Print Friendly, PDF & Email
Chippagiri Rajasekhar

Chippagiri Rajasekhar

Pathikonda Constituency Incharge, Andhra Pradesh, JSP.

 

Chippagiri Rajasekhar is an Indian Politician and Constituency Incharge of Pathikonda from the Political Party JSP.

EARLY LIFE AND EDUCATION:

On the 12th of June 1986, Rajasekhar was born to the couple Mr. Chippagiri Sri Venkateshwarlu and Mrs, Chippagiri Venkatramanamma in the village of Pulikonda of Pathikonda Mandal in Kurnool District in the Indian State of Andhra Pradesh.

In the year 2001, Rajasekhar acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Pathikonda in Kurnool District and completed his Intermediate course from Government Junior College placed at Pathikonda in Kurnool District in 2003.

EARLY CAREER IN POLITICS:

Ahead time, Rajasekhar commenced his political career at a very young age through the symbolical party PRP which was formed by the movie actor Chiranjeevi in 2009 and was served as an Active Member of the Party.

Rajasekhar no longer served in the PRP, he resigned from the respective party and joined the JanaSena Party(JSP) in 2014, as he was highly inspired by the party founder and the Tollywood Actor Pawan Kaylan’s sense of service.

As being a part of JSP, He expresses keen interest and performs every activity by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

Rajasekhar has been representing the JSP as an Active Leader in Pulikonda Village and contributing to the development of society since the day he joined the party, by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

For his determination, he was promoted as the AP Kapu Community Constituency Leader of Pathikonda in 2018 to discharge his duties only for the good of the people without compromising on the trust placed in him.

Rajasekhar extended his service and work by accepting the respectable position of Constituency Incharge of Pathikonda from JSP in 2019 to look after the people and the issues they are facing and served with the assigned position and by providing services to the people by satisfying the needs of everyone.

Party Activities:

  • Many party development initiatives have been implemented in the village in order to further the expansion of the party, and he accepts the task entrusted to him by the higher authorities with dignity and is fully engaged in the resolution of any issues that emerge.
  • He accompanied multiple Mandal and District level party meetings in the town, and he also organized Party Membership Programs for the members of the parties.
  • At the request of the JSP party, protests are being conducted around the country to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals.
  • Many District level and State level party development programs were carried out in the village for the growth of the party also organized Party Membership Programs
  • Participating very enthusiastically during the General and Local Body election and briefly explaining the rules of the party to every single voter, Srinivasulu worked hard for the victory of the party.
  • He will work for the party day and night to constantly strengthen the party at the field level and is constantly fighting with the government over the problems facing the people and working hard for a solution.
  • Rajasekhar will always be there for the JSP party workers in case of any mishap, providing them with appropriate assistance and encouragement.
  • He briefed the youth on the development programs being carried out by the Janasena Party and encouraged the youth to join the party by informing them that the Janasena Party has decided to do zero-budget politics.
  • Janasena Party campaigned for the party symbol Glass to be re-launched at the field level and to make the party symbol known to the people.
  • He responds to any grievances raised by the people in the village brings them to the notice of the concerned authorities or ministers and works towards a speedy solution.

Social Activities:

  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates as the skyrocketing petrol and diesel costs would cause a lot of trouble for the common man.
  • Every year, on the occasion of the birthday of Janasena party founder Pawan Kalyan, all of the JSP leaders get together to distribute fruits, bread, and milk to the people of the zone.
  • Rajasekhar fights for job reservations for students who are struggling to find a decent job after the conclusion of their education to lead their livelihood.
  • He has been providing financial assistance to the unemployed who have lost their jobs due to the corona and are in dire straits.
  • A dharna and Protests are being held for the construction and laying of proper roads in the Village.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.
  • He is contrary to the state government abolishing new agricultural laws and other beneficial factors that would support farmers in their efforts to survive in the modern world.
  • His diligent efforts to improve the plight of farmers during his reign were rewarded by receiving a substantial sum in return for the commodities generated by the farmer.

Pandemic Services:

  • Rajasekhar sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the Villager’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

H.No: 20/257/5, Village: Pulikonda, Mandal: Pathikonda, District: Kurnool, Constituency: Pathikonda, State: Andhra Pradesh, Zipcode: 518380.

Email: [email protected]

Mobile: 91541 30010

Whatever is necessary to be done in the world Just do it. What time and place require you to do it, Just do it. That is SEVA…

-Chippagiri Rajashekar

Recent Activities

త్రాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య

పత్తికొండ నియోజకవర్గ నాయకులు C రాజశేఖర్ ప్రజా పోరాట యాత్ర ,కృష్ణగిరి మండలం నాయకులు నాగేశ్వరరావు కాల్వ భాస్కర్ తిరుపాల్ ఆధ్వర్యంలో, మధపురం, కర్లకుంట, అమకతాడు, రామకృష్ణపురం, యస్ హెచ్ యర్రగుడి, మన్యంకుంట, పోతుగల్లు, యర్రబాడు, భాపనదొడ్డి, మాధపురం గ్రామంలో ప్రజలు తెలియజేస్తూ త్రాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య లేదు రేషన్ డెలివర్ సరిగా అందడం లేదు ఇదే గ్రామంలో స్కూళ్లో పెచ్చులు ఉడి కింద పడిపోతున్నాయి పిల్లలకు ప్రాణాలకు, కర్లకుంటా జగదుర్గి వరకు తారొడు కావాలని వాపోయారు, పుట్లూరు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు విద్యార్థిలకు బస్సు సౌకర్యం లేదు అలానే పెద్దలు మూడు కిలోమీటర్లు వరుకు కాలి నడకన నడుచుకుంటూ పోవలసి వస్తుంది దీని సమస్య వెంటనే తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు, గోరంట్ల నుండి యస్ హెచ్ యర్రగుడికి రావడానికి అంద్రిబ్రిజ్ వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

