Chilukuri Ram Kumar | Kakinada Parliament District President | BJP | the Leaders Page

Chilukuri Ram Kumar

Kakinada Parliament District President, Kakinada, Andhra Pradesh, BJP.

 

Chilukuri Ram Kumar is an Indian Politician of BJP and Parliament District President of Kakinada, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

Chilukuri Ram Kumar was born into an educated family. His grandfather was an Advocate and his father was a banking professional with post-graduate education. His mother belonged to a well-known landlord’s family in Kakinada District.

Ram Kumar’s academic record was consistent, earned his B.Com graduation from Osmania University in Hyderabad. He opted for a Professional course in finance at the Institute of Chartered Accountants of India and completed the course in time. He has done several management courses at reputed institutions like the Indian Schools of Business (ISB), and the Indian Institute of Management (IIM’s) which helped him to be a successful businessman.

PROFESSIONAL AND BUSINESS CAREER:

Mr. Chilukuri had a short professional career of four years with reputed companies. His natural instinct for risk-taking turned him into an Entrepreneur. He Co-promoted a mapping company with clientele in the USA. He founded an Oil & Gas Engineering Company which he sold to a large AbuDhabi-based off-shore Engineering & Construction company. He is an angel investor in Oil & Gas technology company and an Agri-Tech company. He is also an investor in a group of schools in and around Hyderabad. The central government nominated him as Independent Director for the Security Printing and Minting Corporation of India, a company under the Department of Economic Affairs, a department under the Ministry of Finance. It is responsible for conducting printing and minting activities of the Government of India.

CAREER IN POLITICS:

Mr. Chilukuri’s entry into Politics was an extension of his passionate for public service. He was associated with Rashtriya Swayam Sevak Sangh (RSS) since his student days. He primarily worked in the fields of education and Hindu Dharma.

He debuted into active politics by joining Bharatiya Janata Party (BJP) in 2018 and has since been a Party activist working full-time for the party development in Kakinada District.

In 2018, he was appointed as the Assembly Convener of the Prathipadu assembly by the BJP owing to his ideological background, commitment, and honesty. He took the party to the nook and corners of the Prathipadu Assembly by extensively touring and undertaking political activities in the four mandals and town of the Prathipadu Assembly constituency.

In 2019, he contested for the position of MLA from the Prathipadu Assembly constituency with the intention to serve the people of the constituency. Even though he lost the election, he continued to work for the party and the people with renewed zeal.

In 2019, impressed with his commitment to the party and the people, he was made Kakinada Parliament District President.

Activities Performed:

  • Extensively toured Kakinada district for creating party organization
  • Successfully conducted activities assigned by the State and Central party
  • Encouraged leadership with public connect and ideological background
  • Created a transparent system of self-financing party activities with the help of district party leaders.
  • Brought in credibility among the general public towards the party and the district leadership.
  • Arranged CSR funds for the district social welfare department.
  • Created a team of full-time Karyakarthas to propagate Hindutva ideology in villages.
  • Encouraged Bhajana Samaj in the villages by donating Mike Sets & Bhajana instruments.

H.No:1-11, Ramanayyapeta, Village: Balarampuram, Mandal: Rowthulapudi, District: Kakinada, Constituency: Prathipadu, Parliament: Kakinada, State: Andhra Pradesh, Pincode: 533446.

Email: [email protected]

Mobile: 98490 36956, 98667 36956

Chilukuri Ram Kumar | Kakinada Parliament District President | BJP | the Leaders Page

 

  Overview of Mr. Chilukuri Ram Kumar
Full Name Chilukuri Ram Kumar CA
Date of Birth 20th of August, 1969
Birth Place Tadepalligudem
Qualification Chartered Accountant
Ideology
Hindutva, Nationalist, Capitalist
Father Name Mr. Jagannadha Rao Chilukuri
Mother Name Mrs. Satyavathi Chilukuri (Somarouthu)
Occupation
Business Interests in Oil & Gas, Engineering, Agri-Tech, and Education
Profession Politician
Social Work
Seva Activities & Hindu Dharma Prachar
Political Party
Bharatiya Janatha Party (BJP)
Designation
Kakinada Parliament District President
Countries Visited USA, France, Italy, Switzerland, Russia, Ethiopia, Middle East, SE Asia, and New Zealand.
Permanent/ Residential Address Ramanayyapeta, Kakinada, Andhra Pradesh.
Mobile Number 98490 36956, 98667 36956

Recent Activities

ప్రజా సంగ్రామ యాత్ర

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తుని అసెంబ్లీ ప్రజాపోరు ముఖ్య అతిధి తపన చౌదరి గారు పాల్గొనడం జరిగింది.

బూత్ కమిటీల నియమకం

పారుపక గ్రామం లో బూత్ కమిటీలు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజక వర్గం విస్థరక్ ఈగల వెంకటేశ్వరరావు గారు , యువమోర్చ జిల్లా జనరల్ సెక్రటరీ చిట్రా పాపారావు గారు, ప్రత్తిపాడు నియోజక వర్గం ఏక్సిక్యూటివ్ మెంబర్ గాడి నూకరాజు గారు, ఓబీసీ మోర్చా మండలం అధ్యక్షులు చిట్టిబాబు గారు, యువమొర్చ మండలం అధ్యక్షులు నాగ వెంకట గిరి గారు, యువమోర్చ మండలం ప్రధాన కార్యదర్శి మణికంఠ గారు , పారుపాక గ్రామ బీజేపీ కార్యక్తలు పాల్గొన్నారు.

