
Chevula Ravinder
Mandal President of Munuru Kapu Sangam, President of Village Development Committee, Abbapur, Gollapally, Dharmapuri, Jagityal, Telangana, TRS.
Chevula Ravinder is the President of Mandal President of Munuru Kapu Sangam, Gollapally. He was born on 15-08-1984 to Rajalingaiah and Rajeshwari in Abbapur.
He studied SSC standard at Shanthi high school, Jagityal in 2000, and completed his Intermediate from SKNR Govt junior college, Jagityal in 2004.
He actively participated in the Telangana Movement in 2010. In 2018, He started his political journey with the Telangana Rashtra Samiti(TRS) party.
Ravinder was selected as President of the Village Development Committee from Abbapur village. He contested as Sarpanch from Abbapur.
In 2019, He served as Mandal Youth Vice-President from Gollapally Mandal from the TRS Party. He has participated in every party meeting like “Vanta Varpu”, “Chalo Assembly”.
In 2020, He was unanimously elected as Mandal President of Munuru Kapu Sangam, Gollapally from the TRS Party.
Recent Activities
- He has a Special Interest in Social Activities. He cleaned the dirty drains, put Street Lights in his village.
- Ravinder distributed Stationary things, Books, Bags to the students. He gave financial Assistance to poor people.
- He provided Masks, Sanitizers, Fruits, Vegetables, Rice to the poor people in the COVID-19 lockdown period. He gave Awareness to village people about how to maintain Social Distance.
- He conducted Health Camps in his village. Ravinder opened the IKP center in the village with the help of the Minister.
- With the help of Minister Koppula Ishwar Ravinder completely filled the pond in the village with water.
- He cleared MRO issues, Police Station issues, other Revenue issues. Ravinder planted plants as part of the Haritha Haram program as per the directions of the Minister.
- He gave CM Relief Funds, Kalyana Lakshmi checks to the beneficiaries, Sanctioned Pensions to old age people. He makes Raithu Bandu, Raithu Bheema schemes available to everyone who is eligible.
Village: Abbapur, Mandal: Gollapally, Constituency: Dharmapuri, District: Jagityal, State: Telangana.
Email: [email protected]
Mobile: 8886070007
Recent Activities

ఇంటింటా ప్రచారం
దమ్మన్నపేట గ్రామంలో ఈశ్వర్ గారికి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని చెబుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు మరియు సంక్షేమ పథకాలు వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగినది.

సమైక్యతా వజ్రోత్సవం
ధర్మపురిలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చెవుల రవీందర్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది

ఆసరా పెంక్షన్ కార్డులు అందజేత
గొల్లపెల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన ఫించన్ లబ్దిదారులకు ఫించన్ కార్డు లు గౌరవ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో గొల్లపెల్లి మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు అబ్బాపూర్ విడిసి అద్యక్షుడు చెవుల రవీంధర్ గారు, సెక్రటరీ రమేష్ గారు పాల్గొనడం జరిగింది

వైద్య శిబిరం కార్యక్రమం
LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆశ్రయం హైడ్ ఆఫ్ హోప్ హైదరాబాద్ వారి సహకారంతో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలోని హైస్కూల్ లో ఉచిత మేగా వైద్య శిబిరం కార్యక్రమంలో మోబైల్ ల్యాబ్ ని ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ స్నేహాలత గారు ఈ కార్యక్రమంలో రోగులకు కంటి పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, కంటి అద్దాలు, మందులను అందించడం జరిగింది.

పరామర్శ
చిల్వకొడురూ గ్రామం కి చెందిన కాంపెల్లి లచ్చయ ఇంటికి వెళ్తుండగా ఆక్సిడెంట్ జరిగింది వెంటనే జగిత్యాల ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు , వివరాలు తెలుసుకున్న మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు వారి కుటుంబం తో ఫోన్ లో మాట్లాడి దైర్యం ఇచ్చి డాక్టర్ గారితో మాట్లాడి ఆరోగ్యం వివరాలు తెలుసుకొని మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ గారికి ఆదేశించారు జరిగింది.

అనారోగ్యంతో భాధపడుతున్న గొల్లపెల్లి మండలం వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ ముస్కు లింగారెడ్డి గారిని పరామర్శించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత గారు

జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ లో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఈశ్వర్ అన్న గారికి పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది

వరి ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన

ధర్నా

హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ లో మంత్రి ఈశ్వర్ అన్నను కలవడం జరిగినది

నూతన సంవత్సరం పురస్కరించుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని కరీంనగర్ నివాసం లోకలిసి చందోలి ఫ్యాక్స్ చైర్మన్ గందె వెంకట మాధవరావు చందోలి సర్పంచ్ అలిశెట్టి రవీందర్ బీసీ సెల్ అధ్యక్షులు బల భక్తుల కిషన్ టిఆర్ఎస్ యువ నాయకులు చెవుల రవీందర్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు
గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి మరియు ఎమ్మెల్యే సంజయ్ గారికి చెవుల రవీందర్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది

ఓటర్ లిస్టు అందజేత
సురేష్ గారికి బూత్ ఓటర్ లిస్టులు మరియు వంద ఓటర్ లిస్టు ఇంచార్జులు, మండల పార్టీ అధ్యక్షులు బోల్లం రమేష్ గారు,వైయస్ యంపిపి ఆవుల సత్తయ్య గారు, మండల బీసి సెల్ అధ్యక్షుడు బలభక్తుల కిషన్, ఓరగంటి అశోక్ రావు గారు, మరియు నాయకులు చెవుల రవీందర్ గారు,చౌటపెల్లి తిరుపతిగారు,కిష్టంపేట రాంచందర్ రెడ్డి గారు,సామల వీరాస్వామిగారు అప్పగించటం జరిగింది.

ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

జమ్మికుంటలో ఇంటింటి ప్రచారం
గౌరవనీయులైన సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మాన్యశ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ తెరాస పార్టీ అభ్యర్థి జల్లు శ్రీనివాస్ యాదవ గారికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జమ్మికుంటలో ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది.

