Chirumamilla Ashok(CM Ashokk) | BJYM State Executive Member | Andhra Pradesh | the Leaders Page

Chirumamilla Ashok(CM Ashokk)

BJYM State Executive Member, Lingapuram, Amaravathi, Pedakurapadu, Palnadu, Andhra Pradesh, BJP

 

Chirumamilla Ashok(CM Ashokk) is an Indian Politician of BJP and BJYM State Executive Member in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the year 10th of August 1986, Ashok was born to a couple Mr. Chirumamilla Krishna Murthy and Mrs: Chirumamilla Udaya Laxmi who resided in the village of Amaravathi in Guntur District in the Indian State of Andhra Pradesh.

In the year 2000, Ashok acquired his Secondary Board of Education from Bashyam High School located at Guntur and completed his 2-year Course of Intermediate from Gowtham Junior College located at Guntur in the year 2003.

He finished Graduation from Mahatma Gandhi Degree College located at Guntur in the year 2006.

Professional Career:

Soon after accomplishing his Education, Ashok started his career as PRO of Chaithanya Educational Acadamy in the year 2008 and also did Real Estate Business in the year 2010, and ever since he started the profession he simultaneously handling his family responsibilities.

Career in Rashtriya Swayamsevak Sangh(RSS):

RSS’s Purpose is to raise a cadre that can communicate the organization’s vision to society at large. It all starts with Prathmik Shiksha Varg or initial training camp,

In the year 2014, After getting promoted in the first stage i.e. Prathamika Shiksha Varg, the committed members move to the second level which is known as Pratham Varsha Sangh Shiksha Varg 2017.

Career in Politics:

In the year 2014, Ashok joined in Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

Ashok takes a genuine interest in the Party and participates proactively in every activity as a Party Activist executing his responsibilities by a code of conduct and for the benefit of the party’s public exposure.

Upon Joining, he was designated as the BJYM District Vice President of Guntur by the BJP in 2014, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His unwavering commitment and true effort gained him the position of District President of Guntur District in the year 2017-2019 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

His ongoing dedication and true attention gained him the elected position of BJYM State Executive Member in 2021, and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Party Activities:

  • He set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • As a result, Ashok and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • Many social and welfare activities have been performed through the foundation for the needy and poor with a Motto to serve the People.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for the growth and development of the societies.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.

Pandemic Services:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • Ashok was a responsible leader who maintained to contribute even when the situation was terrible.
  • During the Pandemic Period, he handed out fruits, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Ashok continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The region that is contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.

H.No: 3-96, Landmark: Near Ramalayam, Village: Lingapuram, Mandal: Amaravathi, District: Palnadu, Constituency: Pedakurapadu , State: Andhra Pradesh, Pincode: 522486.

Email: [email protected]

Mobile No: 9100016999, 9676127999.

 Bio-Data of Mr. Chirumamilla Ashok(CM Ashokk)

Chirumamilla Ashok(CM Ashokk) | BJYM State Executive Member | Andhra Pradesh | the Leaders Page

Name: Chirumamilla Ashok(CM Ashokk)

DOB: 10-08-1986

Father:  Mr. Chirumamilla Krishna Murthy 

Mother: Mrs. Chirumamilla Udaya Laxmi 

Present Designation: BJYM State Executive Member

Education Qualification: Finished Graduation

Permanent Address: Lingapuram, Amaravathi, Pedakurapadu, Palnadu, Andhra Pradesh.

Contact No: 9100016999, 9676127999.

 

“Leaders aren’t born. They are made by hard effort, which is the price all of us must pay to achieve any worthwhile goal.”

 

Recent Activities

సెండ్ ఆఫ్

గుంటూరులో పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి వచ్చిన కేంద్ర మాజీ మంత్రివర్యులు మరియు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారికి మిత్రుడు తోకల రాజవర్ధన్ గారు మరియు బండారు ప్రసాద్ గారితో కలిసి విజయవాడ విమానాశ్రయంలో సెండ్ ఆఫ్ ఇస్తూన సందర్భంలో.

బైక్ ర్యాలీ

పెద్దలు గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు,మాజీ రాజ్యసభ సభ్యులు బిజెపి జాతీయ నేత పెద్దలు శ్రీ సుజనా చౌదరి గారు ఈరోజు రాజధాని ప్రాంత రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద అండగా ఉంటూ అనేక సందర్భాల్లో వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ సుజనా చౌదరి గారిని కలవడం కొరకు చిన్న సమావేశము మరియు ఆ తర్వాత మాజీ మంత్రివర్యులు మరియు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి తండ్రిగారి పేరు మీద నిర్వహిస్తున్న టువంటి కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ కు ముఖ్యఅతిథిగా ఆర్ అగ్రహారం లోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపము నందు పాల్గొనుటకు వచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో బైకులతో ర్యాలీగా వెళ్లి రిసీవ్ చేసుకొని మాదల శ్రీనివాసరావు గారి నివాసంలో రాజధాని రైతులతో చర్చల అనంతరం రాజధాని రైతులు శివారెడ్డి గారు,పువ్వాడ సుధాకర్ గారు,జమ్మల శ్యామ్ కిషోర్ గారు ,సత్యం గారు మరికొందరు రైతులు సుజనా చౌదరి గారిని గజమాల మరియు శాలువాతో సత్కరించడం జరిగింది.

