Chippagiri Virupakshi ZPTC | ZPTC | Kurnool | YSRCP | Andhra Pradesh | the Leaders Page

Chippagiri Virupakshi ZPTC

ZPTC, Kurnool, Andhra Pradesh, YSRCP

 

Chippagiri Virupakshi is an Indian Politician and current ZPTC (Zilla Parishad Territorial Constituency) from Kurnool in the respective state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

Virupakshi was born on the 04th of March 1969, to the couple Mr. Busine Chinanjaneya and Mrs. Busine Sridevi and was raised in Chippagiri village in the district of Kurnool, Andhra Pradesh.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone and accomplished his Secondary State Board of Education from ZP High School at Chippagiri.

EARLY CAREER IN PROFESSION-

Following the conclusion of his studies, he began his professional career by working as a Railway Supervisor, and after gaining precious experience, he was elevated to the position of Railway Contractor. On the one hand, he was handling his family responsibilities.

EARLY CAREER IN POLITICS-

Virupakshi was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri Y.S. Rajasekhar Reddy is prominent. Among the politicians, Virupakshi is an ardent follower of the late Chief Minister of AP Sri Y.S. Rajasekhar Reddy.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind.

As being a part of INC, Virupakshi expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

His unwavering commitment and genuine determination in 2009, earned him the post of Mandal Leader from the INC of Chippagiri where he has contributed immensely.

After the instant death of YS Rajashekar Reddy, he joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) founded by the Y.S.Jaganmohan Reddy current chief Minister of the State Andhra Pradesh.

From the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist worked hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

Virupakshi contested for the admirable position in 2021, and the party entrusted him with the position of  ZPTC (Zilla Parishad Territorial Constituency) with the majority of votes attributable to his dedication to the work.

From the day he entered politics to the present date, he has worked diligently for the wellbeing of the people, ceaselessly seeking for the progress of the party and society, and giving passionate service to the society through the positions he has been entrusted to.

AWARDS AND RECOGNITIONS

The Best Service Award has been awarded to Virupakshi in recognition of the great services that he has undertaken for society.

Social & Welfare Activities

  • Virupakshi Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He fights over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • Virupakshi fight over every issue raised in the town and persistently worked to solve the issues.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • During the first and second waves of Corona, Virupakshi offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Virupakshi acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • He distributed Blankets, Fruits to the old age people, donated dresses, food, to the orphans.
  • During the crisis, he responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.

HNo: 1-43, Pincode: 518396, Village & Mandal: Chippagiri, Assembly: Alur, District: Kurnool, State: Andhra Pradesh

Email: [email protected]

Mobile: 9182472940, 9441535837

You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.

Chippagiri Virupakshi

- ZPTC

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారిని బనగానపల్లె లో మర్యాదపూర్వక కలవడం జరిగింది

Recent Activities

నామినేషన్ కార్యక్రమం విజయవంతం

నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలూరు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను

భారీ బైక్ ర్యాలీ

ఆలూరు నియోజకవర్గం యువనాయకులు బుసినే లష్మినారాయణ & బుసినే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరగడం జరిగింది

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన దాదాపు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వదలిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

భారీ బహిరంగ సభ

ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ఎంపీటీసీ మరియు 500 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది

ముస్లిం సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ ముస్లిం సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు

వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరిక

ఆలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రం దిడ్డి కాలనీ, అయోధ్య నగర్ కాలనీలకు చెందిన తప్పేట మల్లయ్య, సినిమా మల్లి, మచ్చి మల్లయ్య, అనుమేషి, సూరెడ్డి, గాదెప్ప, వీరేషి, కొంతమయ్య, కంబలిగాది, దిడ్డి మల్లయ్య, నాగరాజు 20 కుటుంబాలు మరియు జొహరాపురం గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ జనార్ధన్, ప్రకాష్, బొజ్జన్న తదితరులు టీడీపీ పార్టీ నుండి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి చేస్తున్న మేలుకు వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది

గ్రామంలో ఎన్నికల ప్రచారం

సీఎం వైఎస్ జగనన్న సంక్షేమ పథకాలతో గ్రామాలు కళకళ ఆస్పరి మండలం జొహరాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం

ధర్మాన్ని,న్యాయాన్ని,సత్యాన్ని గెలిపించండి

బ్రహ్మాండమైన స్వాగతం పలికిన హాలహార్వి మండలం మరియు గూళ్యం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల అశేషమైన ప్రజలు

గ్రామాలలో పర్యటన

దేవనకొండ మండలం ఓబుళపురం, మాధపురం మరియు జిల్లెల్గుడుబుడుకుల గ్రామాలలో పర్యటన జరిగింది

నూతనంగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

దేవనకొండ మండలం లో నూతనంగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి BY రామయ్య మరియు తెరణేకల్ సురేంద్ర గారు పాల్గొన్నారు.