కలిసిన సందర్బంలో

కాకినాడ జిల్లా భాజపా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, గట్టి సత్యనారాయణ గారు & కాళ్ల ధనరాజ్ గారు తో కలిసి కాకినాడ జిల్లా పరిషత్ CEO శ్రీ సత్యనారాయణ గారి ని మర్యాదపూర్వకంగా కలిసి సంఘ సాహిత్యాన్ని అందజేశారు.

పాదగయ క్షేత్రం

భారతదేశ సాంస్కృతిక వారసత్వ పునస్థాపనలో భాగంగా అక్టోబరు 11 న జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రం లో కొత్తగా పునర్నిర్మించిన మహాకాల్ కారిడార్ ను జాతికి ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు అంకితం చేయుచున్న సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకురి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర ఆలయంలో (పాదగయ క్షేత్రం) ఈ కార్యక్రమం ను LCD ప్రొజెక్టర్ ద్వారా భక్తులు వేక్షించే విధంగా ఏర్పాటు చేశారు.

పరామర్శ

బీజేపీ & జనసేన ఆద్వర్యంలో ఇటివల కరప మండలం కూరాడ గ్రామంలో BC-సెట్టిబలిజ కుంటుబానికి చెందిన కాదా దేవిక, ప్రేమోన్మాది చేతిలో బలైన బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మనో దైర్యం ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్ గారు, జనసేన అసెంబ్లీ ఇంచార్జి & PAC సభ్యుడు పంతం నానాజీ , BJP జిల్లా ఉపాధ్యక్షురాలు పెండెం శ్రీదేవి గారు & లక్ష్మి ప్రసన్న గారు, చోడిశెట్టి రమేష్ గారు, పద్మా గారు, కొండేటి గంగాధర్ , పితాని లీల , అప్పాజీ , జయలక్ష్మి , సుబ్బారావు, కళ పాల్గొన్నారు.

 

వినతి పత్రం అందజేత

దేవాలయాలను ఆర్థిక వనురులుగా చూస్తున్న జగన్ సర్కార్ భాజాపా జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ . కాకినాడ దేవాలయాల పవిత్రత , విశిష్టత కు భంగం కలిగించే విధంగా హిందూ దేవాలయాల్లో దర్శనం, కల్యాణాలు, వివిధ రకాల పూజల రెట్లు అధికంగా పెంచి సామాన్యులకు దేవుడి దర్శనం దూరం చేసే విధంగా హిందువుల మనభావాలను దెబ్బతీసి వారి సెంటమెంట తో ఆటలాడుతున్న జగన్ ప్రభుత్వం తక్షణం ఆలయాల్లో రెట్లు తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి గ్రీవెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల పై ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవుళ్ళ ప్రాముఖ్యతను తగ్గించే చర్యలు తీసుకునే దానిలో భాగంగా దేవాలయాల్లో రెట్లు అధికంగా పెంచడం అని అన్నారు.

ప్రజాపోరు కార్యక్రమం

ప్రత్తిపాడు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ప్రజాపోరు కార్యక్రమంలో మాట్లాడుతున్న గండి కొండల రావు(నాని), పార్టీ నాయకులు కార్యకర్తలు.

మైక్ సెట్ విరాళం

కాకినాడ, పాత బస్టాండ్ వద్ద, ఫ్రేజర్ పేట, టి.బి హాస్పిటల్ పక్క సందు నందు ఉన్న శ్రీ సంపత్ శుభకర దుర్గ భవాని మాత ఆలయమునకు మైక్ సెట్ విరాళంగా అందజేసిన భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్ గారు, ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగినది. 

బీజేపీ డిమాండ్

గొల్లప్రోలు (మం) చేబ్రోలు గ్రామానికి చెందిన కొల్లు గీత కార్మికుడు బొంతు రమణను పీడీ చట్టం కింద అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్ కు తరలించారు, అస్వస్థత తో ఉన్న రమణ కి తగు చికిత్స అందక మరణించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు. దీనికి బాధ్యతా ప్రభుత్వం వబీజేపీ డిమాండ్ హించాలి మృతుడు కుటుంబానికి ex-gratia 25 లక్షలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కుటుంబానికి ఆధారం చూపించాలి అని ప్రభుత్వమే దీనికి నైతిక బాధ్యతా వహించాలని చేస్తుంది.

పార్టీ ప్రజాపోరు యాత్ర కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ప్రజాపోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాకినాడ టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్.

ప్రజల మద్దతు సమాజానికి అవసరం

భారతీయ జనతా పార్టీ ప్రజాపోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని రోగ రహిత దేశంగా ఒక ఆరోగ్యకరమైన దేశంగా మార్చడంలో ఆరోగ్య రంగంపైన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు చేస్తున్ విశేష కృషికి ప్రతి ఒక్కరు పూర్తి మద్దతు తెలియచేయాలి అని గారు అన్నారు.

