Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

Chinagani Narasimha Yadav

Ecology Sector Team Leader, Maddannagaripalli, Mudigubba, Dharmavaram, Anantapur, Andhra Pradesh

Chinagani Narasimha Yadav is the Ecology Sector Team Leader at Rural Development Trust(RDT). He was born on 1st August 1976 to the couple Vengappa and Laxmamma in Maddannagaripalli village, Mudigubba Mandal.

Education Background:

In 1991, Narasimha Yadav studied SSC at ZPHS, Eenumulavaripalli, and completed Intermediate from Govt junior college, located at Anantapur. Narsimha Yadav attained his Graduation from Sri Tai Surya Narayana(STSN) degree college. He gets into higher Education with his Masters. He completed his M.A(Sociology) from Sri Krishna Devaraya University, Anantapur. In 2004, Narasimha Yadav earned B.Ed from Saraswathi educational college.

Professional Career:

From 1999-2000, Narasimha Yadav worked in the Teaching field. He teaches Telugu, Hindi, Social subjects. He was the Community Basic Teacher at the village level from 2000-2002. Narasimha Yadav becomes Social Technical Organizer and served in the position from 2002-2010.

Career to be a Social Activist:

Narasimha Yadav has a special interest in Environment Protection. In general, he is a nature lover. He is actively involved in environmental conservation activities, planting seedlings, groundwater augmentation, check dams, construction of circulation tanks, and construction of old ponds.

He has been working in the NGO Rural Development Trust since 2003. His special interest in the environment tends to appoint him Ecology Sector Team Leader at Rural Development Trust.

Narasimha dug canals and iron pits as part of village development. He plowed the sloping lands. He also carried out dredging activities in the ponds.

RDT Directors, Ecology Sector Team Leader Narasimha Yadav participates in a number of initiatives aimed at

protecting the environment.

→ In the village of Singana Guttapalli in the Paddappur zone, as part of the Village Beautification and “Intinta Chettu – Urantha Vanam” program, street plants were planted and they grew well and became large. The village is so lush with greenery that art thrives. The people of Maddannagaripalli village especially thanked the RDT organization for their help

→ Bhoomi Puja was organized by RDT at a cost of Rs 50 lakh in Potula Nagepalli village of the Dharmavaram zone. The event was attended by local legislators Kethireddy Venkataramireddy, RDT directors Shri Nageshwar Reddy, Narasimha Yadav, Vijaya Bhaskar Reddy, company representatives, public representatives, government officials, and people from different villages. The villagers thanked the local MLA and the RDT organization for making the event useful for the future.

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

→ RDT has organized a land worship program for the construction of a road cum causeway in the middle of the Chitravati river in 11 villages of the Bathalapalli zone at a cost of Rs 50 lakh crore. The event was attended by Hon’ble Dharmavaram Constituency MLA Shri Kethireddy Venkataramireddy, Public Representatives, Government Officials, RDT Representatives, Narasimha Yadav.

→ Avenue Plantation plants were planted from Bukkarayasamudra to near Devarakonda Gudi as part of the “Jagannanna Pachatoranam” program. The chief guests of the function were Constituency MLA Mrs. Jonnalagadda Padmavati, MPDVO Madam, and representatives of People’s RDT.

→ Under the auspices of the Gram Panchayat Sarpanch in Venkatampalli village of Narpala zone, plants were distributed door to door and they were planted and the importance of the plants was explained to the villagers. The event was attended by Secretariat staff, Revenue officials, and villagers.

Dairy Development Activities:

-With the intention of women in the society should stand on their own feet Narasimha provided them self employment.

Micro Irrigation:

Narasimha Yadav introduced the Drip Irrigation program, Solar Irrigation program.

Narasimha spoke to the villagers about the greatness of unity and encouraged them to be on the path of development. He provided employment to the unemployed who could not get jobs.

Forestry Development Activities:

Narasimha Yadav worked with the aim of increasing the greenery in the Bodikondas and Beed lands and planting trees on both sides of the road.

Social Service:

→ He taught sewing machines and embroidery works to the widows of the village and provided employment to them. Narasimha gave loans to women’s groups and strengthened them.

→ He educated orphans who could not afford to study.

→ He would immediately respond and help everyone who are in distress. He accomplishes things like instilling a sense of social responsibility in individuals and encouraging them to grow towards development.

