Chennu Lakshmana Rao | Ex-Councilor of 13th Ward | Repalle | the Leaders Page

Chennu Lakshmana Rao

Ex-Councilor of 13th Ward, Repalle, Guntur, YSRCP

 

Chennu Lakshmana Rao was the Ex-Councilor of the 13th Ward of Repalle. He was born on 18-06-1982 to Chennu Lakshamma in Kottapalem Village of Repalle, Guntur, Andhra Pradesh.

He has completed his Intermediate from Adharsha College, Repalle. He has the Business of L.G Seafood.

He started his political journey with the Indian National Congress(INC) Party in 2009 and was an Active Member.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) in 2014. He elected as Councillor of 13th Ward from Repalle in 2014.

Village&Mandal: Repalle, Dist: Guntur,  State: Andhra Pradesh.

Email: [email protected]

Contact:+91-9989770078

Recent Activities

ఇంటి వద్దకే రేషన్

ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  లక్ష్మణ్ రావు గారు..

పాదయాత్ర

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రేపల్లె పట్టణం లో పాదయాత్ర చేస్తున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు గారితో వన్నెకుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు గారు.

యువ నాయకుడు, మోపిదేవి వెంకటరమణ రావు గారి తనయుడు మోపిదేవి రాజీవ్ గారితో లక్ష్మణ్ రావు గారు.

పాదయాత్రలో భాగంగా

పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు గారికి గ్రామంలో సమస్యలను వివరిస్తున్న నిజాంపట్నం కోటేశ్వరావు గారు.

అవార్డుల ప్రధానోత్సవం

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సజ్జ వారి పాలెం గ్రామం నుండి నగరం వరకు చేస్తున్న పాదయాత్రలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు గారితో నల్లూరి రత్నబాబు.

సన్మాన కార్యక్రమంలో

చెన్ను లక్ష్మణ రావు గారిని సన్మానిస్తున్న 13వ వార్డ్ వాలంటీర్లు

వినాయక చవితి వేడుకలలో

వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్న చెన్ను లక్ష్మణ రావు గారు మరియు పార్టీ నాయకులు

పుట్టిన రోజువేడుకలలో

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ గారి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్న చెన్ను లక్ష్మణ రావు గారు మరియు పార్టీ కార్యకర్తలు

దుస్తుల పంపిణి

అనాథాశ్రమంలో చిన్నారులకు దుస్తులను పంపిణి చేస్తున్న చెన్ను లక్ష్మణ రావు గారు మరియు పార్టీ సభ్యులు

మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు గారితో   చెన్ను లక్ష్మణ రావు గారు

బైక్ ర్యాలీ

ప్రచారం లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న చెన్ను లక్ష్మణ రావు మరియు పార్టీ కార్యకర్తలు

మహిళలకు కుట్టు మెషిన్లు ప్రారంభిస్తున్న చెన్ను లక్ష్మణ రావు గారు

గణతంత్ర దినోత్సవ వేడుకలలో

గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ పథకాన్ని ఎగరవేస్తున్న లక్ష్మణ రావు గారు

దీక్ష లో భాగంగా

నిరాహార దీక్ష లో పాల్గొన్న చెన్ను లక్ష్మణ రావు గారు మరియు పార్టీ కార్యకర్తలు

మంత్రి మోపిదేవి వెంకట రమణరావు గారితో ప్రచారం లో పాల్గొన్న చెన్ను లక్ష్మణ రావు గారు మరియు పార్టీ నాయకులు

చెన్ను లక్ష్మణ రావు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న బాలుడు

సభలో

సభలో మాట్లాడుతున్న మోపిదేవి వెంకట రమణ గారు

చెన్ను లక్ష్మణ రావుగారి ని కలిసిన 13 వ వార్డు పెద్దలు 

వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, మరియు మాచర్ల ఎమ్మెల్యే గారితో చెన్ను లక్ష్మణ రావు గారు

అనాథాశ్రమం లో చిన్నారులతో సరదాగా గడిపిన చెన్ను లక్ష్మణ రావు గారు

Recent Activities

చెన్ను లక్ష్మణరావు(LG) గారు గోమాతను సంగమేశ్వరం గుడిలో దానము చేయుచున్నారు

ఇళ్ల పట్టాల పంపిణీ

సన్మాన కార్యక్రమంలో

చెన్ను లక్ష్మణ రావుగారిని సన్మానిస్తున్న గ్రామ పెద్దలు

Election Campaign

అభినందనలు తెలుపుతున్నసందర్భంలో

కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న రేపల్లె మున్సిపల్ కమీషనర్ విజయసారథి గారికి అభినందనలు తెలుపుతున్న చెన్ను లక్ష్మణ రావు గారు

సన్మాన కార్యక్రమంలో

మంత్రి మోపిదేవి వెంకట రమణరావు గారిని సన్మానిస్తున్న చెన్ను లక్ష్మణ రావు గారు మరియు పార్టీ నాయకులు

శ్రీశైలం లో

శ్రీశైలం లో మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు గారితో  చెన్ను లక్ష్మణ రావు గారు మరియు పార్టీ కార్యకర్తలు

మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు గారి జన్మదిన వేడుకలలో చెన్ను లక్ష్మణ రావు గారు మరియు పార్టీ కార్యకర్తలు

పుట్టిన రోజు వేడుకలలో భాగంగా

బైక్ ర్యాలీ

షార్ట్ ఫిల్మ్ జనగణమన ను ప్రారంభిస్తున్న చెన్ను లక్ష్మణ రావు గారు మరియు సీఐ గారు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో చెన్ను లక్ష్మణ రావు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న చిన్నారి

మహిళలకు కుట్టు మెషిన్లను అందజేస్తున్న కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు గారితో చెన్ను లక్ష్మణ రావు గారు

ప్రారంభోత్సవ వేడుకలలో

L.G. Sea foods కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవాన్ని మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు గారి చేతులమీదుగా చేయిస్తున్న చెన్ను లక్ష్మణ రావు గారు 

}
18-06-1982

Born in Kottapalem

}
1999

Intermidaiate

From Adharsha Junior College

}
1999

Business

L.G Seafood

}
2009

Joined in the Congress

}
2014

Joined in the YSRCP

}
2014

Councilor of 13th Ward

From Repalle