ఇంటింటి ప్రచారం
సంక్షేమశాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశాలమేరకు గొల్లపల్లి జడ్పీటీసీ గోస్కుల జలంధర్ గారి, మండల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్ గారి ఆధ్వర్యంలో హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి మద్దతుగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 19, 21వ వార్డ్ లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారితో గెలిపించాలని కోరడం జరిగింది. ప్రచారంలో జగిత్యాల జిల్లా రైతు సమన్వయ మెంబర్ అశోక్ రావ్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ మెంబర్ మారంపల్లి బాబు,Trsv రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి, గొల్లపల్లి మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్, మండల టిఆర్ఎస్ యూత్ నాయకులు కూన రాజేందర్, పాల్గొన్నారు

ఆడబిడ్డల కానుక బతుకమ్మ చీరెల పంపిణి
తెలంగాణ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి కేసిఅర్ గారి ఆడబిడ్డల కానుక బతుకమ్మ చీరెల పంపిణి. గౌరవ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశాననుసరం గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం జరిగినది.
Recent Activities

ఎడ్ల బండి ర్యాలీ

ఎడ్ల బండి ర్యాలీ

ఎన్నికైన సందర్భం
తెరాస తెలంగాణ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నగారి ఆదేశానుసారం గొల్లపల్లి మండల నూతన TRS పార్టీ కార్యవర్గాలను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా, తీర్మాలపూర్ గ్రామ ఇంచార్జిగా TRS యూత్ మండల అధ్యక్షుడు చెవుల రవీందర్ గారితో TRSV మండల అధ్యక్షుడు అవారి చందు కలిసి నూతన అధ్యక్షుడిగా బరిగెల నరేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

జమ్మికుంటకు బయల్దేరిన గొల్లపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు

పార్టీ సమావేశం
పార్టీ పటిష్టత లో యువతదే కీలకపాత్ర: TRS యూత్ మండల అధ్యక్షుడు చెవుల రవీందర్. గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశానుసారం యువతతో TRS యూత్ మండల అధ్యక్షుడు చెవుల రవీందర్ సమావేశం నిర్వహించాడు.

మొక్కలు నాటడం
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్బంగా గొల్లపల్లి మండలంలో తెరాస మండల పార్టీ మరియు తెరాస మండల నాయకుల ఆధ్వర్యంలో గొల్లపల్లి రామాలయం టెంపుల్ లో పూజలు చేసి గుడి ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది.

యువత సమావేశం
సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశానుసారం గొల్లపెల్లి మండల TRS యూత్ అధ్యక్షుడు చెవుల రవీందర్ ఆధ్వర్యంలో ఈరోజు మల్లన్నపేట గ్రామంలో యువతతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో TRS యూత్ ప్రధాన కార్యదర్శి మారం రాజశేఖర్,TRSV మండల అధ్యక్షుడు అవారి చందు, యూత్ ఉపాధ్యక్షుడు విశాల్ అదిత్యరావు,యూత్ నాయకులు కూన రాజేందర్,రాం చందర్ రెడ్డి,ముత్యాల స్వామి, గ్రామ యూత్ అధ్యక్షుడు మామిడిపెళ్లి శేఖర్,MPTC గోస్కుల రాజన్న,గ్రామశాఖ అధ్యక్షుడు కడమండ వెంకటి,రైతు సమితి అధ్యక్షుడు మల్లారెడ్డి,యూత్ నాయకులు కడమండ సుధాకర్,గుగ్గిళ్ల నరేష్,ఆనంతుల శేషు,భీమా రాము,లక్కకుల తిరుపతి, మద్దెల పవన్,ఋషికేశ్,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు…

శుభాకాంక్షలు
జగిత్యాల జిల్లా జెడ్పీ కో ఆప్షన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయినందుకు షేక్ అమ్జాత్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన చెవుల రవీందర్ గారు.

కృతజ్ఞతలు
జగిత్యాల జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యునిగా ఏక గ్రీవంగా ఎన్నికైన షేక్ అంజద్ గారు ఈరోజు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజద్ గారికి మంత్రి గారు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి జడ్పీటీసీ సభ్యులు గొస్కుల జలందర్ గారు, ఎంపీపీ నక్క శంకరయ్య గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

కరోనా సమయంలోను ఆగని సంక్షేమం
గొల్లపెల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన గొల్లపల్లి స్వామి గౌడ్ గత సంవత్సరం క్రింద తాటి చెట్టు మిది నుండి పడటంతో CMRF కి అప్లై చేయాగా గౌరవ మంత్రి వర్యులు ఈశ్వరన్న గారి సహకారం తో 35,000/ వేల విలువ గల చెక్కును మంజూరు చేయడం జరిగింది చెక్కును గొల్లపల్లి మంగ గారికి టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు చెవుల రవీంధర్ గారు అందజేయడం జరిగింది..

పాలాభిషేకం
గొల్లపల్లి మండల కేంద్రంలో జగిత్యాల జిల్లా కి మెడికల్, నర్సరీ కాలేజ్ మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి చిత్రపటలకు TRSY&TRSV మండల అధ్యక్షులు చెవుల రవీందర్,అవారి చందు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.

చెక్కుల పంపిణీ
గొల్లపల్లి మండలం లో ఎంపీడీవో ఆఫీసులో సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈశ్వర్ అన్న చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగినది అందులో భాగంగా అబ్బాపూర్ గ్రామం బోడ్ల లక్ష్మి కి చెక్కు అందజేయడం జరిగినది.

శుభాకాంక్షలు
గొల్లపల్లి పట్టణ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జెండా ఆవిష్కరణ
అబ్బాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ మంత్రి ఈశ్వర్ అన్న గారి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి న ఆధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

కలిసిన సందర్భంలో
జగిత్యాల జిల్లా హబ్సిపూర్ గ్రామంలో పల్లె నిద్ర లో భాగంగా సార్ జగిత్యాలకు రావడం జరిగినది సారును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్ ఇవ్వడం జరిగింది.

కలిసిన సందర్భంలో
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ కు ట్రైనింగ్ si గ వచ్చిన si గారిని మర్యాదపూర్వకంగా యూత్ సభ్యులము కలవడం జరిగింది.

అపద లో రక్త దానం చేసిన చెవుల రవీంధర్
అబ్బాపూర్ లోని మిల్కూరి రమేష్ వాళ్ళ అక్క రమ (జగదేవ్ పేట) గారికీ అత్యవసరంగా బ్లేడ్డ్ కావాలని నిన్న ఇచ్చిన బ్లేడ్డ్ సరిపోలేదని తెలుపడంతో ఈ రోజు గొల్లపెల్లి మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చెవుల రవీంధర్ గారు తక్షణమే స్పందించి బ్లేడ్డ్ డోనేట్ చేశారుచేశారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ చేసినందుకు మద్దతు తెలపడానికి జమ్మికుంట వెళ్లడం జరిగింది.

