్వసభ్య సమావేశంలో

 సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై పార్టీ నాయకులు అధికారులకు విన్నవించడం జరిగింది.

జయంతి సందర్భంగా

బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహావీరుడు అల్లూరి  సీతారామరాజు గారి 125 వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఆసరా పెన్షన్లు అందజేత

గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు సర్పంచ్ చిట్యాల సురేష్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారి చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి, వార్డ్ మెంబర్స్, అధికారులు, ముఖ్య నాయకులు, ప్రజలు, పాల్గొన్నారు.

ఘన నివాళులు

తెలంగాణ తొలి దేశ పోరాట యోధురాలు రజాకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వారితో వీరోచిత పోరాటం చేసి అమరులైన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.

వైకుంఠ రథం

 జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం లోని కాచారం గ్రామానికి చెందిన చిట్యాల సురేష్ గ్రామ సర్పంచ్ తన స్వంత వ్యయంతో తన తల్లి చిట్యాల గంగపోస మరియు తాత చిట్యాల నచ్చయ్య గార్ల జ్ఞాపకార్థం సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా విలువ కలిగిన అంచనా వ్యయంతో.మేడిపల్లి మండలం లోని కాచారం గ్రామంలో గల నూతనంగా వైకుంఠ రథంను తయారు చేయించారు. ఈ వైకుంఠ రథంను మా కాచారం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన ఘనంగా ప్రజలకు తెలిపి గ్రామ ప్రజలు,గ్రామపెద్దమనుషులు, యువకుల సమక్షంలో కాచారం గ్రామ పంచాయతీకీ అప్పగించారు.ఇట్టి కార్యక్రమ నిర్వహణ సందర్భంగా చిట్యాల సురేష్ , ఆయన కుటుంబ సభ్యులు , యువత,తదితరులు ఘనంగా అభినందనలు తెలుపుతూఘనంగా అభినందిస్తున్నారు.

నూతన గ్రామపంచాయతీ

నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ స్లాబ్ వేయడం జరుగుతుంది.

CMRF చెక్కు అందజేత

ఎదులపురం నడిపి రాజాం గారికి -22,500/- CMRF చెక్కు అందచేసిన సర్పంచ్ సురేష్ చిట్యాల గారు.

గ్రంధాలయం ప్రారంభం

 కాచారం గ్రామంలో నూతన గ్రంధాలయం ప్రారంభం. ఈ భవన నిర్మాణ విషయంలో మరియు పుస్తకాల సేకరణ విషయంలో చాలా మంది సహాయపడటం జరిగిందని కొంతమంది తమంతట వారే వచ్చి పుస్తకాల విషయంలో సహాయం చేసారని ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు మీ సహాయ సహకారాల వల్లె ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంకా ఎవరైనా ఎప్పుడైనా సలహాలు సూచనలు ఇవ్వొచ్చునని ఇంకా ఎవరైనా దాతల రూపంలో గ్రంథాలయంలో అన్ని పుస్తకాల ఏర్పాటు కొరకు మీ వంతు సహాయం చేయవలసిందిగా ఆయన ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ తో పాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీ,వార్డ్ మెంబర్స్, విద్యార్థులు, యూత్ సంఘాలు, నాయకులు కుల పెద్ద మనుషులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

గ్రామాభివృద్ధి పనులు

శరవేగంగా కొనసాగుతున్న ఊరి దేవతల 6 గుళ్ళు మరియు గంగమ్మ తల్లి కోనేరు పనులు..

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

సన్మానం

కాచారం గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ గారి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ఆశ వర్కర్స్ మరియు అంగన్వాడి పంచాయతీ సిబ్బంది కి సన్మానం చేసి సత్కరించరూ అలాగే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మరెన్నో విజయాలు సాధించాలని స్ఫూర్తినిచ్చారు ఇ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ, అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు ఐకేపీ లీడర్లు మరియు కో ఆప్షన్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

పోలియో చుక్కలు

మన్నెగూడెం గ్రామంలో పల్స్ పోలియో చుక్కలను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ చిట్యాల సురేష్ గారు,ANM, ఆశ వర్కర్స్,అంగన్వాడీ టీచర్స్

జయంతి

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ఘన ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

ఆశ్రు నివాళి

ప్రాణాలిచ్చిన సైనిక సోదరులకు జై కొడదాం పుల్వమా దాడుల్లో అసువులు బాసిన వీర జవానులకు వందనం వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆశ్రు నివాళి.