సంక్షేమం అభివృద్ధి నా ధ్యేయం

ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం కేంద్రం లో నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలసి ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమం అభివృద్ధి నా ధ్యేయం

గడప గడపకు పథకాలు

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం పేద గుండెకు ఏ కష్టం రాకూడదని గడప గడపకు పథకాలను పంపిన సీఎం జగనన్న

నీటి సమస్యను పరిష్కరించిన విరుపాక్షి గారు

ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి నీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం ట్యాంకర్లతో సొంత నిధులతో మంచినీటిని తరలించి చిప్పగిరి మండలం ప్రజల దాహార్తిని తీర్చిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుసినే విరుపాక్షి గారు

ఘన స్వాగతం

ఆలూరు నియోజకవర్గం MLA అభ్యర్థి చిప్పగిరి విరుపాక్షి గారికి ఘన స్వాగతం పలికిన నేమకల్ గ్రామ ప్రజలు

గ్రామాల్లో విస్తృత ప్రచారం

ఆలూరు నియోజకవర్గం MLA అభ్యర్థి చిప్పగిరి విరుపాక్షి గారు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం లోని కలపరి, యాటకల్లు, తొగలగల్లు, తురవ గల్లు, తంగరడోన గ్రామాల్లో విస్తృత ప్రచారం

రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం

జగనన్న గారు చేస్తున్న అభివృధి లో భాగంగా మన చిప్పగిరి నుంటి మద్దికేర వారకు రోడ్ ప్రారంభిస్తున్నారు అందుకు గాను రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం MLA అభ్యర్థి చిప్పగిరి విరుపాక్షి అన్న గారు ఈ కార్యక్రమం లో చిప్పగిరి మండల వైస్సార్సీపీ కన్వినర్ మారయ్య, సీనియర్ నాయుకులు పాల్గొన్నారు

నాయకులు కార్యకర్తలు సమావేశం

ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు గౌరవ శ్రీ బుసినే_విరుపాక్షి గారు అధ్యక్షతన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కర్నూలు మేయర్ శ్రీ బీవై రామయ్య గారు ముఖ్య అతిథిగా ప్రజా ప్రతినిధులు, JCS అధ్యక్షులు సురేంద్రారెడ్డి గారు, కొత్తకాపు మధుసూదన్ రెడ్డి గారు, ఆస్పరి జడ్పీటీసీ దొరబాబు గారు, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ గారు నాయకులు కార్యకర్తలు సమావేశం జరిగింది.

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం

ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ చిప్పగిరి విరుపాక్షి అన్న గారు దేవనకొండ మండలం లో కొన్ని గ్రామాలుపాలకుర్తి, లంకందిన, మాచపురం, తర్నెకలు, ములుగుందం గ్రామాలలో కార్యకర్తలతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీ మీద నమ్మకంతో నన్ను జగనన్న ప్రతినిధిగా పంపించాడు గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అని కార్యకర్తలకు తెలపడం జరి గింది.

మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త బుసినే విరుపాక్షి అన్నగారు దేవనకొండ మండల కి వెళ్తున్న మార్గం మధ్యలో బిలేకలు గ్రామం వైస్సార్సీపీ నాయుకులు అందరు కలిసి పూలమాల వేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

విజేతలకు బహుమతిగా 20000రూ

సంక్రాంతి పండుగా సందర్బంగా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి గ్రామంలో కబడ్డీ పోటీలు ఆస్పరి BVR యూత్ అద్వర్యం లో నిర్వహించారు. ఈ పోటీల్లో మొదటి విజేతగా నిలిచిన గోనెగండ్ల జట్టుకు ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త చిప్పగిరి విరుపాక్షి అన్న గారు 20000 /- రూపాయలు BVR యూత్ చేతుల మీదు గా అందజేయడం జరిగింది

వైస్సార్సీపీ లో చేరిక

బుసినే విరుపాక్షి ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త ఆధ్వర్యంలో నెమకల్ గ్రామం నుంచి టీడీపీ సీనియర్ నాయుకులు వచ్చి వైస్సార్సీపీ లో కి చేరారు 

కనకదుర్గా అమ్మవారి దర్శనం

ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుసినే విరుపాక్షి అన్న గారు విజయవాడ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకున్నారు, ఆలూరు నియోజకవర్గం ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రార్తించినట్లు విరుపాక్షి అన్న తెలిపారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయుకులు పాల్గొన్నారు