జన్మదిన వేడుక
రవీందర్ గారి పుట్టినరోజు సందర్భంగా అబ్బాపూర్ గ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది.

అభివృద్ధి కార్యక్రమాలు
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 10 లక్షలు తో సి.సి రోడ్డు కు శంకుస్థాపన చేసి అనంతరం 4.వ విడత పల్లె ప్రగతిని ప్రారంభించి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు. పట్టణ, పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి. పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన గొల్లపల్లి మండలం దమ్మున్న పేట గ్రామంలో 4.వ పల్లే ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జన్మదిన వేడుక
యూత్ ఆధ్వర్యంలో టి ఆర్ ఎస్ వి అవరి చందు బర్త్ డే సెలబ్రేషన్స్.

అభినందనలు
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మరియు డైరెక్టర్ గా మారపెల్లి బాబు నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారిని అభినందించిన గొల్లపల్లి ఎంపీపీ నక్క శంకరన్న, ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి , తెరాస మండల్ ప్రెసిడెంట్ బొల్లం రమేష్, యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్, ఎఎంసి వైస్ చైర్మన్ బోయ పోతూ గంగాధర్, సీనియర్ నాయకులు కిష్టంపేట్ రామ్ చరణ్ రెడ్డి , సల్లూరి శోభన గౌడ్, పాల్గొన్నారు

పాలాభిషేకం
ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు రైతులను ఆదుకోవడానికి రైతుబంధు పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఇంతటి కష్టమైన పరిస్థితుల్లో కూడా రైతు బంధు ఇవ్వడాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ నక్క శంకర్ జెడ్పిటిసి గొస్కుల జలంధర్ ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారికి మన మంత్రివర్యులు ఈశ్వర్ అన్న గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.

క్షీరాభిషేకం
గొల్లపల్లి మండల కేంద్రంలో TRSV మండల శాఖ అధ్యక్షుడు అవారి చందు ఆధ్వర్యంలో నూతన జోనల్ వ్యవస్థను ఆమోదించినందుకు CM కేసీఆర్,సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్,ఎంపీ వెంకటేష్ నేత గారి చిత్రపటలకు పాలాభిషేకం చేయడం జరిగింది.

వరి కొనుగోలు కేంద్రము ప్రారంభోత్సవం
అబ్బాపూర్ వరి కొనుగోలు కేంద్రమును ప్రారంభించిన PACS చైర్మన్ డాక్టర్ రాజా సుమన్ రావు ఎంపీపీ నక్క శంకరయ మరియు గ్రామ సర్పంచ్ పురంశెట్టి పద్మ PACS డైరెక్టర్ వంగ దశరథ యూత్ అధ్యక్షుడు చెవుల రవీందర్ TRs గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు మీను కుమార్ నారాయణరెడ్డి మాదాసు తిరుపతి రమేష్ జక్కుల వెంకటేశం కాసర్ల ప్రభాకర్ చిట్యాల సురేష్ రెడ్డపాక రవి లకం శ్రీను గ్రామ రైతులు పాల్గొన్నారు…

శుభాకాంక్షలు
ఉగాది పండుగ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయం హైదరాబాద్ లో గౌరవ మంత్రి వర్యులు ఈశ్వరన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన గొల్లపల్లి మండల తెరాస యూత్ అధ్యక్షులు చెవుల రవీంధర్..

గ్రామ వికాసం
పల్లె ప్రగతి గ్రామ వికాసం లో భాగంగా అగ్గి మల్ల గ్రామంలో సందర్శించడం జరిగినది..

జన్మదిన వేడుక
టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కున రాజేందర్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది మండల నాయకులు పాల్గొన్నారు..

పాలాభిషేకం
తెలంగాణ ప్రభుత్వం నాయిని బ్రాహ్మణులకు రజకులకు 250 యూనిట్స్ వరకు పవర్ ఫ్రీగా ఇవ్వడం సందర్భంగా గా సీఎం చంద్రశేఖర రావు గారికి సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత చిత్రపటాలకు గొల్లపల్లి మండలం లో పాలాభిషేకం చేయడం జరిగినది. ఇందులో భాగంగా నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు గొల్లపల్లి మండల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు..

గొల్లపల్లి మండలం శ్రీ రాముల పల్లె గ్రామంలో రేణుక ఎల్లమ్మ పట్నాలు భాగంగా గొల్లపల్లి మండల నాయకులు పాల్గొనడం జరిగినది.

ధర్మపురి మండలం కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గంలో 6 మండలాలలో గ్రామాలలో పల్లె ప్రగతితో గ్రామ వికాసం కార్యక్రమంలో పురోగతి పై ఉన్నత స్థాయి అధికారులు, మండలాల ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు

దివ్యంగురాలికి చేయూత
గొల్లపల్లి మండలం , చెందోళ్ళ గ్రామంలో నివసిస్తున్న దివ్యంగురాలికి ట్రై సైకిల్ ని చెవుల రవీందర్ గౌ మరియు తెరాస పార్టీ నాయకులు అందచేశారు..

పల్లె ప్రగతి
పల్లె ప్రగతి గ్రామ వికాసంలో భాగంగా దట్నోరు గ్రామంలో

పల్లె ప్రగతితో గ్రామ వికాసం
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ధర్మపురి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ వికాసం కార్యక్రమంను గొల్లపెల్లి మండలం చిలవకోడూర్ గ్రామంలో సర్పంచ్ గారి అధ్యక్షత న గ్రామ సభ నిర్వహించి, గ్రామ వికసం మండల కమిటీ , మరియు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు కలిసి
గ్రామంలోని మిషన్ భగీరథ పనితీరు,ఇంకుడు గుంతల నిర్మాణం, తడిచెత్త,పొడిచెత్త వేరుచేయు విదానం, పల్లె ప్రకృతి వనం, కాంపొస్టు షెడ్డు నిర్వహణ, స్మశాన వాటిక, సంక్షేమ ఫలితాలు ఇంకా ఇతరాత్ర సమస్యలను అడిగి తెలుకొని పరిష్కరం దిశగా కృషిచేయాలని అదికారులను కోరారు.

