Chilumula Madan Reddy | MLA | Narsapur | Medak | Telangana | TRS | the Leaders Page

Chilumula Madan Reddy

MLA, Narsapur, Medak, TRS, Telangana

Chilumula Madan Reddy is a Member of the Legislative Assembly(MLA) of Narsapur Constituency of Medak Dist. He was Born on 01-01-1951 to Manikya Reddy in Kowdipally Village & Mandal, Medak District.

He completed his Graduation(B.A.) from Badruka College, Osmania University in the year 1971. Basically, he hails from an agricultural family

He Started his Political Journey with the Telangana Rashtra Samithi(TRS) Party. From 2014-2018, He was served as a Member of the Legislative Assembly(MLA) of Narsapur Constituency of Medak Dist from the TRS Party.

He worked as Director of Andhra Pradesh State Irrigation Development Corporation(APSIDC), in two terms. He was appointed as the Chairman of Grandhalaya Samstha from the Medak District.

In 2018, He Was elected as Member of the Legislative Assembly(MLA) of Narsapur Constituency of Medak Dist from the TRS Party.

H.No. 3-5 Kowdipally Village & Mandal, Medak District 502313

Email: [email protected]

Contact Number: +91-9440057151

Recent Activities

బైక్ లతో ర్యాలీ

టిఆర్ఎస్ పార్టీ తాజ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మెదటి సారి వెల్దుర్తి మండలం రామాంతాపూర్ నుండి ప్రచారంలో పాల్గొంటున్న సందర్బంగా వెల్దుర్తి నుండి 200 బైక్ లతో ర్యాలీ .

పరామర్శ

టిఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీలో గాయపడ్డ రుస్తుం పేట్ టిఆర్ఎస్ కార్యకర్త బిక్షపతినీ పరామర్శించడం జరిగింది.

తెరాస లో చేరిక

మాజీ మండలాధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యములో హత్నూర మండల కాంగ్రెస్ కార్యకర్తలు TRS లో చేరిక

ఎన్నికల సన్నద్దత, ప్రచార వ్యూహాలపై ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 8 నియోజకవర్గాల తెరాస అభ్యర్థులతో సమావేశం

స్వాగతం-సుస్వాగతం

వెల్దుర్తి మండలం దామర్చ గ్రామంలో మన మదన్ రెడ్డు గారికి మంగళ హరతులతో ఘన స్వాగతాలు పలికిన గ్రామ మహిళలు

ఆనందం ఆనందమాయే..!

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదలకు ప్రత్యేక పూజలు చేసి నీళ్లు వదిలిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

– కాల్వల్లో దూకి ఈత కొట్టిన ఏంపీ కొత్త, ఎమ్మెల్యే రసమయి, ప్రజాప్రతినిధులు. ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటంతో సంబురంతో కాల్వ జలాలు ఏంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ నీళ్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూర్, నారాయణరావు పేట మండల ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువల్లో దూకి ఈత కొట్టారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్ సెల్ఫీలు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.

Election Campaign

హత్నూర మండలం ముచ్చర్ల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న చిలుముల విక్రమ్ రెడ్డి యువ బృందం

Election Campaign

ఎన్నికల ప్రచారంలో మన మదన్ రెడ్డి గారు చాయ్ చేసి వహ్వ అనిపించారు ..ఆయన చేసిన చాయ్ తాగుతూ అధ్బుతః అని కితాబిచ్చారు అక్కడున్న నాయకులు ,ప్రజలు

}
01-01-1951

Born in Kowdipally

Sanagareddy

}
1971

Completed B.A.

from Badruka College, Osmania University

}

Joined in the TRS

}
2014-2018

MLA

of Narsapur Constituency of Medak Dist

}

Director of APSIDC

 in two terms 

}

Chairman

of Grandhalaya Samstha from the Medak District

}
2018

MLA

of Narsapur Constituency of Sangareddy Dist