Chetti Palguna | MLA | Araku Valley | Visakhapatnam | Andhra Pradesh | the Leaders Page

Chetti Palguna

MLA, Araku Valley , Visakhapatnam, Seekari, Pedabayalu, Andhra Pradesh, YSRCP.

 

Chetti Palguna is a Member of the Legislative Assembly (MLA) of Araku Valley Constituency, Visakhapatnam Dist. He was born on  26th January 1963 in Seekari Village of Araku Mandal, Visakhapatnam District to Mr. and Mrs. Pakeeru.

He Completed Graduate M.A(Politics) from Andhra University. Basically, he hails from a poor family. His Profession was Retired Bank Employees(SBI).

He started his political journey in 2014 with the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was Contested as MP from the YSRCP.

In the 2019 Andhra Pradesh Legislative Assembly election, He was elected as Member of the Legislative Assembly (MLA) of Araku Valley Constituency, Visakhapatnam Dist from the YSRCP.

Village: Seekari, Mandal: Pedabayalu, District: Visakhapatnam, Constituency: Araku Valley (ST), State: Andhra Pradesh, Pincode: 531040

 Email: [email protected]
Contact : 9492343385

Social Services

వైయస్సార్ జగనన్న 'ఇళ్ల పట్టాలు' పంపిణీ కార్యక్రమము

అరకువేలి మండలము పద్మపురం గ్రామ పంచాయతీలో అర్హులైన పేద గిరిజనులకు 426 ఇళ్లు పట్టాలు అరకు నియోజకవర్గ శాసనసభ్యులు. రాష్ట్ర షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ సభ్యులు,
*━ శ్రీ చెట్టి పాల్గుణ గారి* చేతులు మీదుగా! పంపిణీ చేయడం జరిగింది.

అరకువేలి మండల కేంద్రం, పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయంలో ఈరోజు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిడం శ్రీ ఛెట్టి పాల్గుణ గారూ జరిగింది..

మన్యం ఉత్పత్తులకు గిట్టుబాటు ధర!

మన్యంలో గిరిజనులు పండిస్తున్న ఉత్పత్తులను గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నెదర్లాండ్ బృందం పేర్కొంది, వారి పర్యటనలో భాగంగా రెండవ రోజు అరకు నియోజకవర్గం అరకువేలి మండలము సుంకరమెట్ట వారపు సంతలో నెదర్లాండ్ బృందం శాసనసభ్యులు గారితో కలిసి పర్యటించి.
_ఇక్కడి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి విదేశాలలో ఎగుమతి చేసేందుకు మన్యం లోని గిరిజనులను సొసైటీలను ఏర్పాటు చేస్తామన్నారు, దీనివలన వారికి దళారుల బెడద తప్పుతుంది అన్నారు._

_గిరిజన ప్రాంత రైతుల కొరకు విదేశీ బృందాలతో సంప్రదింపులు జరిపి గిట్టుబాటు ధర కొరకు ప్రత్యేక చొరవ చూపిస్తున్న అరుకు నియోజకవర్గ శాసనసభ్యులు గారికి!_
_ధన్యవాదములు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసిన రైతులు.

రావాలి జగన్-కావాలి జగన్*

డెక్కాపురం గ్రామం లో ఇప్పటికీ కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు, మౌలిక వసతులు లేవు, కుంట్యా సిమిడి గ్రామం లో అవ్వగారిని చూసి కంటతడి పెట్టుకుని పలకరించి సమస్యలు తెలుసుకున్నారు, బోర్రా గేటువలసలో* యువకులు ,నిరుద్యోగులు ఉద్యోగాలు గూర్చి ఎదురు చూస్తూ వయసు వయోపరిమితి పెరుగుతుంది తప్ప ఉద్యోగ కల్పన లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు

మిరియాల పంట కోత కొరకు నిచ్చెనల పంపిణీ కార్యక్రమం...

అరకు నియోజకవర్గ కేంద్రంలో!
(Tanager) స్వాచంద సేవ సంస్థ అధ్వర్యంలో
గిరిజన కాఫీ రైతులకు అల్యూమినియం నిచ్చెనలు
అరకు నియోజకవర్గ శాసనసభ్యులు.రాష్ట్ర షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ సభ్యులు,
━ *శ్రీ ఛెట్టి పాల్గుణ గారి చేతుల మీదుగా!పంపిణీ చేయడం జరిగింది.