హిందూ యువత, జగిత్యాల ఆధ్వర్యంలో ఆర్థికసహయం
గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన సిరికొండ గ్రామానికి చెందిన దబ్బేట అశోక్ కుటుంబనికి 5000 ఐదువెయ్యిల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో హిందూ యువత సభ్యులు గొల్లపెళ్లి మండల టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్,టీఆర్ఎస్ పార్టీ బుగ్గరాం మండల యూత్ అధ్యక్షులు బలుగురి వంశీధర్ రావు, దువ్వాసి శ్రీనివాస్, విభూతి ఆంజనేయులు, ఢిల్లీ బాబురావు, బలభక్తుల కిషన్ పాల్గొనడం జరిగింది.

చెక్ డ్యామ్
జగిత్యాల జిల్లా వెల్గటూరు పెద్ద వాగుపై 4.60 కోట్లతో నిర్మించే చెక్ డ్యాం మరియు గొల్లపెల్లి మండలం లొత్తునూర్,చిల్వకోడూర్ గ్రామాల్లో సదా జల వాగుపై 3.61 కోట్లతో నిర్మించే చెక్ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల.ఈశ్వర్ గారు

నూతన షాపు ప్రారంభోత్సవంలో
నూతన షాపు ప్రారంభోత్సవంలో తెరాస యూత్ అధ్యక్షుడు చెవుల రవీంధర్
గొల్లపల్లి మండల కేంద్రంలో వంశీ చందు వెంగాళాపూర్ వారి లక్షి ట్రేడర్స్ కిరాణాం హోల్ సెల్ షాపును గొల్లపల్లి మండల తెరాస యూత్ అధ్యక్షుడు చెవుల రవీంధర్ మండల బిసి సెల్ అధ్యక్షులు కిషన్ వెంగాళాపూర్ మున్నూరు కాపు అధ్యక్షులు ఇప్ప భూమన్న గార్ల తో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో వెంగాళాపూర్ ఉప సర్పంచ్ మల్లారెడ్డి మాజీ ఉప సర్పంచ్ గుండ గంగయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు వారికి రవీంధర్ గారు హర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు
నలగుట్ట లో తెరాస నాయకులు మ్యాదరి రమేష్ గారు ప్రారంభించిన నూతన ట్రేడర్స్ షాపు ప్రారంభోత్సవంలో చెవుల రవీంధర్ గారు వారిని కలిసి హర్థిక శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగింది

సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని జిల్లా అధ్యక్షుడు బాదినేని రాజేందర్ గారి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసిన నూతనంగా ఏర్పడ్డ గొల్లపల్లి మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు చెవుల రవీందర్, బాగుండపు తిరుపతి, పాదం మహేష్, వరద రవి, కొత్త నారాయణ, జంగిలి సత్యం, కోట అశోక్ గారు.

రైతన్నకు అండగా...
రైతు బిడ్డ & అపర భగీరధుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ KCR గారి పిలుపు మేరకు రైతుల పొట్టకొడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు సంఘీభావం ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉదయం 8 గంటలకు తలపెట్టిన రైతు సంఘీభావ రాస్తారోకోకు గొల్లపల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై మనకు అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచి భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము.

గౌరవ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశానుసారం GHMC ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం వెంకటాపురం డివిజిన్(135) TRS పార్టీ అభ్యర్ధి సబితా- అనిల్ కిషోర్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.

Door to Door Campaign

ప్రచారం లో భాగంగా
GHMC ఎన్నికల్లో భాగంగా 135. వ డివిజన్ వెంకటాపురం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా-కిషోర్ గారిని అత్యధిక మెజారితో గెలిపించాలని కోరుతూ వెంకటాపురం ఎలక్షన్ ప్రచారం లో పాల్గొన్న ధర్మపురి శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్న గారు.

Election Campaign
జిహెచ్ఎంసి ప్రచారంలో శ్రీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్న గారి ఆదేశాల మేరకు 135 వ డివిజన్ వెంకటాపురం అభ్యర్థి సబితా కిషోర్ గౌడ్ గారి తరపున ప్రచారంలో గొల్లపల్లి మండల్ నాయకులు పాల్గొనడం జరిగినది.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
గొల్లపలి సహకార సంఘాం పరిధిలోని అబ్బాపూర్ గ్రామం లో యంపిపి నక్క శంకరయ్య జెడ్పీటీసీ గోస్కుల జెలెంధర్ పాక్స్ చైర్మన్ లు రాజ సుమన్ రావు గందే మాదవ్ రావు లు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ యంపిపి ఆవుల సత్తన్న, మాజి వైస్ యంపిపి నారాయణ రెడ్డి, డైరెక్టర్ ధశరథం, మాజీ సర్పంచులు కమాలకర్ రావు చిట్యాల సురేష్, మండల బిసి సెల్ అధ్యక్షులు కిషన్, అబ్బాపూర్ విడిసి అధ్యక్షులు చెవుల రవీంధర్, TRS గ్రామ అధ్యక్షులు రాజు మీన్ కూమర్, నాయకులు బొడ్ల పోషన్న మాదాసు తిరుపతి, రమేష్ లక్కం శ్రీను, కాసార్ల రాజయ్య మోహన్ సర్పంచ్ పురంశెట్టి పద్మ , గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