నరసింహ గారి సామజిక సేవ:

“ఆపద లో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం నరసింహ గారి నైజం”. ఎవ్వరైనా కష్టాల్లో ఉండి సహాయం కోసం ఆయన వద్దకి వెళ్తే వెంటనే స్పదించి వారికీ సహాయం చేస్తాడు.

→ సామజిక బాధ్యతలను ప్రజల్లో పెంపొందింపజేసి తద్వారా నరసింహ గారు ప్రజలను చైతన్యవంతులను చేసేవాడు.

→ ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం కొండగట్టుపల్లి మేజర్ పంచాయతీలోని 12గ్రామాలకు నరసింహ గారి సోదరుడు సర్పంచ్‌గా పనిచేశారు. అయితే సర్పంచ్‌గా చేయాల్సిన పనులన్నీ, నిర్వర్తించవలసిన బాధ్యతలన్నీ సోదరుడి వెనుక ఉండి నరసింహ గారే చూసుకునేవారు. ఆయన 12గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, నీటి ట్యాంకులు, మరుగుదొడ్లు నిర్మించారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించి ప్రజలను అభివృద్ధి వైపు నడిపించారు.

“12గ్రామాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా మొక్కలు నాటాడు”. గ్రామంలోని అభివృద్ధిని చూసి అధికారులు నరసింహ గారి సోదరుడికి “ఉత్తమ సామజిక కార్యకర్త” అవార్డు ఇవ్వడం జరిగింది.

→ కరోనా సంక్షోభ సమయంలో కూడా నరసింహ గారు గ్రామ ప్రజలకు అనేక సేవలందించారు. ఫ్లేక్స్ లు పెట్టి, కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు కరోనా నివారణ పై అవగాహన కల్పించాడు. ఆయన సేవలను మెచ్చి సెంట్రల్ మినిస్టర్ గారు ఆయనను “కోవిడ్ వారియర్ అవార్డు” తో సత్కరించారు.

Personal Life:

Narasimha successfully led his personal life he married C.Narayanamma. She is working as Health Assistant in Health Department. They had two children Daughter Manasa Veena Yadav and son Tarun Sai Yadav.

Hand in hand, come together to preserve Biodiversity and save lives…

Chinagani Narasimha Yadav

Ecology Sector Team Leader

H.No: 6-163, Kondagattupalli, Village: Maddannagaripalli, Mandal: Mudigubba, Constituency: Dharmavaram, District: Anantapur, State: Andhra Pradesh, Pincode: 515541

Mobile: 9959917599
Email: [email protected]

Recent Activities

టేబుల్స్ అందజేత

 శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం పరిధిలో( మల్లే పల్లి) జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు విద్యార్థుల సౌకర్యార్థం కొరకు( టేబుల్స్ ) ఏర్పాటు చేయడం జరిగింది

స్వచ్ఛభారత్ కార్యక్రమం

బుక్కరాయ సముద్రం రీజియన్ పరిధిలో నార్పల మండలం గొల్లపల్లి గ్రామం నందు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

అభినందన సభ

అనంతపూర్( మా సినేని గ్రాండ్) నందు (సివిల్స్ గ్రూప్ 1 విజేతలకు) మిత్రుడు పోతుల రాధాకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.

శ్రీ కృష్ణాష్టమి వేడుక

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గము ముదుగుబ్బ మండలం నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా యాదవ సంఘం కుల పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు గుండుమల తిప్పేస్వామి యాదవ్ అన్నగారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి గౌరవనీయులు శ్రీ పరిటాల శ్రీరామ్ అన్నగారు శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి మీసాల వేమయ్య యాదవ్ గారు తదితర ప్రముఖులు ముదిగుబ్బ మండల ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల నుండి తండోపతండాలుగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమాని కి హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు కృతజ్ఞతలు ఇట్లు యాదవ్ సంఘం ముదిగుబ్బ మండలం ధర్మవరం నియోజకవర్గం శ్రీ సత్య సాయి జిల్లా

సర్వే

భూగర్భ జలాల అభివృద్ధికి కొరకు సర్వే చేయడం చేసిన నరసింహ యాదవ్ గారు.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. 

భూమి పూజ కార్యక్రమం

భూగర్భ జలాల అభివృద్ధి కోసం నీటి నిల్వ కార్యక్రమంలో భాగంగా చెక్ డాం కు తాడిపత్రి మండలం కావేరి సముద్రంలో భూమి పూజ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది.