ప్రజా పోరుయాత్ర

కాకినాడ పార్లమెంటు పెద్దాపురం నియోజవర్గం సామర్లకోట రూరల్ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి నిరోధక వైసిపి వ్యతిరేక విధానాలకు ప్రజా పోరుయాత్ర చంద్రంపాలెం గ్రామంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విత్తనాల వెంకటరమణ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరు సూర్యనారాయణ రాజు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి లు రంబల వెంకటేశ్వరరావు గారు డివి రాజుగారు మండల అధ్యక్షులు తలాటం గంగ బాబు ప్రధాన కార్యదర్శి ఉత్సవం గోపాలకృష్ణ బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ప్రజాపోరు, వీధి సమావేశం కార్యక్రమం

కాకినాడలోని రాజీవ్ గృహకల్ప కాలనీ లో జరిగిన ప్రజాపోరు,వీధి సమావేశం కార్యక్రమంలో వైసిపి పరిపాలనను ఎండగడుతూ. ప్రజలను చైతన్యం చేస్తున్న భాజపా జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు , జిల్లా మండల స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు.

ప్రత్తిపాడులో ఘనంగా భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు

వొమ్మంగి గ్రామం, ప్రత్తిపాడు మండలంలో భాజపా శ్రేణులు ప్రజాపోరు సభ నిర్వహించారు. అభివృద్ధికి నిరోధకంగా నిలచిన వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరు నిర్వహించి, ప్రజలను చైతన్యం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కో-ఇంచార్జ్ సునీల్ ధియోధర్ గారు, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు,ప్రత్తిపాడు నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజాపోరులో భాగంగా

ప్రత్తిపాడులో భారతీయ జనతా పార్టీ ప్రజాపోరులో భాగంగా వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పరిపాలనపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్

Social Activities

కిర్లంపూడి స్వచ్ఛ భారత్, చేసిన భాజపా నాయకులు

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతాని, స్వచ్ఛమైన పరిసరాల్లో జీవనం సాగించడం ప్రతి పౌరుడి ప్రాధమిక హక్కు అని మండల అధ్యక్షులు యడాలి రాంబాబు అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారి సూచన మేరకు సోమవారం నాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా జరుగుతున్న సేవకార్యక్రమాల్లో భాగంగా మూడవ రోజు కిర్లంపూడి మండల బీజేపీ అధ్యక్షులు యడాలి రాంబాబు ఆధ్వర్యంలో కిర్లంపూడిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సెంటర్ లో భారతీయ జనతా పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు తంగేడి పల్లి గనిరాజు, వీరబాబు, దొడ్డ అప్పారావు, దొడ్డ రామచంద్రరావు, అడ్డాల సతీష్ కుమార్,కాళింగి కాశీ విశ్వనాథ్ పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన భాజపా నేతలు

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా తునిలోని మున్సిపల్ కార్మికులకు తుని భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు చేతుల మీదగా సన్మానించడం జరిగింది.

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్త దానం

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా OBC మోర్చా నాయకులు ఏర్పాటు రక్తదానం శిబిరంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా రానున్న రోజుల్లో మరిన్నీ సేవ కార్యక్రమాలు చెప్పటనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు కుండల సాయి యాదవ్, పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

కాకినాడ రూరల్ (మం),తిమ్మాపురం లో భారతీయ జనతా పార్టీ స్వతంత్ర దినోత్సవ వేడుకలును ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు, పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

కోవొత్తులతో కాకినాడలో ర్యాలీ

దేశ విభజన తరువాత ప్రాణాలు కోల్పోయిన లక్షలాది ప్రజలను స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు కోవొత్తులతో కాకినాడలో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ సహా పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా

స్వతంత్ర అమృత మహోత్సవం సందర్భంగా “ప్రతి ఇంటిపై జాతీయ జెండా ” కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు జాతీయ జెండాలను రౌతులపూడి (మం), పారుపక గ్రామంలోని ప్రాధమిక పాఠశాల విద్యార్థుల తో జాతీయ జెండా నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా జాతీయ జెండాలను అందించారు.

"ప్రతి ఇంటిపై జాతీయ జెండా " కార్యక్రమం

స్వతంత్ర అమృత మహోత్సవం సందర్భంగా “ప్రతి ఇంటిపై జాతీయ జెండా ” కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు జాతీయ జెండాలను కాకినాడ PR కళాశాలలోను, ప్రత్తిపాడు లోని లంపాకలోవలోని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా జాతీయ జెండాలను అందించారు.

"ప్రతి ఇంటిపై జాతీయ జెండా " కార్యక్రమం

స్వతంత్ర అమృత మహోత్సవం సందర్భంగా “ప్రతి ఇంటిపై జాతీయ జెండా ” కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు జాతీయ జెండాలను కాకినాడ రూరల్ మండలంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా జాతీయ జెండాలను అందించారు.