ఫీవర్ సర్వే

కాచారం గ్రామంలోని గ్రామ సర్పంచ్ సురేష్ చిట్యాల గారి ఆధ్వర్యంలో కరోన 3rd వే ముందస్తు భాగంగా ఇంటిటికి ఫీవర్ సర్వేలో భాగంగా గ్రామంలోని ఇంటిటికి వెళ్లి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని జాగ్రత్తగా ఉండమని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వాజిడ్ ఆశావర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఐకేపీ సి ఏ లు పాల్గొన్నారు.

సన్మానం

మేడిపల్లి మండలం కాచారం గ్రామానికి చెందిన బత్తులసాయి ప్రియ ప్రతిభ కనబరుస్తూ ఇప్పటికే జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీల్లో బరిలోకి దిగి కబడ్డీ కూతతో పథకాల మోత మోగిస్తూ జాతీయ స్థాయి కి చేరుకున్నందుకు గాను సర్పంచ్ సురేష్ చిట్యాల మరియు గ్రామ పాలవర్గం వారు సన్మానించడం జరిగింది..

ప్రతిజ్ఞ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా, సురేష్ గారు మరియు తదితరులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

 

సీఎం రిలీఫ్ ఫండ్

జింక గంగ మల్లయ్య కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది.

వర్ధంతి

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా మహనీయుడికి ఘన నివాళులు అందించారు కాచారం గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం. ఆదర్శప్రాయం. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు అంబేద్కర్ మహాశయుడు రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి అని అందరూ కుల మతాలకు అతీతంగా ముందుకు సాగాలని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు.

అవగాహన సదస్సు

రైతులకు పంట మార్పిడి పై AEO గారిచే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది

సీసీ కెమెరాలు ఏర్పాటు

కాచారం గ్రామంలో భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరిగింది

మాస్కుల పంపిణీ

కరోనా మహమ్మారి సమయంలో సర్పంచ్ సురేష్ గ్రామస్తులకు, కార్మికులకు మాస్కులను పంపిణీ చేయడం జరిగింది

సమావేశం

గ్రామంలోని చిన్నారులకు మరియు గర్భిణీ స్త్రీలకు సమావేశం ఏర్పాటు చేసి, అనంతరం ఉచిత కోడి గుడ్లను అందజేయడం జరిగింది..

పట్టణ ప్రగతిలో భాగంగా

గ్రామంలో అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ వంటి గొప్ప వారి విగ్రహాలను ప్రతిస్థాపించి వారి జయంతిలకు పూలమాలను వేసి వారి త్యాగాలను స్మరించుకోవడం జరుగుతుంది..

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా, స్వాతంత్ర యోధులను స్మరిస్తూ  జెండాను ఎగరవేసి జాతీయ గీతని పాడటం జరిగింది..

కాచారం అభివృద్ధి కార్యక్రమాలు

చీరాల పంపిణీ

బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నబతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు అందచేయడం జరిగింది. 

హరితహారం లో భాగంగా ..

ఈ రోజు గ్రామం లో హరిత హరం లో భాగంగా మొక్కల ప్రాముఖ్యత తెలుజేస్తు ప్రతి ఇంటికీ 6మొక్కలు అందివడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి  జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

Village Development Activities

Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page

 Development Programs

Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page
Chityala Suresh | Sarpanch | Kacharam | the Leaders Page

In the News

 Activities Videos

}
04-08-1980

Born in Kacharam

Jagtial, Telangana

}
1998

Completed Schooling

From ZP High School, Kondapur

}
2000

Finished Undergraduation

From SKNR Government Junior College

}
2003

Obtained Graduation

From SKNR Government Degree College

}
Since - 2019

Sarpanch

From Kacharam