Cheruku Thota Pavan Kumar | Anantapur TDP Urban Secretary | Andhra Pradesh | the Leaders Page

Cheruku Thota Pavan Kumar

Urban Secretary of Anantapur, In-charge of 23rd Ward, TDP, Andhra Pradesh.

 

Cheruku Thota Pavan Kumar is the Urban Secretary of Anantapur from the TDP.

He was born on 19-05-1986 to Late Muthyalappa MNO in Anantapur District.

He attained a Graduate with B.com. He is working as a Staff Reporter, Public administration information, and Monthly Magazine since 2010.

He Started his Political Journey in College Days. Later he joined the NSUI.

In 2010, He was appointed as the  NSUI Leader in PVKK College. He joined the Congress Party and designated as the Youth Congress Leader of Anantapur Parliament in 2012. After Samaikya Andhra Movement he joined the TDP, 2014.

From 2015 to 2019, He was served as in Incharge of the 23rd Ward in Anantapur from the TDP. In 2020, Pavan Kumar is the Urban Secretary of Anantapur from the TDP.

Recent Activities

  • Pavan Kumar distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the village during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
  • The complete village was sprayed with sodium hypochlorite solution
  • He involves in many of the social activities like Swachh Bharath Programs & helping poor people in his village, and development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.
  • He participated in the Nandamuri Taraka Rama Rao, Nara Chandrababu Naidu, and Nara Lokesh Garu’s birthday service event. He participated as NSU Leader in Samaikya Andhra Movement.
  • Cleared the Land Issues in Anantapur Town of Ambedkar Nagar and also Ration Card Issues in his Town. Donated the Table Chairs to Kadiri Pennobilum Temple. His father also donated Steel Chairs to CD Hospital.
  • He Participated in Every Meeting like Amaravathi Movement, Protest against black laws, and Support for MIM leaders.
  • He Provided Cement Chairs to RTC Bus Stands and Railway stations at Anantapur. Frying polio drops for young children.
  • He paved the bridge canal, 7 feet foreign grill with the cooperation of RDT and the party.
  • Cleaning of Hindu cemeteries.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

Anantapur, Constituency: Anantapur Urban, State: Andhra Pradesh, Pincode: 515001

Mobile:9959471302
Email:[email protected]

Recent Activities

ఈవీఎంలను భద్రపరిచిన సమయంలో

అనంతపురంలో ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఈవీఎంలు రావడంతో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో ఓ గోడౌన్ లో ఈవీఎంలను భద్రపరిచి టీడీపీ తరపున పవన్ కుమార్ పాల్గొన్నారు.

పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ అనంతపురము నియోజకవర్గం లో సంఘీభవ పాదయాత్ర లో పాల్గొన టీడీపీ నాయకులు.

సమావేశం

 కలెక్టర్ గారి ఆఫిస్ లో d r o గారితో అల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు టీడీపీ నగర కార్యదర్శిచేరుకుతోట పవన్ కుమార్ గారు మరియు టీడీపీ మైనార్టీ నగర అధ్యక్షులు అజీద్ గారు

మొహరం పండుగ సందర్భంలో

రాణినగర్ ఓల్డ్ టౌన్ అనంతపురంలో బీజేపీ చేరుకుతోట పవన్ కుమార్ గారు మొహరం పండుగ వేడుకలో పాల్గొనడం జరిగింది. 

బూత్ ఓటర్ వెరిఫికేషన్

పొలిటికల్ పార్టీల సమావేశం

అన్ని పొలిటికల్ పార్టీల సమావేశంలో ఆర్ డి ఓ గారితో కలిసి ఎలక్షన్ ఓటర్ హౌస్ వెరిఫికేషన్ లో టీడీపీ తరుపున పాల్గొన్న చేరుకుతోట పవన్ కుమార్ గారు.

వ్యవసాయం

ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యసాయం చంద్రబాబు అదేనుసరం ప్రభాకర్ చౌదరిగారి సూచనల మేరకు కడెద్దులుతో నెల దున్నీవ్యవసాయం చేసిన చేరుకుతోట పవన్ కుమర్ గారు.