"ప్రతి ఇంటిపై జాతీయ జెండా " కార్యక్రమం

” ప్రతి ఇంటిపై జాతీయ జెండా ” కార్యక్రమం – కాకినాడ రోటరీ క్లబ్ సభ్యులకు జాతీయ జెండాలను అందించి, ప్రముఖ సీనియర్ న్యాయవాది, కాకినాడ రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ జి కృష్ణ ప్రకాష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్‌కుమార్ గారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా నినాదం

కాకినాడ రూరల్ మండలం పండూరు లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా నినాదంతో విద్యార్ధిని విద్యార్థులకు జెండాలను బహుకరించిన భారతీయ జనతా పార్టీజిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

తిరంగా యాత్ర

జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి జగ్గంపేటలో అజాది కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

"ప్రతి ఇంటిపై జాతీయ జెండా " కార్యక్రమం

స్వతంత్ర అమృత మహోత్సవం సందర్భంగా “ప్రతి ఇంటిపై జాతీయ జెండా ” కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు జాతీయ జెండాలను ప్రజలకు ఉచితంగా అందించాలని కోటనందురు SI గారికి, భాజపా కార్యకర్తలకు అందించారు.

సన్మాన కార్యక్రమం

ప్రత్తిపాడు మండలంలోని బావురువాక, ఎస్టీ గ్రామంలో ధర్మ జాగరణ్ కార్యక్రమానికి హజరై హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చిన మహిళలను అభినందించి, వారిని నూతన వస్త్రాలతో సన్మానించిన కాకినాడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

ఆజాదీ కా అమృత మహోత్సవ విశిష్టత

కరప మండలం పెనుగుదురు ఉన్నత పాఠశాలలో ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి భారత దేశ విశిష్టత గురించి తెలియజేసిన కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు.

సంబరాలు

భారత 15వ రాష్ట్రపతి గా తొలి సారిగా ఒక గిరిజన మహిళ ను నియమించినందుకు జాతీయ పార్టీ ఆదేశాలు మేరకు 21,22,23 తేదీలను గిరిజన గ్రామాల్లో,సంబరాలు జరుపుకోవడం . కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం,రౌతులపూడి మండలo లొ గిరిజన గ్రామాలు ,అలాగే రౌతులపూడి గ్రామాల్లో కాకినాడ జిల్లా అధ్యక్షులు,చిలుకూరి రామ్ కుమార్ గారు పర్యటించి ఈ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక సాధారణ గిరిజన స్త్రీ నీ దేశంలోనే అత్యున్నత స్థానం లో భారతీయ జనతాపార్టీ నరేంద్ర మోడి నాయకత్వం లో కూర్చో బెట్టడం జరిగినదని ఈ దేశంలో సామాజిక న్యాయం అమలు చేసే ఏకైక ప్రభుత్వం ఒక్క భారతీయ జనతా పార్టీ నే అని ఈ ప్రాంతీయ పార్టీలు 60.40రాజకీయాలే అని ఒక్క రాజ్యసభ సీటును కూడా దళితులకు గానీ, గిరిజనులు కు గానీ ఇవ్వలేదు.

చర్చ

కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా గారిని కలిసి జిల్లాలో CSR కార్యక్రమాల గురించి చర్చించిన, కాకినాడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు & SPMCIL డైరెక్టర్ శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు, సేవాభారతి కోశాధికారి సతీష్ కుమార్‌,

మహిళల మధ్య సంబరాలు

శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళ కావడంతో కాకినాడలోని మెట్టుచింత, ఉల్లిగూగుల, బౌరువక గిరిజన ప్రాంతాలలో మహిళల మధ్య సంబరాలు జరిపి మిఠాయిలు పంచి, గిరిజన సంప్రదాయ నృత్యాలను వీక్షించిన కాకినాడ జిల్లా భాజపా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు, పలువురు భాజపా నాయకులు కార్యకర్తలు.

దర్శనం

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాకు విచ్చేసిన కేంద్ర MOS ఫర్ కామర్స్ & ఇండస్ట్రీ మంత్రి వర్యులు శ్రీ సోమ్ ప్రకాష్ గారు తుని లో సమావేశం అనంతరం శంకవరం మండలం అన్నవరం లో ఉన్న సత్యనారాయణ స్వామి వారి దేవస్థానికి చేరుకోగా పండితులు ఆలయ ఈవో లు స్వాగతం పలికి స్వామి వారి యొక్క దర్శనం చేయించడం జరిగింది.

భీమవరం పర్యటన

జులై 4న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి భీమవరం పర్యటన సందర్భంగా కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సామూహిక యోగ సాధనలో పాల్గొన్న కాకినాడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు & SPMCIL డైరెక్టర్ శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

మురుగన్ గారి పర్యటనలో భాగంగా

కేంద్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ లోగనాథన్ మురుగన్ గారి పర్యటనలో భాగంగా కాకినాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు. కేంద్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ లోగనాథన్ మురుగన్ గారి పర్యటనలో భాగంగా కాకినాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

పరామర్శ

భాజపా జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకులు శ్రీ బుర్రి మురళి గారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు ఆడిగితెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు, గండి కొండల్ రావు గారు.

బహూకరణ

ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడిన హైదరాబాద్ పాత మింట్ కాంపౌండ్‌ను సందర్శించిన కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు & డైరెక్టర్, సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) డైరెక్టర్ శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్మారక నాణేన్ని బహూకరించడం జరిగింది.

Party Activities

పాదయాత్రకు ఆహ్వానం

భారతీయ జనతా పార్టీ కూటమి భాగస్వామి జనసేన పిఠాపురం నాయకులు డా,పిల్ల శ్రీధర్ గారు చేపట్టిన పాదయాత్రకు భాజపా కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగినది.