 

కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా మొదటి డోస్ పంపిణీ కార్యక్రమంలో

జిల్లా ఆరోగ్య కేంద్రం,పాడేరు ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా మొదటి డోస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న,అరకు నియోజకవర్గ శాసన సభ్యులు,రాష్ట్ర షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ సభ్యులు,_
━ శ్రీ చెట్టి పాల్గుణ గారూ!_
_అరకు నియోజకవర్గ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ:-
_కోవిడ్ మహమ్మారి నిర్ములన కోసం యావత్ దేశం ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ పంపిణీ ప్రపంచ దేశాల్లోనే అత్యధిక స్థాయిలో మొదటి విడతగా మన దేశంలో ప్రారంభించడం భారత దేశానికే గర్వ కారణం ప్రస్తుతం మొదటి దశలో కరోనా ఫ్రంట్ లైన్  వారియర్స్,ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాల సిబ్బందితో పాటు పోలీసు పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని మొదటి డోసు తర్వాత నెల రోజుల వ్యవధిలో రెండవ డోసు పంపిణీ చేయనున్నట్లు,శాసన సభ్యులు

News Paper Clippings

Chetti Palguna | MLA | Araku Valley | Visakhapatnam | Andhra Pradesh | the Leaders Page
Chetti Palguna | MLA | Araku Valley | Visakhapatnam | Andhra Pradesh | the Leaders Page
Chetti Palguna | MLA | Araku Valley | Visakhapatnam | Andhra Pradesh | the Leaders Page
Chetti Palguna | MLA | Araku Valley | Visakhapatnam | Andhra Pradesh | the Leaders Page
Chetti Palguna | MLA | Araku Valley | Visakhapatnam | Andhra Pradesh | the Leaders Page
Chetti Palguna | MLA | Araku Valley | Visakhapatnam | Andhra Pradesh | the Leaders Page
Chetti Palguna | MLA | Araku Valley | Visakhapatnam | Andhra Pradesh | the Leaders Page

Election Campaign

పాదయాత్ర లో భాగంగా

గెలిస్తే పట్టుదల అంటారు..ఓడిపోతే మూర్ఖత్వం అంటారు.. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో పట్టుదలో భవిష్యత్ నిర్ణయిస్తుంది.. అంటూ మీ పాల్గుణ 

Walk with Jagan Anna!!! Walk with Palguna Anna!!! Araku Palguna…

ఒటేర్స్ దినోత్సవం సందర్బంగా

జాతీయ ఒటేర్స్ దినోత్సవం సందర్బంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక రాజకియ విశ్లేషకునిగా నా మనవి .ఓటు అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు దీన్ని మనం మన స్వార్ధము కోసం ఒక నోటు కోసం ఆశపడి మన భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని నా మనవి 

Election Campaign

అరకు లో జరిగే ఎన్నిక ప్రచారం లో పాల్గొన్నా మీ పాల్గుణ గారు మరియు పార్టీ సభ్యులు

పాదయాత్ర లో భాగంగా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తన నడకతో జనాల సాదక బాధలు తెలుసుకోంటు ప్రజా ఉద్యమాల బాటలా సాగుతున్న 174 వ రోజు జగన్ అన్న తో అరకు నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి.ఫాల్గుణ గారు ప్రజాసంకల్ప యాత్ర లో భాగంగా  ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొనే ప్రబలే వ్యాధులు గూర్చి చర్చించారు. శృంగవృక్షం గ్రామం నుండి జగన్ అన్నా తో పాటు అడుగులో అడుగులు వేస్తు ఆదివాసి గిరిజనుల సమస్యలు పట్ల ఆయనకు పాల్గుణ గారు వివరించారు. నడుమురు వరకు 6 కి.మీ మేర జై జగన్ అంటూ కేరీంతాలతో ముందుకుసాగారు. రాత్రి బస వరకు జగన్ తో పాటు నడక సాగించారు

}
1963

Born in Seekari

Visakhapatnam

}

Completed M.A

 from Andhra University

}

Bank Employee (SBI)

Retired

}
2014

Joined in the YSRCP

}
2019

MLA

from the YSRCP of Araku Valley Constituency, Visakhapatnam