క్షిరాభిషేకం
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో మొక్కజొన్న కు (మక్కలకు) గిట్టు బాటు ధర కల్పించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కెసిఆర్ గారి చిత్ర పటానికి మరియు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి చిత్ర పటానికి గొల్లపల్లి మండల మార్కెట్ యార్డ్ లో పాలాభిషేకం చేసిన రైతులు, నాయకులు మరియు ప్రజాప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య గారు, జడ్పీటీసీ గోస్కుల జలందర్ గారు, AMC చైర్మన్ ముస్కు లింగారెడ్డి గారు, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం గారు, TRS పార్టీ మండల అధ్యక్షులు బొల్లం రమేష్ గారు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ముస్కు కిష్టారెడ్డి గారు, AMC వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్ గారు, AMC డైరెక్టర్ చాడ వెంకటరమణ గారు,చాడ సత్తయ్య గారు,కడబండ వెంకటి గారు, కాల్వ రాజన్న గారు, కార్మిక సెల్ అధ్యక్షులు వీరస్వామి గారు, పట్టణ అధ్యక్షుడు చౌటపెల్లి తిరుపతి గారు, నాయకులు ,యూత్ ఉపాధ్యక్షుడు చెవుల రవీందర్, నాయకులు శోభన్ గౌడ్, చిరంజీవి, గంగాధర్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతు భీమ రైతు భరొసా
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబానికి రైతు భీమ చెక్కు అందజేయడం జరిగింది. గొల్లపలి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన కుంట రాయమల్లు కొన్ని రోజుల క్రితం చనిపోగా వారికి గౌరవ మంత్రి వర్యులు ఈశ్వరన్న గారి చొరవతో గొల్లపల్లి యంపిపి శంకరన్న జెడ్పిటిసి జెలెంధరన్న గారి చేతుల మీదుగా చనిపోయిన రైతు కుటుంబానికి చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లింగారెడ్డి వైస్ ఎంపిపీ ఆవుల సత్యం, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లం రమేష్, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ కిష్టరెడ్డి, అబ్బాపూర్ విడిసి అధ్యక్షుడు చెవుల రవీంధర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు మీన్ కూమర్, మాజీ సర్పంచ్ చిట్యాల సురేష్, చెవుల రాజేష్, బొడ్ల గంగాధర్, కుంట రాజేశం పాల్గొన్నారు.

ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
అబ్బాపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ రోజు ఎం పి పి జెడ్ పి టి సి గ్రామ ప్రజలతో

ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకరావాలి అంటూ ...

యువజన విభాగ సమావేశం

గొల్లపల్లి మండలం లో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఈశ్వర్ సార్ ఆదేశాల మేరకు మండలంలోని టిఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో టిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు, మరియు యూత్ నాయకులకు టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి మరియు సోషల్ మీడియా గురించి, అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని రవీందర్ గారు తెలియజేయడం జరిగినది.

గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన పలువురు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి అభివృద్ధి కి ఆకర్షితులయ్యి MPP నక్క శంకరయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస లో చేరడం జరిగింది. పార్టీ లో చేరిన వారిలో దొమ్మటి లచ్చయ్య, పడాల శేఖర్ తదితరులు ఉన్నారు. అబ్బాపూర్ లో తెరాస పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు చౌటపెల్లి తిరుపతి, TRSV మండల అధ్యక్షుడు అవారి చందు,TRS యూత్ ఉపాధ్యక్షుడు చెవుల రవీందర్, మాదాసు తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు మీన్ కుమార్, మాజీ సర్పంచ్ సురేష్, చెవుల తిరుపతి, జక్కుల వెంకయ్య, బొడ్ల పోచన్న, చెవుల గణేష్ తదితరులు ఉన్నారు.

ట్రాక్టర్ ర్యాలీ లో భాగంగా
ట్రాక్టర్ ర్యాలీ లో పాల్గొన్న సందర్బంగా మండల తెరాస నాయకులతో చెవుల రవీందర్ గారు.

శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్బంలో
సంక్షేమ శాఖ మంత్రి గారి పెళ్లిరోజున హైదరాబాద్ లోని ఆఫీస్ కు వెళ్లి పుష్పగుచ్ఛము ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న అబ్బాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మరియు ఇతర తెరాస నాయకులు.

కృతజ్ఞతగా ...
కెసిఆర్ గారు రైతుల కోసం నూతన రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టినందున కృతజ్ఞతగా గ్రామ రైతులు మరియు తెరాస కార్యకర్తలతో ర్యాలీ లో పాల్గొన్న అబ్బాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రవీందర్ గారు.

Election Campaign
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ క్యాంపెన్ లో పాల్గొన్న చెవుల రవీందర్ గారు మరియు తెరాస కార్యకర్తలు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా
మంత్రి గారి ఆదేశాల మేరకు గ్రామ యువత తో కలిసి అబ్బాపూర్ గ్రామంలో 2000 మొక్కలను నాటిన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెవుల రవీందర్ గారు,

పాలాభిషేకం
నాయని బ్రాహ్మణులు కు రజకులకు 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చినందుకు సీఎం చంద్రశేఖర రావు గారికి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఈశ్వర్ అన్నగారికి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత చిత్రపటాలకు గొల్లపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగినది

పల్లె ప్రగతి గ్రామ వికాసం అగ్గిమల్ల గ్రామంలో
Party Activities

పార్టీ సమావేశంలో భాగంగా

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గొల్లపల్లి మండల కేంద్రంలో TRS పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ TRS గొల్లపల్లి మండలశాఖ అధ్యక్షుడు బొల్లం రమేష్ గారి ఆధ్వర్యంలో TRS పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొల్లం రమేష్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఏజెండాగా, తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడానికి కేసీఆర్ గారు 20 వసంతాల కింద తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ని స్థాపించారు అని అన్నారు.2009 లో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో TRS, KCR గారు విజయవంతం అయ్యారన్నారు.తెలంగాణ వచ్చిన తరువాత అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమం లో చెవుల రవీందర్ మరియు పార్టీ నాయకులూ పాల్గొన్నారు…

జన్మదిన వేడుకలలో
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి 62 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక వైశ్య భవన్ లో టిఆర్ఎస్ పార్టీ మండల బొల్లం రమేష్ గారి మరియు యువజన విభాగం అధ్యక్షులు చెవుల రవీందర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

మీడియా తో
అభివృద్ధి పనుల గురించి మీడియా తో మాట్లాడుతున్న కొప్పుల ఈశ్వర్ గారు

మన మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నగారు తెలంగాణలోని మొట్టమొదటిగా మన ధర్మపురి నియోజకవర్గం లో తలపెట్టిన మంచి కార్యక్రమం లో భాగంగా భీమరాజుపల్లె సందర్శించడం జరిగినది. పల్లె ప్రగతి లో గ్రామ వికాసం దీని ముఖ్య ఉద్దేశం. ప్రజల వద్దకే పాలకులు వచ్చి ప్రభుత్వం ఇచ్చే పథకాలు అర్హులైన వారి అందరికీ రావడం జరుగుతుంద లేదా తెలుసుకొని అర్హులైన వారికి ఎవరికన్నా రాకపోతే వారికి వచ్చేలా చూడడం జరుగుతుంది.
ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఇంకుడు గుంతలు ఎలక్ట్రికల్ పోల్స్ ఇంకేమన్నా అవసరం ఉన్నాయా తెలుసుకోవడం జరుగుతుంది. మిషన్ భగీరథ నీరు, ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పల్లె పకృతి వనం డంపింగ్ యార్డు వైకుంఠధామం సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా పల్లె ప్రగతి గ్రామ వికాసం సభ్యులు మరియు మండల్ నాయకులు మండల్ అధికారులు మరియు గ్రామ సర్పంచి మరియు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

పల్లె ప్రగతి గ్రామ వికాసం లో భాగంగా బిబిరాజు పల్లె లొ రవీందర్ గారు


నిధుల దుర్వినియోగం పై విచారణ

ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రజలతో కలిసి జగిత్యాల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగిత్యాల జిల్లా తొలి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావా వసంత సురేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ గారు మరియు పార్టీ సభ్యులు.