జయంతి సందర్బంగా

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామ రావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

టీడీపిలో చేరిక

రూంద్రపేట పేట అనంతపురం లో టీడీపీ ఆఫిస్ ఓపెన్ చేయడం అలాగే అక్కడ 120 మంది టీడీపి లో చేరడం జరిగింది మాజీ ఎమ్యెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరసన

50 వేల కోట్లు విద్యుత్ బిల్లులపై నిరసన చేస్తున్న టీడీపీ శ్రేణులు

నారాలోకేష్ యువగాళం 100రోజులు పూర్తి సంగిభావం అనంతపురంex mla ప్రభాకర్ చౌదరిగారు పద యాత్ర చేశారు పాల్గొనడంజరిగింది

అనంతపురం లో యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ గారిని చేరుకుతోట పవన్ కుమార్ కలవడం జరిగింది

తెలుగుదేశం పార్టీ 41అవిబార్బవ దినోత్సవం సందర్బంగా ఎన్టీఆర్ గారికి గణ నివాళి ఆర్పీచడం జరిగింది

ప్రచారం

ప్రచారం

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని అంబెడ్కర్ నగర్ , మున్నా నగర్ , సంఘమేష్ నగర్ లో ప్రచారం చెయ్యడం జరిగింది

ఇదేం ఖర్మ కార్యక్రమం

అనంతపురం లో టవర్ క్లాక్ కమలానగర్ ఇదేం ఖర్మ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. 

టీడీపీ నగర కార్యదర్శి పవన్ కుమార్ గారు ఇదైమె కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఓటర్ వెరిఫికేషన్

అంబేద్కర్ నగర్ మున్నానగర్ లో ఓటర్ వెరిఫికేషన్ క్లస్టర్ మహేష్ గారు, వర్డ్ ఇంచార్జ్ మరియు టీడీపీ నగర కార్యదర్శి చేరుకుతోట పవన్ కుమార్ గారు, మైనార్టీ స్టేట్ ప్రసెడెంట్ మహబూబ్ భాష గారు పాలొగొన్నారు.

వెరిఫికేషన్

అనంతపురం లో ఓటర్ కార్డు స్ వెరిఫికేషన్ లో చేరుకుతోట పవన్ కుమార్ గారు మరియు చేరుకుతోట నాగరాజు గారు అందించడం జరిగింది.

అన్నదానం

అనంతపురం ఓల్డ్ టౌన్ లో వినాయక చవితి సందర్బంగా అన్నదానం కి చేరుకుతోట పవన్ కుమార్ గారు అయిల్ ఇవ్వడం జరిగింది .

చెరుకుతోట పవన్ కుమార్ గారి నాన్న ముత్యాలప్ప గారు పరమాపాదించి 5వ సంవత్సరం గాను కాశి విశ్వనాథ ఆలయం లో ఆయన పేరు మీద అన్నదానం, వస్త్రదానం చేయడం జరిగింది

హౌస్ అరెస్ట్

కలెక్టర్ ఆఫిస్ ముట్టడి ఆపడానికి తెలుగుదేశం నాయకులుని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. .

దర్శనం

కదిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న చేరుకుతోట పవన్ కుమార్ గారు.

పచ్చికాయగూరలు పంపిణీ

అనంతపురం 23వర్డ్ నందు కుట్యమ్మ దేవాలయం 7వార్షికోత్సవ సందర్బంగా అన్నదానికి పచ్చికాయగూరలు ఇవ్వడం జరిగింది

పచ్చికాయగూరలు పంపిణీ

అనంతపురం 23వర్డ్ నందు కుట్యమ్మ దేవాలయం 7వార్షికోత్సవ సందర్బంగా అన్నదానికి పచ్చికాయగూరలు ఇవ్వడం జరిగింది

అన్నదాన కార్యక్రమం

అంబేద్కర్ నగర్ మున్నానగర్- శ్రీ రామ నవమి వేడుక సందర్బంగా శ్రీ సీత రాముల కళ్యాణం జరిపించిన తరువాత కళ్యాణం కి విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అన్నదానం కార్యక్రమం

అనురాధ కాంక్షట్రాక్షన్ ఆధ్వర్యంలో సరిపుటి రమణ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ముఖ్యతిది గా అనంతపురం టీడీపీ  చేరుకుతోట పవన్ కుమార్ పాల్గొన్నారు 

రామ మందిర నిర్మాణ కార్యక్రమం

భవ్య దివ్యమైన రామ మందిరం కోసం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం కొరకు నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం.

Blood Donation

జన్మదిన దినోత్సవం సందర్బంగా

సుభాష్ చంద్ర బోస్ గారి జన్మదిన దినోత్సవం సందర్బంగా ఘనంగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది

జన్మదిన దినోత్సవం సందర్బంగా

నారా లోకేష్ గారి జన్మదిన దినోత్సవం సందర్బంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదానం చేయడం జరిగింది మీచేరుకుతోట పవన్ కుమార్

21వార్డ్ అంబేద్కర్ నగర్ మున్ననగర్ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న చెరుకుతోట పవన్ కుమార్ గారు ఈ కార్యక్రమం లో C.నాగరాజు B.రాజు లోక్ విజయ్ కర్ణ పాలొగొన్నారు.