10000 రూపాయలు ఆర్థిక సమయం

ఆలూరు నియోజకవర్గంచిప్పగిరి విరుపాక్షి అన్నగారు మొలగవల్లి గ్రామ నివాసి అయిన దేవగట్టి మరెన్న గారికి ఆరోగ్యం బాగలేదని స్పందించిన వెంటనే కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సమయం, వాల్మీకి రామాంజినేయు అన్న గారి చేతులు మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు విరుపాక్షి అన్న గారికి అభినందనలు తెలిపారు

విరాళం

ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి విరుపాక్షి గారు హొళగుందలో పెద్దచెరువు కట్టాదగ్గర మహంకాళి ఆలయం నిర్మాణం కొరకు విరాళం అందిస్తామని మన విరుపాక్షి అన్న గారు గ్రామ పెద్దలకు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారము 50000 విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామం పెద్దలు మరియు వైస్సార్సీపీ నాయుకులు పాల్గొన్నారు.

మార్లమడికి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఊరు వాకిలి కి తనవంతు సహాయం అందించిన జడ్పిటిసి విరుపాక్షి

హొళగుందా మండలం మార్లమడికి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఊరి వాకిలి కి ఆ గ్రామ పెద్దలు వచ్చి జెడ్పిటిసి విరుపాక్షి గారిని మీ వంతు సహాయం అందించాలని కోరగా 20000 /- రూపాయలు అందివ్వడం జరిగినది ఆ గ్రామం నుంచి వచ్చిన పెద్దలు మాజీ సర్పంచ్ మోహన్ రాజు గాది. రాముడు, లక్ష్మీనారాయణ నల్లారెడ్డి మల్లికార్జున పంపాపతి రాజు, వెంకటేష్, సాదా కలి, B. L వెంకటేష్. చిన్న గాది. వారి సమక్షంలో 20 వేల రూపాయలు అందివ్వడం జరిగినది

కలిసిన సందర్భంలో

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన చిప్పగిరి జెడ్పీటీసీ, కర్నూలు జిల్లాలో ఆదోని నందు వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందజేసి స్వాగతం పలికిన సందర్భంలో.

పోలియో చుక్కలు

రైతులకు నష్టపరిహారం

చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామంలో దగ్ధమైన గడ్డివాములు పరిశీలిస్తున్న జడ్పిటిసి విరుపాక్షి అన్న మండల తాసిల్దార్ వలి భాష రైతులను వివరాలు అడిగి తెలుసుకుని ఎనిమిది గడ్డివాములు దగ్ధం అయ్యాయని రైతులు తెలపగా 20000 రూపాయలు ఆర్థిక సహాయం విరుపాక్షి అన్న గారు అందించడం జరిగినది

సబ్సిడీ విత్తనాలు పంపిణీ

చిప్పగిరి లో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్న జడ్పీటీసీ సభ్యుడు విరుపాక్షి గారు మరియు అధికారులు..

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట

మునుపెన్నడూ లేని విధంగా మన జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి, రైతులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని జడ్పీటీసీ సభ్యులు విరూపాక్షి తెలిపారు. మండల కేంద్రమైన చిప్పగిరి రైతు భరోసా కేంద్రంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పప్పు శనగ రైతు లకు ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో సెనగల బస్తాలను వ్యవసాయ శాఖ అధికారి ఆనంద్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ సభ్యులు విరూపాక్షి, స్థానిక సర్పంచ్ గోవిందరాజులు చేతులమీదుగా రైతులకు అందజేశారు

మహాసభ పుస్తకాలు పంపిణీ

చిప్పగిరి లో మహాసభ పుస్తకాలను ఆవిష్కరించిన విరూపాక్ష గారు..

పాదయాత్ర

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న విరూపాక్ష గారు మరియు వైస్సార్సీపీ నాయాకులు .

దీక్ష లో భాగంగా

జనా గ్రహ దీక్ష లో భాగంగా కార్యక్రమంలో ప్రసంగిస్తున్న చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్ష గారు.

సన్మానం

అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య గారిని కర్నూలు జిల్లా చిప్పగిరి జడ్పీటీసీ విరుపాక్షి గారు తన స్వగృహంలో సన్మానించడం జరిగింది. 

జన్మదిన వేడుకలలో...

చిప్పగిరి ZPTC విరుపాక్షి గారి స్వగృహం లో శ్రీ గౌరవ మంత్రి జయరాం గారి జన్మదిన వేడుకలు గణంగా జరుపుకున్నారు. 

కలిసిన సందర్భంగా

జిల్లా పరిషత్ చైర్మన్ మల్కి వెంకటసుబ్బారెడ్డి గారిని మరియు కర్నూలు మేయర్ బి వై రామయ్య గారిని గౌరవప్రధానంగా కలిసిన జడ్పీటీసీ విరుపాక్షి గారు మరియు తదితరులు.