పల్లె ప్రగతి తో గ్రామ వికాసం వెంగళపూరు గ్రామంలో

పల్లె ప్రగతితో గ్రామ వికాసం
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ధర్మపురి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ వికాసం కార్యక్రమంను 2వ గ్రామంగా గొల్లపెల్లి మండలం తీర్మాలపూర్(పి డి) గ్రామంలో సర్పంచ్ ఎరవేని రమేష్ గారి అధ్యక్షత న గ్రామ సభ నిర్వహించి, గ్రామ వికసం మండల కమిటీ , మరియు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు కలిసి గ్రామంలోని మిషన్ భగీరథ పనితీరు, ఇంకుడు గుంతల నిర్మాణం, తడిచెత్త, పొడిచెత్త వేరుచేయు విదానం, పల్లె ప్రకృతి వనం, కాంపొస్టు షెడ్డు నిర్వహణ, స్మశాన వాటిక, సంక్షేమ ఫలితాలు ఇంకా ఇతరాత్ర సమస్యలను అడిగి తెలుకొని పరిష్కరం దిశగా కృషిచేయాలని అదికారులను కోరారు.

సన్మానిస్తున్న సందర్భంలో
బుగ్గారం ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టిన ఉపేంద్ర చారి ఎస్ఐ గారికి ఈరోజు గొల్లపెల్లి మండల సర్పంచ్ లు పోరం వైస్ ప్రెసిడెంట్ అలిశెట్టి రవీందర్ సర్పంచ్ మరియు గొల్లపెల్లి మండల టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రవీందర్ మరియు సిరికొండ సర్పంచ్ ప్రవీణ్ కిషన్ సన్మానించడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం
గొల్లపల్లి మండలం టిఆర్ఎస్ యూత్ కమిటీ అధ్యక్షుడు చెవుల రవీందర్, వైస్ ప్రెసిడెంట్లు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలం టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు మహిళా సభ్యురాల్లు కలిసి నిజాంబాద్ ఎమ్మెల్సీ కవితక్క పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి దిష్టిబొమ్మను తగల పెట్టడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో జడ్పిటిసి గోస్కుల జలంధర్ గారు ఎంపీపీ నక్క శంకరన్న గారు వైస్ ఎంపీపీ ఆవుల సత్యం గారు పి ఏ సి ఎస్ చైర్మన్లు సుంకసాని రాజ సుమన్ రావు, గందె వెంకట మాధవరావు గారు మర్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి వైస్ చైర్మన్ బోయ పోతు గంగాధర్ గొల్లపెల్లి మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు బొల్లం రమేష్ గారు గొల్లపెల్లి మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మారపెల్లి బాబు పాదం తిరుపతి ఆవారి చందు విశాల్ ఆదిత్య రావు రామ్ చరణ్ కూన రాజేందర్ పడాల జలంధర్ జనుప వెంకటేష్ గురిజాల బుచ్చిరెడ్డి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


TRS యూత్ అధ్యక్షుడిగా రవీందర్ గారు నియామకం
గొల్లపల్లి మండల తెలంగాణ రాష్ట్ర సమితి యూత్ అధ్యక్షుడిగా రవీందర్ గారు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకం తో అప్పజెప్పిన ఈ భాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని పార్టీ ప్రతిష్టకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ధన్యవాదాలు తెలుపుతూ
TRS పార్టి గొల్లపల్లి మండల యూత్ అధ్యక్షులుగా నన్ను నియమించిన కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వక పాదాభివందనం, ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం గొల్లపల్లి మండల అధ్యక్షులుగా నాపై ఎంతో నమ్మకం ఉంచి, నన్ను మండల అధ్యక్షులుగా నియమించిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి, నా నియమనికి సహకరించిన ఎంపీపీ నక్క శంకరయ్య గారికి, జడ్పీటీసీ గోస్కుల జలందర్ గారికి, పార్టి మండల అధ్యక్షులు బొల్లం రమేష్ గారికి, సింగిల్ విండో చైర్మన్ లు సుంకిసాని రాజా సుమన్ రావు గారికి, G.V వెంకట మాధవ రావు గారికి వైస్ ఎంపీపీ ఆవుల సత్తన్న గారికి AMC చైర్మన్ ముస్కు లింగారెడ్డి గారికిAMC వైస్ చైర్మన్ బోయపోతూ గంగాధర్ గారికి టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి గారికి మరియు సర్పంచులు ఎంపిటిసి గార్లకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా యూత్ కు, నా హృదయ పూర్వక ధన్యవాదాలు నాపై నమ్మకంతో అప్పజెప్పిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టి ప్రతిష్ఠతకు నిరంతరం కృషి చేస్తూ కొప్పుల ఈశ్వర్ అన్న గారి ఆదేశానుసారం పార్టి అభివృద్ధికి కృషి చేస్తాను అని తెలియజేస్తున్నాను.







Services in Pandemic COVID-19

సమావేశం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మాన్య శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశాల మేరకు గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లం రమేష్ మరియు యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్ గారి ఆధ్వర్యంలో గ్రామశాఖ మరియు అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరియు ప్రజల అవసరాలను గుర్తించి వారికీ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉండి పనిచేయాలని ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసన్ని పెంపొదించాలని తెలియజేయటం జరిగింది.