వినతిపత్రం

కలెక్టర్ గారిని కలిసి పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండల సమస్యల గురించి వినతిపత్రం ఇచ్చిన పత్తికొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు CG రాజశేఖర్
అనంతరం జనసేన పార్టీ నాయకులు C G రాజశేఖర్ మాట్లాడుతూ గత రెండు వారాల నుంచి క్రిష్ణగిరి మండలం లో ఉన్న 36 గ్రామాలలో ప్రజా పోరాట యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి గ్రామాలలో ఉన్న సమస్యలను కళ్లారా చూశాం ప్రజలతో మాట్లాడడం జరిగింది ఈ 36 గ్రామాలలో ఒక ఊర్లో ఒక సమస్య ఉంది ఎక్కువ గ్రామాలలో ఉన్న ప్రధాన సమస్య వాటర్ సమస్య సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలలో మట్టి ఎత్తకపోవడం ద్వారా వచ్చే దుర్వాసన గురించి వివరించడం జరిగింది మరికొన్ని గ్రామంలో స్కూల్ అభివృద్ధి చేయలేదు కొన్ని గ్రామాలలో వయసు 80 సంవత్సరాలు ఉన్నప్పటికీ పింఛన్లు కూడా అందించలేదని కొన్ని గ్రామాలలో స్కూలు పై పెచ్చులు ఊడిపోయి ఎందుకు పడుతున్న దృశ్యాలను కలెక్టర్ గారికి చూపించడం కూడా జరిగింది

చెక్కుల పంపిణీ

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో చేనేత కార్మికుడు, జనసేన పార్టీ క్రీయాశీల జనసైనికుడు, మెగాస్టార్ సీనియర్ అభిమాని శ్రీ సురేష్ గారు కొన్ని నెలలు క్రితం విద్యుత్ ఘాతుకానికి గురైన విషయం తెలిసి, ఎమ్మిగనూరు జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి రేఖ గౌడ్ గారు కర్నూలు లో హాస్పిటల్ దగ్గర ఉండి చికిత్స చేయించి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. అధినేత స్పందించి పార్టీ ఆఫీస్ నుండి రూ. 50,000/- చెక్ ను పంపించారు.

త్రాగునీటి సమస్య తీర్చాలని ధర్నా

వైసీపీ ప్రభుత్వం పై తిరగబడ్డ మద్దికేర స్థానికులు,పత్తికొండ నియోజకవర్గంలో మద్దికేర మండలంలో ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలిసి రోడ్డుపై ధర్నా చేస్తున్న గ్రామస్తులు,  త్రాగునీటి సమస్య తీర్చాలని, ఎలక్షన్ టైం లో వచ్చి ఓట్లు కోసం హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు మార్చారని రోడ్డుపై నిలదీస్తున్న జనాలు.

పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదినోత్సవ వేడుక

ప్రజా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన, శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదినోత్సవం, పత్తికొండలో ఘనంగా జరపడం జరిగింది, పత్తికొండలో గోపాల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో 20 కేజీల కేక్ కట్ చేయడం జరిగింది.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ గ్రామంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

జనసేన పార్టీ తరుపున పత్తికొండ లో డిప్యూటీ తహసీల్దార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది

నిరసన కార్యక్రమం

పత్తికొండలో నాలుగు స్తంభాల కూడలి దగ్గర జనసేన పార్టీ నాయకుడు C రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత పెరుగుతున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు మాత్రం కల్పించడం లేదని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

వినతి పత్రం అందజేత

పత్తికొండ నుంచి కర్నూలు వెళ్లే ప్రధాన రహదారి, కనక దిన్నె దగ్గర, బ్రిడ్జి పొంగిపోయి ఇప్పటికే 15 రోజులు అయినప్పటికీ, ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై నిన్న ఉదయం పత్తికొండ R&B అధికారి DEవెంకట కృష్ణారెడ్డి గారిని కలిసి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఆర్థిక సహాయం