భారతీయ జనతా పార్టీలో పలువురి చేరికలు

తుని అసెంబ్లీ నాయకులతో మోదీజీ జన్మదినం నుంచి గాంధీ జయంతి వరకు జరగనున్న కార్యక్రమాలపై కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామ్‌కుమార్ చిలుకూరి చర్చించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు బీజేపీలో చేరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్త దానం

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా OBC మోర్చా నాయకులు ఏర్పాటు రక్తదానం శిబిరంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా రానున్న రోజుల్లో మరిన్నీ సేవ కార్యక్రమాలు చెప్పటనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు కుండల సాయి యాదవ్, పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మహిళా మోర్చా ప్రవాస యోజన

ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామంలో మహిళా మోర్చా ప్రవాస యోజన కార్యక్రమం సందర్భంగా ఆ గ్రామాన్ని సందర్శించిన కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్ మహిళా మోర్చా నాయకులతో కలిసి ఎస్సీ మోర్చా కార్యకర్త ఇంటిలో భోజనం చేశారు.

పర్యటన

ప్రత్తిపాడు (మం) ఉత్తరకంచి గ్రామంలో కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామ్‌కుమార్‌ పర్యటన చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కార్యకర్తలను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీని కార్యకలాపాలు ప్రజలకు చేరువయ్యేలా చేయాలని సూచనలు చేశారు.

 

పరిశీలన

కాకినాడ రూరల్ వలస పాకల పంచాయతీ వద్దగల కేంద్రీయ విద్యాలయంలో నేడు18 మంది పిల్లలు అస్వస్థత గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు వెంటబెట్టుకుని, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పాఠశాలకు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని మీడియాకు తెలిపారు.

సన్నాహక సమావేశం

మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి జన్మదిన పక్షోత్సవ సన్నాహక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అధ్యక్షతన, భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం సమావేశం నిర్వహించడం జరిగింది. పార్లమెంటు సభ్యులు, శ్రీ GVL నరసింహరావు గారు ముఖ్య అతిధిగా నాయకులు మరియు కార్యకర్తల ను ఉద్దేశించి ప్రసంగించారు.

భారతీయ అనుబంధ సంస్థ బోర్డు సమావేశం

అబుదాబి ప్రధాన కార్యాలయం ఆయిల్ & గ్యాస్ ఇంజినీరింగ్ & కన్‌స్ట్రక్షన్ కంపెనీ భారతీయ అనుబంధ సంస్థ బోర్డు సమావేశానికి బిజెపి కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ చిలుకూరి హాజరయ్యారు.

ప్రసంగం

కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్ చిలుకూరి బీజేపీకి మద్దతిచ్చే హిందూ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పిట్టాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని గొల్లప్రోలు పట్టణంలో సమావేశం నిర్వహించారు.

పార్టీలోకి చేరిక

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు లో భారతీయ జనతా పార్టీ లోకి పలువురు చేరినారు. వారిని కాకినాడ భాజపా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు సాదరంగా కండువా కప్పి ఆహ్వానించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవం

భాజపా కాకినాడ జిల్లా అధ్యక్షులు & SPMCIL డైరెక్టర్ చిలుకూరి రామ్ కుమార్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్‌ శ్రీమతి కృతికా శుక్లా గారికి హైదరాబాద్‌లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్‌లో ముద్రించిన ప్రత్యేక నాణేలను & ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా భారత తపాలా శాఖ ముద్రించిన ప్రత్యేక పోస్టల్ కవర్‌ను సమర్పించడం జరిగింది.

ధర్మ జాగరణ్‌ కార్యాచరణ

పెద్దింటి ధర్మరాజు గారు నిర్వహిస్తున్న ధర్మ జాగరణ్‌ కార్యాచరణ పి.తిమ్మాపురం గ్రామం, పిఠాపురం (మం)లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు పాల్గొన్నారు.

చర్లపల్లి విభాగ రజతోత్సవం

ది సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , చర్లపల్లి విభాగ రజతోత్సవం సందర్భంగా SPMCIL డైరెక్టర్ శ్రీ *చిలుకూరి రామ్ కుమార్* గారి చేతులు మీదుగా ప్రత్యేకమైన నూతన సిరీస్ నాణేలను విడుదల చేయడం జరిగింది. సంస్థ నిర్వహించి ఈ కార్యక్రమానికి రామ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గాంధీభవన్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభవస్తవం

ONGC ED, శ్రీ ఆదేశ్ కుమార్ జీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ రామ్ కుమార్ చిలుకూరి హాజరయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి నిధులు సమకూర్చినందుకు రామ్ కుమార్ ONGC వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు.