ఆపదలో అండగా కొప్పుల ఈశ్వరన్న
గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామానికి చెందిన కూన రాజేందర్ అనే TRS యూత్ నాయకుడు కరోనా బారిన పడి చికిత్స నిమిత్తం పైవేట్ దవాఖాన లో అడ్మిట్ అయితే రోజుకు 50 వేల చొప్పున అగ్రిమెంట్ ద్వారా 300000 లక్షల రూపాయలు అవ్వడం జరిగింది. నిన్న డిశ్చార్జ్ సమయంలో యూత్ అధ్యక్షుడు చెవుల రవీందర్ గారు మంత్రిగారు కొప్పుల ఈశ్వర్ గారిని సంప్రదిస్తే వారు హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి 80వేల రూపాయలు తగ్గేలా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూన రాజేందర్, చెవుల రవీందర్ గారు మంత్రి ఈశ్వరన్న గారికి కృతజ్ఞతలు తెలిపారు.

చివరి ఆయకట్టు కు సాగునీరు
డీ-64, డీ-53 కాలువల ద్వారా స్థానిక చెరువులను నింపటంతో చివరి ఆయకట్టు గ్రామాలైన చిలువకోడురు, అబ్బాపూర్, వెన్గుమట్ల గ్రామాల రైతులకు లబ్ది చేకూరుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గొల్లపల్లి పీఏసీ ఎస్ చైర్మన్ డాక్టర్ రాజసుమన్ రావు, వైఎస్ చైర్మన్ తిరుపతి, చెవుల రవీందర్ గారు పాల్గొన్నారు.

సహాయనిధి
గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన మాదాస్ మహేష్ గారికి 32500/-రూ విలువైన CMRF చెక్కును అందించిన సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు

Exam Pads పంపిణి
అక్షరమాల మాతృభాష అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు దీటీ. అంజయ్య పటేల్, చెవుల రవీందర్ గారి ఆధ్వర్యంలో ధర్మపురి మండలం గవర్నమెంట్ హై స్కూల్ టెన్త్ క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణి చేయడం జరిగింది.

నిత్యావసర సరకులు పంపిణీ
కరోనా కారణంగా లాక్ డౌన్ ఐన సందర్భంలో నిరుపేద కుటుంబాలకు, నిత్యావసర సరకులు అందించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి పిలుపు మేరకు అబ్బాపూర్ గ్రామంలో 100 నిరుపేద కుటుంబాలకు, మధ్యప్రదేశ్ వలస కార్మికులకు గ్రామ VDC అధ్యక్షులు చెవుల రవీందర్ గారు నిత్యావసర సరకులు పంపిణీ చేసారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో
మంత్రి గారి సహాయంతో అబ్బాపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చెవుల రవీందర్ గారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి
Recent Events












Political Activities









Ravinder’s Images




Party Activities

గ్రామపంచాయతీకి కన్నం
నూతన పంచాయతీరాజ్ చట్టంతో నిధులు,విధులతో గ్రామాలలో అభివృద్ధి వెల్లివిరుస్తుంటే.అందుకు భిన్నంగా గొల్లపెల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ నిర్వాకంతో పంచాయతీ నిధులు సొమ్ము చేసుకుంటూ అభివృద్ధిని కుంటున పడేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రథమ పౌరురాలు విధులు,బాధ్యతలు తుంగలో తొక్కి సొమ్ము కాజేస్తుంటే చెక్పవర్ అడ్డం పెట్టుకుని సర్పంచ్ మరోపక్క ప్రభుత్వ అధికారినీ పంచాయతీ కార్యదర్శి బెదిరిస్తూ చెలాయించడం. దొంగలు దొంగలు కలిసి గ్రామ పంచాయతీ నిధులు పంచుకోవడం అన్న చందంగా మారింది.
గౌరవ శాసనసభ్యులు,సంక్షేమశాఖ మంత్రివర్యులు గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే సర్పంచ్ గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వకుండా గ్రామాభివృద్ధికి అడ్డు పడటం , ప్రొద్దున మొదలయ్యే పారిశుధ్య పనుల నుండి అర్థరాత్రి అయినా వెలిగి ఉండే వీధి దీపాల వరకు నిర్వహణలో చేసిన ఖర్చు కన్నా వాళ్ళు చేసుకున్న సొమ్మే అధికంగా ఉండటం దొంగ బిల్లులు పెట్టి మరి కాజేయడం జరిగింది.
గ్రామసభ జరపకుండా కనీస ఫోరం లేకుండా వార్డు సభ్యుల సభ జరుపుతూ ఇష్టారీతిన వ్యవహరించడంతో గ్రామప్రజలు యువకులు జగిత్యాల జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేయడంతో ఈరోజు జిల్లా పంచాయతీ అధికారి DPO మరియు MPO గారు నిధుల దుర్వినియోగం పై గ్రామ పంచాయతీలో రికార్డులు పరిశీలించి గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పట్టకుండా బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.

కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ
అబ్బాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజు మీన్ కూమార్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ AMC చైర్మన్ లింగారెడ్డి, ఎంపీపీ నక్క శంకరయ్య, మండల పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్, యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్ గార్ల సమక్షంలో రెడపాక రవి రుత టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. యంపిపి నక్క శంకరయ్య AMC చెర్మెన్ ముస్కు లింగారెడ్డి పార్టీ మండల అధ్యక్షులు బొల్లం రమేష్ మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్ గార్లు అబ్బాపూర్ పార్టీ అధ్యక్షులు రాజు మీన్ కూమార్ కు గ్రామ నాయకులకు సభ్యత్వ నమోదు బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు రామ్ చరణ్ రెడ్డి వెంకటి గ్రామ నాయకులు మాదాసు తిరుపతి రమేష్ మాజీ సర్పంచ్ చిట్యాల సురేష్ చెవుల రాయమల్లు తిరుపతి గణేష్ వెంకటేశం రాజు గంగాధర్, లక్కం శ్రీను గొల్లపల్లి ప్రసాద్ దొమ్మటి గంగారం లచ్చన్న రవి సునీత రెడపాక పోశన్న రవీ రుత తదితరులు పాల్గొన్నారు. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొల్లం రమేష్ గారి చేతుల మీద నుండి టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రవీందర్ సభ్యత్వ నమోదు అందుకున్నారు.

జన్మదిన వేడుకలు
మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు గొల్లపల్లి మండలం లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగినది.

