Chittem Ram Mohan Reddy | MLA | Makthal | Mahbubnagar | the Leaders Page

Chittem Ram Mohan Reddy

MLA, Makthal, Mahbubnagar, Telangana, TRS.

Chittem Ram Mohan Reddy is a Member of the Legislative Assembly(MLA) of Makthal Constituency from the TRS party. He was born in 1965 to Narsi Reddy(late) &  C. Sumitra Reddy in Narayanpet village, Telangana.

He has completed B.Com from Badruka College, Osmania University, Hyderabad in 1982. Basically, he hails from an Agricultural family. He was Doing different cultivation in agriculture and helping the poor people. 

He joined the Telangana Rashtra Samithi(TRS) party. From 2005-2009, AP legislative elections, he was elected as Member of Legislative Assembly(MLA) in Bye-election.

In 2014, Telangana Legislative Elections, he won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 51,632 votes from the TRS party.

In 2018, he was re-elected as a Member of the Legislative Assembly(MLA) of Makthal Constituency from the TRS party, Telangana.

Ho.no. 5-216. bapuji nagar, Makthal, Mahabubnagar, Telangana

Contact Number: +91-9000390009

Recent Activities

ఆత్మకూరు మున్సిపాలిటి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించిన మక్తల్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి గారు

కరోనా వైరస్ నివారణ

కరోనా వైరస్ నివారణలో భాగంగా మాస్క్ లు, శానిటైజెర్లు అందజేసిన మక్తల్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి గారు

చేయూత

కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా వెనుకబడిన గ్రామ ప్రజలకి బియ్యం అందజేసిన మక్తల్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి గారు

చెక్కుని అందజేస్తున్న మక్తల్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి గారు

తెలంగాణ భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికల A, B ఫారాలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా అందుకున్న మక్తల్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి గారు

పోలియో చుక్కలు

ఊట్కూరు మండల కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి గారు

మంత్రి హరీష్ రావు గారితో ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు

సమావేశంలో

పట్టణ ప్రగతి ప్రణాళిక పురపాలక సదస్సు కార్యక్రమంలో మాట్లాడుతున్న మక్తల్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి గారు

అవగాహన సదస్సు

నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వానాకాలం 2020 సంవత్సరానికి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానం పై రైతులకు, అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి గారు

సమీక్ష సమావేశం

RWS & మున్సిపల్ అధికారులతో త్రాగునీటి సరఫరా, సమస్యల పై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి గారు

హరిత హరం కార్యక్రమం

6వ విడత హరిత హరం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతమైన చెక్ పోస్ట్ దగ్గర రాకపోకలు పూర్తిగా నియంత్రించమని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి గారు

మక్తల్ మండలంలోని చిట్టేమ్ నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై దర్యాప్తు జరిపి కర్ణాటక నుంచి వస్తున్న వరదల గురించి అధికారులతో విచారించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి గారు

సమీక్ష సమావేశం

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశంలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌సిలు, ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది

Party Activities

}
1965

Born in Makthal

}
1982

Completed B.Com

From Badruka College, Osmania University

}

Joined in the TRS

}
2005-2009

MLA

Member of Legislative Assembly

}
2014

MLA

Member of Legislative Assembly

}
2018

MLA

Member of Legislative Assembly