భాజపా పార్టీ లోకి చేరిన యువత

తుని నియోజకవర్గం కోటనందురు (మం), ఇందుగపల్లి గ్రామంలో జిత్తడా వరాబాబు ల, వెంకటేశ్వరరావు గారు, పలువురు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారిని భాజపా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

జాతీయ జెండాల బహుకరన

ఆజాద్ కా అమృత్ మహోత్సవం వేడుకలలో భాగంగా కాకినాడ రూరల్ (మం), రేపురూ, కొవ్వాడ, గంగానపల్లి గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలు & పాఠశాలలో పర్యటించి, పలువురికి జాతీయ జెండాలను బహుకరించిన జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

రేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది

ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం టౌన్ లోని వార్డ్ 10,11 ఉన్న రేషన్ దుకాణాలను భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు సందర్శించారు. రేషన్ పంపిణీ పై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉండడానికి, కరోన విపత్తు నుండి కోలుకుంటున్న వారి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించి, పేదవారి కడుపు నింపాలనే ప్రభుత్వ ఆలోచనని, కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విభజించు పాలించు ధోరణిలో కొందరికే రేషన్ అనే గీత వేసుకున్నారని జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు D.కృష్ణ వర్మ గారు, మండల అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు గారు, G. రమణ గారు, మండల భాజపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ లో చిలుకూరి

ప్రభుత్వ కళాశాలలో జాతీయ జెండా పై అవగాహన మరియు నియమాలు అనే అంశం పై నిర్వహించిన సదస్సులోముఖ్య అతిదిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు&SPMCIL డైరెక్టర్ శ్రీ *చిలుకూరి రాంకుమార్* గారు. ఈ సందర్భంగా చిలుకూరి రాంకుమార్ గారు మాట్లాడుతూ.. విద్యార్థులలో దేశభక్తి , సేవనిరతిని పెంపొందించు కోవాలని చూచించారు. విద్యార్థులు వారి పరిసర ప్రాంతాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పాలని, స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో బాధ్యతగా మెలగాలని, తద్వారా సేవా భావం పెంపొందుతుందని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే దేశంలో చదువుకున్న యువత, జీవితంలో స్థిరపడిన యువత ఎక్కువగా రాజకీయాలలోకి రావాలని, అటువంటి వారే స్వచ్ఛమైన రాజకీయాలను నెరపా గలరని చూచించారు.

పరిశీలన

తుని. పట్టణం బాదవతోటలో గల రేషన్ దుకాణం సందర్శించి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన రేషన్ కార్డుదారులందరికీ బియ్యం సరఫరా చేయడం పై వివరాలు డీలర్ నుండి అడిగి తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చిలుకూరి కుమార్ రామ్ గారు.

బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కార్యక్రమం

తుని రూరల్ మండలంలోని చామవరం లో బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శక్తి కేంద్రాలను పరిశీలించిన జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

మండల శక్తి కేంద్రాల సమావేశం

జాతీయత భావం ప్రతి ఒక్కరిలోనూ పెంపొందించేందుకే ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఆ పార్టీ కార్యవర్గ సభ్యులు తోట వెంకట సర్వరాయుడు అన్నారు. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో మండల అధ్యక్షులు యడాలి రాంబాబు గారు ఏర్పాటు చేసిన మండల శక్తి కేంద్రాల సమావేశంలో ముఖ్య అతిధి భాజపా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు పాల్గొని పార్టీ బలోపేతానికి, బూత్ కమిటీ ల ప్రాముఖ్యతను నాయకులు వివరించారు. గ్రామాల్లో నిర్మాణం అవుతున్న సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లు, విద్యాలయాల అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ చొరవేనని వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆమె అన్నారు.

బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా

బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం, బెండపూడి గ్రామంలో మండలం స్థాయి శక్తి కేంద్రాలను పరిశీలించిన జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.ఈ సందర్భంగా అధ్యక్షులు బూత్ కమిటీల ప్రాముఖ్యత ను నాయకులకు, కార్యకర్తలకు వివరించారు.

అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన

తుని మండలంలోని మొండివీధి, చిన్నవీధి, బాదవతోట వీధులలో గలా అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను పరిశీలించి, పిల్లలతో సరదాగా కాసేపు గడిపారు భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు , భాజపా నాయకులు, కార్యకర్తలు.

పారుపక గ్రామాల శక్తి కేంద్రాల పరిశీలన

బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి, పారుపక గ్రామాల శక్తి కేంద్రాలను పరిశీలించిన జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

బైక్ ర్యాలీ

BJYM యువ సంఘర్షణ యాత్ర లో భాగంగా ఆగస్టు నెల 11 వ నిర్వహించనున్న బైక్ ర్యాలీ సందర్భంగా అన్నవరం లో శ్రీ రామ్ మాధవ్ గారిని కలిసిన భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

పోస్టర్ విడుదల

భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం అయిందని, పరిశ్రమలు రావడం లేదని, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా యువ మోర్చా అధ్యక్షులు అనపర్తి వెంకటేష్ సమక్షంలో పోస్టర్ విడుదల చేశారు.

కాకినాడ జిల్లా పధాధికారుల సమావేశం

ఘనంగా జరిగిన భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పధాధికారుల సమావేశం, క్షత్రియ కళ్యాణ మండపం, జగ్గంపేటలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా పధాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

ధర్నా

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచితబియ్యాన్ని వైసిపి ప్రభుత్వం పై కాకినాడ భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా లోని అన్ని సివిల్ సప్లై కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ సమావేశం

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ సమావేశానికి బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు & SPMCIL డైరెక్టర్ చిలుకూరి రామ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే & EX-మేయర్ సూరత్ అజయ్ చోక్సీ గారి‌తో కలిసి హాజరయ్యారు. అనంతరం, వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి, శ్రీ సోమ్ ప్రకాష్ జీ (కాకినాడ ప్రభారి మంత్రి) గారిని కలుసుకొని, కాకినాడ స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగంపై ఒక నోట్ సమర్పించారు.