పరామర్శ
గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామం లోని టిఆర్ఎస్ నాయకులు కాసార్ల ప్రభాకర్ గారి తండ్రి గుండె పొటుతో మృతి చెందగా వారిని కలిసి వారి కుటుంబానికి యంపిపి నక్క శంకరయ్య, AMC చెర్మెన్ లింగా రెడ్డి, మండల అధ్యక్షులు బొల్లం రమేష్, యూత్ అధ్యక్షులు చెవుల రవీంధర్ గార్లు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట నాయకులు రామ్ చరణ్ రెడ్డి రాజు మీన్ కూమర్ మాదాసు తిరుపతి చెవుల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Republic Day Celebrations

చేయూత
గొల్లపల్లి మండల కేంద్రంలోని చెవుల మద్ది లచ్చయ్య గత కొద్ది రోజులుగా పక్షవాతంతో బాధపడుతుండగా ఈ విషయము మంత్రివర్యులు మాన్యశ్రీ కొప్పుల ఈశ్వర్ గారి దృష్టికి స్థానిక నాయకులు తీసుకువెళ్లగా స్పందించి L.M కొప్పుల ట్రస్టు అధ్యక్షులు శ్రీమతి స్నేహలత ఈశ్వర్ గారి ద్వారా 20 వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
మరియు ఈ మధ్యనే వివాహం జరిగిన సంధ్య వేణి శ్రీజ గొల్లపల్లి గారికి అమ్మ నాన్న లేనందున ఎల్ ఎమ్ కొప్పుల ట్రస్టు ద్వారా పదివేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొల్లం రమేష్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, నక్క శంకరయ్య ఎంపీపీ, గోసుకుల జలంధర్ జడ్పిటిసి, ముస్కు లింగారెడ్డి ఏఎంసీ చైర్మన్, డాక్టర్ రాజ సుమన్ రావు పిఎసిఎస్ చైర్మన్ గొల్లపల్లి, గాదె వెంకట మాధవరావు పిఎసిఎస్ చైర్మన్ చందోలి, ముస్కు కిష్టారెడ్డి రైతుబంధు అధ్యక్షులు గొల్లపల్లి, ఆవుల సత్యం వైస్ ఎంపీపీ గొల్లపల్లి, నవ్వ తిరుపతి పిఎసిఎస్ వైస్ చైర్మన్ గొల్లపల్లి, మారం రాజశేఖర్ ఉప సర్పంచ్ గొల్లపల్లి,
ఓరగంటి అశోక్ రావు జిల్లా రైతు బందు సమితి మెంబర్, బత్తిని సత్యనారాయణ గౌడ్ ఏఎంసి డైరెక్టర్, మారం పెళ్లి బాబు టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, భక్తుల కిషన్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు, చెవుల రవీందర్ యువజన విభాగం అధ్యక్షులు, నాయకులు గోలి గంగారెడ్డి, తూర్పాటి రవి, మ్యాదరి రమేష్, రత్నం, ధనుంజయ్, రాజ్ కుమార్, వినోద్, నవీన్, శ్రీనివాస్, కరుణాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆపద లో ఆపన్న హస్తం CMRF చెక్కుల పంపిణీ
గొల్లపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులు సంక్షేమశాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి చేతుల మీదుగా అబ్బాపూర్ గ్రామానికి చెందిన చిలుకమారి శ్రీహరి కి 37,500/ రూపాయల విలువగల CMRF చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో MPP నక్క శంకరయ్య, Zptc గోస్కుల జెలెంధర్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీంధర్, నాయకులు మాదాసు తిరుపతి రాజు, మీన్ కూమార్ తదితరులు పాల్గొన్నారు.

బుగ్గారం ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టిన ఉపేంద్ర చారి ఎస్ఐ గారికి గొల్లపెల్లి మండల సర్పంచ్ లు పోరం వైస్ ప్రెసిడెంట్ అలిశెట్టి రవీందర్ సర్పంచ్ మరియు గొల్లపెల్లి మండల టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రవీందర్ మరియు సిరికొండ సర్పంచ్ ప్రవీణ్ కిషన్ సన్మానించడం జరిగింది.

జగిత్యాల్ జిల్లా ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు గారి అధికారిక మరియు నివాస భవన ప్రారంభోత్సవం సందర్భంగా ధర్మపురి లో కొప్పుల ఈశ్వర్ గారితో రవీందర్ గారు.


బర్త్ డే సెలబ్రేషన్స్
బుగ్గారం మండలం si చిరంజీవి సార్ బర్త్ డే సెలబ్రేషన్స్

గడప గడప కి ప్రచారం

పార్టీ కార్యకర్తలతో
ఎలక్షన్స్ రోజున పార్టీ కార్యకర్తలతో మన రవీందర్ గారు

విజయోత్సవ ర్యాలీ
ఎంపీపీ, జడ్పీటీసీ గా తెరాస సభ్యులు గెలిచిన సందర్బంగా విజయోత్సవ ర్యాలీ లో పాల్గొన్న గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెవుల రవీందర్ గారు మరియు తదితరులు

ప్రచారంలో భాగంగా
MPTC, ZPTC ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెవుల రవీందర్ గారు మరియు TRS పార్టీ సభ్యులు

కృతజ్ఞతలు తెలుపుతున్న సందర్భంలో
గొల్లపల్లి మండలం యూత్ బాడీ కమిటీ వేసినందుకు గాను మంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ చెవుల రవీందర్ గారు మరియు మండల యూత్ సభ్యులు.

తెరాస పార్టీ యువజన విభాగ సమావేశంలో

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి

గ్రామ సభ అబ్బాపూర్ లో పాల్గొనడం జరిగింది

62 వ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి 62 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక వైశ్య భవన్ లో టిఆర్ఎస్ పార్టీ మండల బొల్లం రమేష్ గారి మరియు యువజన విభాగం అధ్యక్షులు చెవుల రవీందర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు…

రామాలయంలో పూజ
గొల్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని TRS యూత్&విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రామాలయంలో రాములవారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు చెవుల రవీందర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అవారి చందు, AMC వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్, యూత్ నాయకులు కిష్టంపెట్ రాం చందర్ రెడ్డి,విశాల్ అదిత్యరావు,ముస్కు రాజశేఖర్,మాటేటి తిరుపతి,ఆనంతుల శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Newspaper Clippings & Pamphlets





















Videos
Born in Abbapur
Intermediate
from SKNR Govt junior college, Jagityal
Joined in the TRS party
President
of Village Development Committee from Abbapur
Mandal Youth Vice-President
from Gollapally
Social Activist
in Abbapur