నిరసన కార్యక్రమంలో

 టీడీపీ నాయకుడు కళావెంకట్రావు గారి అరెస్ట్ కి నిరసన కార్యక్రమం అనంతపురం లో చేపట్టడం జరిగింది మీ చేరుకుతోట పవన్ కుమార్ అర్బన్ సెక్రటరీ

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో

 

కడప నందం సుబ్బన్న హత్యకు నీరసం కార్యక్రమం అనంతపురం లో అర్బన్ సెక్రటరి
మీ
టీడీపీ చేరుకుతోట పవన్ కుమార్

ప్రజా బలం తెలుగుదేశం వైపే ఉందని,బలహీన వర్గాల అభివృద్ధి కోసమే దివంగత మహానేత నందమూరి తారకరామారావు పార్టీని స్థాపించడం జరిగిందని అనంత అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు.నగర టీడీపీ కార్యదర్శి చేరుకుతోట పవన్ కుమార్, నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్,నాగరాజు, రాజేంద్ర, వర్మ తదితరులు నియోజకవర్గం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆపార్టీ కార్యదర్శి పవన్ కుమార్ తయారుచేయించిన 2021వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను మాజీ ఎమ్మెల్యే విడుదల చేశారు.భోజనం చేస్తున్న వృద్ధురాలిని పరామర్శిస్తున్న ఛాయా చిత్రాన్ని నూతన క్యాలెండర్ ముఖచిత్రంగా ముద్రించడం తనకు సంతృప్తిని కలిగించిందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. హరిజన,గిరిజన,బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి టీడీపీ శ్రేణులు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జయంతి సందర్బంగా

సావిత్రి బాయ్ పూలె 190 జయంతి సందర్బంగా నీవాలు అర్పించిన చేరుకుతోట పవన్ కుమార్ c నాగరాజు b. రాజేంద్ర గోవింద్

ఫ్రీ డెంటల్ క్యాంప్

మన గౌరవనీయులైన ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఆవే సంస్థ ద్వారా సింగనమల లో ఫ్రీ డెంటల్ క్యాంప్ ను చెరుకు తోట పవన్ కుమార్ గారి సహకారంతో ఏర్పాటు చేయడమైనది. ఇందులో డాక్టర్ పి ఎం లక్ష్మీప్రసాద్ గారు మరియు వారి స్టాప్ పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా

అనంతపురం లో కార్పొరేట్ ఎలక్షన్ లో 50 వర్డ్స్ లో అనంతపురం తెలుగుదేశం కార్పొరేట్ అభ్యర్థులు తరుపున ప్రచారం లు చేసిన చేరుకుతోట పవన్ కుమార్.

జన్మదిన శుభాకాంక్షలు

అలుపెరుగని మహా మనిషి ఏపీ కీ అభివృద్ధి చూపించిన చంద్రబాబు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న చేరుకుతోట పవన్ కుమార్..

Recent Activities

M L C ఎన్నికల ప్రచారం

అనంతపురం లో పాలు ఏరియాల్లో mlc టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని గెలిపించదానికి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో చేరుకుతోట పవన్ కుమార్ క్లస్టర్ మహేష్ డాక్టర్ సెల్ లక్ష్మి ప్రసాద్ ఇమ్రాన్ గోవింద్ నూతన్

నివాళి

తారకరామా రావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఇదేం కర్మ ప్రోగ్రాంలో భాగంగా

కోవిడ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ పార్టీ నాయకులు

కోవిడ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ పార్టీ నాయకులు

డిజిటల్ మహానాడు లో పాల్గొన్న ప్రభాకర్ చౌదరి గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చెరుకుతోట పవన్ కుమార్ గారు

అనురాధ కాంక్షట్రాక్షన్ ఆధ్వర్యంలో సరిపుటి రమణ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ముఖ్యతిది గా చేరుకుతోట పవన్ కుమార్ పాల్గొన్నారు ..

మీడియా తో

మీడియా తో మాట్లాడుతున్న పవన్ గారు…

దీక్ష లో భాగంగా

Party Activities

News Paper Clippings&Pamphlets

Pamphlets

Videos

 Video Clippings

Pamphlets

}
19-05-1986

Born in Anantapur

}

Completed Graduate

with B.com.

}
2010-2020

Working as a Staff Reporter

}

Joined in the NSU

}
2010

NSU Leader of PVKK College

}

Joined in the Congress Party

}
2012

Youth Congress Leader

of Anantapur Parliament

}
2014

Joined in the TDP

}
2015-2019

Incharge of 23rd Ward

in Anantapur from the TDP

}
2020

Urban Secretary

of Anantapur from the TDP.