Gender training

Gender training లో మహిళతో సమానంగా గౌరవంగా ఎలా ప్రవర్తించాలి సమాజంలో మహిళలను ఎంత గౌరవంగా చూడాలి అనే వాటి మీద ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది టీం సభ్యులతో కలిసి.

జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే నాయకులు హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ప్రతి కుటుంబానికి సుపరిచితుడు మాజీ ఎమ్మెల్సీ తన కుటుంబానికి ఆప్తమిత్రుడు గౌరవనీయులు శ్రీ గుండుమల తిప్పేస్వామి యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

సహాయ కార్యక్రమం

వికలాంగుల పిల్లలతో భారతీయుల కొరకు సహాయం చేయడం కార్యక్రమంలో భాగస్వామి కావడం జరిగింది.

డొనేషన్

స్పందించు సహాయం అందించు భారతీయులకు భారతీయులు సహాయం చేయడం అనే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి 35 లక్షలు డొనేషన్ చేయించినందుకు గాను రైతులు ప్రజలు RDT సమస్త పెద్దలు తనకు సన్మానం చేయడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

డాక్టర్ ఫాదర్ గారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న నరసింహ గారు.

సన్మానం

రైతులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్న నరసింహ గారు.

కృతజ్ఞతలు

సామాజిక ఆర్థికంగా అభివృద్ధిలో భాగంగా పేద ప్రజలకు చేపడుతున్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను స్పానిష్ బృందం గారిచే పరిశీలించి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వారికి సహాయం చేస్తున్న కార్యక్రమాలను చూసి చాలా ఆనందం జడం జరిగింది. ఈ కార్యక్రమాలను పేద ప్రజల పెద్ద కోసం ఎల్లవేళలా పాటుపడుతున్న సామాజికవేత్త నరసింహ యాదవ్ చిన్నగాని గారికి గ్రామ ప్రజలు స్పానిష్ బృందం చెప్పట్లా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని తెలియపరచడం జరిగింది.

సహాయం

క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎస్ కే యూనివర్సిటీ దగ్గర అమ్మ ఒడి వృద్ధాశ్రయంలో రుచికరమైన ఆహారాన్ని అందించి వారి ఆరోగ్య ఖర్చులకి సహాయం చేయడం జరిగింది.

ఎయిడ్స్ దినోత్సవం

డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు

బుక్కరాయసముద్రం మండలంలో గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనం

భూమి పూజ

RDT వారి సహకారంతో చిత్రావతి నదిపై బత్తలపల్లి మండలం శ్రీ సంగమేశ్వర క్షేత్రం వద్ద 1కోటి 50లక్షల వ్యయంతో నిర్మిస్తున్న road cum check dam పనులకు భూమి పూజ చేస్తున్న MLA కేతిరెడ్డి గారు

ఇంటింటా చెట్టు - ఊరంతా వనం

పెద్దపప్పూరు మండలం సింగన గుట్టపల్లి సమగ్ర పర్యావరణ పరిరక్షణ గ్రామమునందు విలేజ్ బ్యూటిఫికేషన్ మరియు ఇంటింటా చెట్టు, ఊరంతా వనం కార్యక్రమం లో భాగంగా వీధి వీధికి ప్రతి ఇంటి ముందర మొక్కలు నాటడం జరిగింది అవి బాగా ఏపుగా పెరిగి పెద్దవి కావడం జరిగింది గ్రామం అంతయు పచ్చదనంతో కళ కళ లాడుతూ ఉంది ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం పరచడం జరిగింది. ఈ సహాయం చేసినటువంటి ఆర్ డి టి సంస్థకు మద్దన్నగారిపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు

భూమి పూజ కార్యక్రమం

ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి గ్రామమునందు ఆర్ డి టి సంస్థ ద్వారా 50 లక్షల ఖర్చులతో రోడ్ కం కాజ్వే భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఆర్ డి టి సంస్థ డైరెక్టర్లు శ్రీ నాగేశ్వర్ రెడ్డి సార్ గారు, నరసింహ యాదవ్ గారు, విజయ భాస్కర్ రెడ్డి సార్ గారు సంస్థ ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది. భావితరాల భవిష్యత్ కోసం ఉపయోగపడే కార్యక్రమం చేసిన ఆర్ డి టి సంస్థకు, స్థానిక ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియపరచడం జరిగింది

