Chinta Anuradha | MP | Amalapuram | YSRCP | Andhra Pardesh | the Leaders Page

Chinta Anuradha

MP, Amalapuram, Andhra Pradesh, YSRCP.

Chinta Anuradha is a Member of Parliament from Amalapuram Lok Sabha constituency, Andhra Pradesh. She was born on 18-10-1972 to Chinta Krishna Murthy and Chinta Vijaya Bharathi in Maruteru Village of West Godavari Dist.

She completed her Graduate B.A From Osmania University In 1993. In 1991, she married her current spouse Shri Talla Satyanarayana. They have two daughters and one son.

She Started her Political Journey with the Praja Rajyam Party (PRP). She was the Vice-President of Chinta Krishna Murthy Foundation Trust.

She has done Social Services Like Involved in educating girl students on Sanitation and Helping poor children, Helping students and old age homes.

She joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2019, She was elected as Member of Parliament (MP) to 17th Lok Sabha from Amalapuram Lok Sabha constituency, Andhra Pradesh. She is also a parliament coordinator for the YSR Congress Party (YSRCP) from Andhra Pradesh.

In 2019, She was the Member of the Standing Committee on Petroleum and Natural Gas and a Member of the Consultative Committee. In 2019, She was elected as a Ministry of Women and Child Development.

 

 Recent Activities:

  • Amalapuram MP Mrs. Chinta Anuradha visited P Gannavaram Constituency of Ainavilli Lanka, Veeravallipalem, and Bommarala Thippa flood-affected villages in Ainavilli constituency and handed over food parcels to the flood victims.
  • Minister Pinipey Vishwaroop and Amalapuram MP Mrs. Chinta Anuradha planted saplings as part of the Jagan anna Greenery (Vana Mahotsavam) program in Kodurupadu village in the Allavaram zone.

D.NO. 1-99, Mogallamuru village, Allavaram Mandal , East Godavari District, Andhra Pradesh

Email: [email protected]

Contact Number: 8333999234

Party Events

చింతా కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారి సౌజన్యంతో చింతా కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులు,ప్రభుత్వ అధికారుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ రోజు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ముమ్మిడివరం మరియు రామచంద్రాపురం నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లలో మరియు మండల ఆఫీసులలో శానిటైజర్లను అందజేసిన టీమ్ అనురాధ సభ్యులు

నిత్యావసర సరుకులు పంపిణీ

అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు కాలిపోయి నిరాశ్రయులైన నక్కా నాగరత్నం మరియు నక్కా సువర్ణ కుమారి గార్ల కుటుంబాలకు చింతా కృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా  అమలాపురం ఎంపీ మరియు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి చింతా అనురాధ గారి సౌజన్యంతో వారికీ ఆర్థిక సహాయం,నిత్యావసర సరుకులు మరియు వస్త్రాలు అందజేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ పీవీ రావు గారి జయంతి సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరం గ్రామంలోని పీవీ రావు ఘాట్ వద్ద జరిగిన జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన శ్రీమతి చింతా అనురాధ గారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో 41 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని వాటర్ ట్యాంకును ప్రారంభించిన గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు

నిత్యావసర సరుకులు పంపిణీ

లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేద బ్రాహ్మణులకు మొగళ్లమూరులోని ఎంపీ గారి నివాసంలో వారికి బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు

సున్నా వడ్డీ పథకం

పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈ రోజు మండపేటలో లాంఛనంగా ప్రారంభించి డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు చెక్కులను అందజేశారు.

మాస్కుల పంపిణీ

 కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి ఇస్తున్న మూడు మాస్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి వనజా రెడ్డి గారు,శ్రీ వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి గారు మరియు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు

నిత్యావసర సరుకులు పంపిణీ

లాక్ డౌన్ నేపథ్యంలో గత 19రోజులుగా వ్యక్తిగతంగా భోజనాలు ఏర్పాటు చేయించి టీమ్ అనురాధ సభ్యులు మరియు రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్ల ద్వారా పేద కుటుంబాలకు,నిరాశ్రయులకు,ఉపాధి కోల్పోయిన కూలీలకు ఫుడ్ పాకెట్సును అందజేస్తున్న గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు ఈ రోజు(20వ రోజు) స్వయంగా వారే పలు కుటుంబాల వద్దకు వెళ్లి ఫుడ్ పాకెట్సును అందజేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు

పిచికారీ కార్యక్రమంలో

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ రోజు రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బొంతు రాజేశ్వర రావు గారి ఆధ్వర్యంలో జరిగిన హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ కార్యక్రమంలో పాల్గొని రోడ్లను మరియు పరిసర ప్రాంతాలను స్వయంగా స్ప్రే(పిచికారీ) చేసిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు

సహాయనిధి

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి 20 లక్షల రూపాయల చెక్కును ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు,  అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారి సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అందజేసిన మాధవి ఎడిబుల్ ఆయిల్స్ అధినేత శ్రీ మాధవి బాబు గారు,వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు శ్రీ వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి గారు. అదే విధంగా పార్లమెంట్ నియోజకవర్గంలో పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన చెక్కులను కూడా ఎంపీ గారు ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది

}
18-10-1972

Born in Maruteru

West Godavari

}
1993

Completed Graduate

 From Osmania University 

}

Joined in the PRP

}

Vice-President

 of Chinta Krishna Murthy Foundation Trust.

}

Joined in the YSRCP

}
2019

Member of Parliament

to 17th Lok Sabha from Amalapuram Lok Sabha constituency, Andhra Pradesh.

}
2019

Parliament coordinator

for the YSR Congress Party (YSRCP)

}
2019

Member

Standing Committee on Petroleum and Natural Gas,  Consultative Committee

}
2019

Ministry

of Women and Child Development