Chirla Jaggi Reddy | MLA | Chairman of APPUC | Kothapeta | YSRCP | East Godavari | A.P. | the Leaders Page

Chirla Jaggi Reddy

Chairman of APPUC, MLA, YSRCP, Gopalapuram, Kothapeta, East Godavari, Andhra Pradesh.

Chirla Jaggi Reddy is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Kothapeta. He was born in 1978 to SomaSundara Reddy in Gopalapuram village. In 1998, He has completed his Post Graduation MBA from New Port University, Bangalore. He was doing his own Business.

Jaggi Reddy started his political journey with the Congress Party. He was the leader of the Congress Party. From 2004-2009, He was a Member of APLA from the Congress Party in Kothapeta.

He joined the YSRCP Party. From 2014-2019, Jaggi Reddy was serving as an MLA of YSRCP in Kothapeta, East Godavari.

In 2019, Jaggi Reddy serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kothapeta, East Godavari.

Chirla Jaggi Reddy is the  Chairman of the Andhra Pradesh Public Undertakings Committee from YSRCP.

H. No. 6-10, Gopalapuram Village, Ravulapalem Mandal of E.G. Dist-533274

E-Mail:[email protected]
Contact Number:+91-9849255567, 9490499999

Recent Activities

అగ్నిప్రమాదంలో

రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ శివారు పితాని వారి పాలెంలో ఈరోజు ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో పితాని కృష్ణ మూర్తికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

శాసనసభ్యులు మరియు PUC చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి గారు వారిని పరామర్శించి తక్షణ సహాయంగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున 12 వేలు, ప్రభుత్వం నుంచి 5 వేలు మొత్తం 17 వేల రూపాయల నగదు మరియు 50 కేజీల బియ్యం అందచేశారు.

మాస్కుల పంపిణీ కార్యక్రమం

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్తపేట నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మరియు PUC చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొని రహదారిపై వెళ్లే వాహన చోదకులకు మాస్కులు పంపిణీ చేసి కారోనా మహమ్మారి విస్తరణ తగ్గేవరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోడ్లపై తిరగద్దని విజ్ఞప్తి చేసారు.

 

గేదెల పంపిణీ కార్యక్రమంలో

ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సబ్సిడీపై గేదెల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు మరియు PUC చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొని పులిడింది గ్రామానికి చెందిన రైతులు దిడ్ల దుర్గాప్రసాద్, మండేల చంద్రకుమారి, మండేల గంగరాజు, సింగంపర్తి వీర వెంకట సత్యనారాయణ, వద్దిపర్రు గ్రామానికి చెందిన రైతు పల్లికొండ విజయ్ కుమార్ లకు ఒక్కొక్కరికి రెండు గేదెల చొప్పున పంపిణీ చేశారు.

వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చిర్ల జగ్గిరెడ్డి గారు శాసనసభ్యులుగా గెలుపొందితే కాలినడకన తిరుమల నడిచి వస్తామని మొక్కుకుని వెళ్తున్న రావులపాలెం గ్రామానికి చెందిన మల్లిడి యువరామ ప్రసాదరెడ్డి, ఉబలంక గ్రామానికి చెందిన మేడపాటి చంద్ర సుబ్బారెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, పడాల శివరామకృష్ణా రెడ్డి ల పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన శాసనసభ్యులు మరియు PUC చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి గారు.

తేదేపా నుండి మైనార్టీ నాయకులు వైసీపీ లో చేరిక

రావులపాలెం మండలానికి చెందిన పలువురు ముస్లిం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు.
మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ మాజీ టీడీపీ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడుగా గత ఇరవై సంవత్సరాలుగా పని చేసిన తేదేపాలో ఉన్న పలువురు ముస్లిం నాయకులు చేరారు
కరీం తదితర 50 మంది ముస్లిం మైనారిటీ నాయకులు శాసనసభ్యులు మరియు PUC చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి గారి సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు.

భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ గారి తండ్రిగారైన తమ్మన స్వామి నాయుడు గారు కన్నుమూసి ఉన్నారు. ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు మరియు PUC చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి గారు.

}
1978

Born in Gopalapuram

East Godavari

}
1998

Completed Post Graduation

 MBA from New Port University, Bangalore

}

Joined in the Congress

}

Leader

of Congress in Kothapeta

}
2004-2009

MLA

of Congress  Party in Kothapeta

}

Joined in the YSRCP

}
2014-2019

MLA

Of YSRCP in Kothapeta

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kothapeta, East Godavari.

}

Chairman

of Andhra Pradesh Public Undertakings Committee(APPUC).