సన్మానం

తిరుపతిలో హోటల్ తాజ్ లో జరుగుతున్నటువంటి నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ కు విచ్చేసినటువంటి ముఖ్య అతిధులు కేంద్ర మంత్రివర్యులు అటవీ శాఖ మరియు కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని హోటల్ తాజ్ లో కలిసి మిత్రులు భారతీయ జనతా యువమోర్చా మాజీ జాతీయ కార్యదర్శి పనతల సురేష్ గారు మరియు ఇతర మిత్రులతో కలిసి గజమాలతో మరియు శాలువాతో సత్కరించడం జరిగింది.

బైక్ ర్యాలీ

13 వ రోజు ముగింపు సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ సుజనా చౌదరి గారు సభ్యులు సీఎం రమేష్ గారు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కె సురేంద్రమోహన్ గారు భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బబ్బురి శ్రీరామ్ గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు పల్నాడు జిల్లా నుండి CM ASHOKK ఆధ్వర్యంలో 300 బైకులు తో ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

గోండా BJP ఉత్తర ప్రదేశ్‌లో అవధ్ ప్రావిన్స్ ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీ శేష్ నారాయణ్ మిశ్రా గారి పదమూడవ ఆచారాలలో పాల్గొనడం జరిగింది. తన కుటుంబం మరియు ప్రియమైన వారిని కలుసుకుని, వారిని కట్టిపడేసాడు. ఈ సంక్షోభ సమయంలో మొత్తం సంస్థ వారి కుటుంబాలకు అండగా నిలవడం జరిగింది.

యువసంఘర్షణ యాత్ర

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజవర్గం అమరావతి నుండి “యువసంఘర్షణ యాత్ర ” ముగింపు సందర్భంగా బహిరంగ సభకు విజయవాడకి విచ్చేస్తున్న కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాలు మరియు సమాచార ప్రచార శాఖ మాత్యులు శ్రీ anurag singh thakur గారు విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ నందు జరుగుతున్న భారీ బహిరంగ సభకు అమరావతి నుండి నా ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలతో ఒక బస్సు బయలుదేరుతున్న సందర్భంలో.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ర్యాలీ

విభజన భయానక స్మృతి దినం (విభజన్ విభీషక్ స్మృతి దివస్)” మౌన ర్యాలీ – లెనిన్ సెంటర్, విజయవాడ దగ్గర (14-08-2022) జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు.

బైక్ ర్యాలీ

కోస్తాంధ్ర జోన్ యువసంఘర్షణయాత్ర పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుండి మొదలుకొని నరసరావుపేట, మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల మీదగా సత్తనపల్లి చేరుకొని సత్తెనపల్లి నుంచి అమరావతి మీదుగా రాజధాని తుళ్ళూరు మందడం మీదుగా మంగళగిరి చేరుకోవడం జరిగింది. ” పల్నాడు జిల్లా” నుండి పూర్తిగా మాతోపాటు లగేజీ తో 50 బైకులు తో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

యువసంఘర్షణయాత్ర

కోస్తాంధ్ర జోన్ యువసంఘర్షణయాత్ర బాపట్ల మొదలుకొని తెనాలి మీదుగా గుంటూరు వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా BJYM4 ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్ర మోహన్ గారు మరియు బిజెపి జాతీయ కార్యదర్శి మరియు బిజెపి ఆంధ్రప్రదేశ్ సహా ఇంచార్జి సునీల్ దియోధర్ గారు పాల్గొన్న సందర్భంలో.

ర్యాలీ

కోస్తా జోన్ 7 వ రోజు #yuvasangarshanayatra లో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి మొదలయి త్రిపురంటకం,దర్శి, మీదుగా అద్దంకి కి చేరుకున్న యాత్ర. ఈ యాత్రలో పల్నాడు జిల్లా అమరావతి లింగాపురం బలుసుపాడు ధరణికోట పిచ్చుకల పాలెం ఇనిమెట్ల కుక్కల గుంట్ల వినుకొండ మరికొన్ని గ్రామాల నుండి వంద (104)పైచిలుకు ద్విచక్ర వాహనాలతో మరియు ఇతర జిల్లాల నుండి వచ్చిన వాహనాలతో ర్యాలీలో పాల్గొన్న సందర్భంలో స్థానిక ప్రకాశం జిల్లా బిజెపి మరియు యువ మోర్చా నాయకులు కూడా పాల్గొని ర్యాలీని విజయవంతం చేసిన సందర్భంలో

బైక్ ర్యాలీ

భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో యువ సంఘర్షణ యాత్రలో భాగంగా నెల్లూరు పట్టణంలో వేలాది మంది ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ గారు పాల్గొనడం జరిగింది

తిరుపతి జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం లోని వెంకటాచలం మండలం లో యువ సంఘర్షణ యాత్ర కొద్దిసేపట్లో మొదలవుతున్న సందర్భం లో యువ మోర్చా మాజీ జాతీయ కార్యదర్శి సురేష్ గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. పల్నాడు జిల్లా నుండి 27 మంది కార్యకర్తలు 25 బైకులతో కోస్తా ఆంధ్ర యువ సంఘర్షణ యాత్ర లో పాల్గొనడం జరిగిన సందర్భంలో.