బత్తలపల్లి మండలం సంఘాల తదితర 11 గ్రామాల చిత్రావతి నది మధ్యలో కోటి యాభై లక్షల ఖర్చులతో ఆర్ డి టి సంస్థ రోడ్ కం కాజ్వే నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఆర్ డి టి సంస్థ ప్రతినిధులు డైరెక్టర్ శ్రీ జి.నాగేశ్వరరెడ్డి సార్ గారు, నరసింహ యాదవ్ గారు హాజరు కావడం జరిగింది.

జగనన్న పచ్చతోరణం కార్యక్రమం

జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా బుక్కరాయసముద్రం నుండి దేవరకొండ గుడి దగ్గర వరకు అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సింగనమల నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మేడమ్ గారు, ఎంపీడీవో మేడంగారు, ఏ పీ ఓ గారు, ప్రజా ప్రతినిధులు నాయకులు, ప్రజలు ఆర్ డి టి సంస్థ ప్రతినిధులు హాజరు కావడం జరిగింది

ఇంటి ఇంటికి మొక్కలు పంపిణీ

నార్పల మండలం వెంకటంపల్లి గ్రామం నందు గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి మొక్కలు పంపిణీ చేసి అవి నాటించడం మరియు మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు భాగస్వాములు కావడం జరిగింది

ఎస్. కె యూనివర్సిటీ నుండి బత్తలపల్లి ఆర్ డి టి ఫీల్డ్ ఆఫీస్ వరకు రోడ్డుకు ఇరువైపులా మధ్యలో డివైడర్ లోను పదివేల వివిధ రకాలైన పది అడుగుల ఎత్తు గల మొక్కలను నాటించడం జరిగింది. ఈ కార్యక్రమం భావితరాలకు, పర్యావరణ అభివృద్ధి కి చాలా దోహదపడుతుంది. ఇంతటి మంచి కార్యక్రమం చేపడుతునందుకు అవకాశం కల్పించినందుకు ఆర్ డి టి సంస్థకు ధన్యవాదములు.

-ఎకాలజీ సెక్టార్ టీమ్ లీడర్ నరసింహ యాదవ్

  Ecology Sector Team Leader Narasimha Yadav took part in various activities as part of the Environment Protection

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

కీర్తిశేషులు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి వర్ధంతి సందర్భంగా ఇంటింటా చెట్టు – ఊరంతా వనం కార్యక్రమం కింద కొబ్బరి మొక్కలు chrono కార్పస్ మొక్కలను 26,000 మొక్కలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆర్డిటి సమస్త డైరెక్టర్లు శ్రీ నాగేశ్వర రెడ్డి సార్ గారు, చంద్రశేఖర్ నాయుడు గారు, తిప్పేస్వామి సార్ గారు, రాజశేఖర్ రెడ్డి సార్ గారు మరియు చినగాని నరసింహ యాదవ్ గారు భాగస్వామ్యం అయ్యారు

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

 బుక్కరాయ సముద్రం నుండి సింగనమల రాయల వారి చెరువు కట్ట కొరకు 12 కిలోమీటర్ల మేర నాలుగు వేల ఎనిమిది వందల మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ డి టి ఎకాలజీ డైరెక్టర్స్, టెక్నికల్ డైరెక్టర్లు మండల అభివృద్ధి అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

ఆర్ డి టి ఎకాలజీ డైరెక్టర్స్, ఎకాలజీ సెక్టార్ టీం లీడర్ నరసింహ యాదవ్ గారు ఓబుగానిపల్లి కంబదూరు మండలం కళ్యాణదుర్గం రీజియన్‌లో డ్రోన్ కెమెరా సూటింగ్ ప్రయోజనం కోసం ప్రవహించే చెక్ డ్యామ్‌లను పరిశీలించడం జరిగింది

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

 టరము లేని యా గ్రీన్ 15 అడుగులు ఎత్తు గల మొక్కను ఆర్ డి టి సంస్థ అధినేత లైన గౌరవనీయులు పెద్దలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి సిస్టర్ అన్ని ఫెర్రర్ మేడం గారు ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ మంచో ఫెర్రర్ సార్ ఎకాలజీ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ రెడ్డి సార్ ఎకాలజీ టీం సభ్యులతో కలసి సిస్టర్ ఇంటిముందర అనంతపురము ఆర్డిటి ఆఫీసు నందు మొక్కలు నాటించడం జరిగింది ఇది మరుపురాని ఘట్టం

