Cherukuvada Sriranganadha Raju | Minister of Housing | MLA | Achanta | YSRCP | the Leaders Page

Cherukuvada Sriranganadha Raju

MLA, Minister of Housing, Achanta, West Godavari, Andhra Pradesh, YSRCP

 

Cherukuvada Sriranganadha Raju is the Minister of Housing, Andhra Pradesh, and Member Legislative Assembly (MLA) from Achanta constituency, West Godavari Dist. He was born in 1954 to Venkata Narasimha Raju, Thurupalem Village of Poduru Mandal, West Godavari Dist. He completed 9th Standard from Dandu Narayanaraju Zilla Parishad High School, Yandagandi in the year 1969. He has a Business of Integrated Business of Storage of Food Grains.

He started his political journey with the Congress Party. From 2004-2009, He served as a Member of the Legislative Assembly from the Congress Party of Attili constituency in West Godavari district. However, during the 2009 elections, the Attili constituency was dissolved as a part of the delimitation of the constituencies. Sri Ranganatha Raju didn’t contest the elections during the elections.

In 2011, He joined the YSRCP. He was elected to the Member of Legislative Assembly (MLA) from Achanta Constituency in the 2019 General elections and Sri Ranganadha Raju is the Minister of Housing in Y.S.Jaganmohan Reddy’s government of Andhra Pradesh.

D.No. 2-86/1, Main Road, Thurupalem Village, Poduru Mandal, West Godavari District – 534122 Andhra Pradesh.

Email: [email protected]

Contact : 984813555

Recent Activities

 పెనుగొండ మండలం, ఇలపర్రు గ్రామంలో *రావాలి జగన్ కావాలి జగన్* అను నినాదాలతో జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు ను గడప గడపకు రంగనాధ రాజు గారు విస్తృతంగా పర్యటించి నవరత్నాలు వల్ల కలిగే ప్రయోజనాలు మరియు లబ్ది గురించి వివరించారు…

Honor Ceremony

 గురుపూజోత్సవ సందర్భంగా s. ఇళ్లిందరపర్రు గ్రామంలో పలు ఉపాధ్యాయులును శాలువా కప్పి వారిని సన్మానించారు..

పెనుమంట్ర మండలం మామూడూరు గ్రామంలో బొక్కవారిపాలెం లో 120 మంది టీడీపి కార్యకర్తలు నేడు రంగనాధ రాజు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ఇంటింటా సర్వే

ఇటీవల చేయించిన ఇంటింటా సర్వే ఆధారంగా ఆయా కుటుంబాలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో సేకరించి, ఆ సమస్యలు జగనన్న ప్రకటించిన నవరత్నాలు ద్వారా పరిష్కరించి,, నవరత్నాలు ద్వారా ఆయా కుటుంబాలకు ఎంతమేరకు లబ్ది చేకూరుతుందో, తెలిపి వారికి ఆ యెక్క హామీ పత్రాలను వారికి అందిస్తున్న దృశ్యం…

ఆచంట నియోజకవర్గంలో జగనన్నకు తోడుగా జరిపిన పాదయాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆచంట కచేరీ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు ప్రజాభిమానం వెల్లువెత్తడం సంతోషాన్ని కలిగించింది. ఇదే స్పూర్తితో కార్యకర్తలు, నాయకుల అండదండలతో ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగురవేస్తాం..జగనన్నకు కానుకగా ఆచంట అసెంబ్లీ సీటును అందిస్తాం..

గురుపూజోత్సవ సందర్భంగా

 గురుపూజోత్సవ సందర్భంగా s. ఇళ్లిందరపర్రు గ్రామంలో పలు ఉపాధ్యాయులును శాలువా కప్పి వారిని సన్మానించారు.. తదుపరి బడి పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ మరయూ షూస్ సుమారు 200 మంది పిల్లలకు పంపిణీ చేశారు

ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలంలోని గురువు, పెనుమంట్ర లో డెంగ్యూ వ్యాధి వల్ల రోగాల బారిన పడిన వాళ్ళను పరామర్శించి వారితో మాట్లాడి రోగులకు ఫ్రూట్స్ ని పంపిణీ చేశారు రంగనాధ రాజు గారు

జగనన్న కు తోడుగా అను పేరుతో

పార్టీ అధినేత “శ్రీ జగన్మోహన్ రెడ్డి” చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా, 25,26, తేదీలల్లో సంఘీభావ పాదయాత్ర రెండురోజులు పూర్తి చేసుకుని మూడవ రోజైన 27 వ తేదీన ఆచంట మండలం లోని కరుగోరుమిల్లి గ్రామంలో ప్రారంభమయ్యి కంధరవల్లి, పెనుమంచిలి మరియు కోనపోతు గుంట మీదగా ఆచంట వరకు పాదయాత్ర కొనసాగింది

ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా వైస్సార్సీపీ పార్టీ నాయకుల తో కలసి వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మన ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రంగనాధ రాజు గారు.

పెనుగొండ గ్రామంలో రామచంద్రా రావు పేట లో సందర్శించడం జరిగింది.. కురిసిన వర్షానికి ఆ ప్రాతం లో జలమయపోయింది.
ఆ ప్రాతం మొత్తం సందర్శించి ఆ వర్షపు నీరు బయటకు పోయేలా తాను ఏర్పాటు చేస్తామని అన్నారు.. తదుపరి ఆ వరద నీటిని అంతా బయటకు వెళ్లేలా ప్రోక్కులేను తెప్పించి మొత్తం క్లియర్ చేస్తున్నారు

}
1954

Born in Thurupalem

West Godavari

}
1969

9th Standrad

Dandu Narayanaraju Zilla Parishad High School, Yandagandi 

}

Business

of Integrated Business of Storage of Food grains.

}

Joined in the Congress Party

}
2004-2009

MLA

from Attili Assembly constituency in West Godavari district

}
2011

Joined in the YSRCP

}
2019

MLA

from Achanta constituency in West Godavari district

}
2019

Minister of Housing

Andhra Pradesh