ఆర్థిక మంత్రిత్వ, వ్యవహారాల శాఖ అధికారుల సమావేశం

న్యూఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ, వ్యవహారాల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కాకినాడ భాజపా జిల్లా అధ్యక్షులు & SPMCIL డైరెక్టర్ శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

బిజెపి లోక్సభ ప్రవాస యోజన కార్యక్రమం

బిజెపి లోక్సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాకు విచ్చేసినటువంటి కేంద్ర MOC ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రివర్యులు శ్రీ సోమ్ ప్రకాష్ గారు ప్రతిపాడు అసెంబ్లీ రౌతులపూడి మండలం, లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి విచ్చేయడం జరిగింది. గ్రామంలో చిట్రా పాపారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి సమావేశంలో పాల్గొని గ్రామస్తులు అందరిని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు వస్తున్నాయా లేదా అని మంత్రి వర్యులు అడగడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు వాటి యొక్క వివరాలు మంత్రి వర్యులు గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది.

కరపత్రాలు అంధజేత

బిజెపి లోక్సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా మూడవరోజు కేంద్ర మంత్రివర్యులు సోంపర్కాస్ గారు కాకినాడ శాంభ మూర్తి నగర్ లో ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి వచ్చాయో లేదా అని అడిగి తెలుసుకుని కరపత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారితో పాటు బీజేపీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొనడం జరిగింది.

పత్రికా సమావేశం

లోక్ సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన కేంద్ర MOC ఫర్ కామర్స్ అండ ఇండస్ట్రీ మంత్రివర్యులు శ్రీ సోమ్ ప్రకాష్ గారు, కాకినాడలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామ్ కుమార్ గారు,పలువురు భాజపా జిల్లా నాయకులు పాల్గొన్నారు.

నిపుణులు మరియు ఉద్యోగులు తో పరస్పర చర్చా కార్యక్రమం

లోక్ సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన కేంద్ర MOC ఫర్ కామర్స్ అండ ఇండస్ట్రీ మంత్రివర్యులు సోమ్ ప్రకాష్ గారు కాకినాడ nvr ఫంక్షన్ హాల్ లో నిపుణులు మరియు ఉద్యోగులు తో పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి వర్యులు సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామకుమార్ గారు పాక సత్యనారాయణ గారు కాశి విశ్వనాథరాజు గారు వి సూర్యనారాయణ రాజు గారు, ముత్త నవీన్ కృష్ణ గారు, సుధాకర్ యాదవ్ గారు మట్ట మంగరాజు నందమూరి వినోద్ గారు తదితర బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

IT సెల్, సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం

లోక్ సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన కేంద్ర MOC ఫర్ కామర్స్ అండ ఇండస్ట్రీ మంత్రివర్యులు సోమ్ ప్రకాష్ గారు కాకినాడ NVR ఫంక్షన్ హాల్ లో జిల్లా లో గలా యువ మోర్చా మరియు IT సెల్, సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో కేంద్ర మంత్రి ప్రస్తుతం సోషల్ మీడియా మరియు IT సెల్ యొక్క స్టేటస్ తెలుసుకుని సోషల్ మీడియా కు సంబంధించి ఎన్నో సూచనలను ఇవ్వడం జరిగింది.

లోక్ సభ ప్రవాస యోజన కార్యక్రమం

లోక్ సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన కేంద్ర MOC ఫర్ కామర్స్ అండ ఇండస్ట్రీ మంత్రివర్యులు సోమ్ ప్రకాష్ గారు రెండవరోజు కాకినాడ రాయల్ పార్క్ లో సామాజిక కార్యకర్తలు సహకార సంఘాలు మరియు వ్యాపార సంఘాల ప్రతినిధులతో వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామకుమార్ గారు బాగా సత్యనారాయణ గారు కాశీ విశ్వనాథ రాజు గారు సుధాకర్ యాదవ్ గారు వి సూర్యనారాయణ రాజు గారు మట్ట మంగరాజు గారు మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.

శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి

లోక్ సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన కేంద్ర MOC ఫర్ కామర్స్ అండ ఇండస్ట్రీ మంత్రివర్యులు సోమ్ ప్రకాష్ గారు రెండవరోజు కాకినాడ nvr ఫంక్షన్ హాల్ లో బీజేపీ ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక ఎన్నికలలో బీజేపీ నుండి పోటీ చేసిన అభ్యర్థుల తో చర్చా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం ద్వారా ప్రారంభించడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులతో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను ఇబ్బందులను తెలుసుకుని వారికి సూచనలను అందించడం జరిగింద. 