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం R.S పేండేకల్లు గ్రామానికి చెందినటువంటి జనసైనికుడు అయినా ఇమాంవలి పేండేకల్లు గ్రామంలో పీర్ల చావిడి కి పెయింట్ వర్క్ చేస్తుండగా అకస్మాత్తుగా HT 11kv వైర్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలడం జరిగింది, చేయికి భయంకరంగా డ్యామేజ్ జరగడంతో R. S పేండేకల్లు కర్నూల్ GGH హాస్పిటల్ నందు అడ్మిట్ చేపివ్వడంతో డాక్టర్స్ ఎడమ చేయి మోచేతి వరకు మరియు రెండు కాళ్ళ వేళ్ళు తొలగించడం జరిగింది, ఇమాంవలి వయస్సు 26 సంవత్సారాలు తనకు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు, పిల్లల వయస్సు 8 నెలలు ఇమాంవలి రోజు కూలీకి వెళ్తే కానీ పూట గడవదు, ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరపున 6 లక్షల రూపాయలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారి చేతులమీదుగా ఇమాంవలి కుటుంబానికి 6 లక్షల రూపాయల చెక్ ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

విపత్కర పరిస్థితులు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున పత్తికొండ తహసిల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది 

నిరసన

పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని జనసేన పార్టీ నాయకుడుC రాజశేఖర్ ఆధ్వర్యంలో గుంతలు పడిన రోడ్లో నిల్చొని నిరసన తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

పత్తికొండ లోని పోలీస్ స్టేషన్, కోర్టు, ట్రెజరీ, తహశీల్దార్, సబ్ రిజిస్టర్, అగ్రికల్చర్, అన్ని ఒకటే చోట ఉన్నందువల్ల ప్రజలు తదితర పనులకు వస్తుంటారు. ఈ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రక్కల ఎటువంటి టాయిలెట్స్ లేవు.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ ప్రదేశాల్లో ప్రజలు మూల విసర్జన చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు మరియు పనుల కోసం వచ్చే ప్రజలకు దుర్వాసన వస్తుంది .కావున దయచేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన మీరు పత్తికొండ లోని పాతతాసిల్దార్ కార్యాలయం ముందు ప్రదేశం లేదా సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర గల ప్రదేశం లో సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలని జనసేన పార్టీ తరఫున కోరడమైనది. 

నామినేషన్

జనసేన పార్టీ బిజెపి పార్టీ సంయుక్తంగా మద్దికేర మండలం లో గ్రామ సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తులు చేత నామినేషన్ వేయడం జరిగింది. 

Election Campaign 

ఇంటింటి ప్రచారం

మద్దికేర మండలంలో జనసేన పార్టీ తరఫున పోటీచేసిన జెడ్పిటిసి ఎంపిటీసి అభ్యర్థులకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మద్దికేర లోఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. 

ప్రచారం

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణం నందుజనసేన బలపరచిన 27వ వార్డ్అభ్యర్థి షేక్ శబీర్ హుస్సేన్ గారి తరుపున ఎమ్మిగనూరు నందునాయకులు రవి ప్రకాశ,మరియు జనసైనికులు కలిసి ప్రచారంలో పాల్గొనటం జరిగింది. 

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది. 

ప్రచారం

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గొనెగండ్ల మండలం నందు జనసేన పార్టీ అభ్యర్థి మున్ని స్వామి గారి తో కలిసి ఎమ్మిగనూరు నాయకులు బాష, మండలనాయకులు ,రామాంజినేయులు భాస్కర్, మరియు జన సైనికులు ఉమర్, బాష నాగరాజు తదితరులు ప్రచారం చేయటం జరిగింది…..

Mr. Chippagiri Rajasekhar with Prominent Politicians 

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి “శ్రీ నాగేంద్ర తతంశెట్టి” గారిని ఆత్మీయపూర్వకముగా కలిసిన చిప్పగిరి రాజశేఖర్ గారు.

జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు “కందుల దుర్గేశ్”  గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చెయ్యడం జరిగింది.

జనసేనపార్టీ లీగల్ సెల్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు జనసేనపార్టీ అధ్యక్షులు “వాసు (శ్రీనివాస్)” గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చెయ్యడం జరిగింది.

జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ కార్యదర్శిగా “శ్రీ హరిప్రసాద్” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా నియమింపబడ్డ “శ్రీ భవానీ రవికుమార్” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు“శ్రీ చింత సురేష్ బాబు” గారిని కలిసిన చిప్పగిరి రాజశేఖర్ గారు.

Newspaper Clippings

Chippagiri Rajasekhar | Pathikonda Constituency Incharge | Andhra Pradesh | JSP | theLeadersPage
Chippagiri Rajasekhar | Pathikonda Constituency Incharge | Andhra Pradesh | JSP | theLeadersPage
Chippagiri Rajasekhar | Pathikonda Constituency Incharge | Andhra Pradesh | JSP | theLeadersPage
Chippagiri Rajasekhar | Pathikonda Constituency Incharge | Andhra Pradesh | JSP | theLeadersPage
}
12-06-1986

Born in Pulikonda Village

in Kurnool District, Andhra Pradesh

}
2000-2001

Studied SSC Standard

from Zilla Parishad High School, Pathikonda

}
2002-2003

Completed Intermediate

from Government Junior College, Pathikonda

}
2009

Joined in the PRP

}
2009-2014

Active Member

of PRP

}
2014

Joined in the JSP

}
2014-2018

Active Member

of JSP

}
2018

Constituency Leader

of AP Kapu Community

}
2019-Till Now

Constituency Incharge

of Pathikonda, JSP