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

బుక్కరాయ సముద్రం నుండి సింగనమల వరకు అవెన్యూ ప్లాంటేషన్ రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించడం కొరకు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మేడంగారు తదితర గ్రామ ప్రజలు మార్టిన్ సభ్యులతో కలసి మొక్కలు నాటడం జరిగింది. అదే విధముగా ఆర్ డి టి సంస్థ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి మేడమ్ గారు అడగడం జరిగింది. ఎకాలజీ సెక్టార్ టీం లీడర్ నరసింహ యాదవ్ గారు సమస్త లో చేపడుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

కరోనా సంక్షోభ సమయంలో ఆర్ డి టి వారి ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఆహార ధాన్యాలు, మాస్క్ లు పంపిణి చేయడం జరిగింది

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

బుక్కరాయసముద్రం పీజియన్ పరిధిలోగల పెద్దపప్పూరు మండలం సింగనగుట్టపల్లి సమగ్ర పర్యావరణ పరిరక్షణ గ్రామమునందు 300 కుటుంబాలకి విలేజ్ బ్యూటిఫికేషన్ క్రింద పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటించడం జరిగింది మరియు భారతీయుల కొరకు భారతీయులం సహాయం చేసుకోవడం గురించి 300 కుటుంబాలు భాగస్వామ్యం చేయడం జరిగింది

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

ఆర్ డి టి సంస్థ ద్వారా నిర్మించినటువంటి చెక్ డ్యాము లు వర్షపు నీటికి నిండిన అందువలన వాటి చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బోరుబావులు రీఛార్జి పెరిగి ఎండిన బోర్లలో నీళ్లు ఉబికి బయటకు వస్తున్న సందర్భం. రైతుల్లో ఆనందోత్సవాలు..

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

జోరుగా కురిసిన వర్షానికి బుక్కరాయసముద్రం రీజియన్ పరిధిలో సింగనమల మండలం తరిమెల గ్రామము నందు ఆర్ డి టి సంస్థ ద్వారా కోటి 36 లక్షల వ్యయంతో నిర్మించిన పర్కులేషన్ ట్యాంకు నిండి పోవడం జరిగింది. ఎకాలజీ డైరెక్టర్ సార్ గారు మరియు టెక్నికల్ డైరెక్టర్ గారు నరసింహ యాదవ్ గారు మాటీవీ సభ్యులను గ్రామ ప్రజలు కలిసి జల హారతి చేయించి ఆనందాన్ని గ్రామ ప్రజలతో పంచుకోవడం జరిగింది

  Under the aegis of RDT, Narasimha Yadav planted seedlings and distributed plants.

నీడనిచ్చిన చెట్టు ని, అన్నం పెట్టిన చేయిని నరకకూడదు.

అన్నం నువ్వు ఈ రోజు బతకడానికి ఉపయోగపడితే,

చెట్టు నీ తరతరాలు జీవించడానికి పునాది అవుతుంది!!

Chinagani Narasimha Yadav

Ecology Sector Team Leader

  Narasimha Yadav and RDT Ecology Directors and Technical Directors engaged in plant preservation projects under the

auspicious of RDT

పర్యావరణం లో పచ్చదనాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా తదితర కార్యక్రమాలలో పాల్గొన్న Ecology Sector Team Leader

నరసింహ యాదవ్ గారు

Party and Social Activities

 Newspaper Clippings 

 RDT Activists distributing essentials to the Public during the Pandemic 

Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page
Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page
Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page
Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page
Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page
Chinagani Narasimha Yadav | Ecology Sector Team Leader | the Leaders Page

News Paper Clippings

}
1st August 1976

Born in Mudigubba Mandal

}

Graduation

from Sri Tai Surya Narayana(STSN) degree college, Kadiri

}
2002

M.A(Socialogy)

 from Sri Krishna Devaraya University, Anantapur

}
2004

B.Ed

 from Saraswathi educational college

}
2002-2010

Social Technical Organizer

}
2003-till now

Working in the RDT

Rural Development Trust

}
2011

Ecology Sector Team Leader

at Rural Development Trust