సన్మానం

పల్నాడు జిల్లా నరసరావుపేట ఈనెల రెండో తారీఖున యువ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యువ సంఘర్షణ యాత్ర కోస్తా ఆంధ్ర జోన్ సంబంధించినటువంటి యువ మోర్చా కి మరియు భారతీయ జనతా పార్టీకి సమన్వయకర్తగా వచ్చినటువంటి భారతీయ జనతా యువమోర్చా మాజీ జాతీయ కార్యదర్శి శ్రీ పనతల సురేష్ గారు మరియు ముఖ్య నాయకులు కలిసి యువ సంఘర్షణ యాత్ర సంబంధించినటువంటి వ్యవస్థ గురించి చర్చించి సురేష్ గారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛము ఇవ్వడం జరిగింది.

జయంతి

జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతాపార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో సహచర నాయకులతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది.

సమావేశం

విజయవాడలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో పాల్గొనడం జరిగింది.

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది.

ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.  

 

ప్రచారం

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ యాదవ్ గారి గెలుపు కోసం నేడు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థి BJP Andhra Pradesh గుండ్లపల్లి.భరత్ కుమార్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మకూరు టౌన్ లోని తూర్పు వీధి ఆంజనేయ స్వామి గుడి సెంటర్ మరియు పెద్ద మసీదు సెంటర్ లో ముస్లిం కాలనీ లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కమలం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది.

నియమాకపత్రం

తెనాలి రూరల్ BJYM మండల అధ్యక్షులు గా నియమాకపత్రం అందుకుంటున్న బ్రహ్మయ్య గారు.

Service in Pandemic COVID-19

జయంతి

భారత దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

స్వచ్ఛ భారత్

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో, పని ప్రదేశాలలో మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించడంపై, పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సూక్తిపై శివ కుమార్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్వచ్ఛ భారత్

ప్రధాని తది నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అమరావతిలో బిజెపి శ్రేణులు స్వచ్చభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారతీయ జనతాపార్టీ యువమోర్చాలో పలు నియామకాలు జరిగాయి. జిల్లా పార్టీ ఎ కార్యాలయంలో బుధవారం జిల్లా యువమోర్చా అధ్యక్షులు చిరుమామిళ్ళ అశోక్ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టారు.

నియామక పత్రం

భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా మాచర్ల నియో జకవర్గం కారంపూడికి చెందిన మేకల సైదారావు నియమితులయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం సైదారావుకు యువమోర్చా జిలా అధ్యక్షుడు చిరుమామిళ్ల అశోక్ నియామక పత్రం అందజేసిన సందర్భంలో.

చర్యలు

పార్టీ సంస్థాగతనిర్మాణంలో భాగంగా జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తున్నట్లు భారతీయ జనతాపార్బీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు చిరుమామిళ్ల అశోక్ తెలిపారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాల యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జిల్లాల్లోని అన్ని మండలాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టపరిచే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడిం చారు. ప్రధాని మోదీ పథకాలు, పాలనకు మెచ్చిన యువత పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి, ఉపాధి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

On the Occasion of Meeting

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ సోము వీర్రాజు గారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ P V N మాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా నిన్న పదవీ విరమణ చేసిన సందర్భంగా పెద్దలు శ్రీకాళహస్తి సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి దారా అంబేద్కర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాయలసీమ ఇంచార్జి హరి ప్రసాద్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జి గారిని గౌరవపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నెల్లూరు జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అశోక్ గారు.

భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బిజెపి రాజ్యసభ సభ్యులు శ్రీ జీ.వీ.యల్ నరసింహారావు గారిని గౌరవపూర్వకంగా కలిసి సమావేశం లో సన్మానం చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన అశోక్ గారు.

Party Activities

News Paper Clippings

}
16-08-1986

Born in Lingapuram

Amaravathi, Palnadu, Gurajala, Andhra Pradesh

}
2000

Standard SSC Standard

From Bashyam High School located at Guntur

}
2003

Completed Intermediate

From Gowtham Junior College located at Guntur

}
2006

Finished Graduation

From Mahatma Gandhi Degree College at Guntur

}
2014

Joined in RSS

}
2014

Joined in BJP

}
2014

Party Activist

Of BJP

}
2014

BJYM District Vice President

Of Guntur

}
2017-2019

District President

Of Guntur

}
2021-Till Now

BJYM State Executive Member

Of Andhra Pradesh