పార్టీ ప్రజా పోరు సభ

ప్రజాపోరు కార్యక్రమంలో బాగంగా

భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు సభ

తునిలో జరిగిన ప్రజాపోరు సభ

కాకినాడలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు

Party Activities and Meetings

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి పర్యటన కార్యక్రమానికి బయల్దేరిన భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు, కాకినాడ పార్లమెంట్‌లోని అన్ని మండలాలు & పట్టణాలు నుండి బయలుదేరిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు…
ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం లో హనుమాన్ శోభయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు, పలువురు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ కాకినాడ సిటీ శాఖ, ఆజాది కా అమ్రిత్ మహోత్సావ్ లో బాగంగా కాకినాడ నుండి రాజమండ్రి వరకూ బైక్ రాల్లీ నిర్వహించేరు.
కాకినాడలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రాల సమావేశానికి ముఖ్య అథిగా హాజరైన భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & గోదావరి జిల్లాల జోనల్ ఇంచార్జ్ శ్రీ బిట్రా వెంకట శివ నారాయణ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిజెపి అఖిల భారత అధ్యక్షులు శ్రీ జె పి నడ్డా గారు జూన్‌లో ఆంధ్ర పర్యటన నిమిత్తం సన్నాహక ఏర్పాట్లు కోసం కోటనందూరు మండల శక్తి కేంద్రం సమావేశం లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.
భాజపా పార్టీ లోకి నూతన చేరికలు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలంలో పలువురు భారతీయ జనతా పార్టీ లోనికి చేరారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, బిజెపి జిల్లా, మండల నాయకుల సమక్షంలో రామ్ కుమార్ గారు వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ప్రత్తిపాడు మండలంలో జరిగిన ధర్మ జాగరణ కార్యక్రమంలో భాజపా కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ చిలుకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 క్రైస్తవ కుటుంబాలను తిరిగి హిందూమతంలోకి స్వాగతించారు.
ఇటీవల ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో దారుణంగా హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా కలిసి సహాయం అందించిన భాజపా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు, గట్టి సత్యనారాయణ గారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని చిలుకూరి రామ్ కుమార్ గార సర్పవరం సిఐ గారికి లిఖితపూర్వకంగా లేఖ అందజేసి, పోలీసులు స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
ప్రత్తిపాడు మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదావరి జిల్లాల జోనల్ ఇంచార్జి చిట్రా వెంకట శివరామరాజు గారు, భాజపా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు జిల్లా ఇంచార్జి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు.
కాకినాడ పార్లమెంటు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గారిని కలిసి అత్యవసర విభాగం లో రాత్రి వేళలో రోగులను చూసేందుకు ఎండి ర్యాంక్ ఉన్న డాక్టర్ నీ నియమించాలని అలానే ఎమ్మారై స్కానింగ్ సెంటర్ ని వెంటనే పున ప్రారంభం చేయాలని ఆసుపత్రికి వచ్చిన రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు
పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం, సామర్లకోట రూరల్ మండలం, మేడపాడులో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు & SPMCIL డైరెక్టర్ శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు బూత్ కమిటీలను పర్యవేక్షించారు, కమిటీల ప్రాముఖ్యతను నాయకులను వివరించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ J. P నడ్డా గారి రాష్ట్ర పర్యటన చేయనున్న సందర్భంగా కాకినాడ జిల్లా నుండి కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్న భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.
తుని నియోజకవర్గం, భారతీయ జనతా పార్టీ లోకి నూతనంగా పలువురు సభ్యత్వం తీసుకున్నారు. వీరిని భాజపా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారు వీరిని కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

 

కాకినాడ జిల్లాలో ఎన్. వి.ఎన్. ఆర్ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశ కార్యక్రమం నిర్వహించారు.
కోటనందూరు తహశీల్దార్ గారు & SI గారిని కలిసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదావరి జిల్లాల జోనల్ ఇంచార్జి చిట్రా వెంకట శివరామరాజు గారు
జగన్నాథపురం బూత్ కమిటీ సమీక్ష సమావేశం లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.
సామర్లకోట రూరల్ మండలం మాధవపట్నం లో గల అంగన్వాడీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు & SPMCIL డైరెక్టర్ శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Mr Chilukuri Ram Kumar with Prominent Politicians

 14వ భారతదేశ ప్రధాన మంత్రి మరియు వారణాసి పార్లమెంటు సభ్యులు నరేంద్ర దామోదరదాస్ మోడీ గారిని గౌరవపూర్వకముగా కలిసిన బీజేపీ నాయకులు

సికింద్రాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ. జి. గంగాపురం కిషన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ బిజెపి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు & SPMCIL డైరెక్టర్ శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

పార్ల‌మెంట్ హౌస్‌ కార్యాలయంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి & బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ శ్రీ మురళీధరన్ జీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ బిజెపి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు & SPMCIL డైరెక్టర్ శ్రీ చిలుకూరి రామ్ కుమార్ గారు.

Party and Social Activities

News Paper Clippings

 Pamphlets

}
20-08-1969

Born in Tadepalligudem

of West Godavari District, Andhra Pradesh

}

Chartered Accountant

}
2018

Joined in BJP

}
2018-2019

Assembly Convener

 of Prathipadu, BJP

}
2019

Contested MLA

of Prathipadu, BJP

}
Since 2019

Parliament District President

of Kakinada, BJP