హోండా కంపెనీ పవర్ స్పేర్ పంపిణీ

చిప్పగిరి గ్రామ పంచాయితీలో రైతు భరోసా కేంద్రం ముందు రైతులకు సబ్సిడీ కింద హోండా కంపెనీ పవర్ స్పేర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షి గారు పాల్గొనడం జరిగింది..

ఎన్నుకున్న సందర్భం

ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు తెలియజేసిన సందర్బంగా ప్రతి ఊరు లో విద్యాకమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ నీ స్కూల్ లో ఉన్న విద్యార్థులు తల్లితండ్రులు సమక్షంలో ఏనుకోవాలి నిర్ణయించడం జరిగింది ..

అందుకు పాఠశాలలో హెడమాస్టర్ రవి సార్, తొట్టి స్టాఫ్ తో కలిసి ప్రోగ్రామ్ ఓటింగ్ ద్వారా నిర్వహించడం జరిగింది…విద్యాకమిటీ చైర్మన్ గా కేసరి గంగాధర్ గారికి మరియు అలాగే పోయిన సారి ఉన్న బి. సిద్ద గారి భార్య నీ మరి ఇంకా ఒక్కసారి వైస్ చైర్మన్ గా ఏనుకోవడం జరిగింది… ఈ కార్యక్రమమంలో ముఖ్య అతిథిగా చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షి గారు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం

చిప్పగిరి మండల లో ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ శ్రీ సద్గురు భం భం బాబా స్వామి వారికీ మొదట కుటుంబం తో కలిసి స్వామి కీ పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షి గారు….

ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా..

జయంతి

వాల్మీకి టైగర్ చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షి గారు చిప్పగిరి గ్రామం సచివాలయం నందు, జాతి పిత మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

పెన్షన్ కానుక

చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షి గారు చిప్పగిరి గ్రామం సచివాలయం నందు కొత్తగా వచ్చిన వైస్సార్ పెన్షన్ కానుక పొందిన వారికీ ఇవ్వడం జరిగింది.

సన్మానం

జడ్పీటీసీ గా ఎన్నికైన సందర్భంగా, వైస్సార్సీపీ నాయకులు విరుపాక్షి గారిని హృదయపూర్వకంగా సన్మానించడం జరిగింది.

బహుమతి

జడ్పీటీసీ గ పదవి పొందిన సందర్భంగా విరుపాక్షి గారికి వైస్సార్సీపీ నాయకులు జడ్పీటీసీ బోర్డు ని బహుమతి ఇవ్వడం జరిగింది.

వేడుకలు

వైస్సార్సీపీ నాయకులతో కలిసి వేడుకలు జరుపుకుంటున్న జడ్పీటీసీ విరుపాక్షి గారు.

కలిసిన సంధర్బములో

WelfareActivities

జగన్ అన్న విద్య కానుక

చిప్పగిరి మండల పరిషత ప్రాథమిక స్కూల్ లో జగన్ అన్న విద్య కానుక రెండో విడత పథకానికి ప్రారంభించిన జడ్పీటీసీ చిప్పగిరి వీరుపాక్షి గారు.

సహాయం

చిప్పగిరి మండల లో నగరడోన్ అనే గ్రామ లో వాల్మీకి విగ్రహం ప్రతిష్ట కు చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షి గారు 40,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది ….

ధన్యవాదాలు

ప్రమాణస్వీకారం కార్యక్రమం కర్నూల్ లో విజయవంతం చేసిన చిప్పగిరి మండల ప్రజలకు మరియు సీనియర్ వైస్సార్సీపీ నాయుకులకు ధన్వధాలు తెలియజేసిన విరుపాక్షి గారు..

నిర్మాణం

గుంతకల్లు మండలం నర్సాపురం గ్రామంలో శ్రీ రామ నూతన మందిరం నిర్మాణం చేయడం జరిగినది. ధ్వజస్తంభ దాత చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షి గారిని ముఖ్య అతిగా ఆహ్వానించడం జరిగింది.

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది..

స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటు స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా  జాతీయ జండా ను ఆవిష్కరించడం జరిగింది.

Honor Ceremony

Party Activities

News Paper Clippings

Pamphlets

}
04-03-1969

Born in Chippagiri

Kurnool, Andhra Pradesh 

}
1984

Studied Schooling

From ZP High School, Chpippagiri 

}

Joined in the INC

}

Party Activist

From INC 

}
2009

Mandal Leader

From INC, Chippagiri 

}
2009

Joined in the YSRCP

}
2009

Party Activist

From YSRCP

}
Since - 2020

ZPTC

From YSRCP, Kurnool