Chenna Gandhi (Chenna Gandhi Narendra) | 36th Division President | the Leaders Page

Chenna Gandhi (Chenna Gandhi Narendra)

36th Division President, Karuru (Vijayawada Rural), Penamaluru, Krishna, Andhra Pradesh, Janasena

 

Chenna Gandhi (Chenna Gandhi Narendra) is an Indian Politician and current 36th Division President from Karuru village in the Indian State of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

On the 09th of August 1983, Chenna Gandhi was born to the couple Mr. Chenna Shiva Prasad and Mrs. Chenna Sushila and resided in the village of Karuru of Krishna District in the Indian State of Andhra Pradesh.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did and in the year 1996, he acquired his Secondary Board of Education from Navodaya Memorial High School located at Kavali in Andhra Pradesh.

Chenna Gandhi completed his Intermediate course from Johar Park Junior College at Kavali, Nellore in 1998.

EARLY CAREER IN PROFESSION

Soon after the conclusion of his education, Chenna Gandhi began his profession as Vehicle Driver in Karuru of Krishna, and ever since he commenced he simultaneously handled his family responsibilities.

EARLY CAREER IN POLITICS

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

In the year 2014 Chenna Gandhi commenced his political party by joining the Janasena Party which was founded by Tollywood actor and politician Pawan Kalyan.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of Janasena, Chenna Gandhi expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

Chenna Gandhi was designated as the Janasena Active Member from Karuru in 2020 to serve the people in all ways by working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

Chenna Gandhi ‘s tenure as the 36th Division President of Karuru Town exemplifies his substantial contributions to local governance endeavors. Holding this esteemed position, he displayed unwavering dedication to uplifting the lives of community members. Beyond mere administrative duties, his role symbolizes a deep-seated commitment to the welfare and advancement of local residents.

Party Activities-

  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Chenna Gandhi was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.

Welfare & Social Activities-

  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • Chenna Gandhi offered financial support as well as other kinds of relief to the village’s needy people and will be accessible to the village’s residents during their tough times.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.

Services Rendered in Pandemic COVID-19-

  • Chenna Gandhi came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed in the Rapthadu highway and for those whose livelihood has been affected during this lockdown period.
  • Chenna Gandhi came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • Chenna Gandhi also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

HNO: 1-2-154, Street: DNR Colony, Land Mark: Chintal Thota, Village: Karuru (Vijayawada Rural), Mandal: Penamaluru, District: Krishna, Constituency: Penamaluru, State: Andhra Pradesh, Zip Code: 521139 

Email: [email protected]

Mobile: 9848581622, 7386983955

Recent Activities

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. 

ధన్యవాదములు

తాడిగడప మున్సిపాలిటి 36డివిజన్ అధ్యక్షులు గా చెన్న గాంధీ గారిని నియమించిన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ కృష్ణ గారికి తాడిగడప మున్సిపాలిటి అధ్యక్షులు తాతపూడి గణేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

రిలే నిరాహార దీక్ష కార్యక్రమం

జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ గారి సూచనల తో పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు గ్రామం లో తెలుగు దేశం పార్టీ నాయకులు నిర్వహించిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు గారి అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయంన్ని ఇక ఈ వైసీపీ ప్రభుత్వం అసలైన అవినీతి ప్రభుత్వం అన్ని జనసేన పార్టీ పెనమలూరు మండల ఉపాధ్యక్షులుచెన్నా గాంధీ గారు చెప్పడం జరిగింది.

ఫెయిల్యూర్ అఫ్ జగనన్న

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు, పిఎసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో జగనన్న కాలనీల పరిస్థితిపై, ఫెయిల్యూర్ అఫ్ జగనన్న కాలనీ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వణుకూరు మద్దూరు మధ్యలోని జగనన్న కాలనీల వాస్తవ పరిస్థితులు, జగనన్న కాలనీలోనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు పడుతున్న బాధలు స్వయంగా చూసి వారిని అడిగి తెలుసుకున్న శ్రీ అమ్మిశెట్టి వాసు గారు.మరియు పెనమలూరు నియోజకవర్గం నాయకుడు చెన్నా గాంధీ గారు తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు తాతపూడి గణేష్ గారు, కంకిపాడు మండల ప్రెసిడెంట్ ముప్ప రాజా, బి. వీరన్ గారు, తిరుమల శెట్టి సుధీర్. గరికిపాటిప్రసాద్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు దోమకొండ అశోక్, యడ్లపల్లి శివ నాగరాజు, పోతిరెడ్డి రమణ, రామాయణపు కోటి,V,హరి ప్రసాద్, పాశం సుజాత గారు, మట్టా వివేక్, ఇనగంటి ప్రదీప్, పెళ్లూరి ఉమామహేశ్వరరావు గారు మరియు తూర్పు నియోజకవర్గ నాయకులు, పెనమలూరు నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సిద్దాంతాలు నచ్చి.కృష్ణ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ కృష్ణ ఆదేశాలమేరకు జనసేన పార్టీ లో చేరడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధి -జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మి శెట్టి వాసు గారు *యువ నాయకులు మున్సిపాలిటీ అధ్యక్షులు తాతపూడి గణేష్ గారు పెనమలూరు మండల ఉపాధ్యక్షులు.చెన్నా గాంధీ గారుఆధ్వర్యంలో  ప్రధాన కార్యదర్శిలు తిరుమల శెట్టి సుదీర్ గారు. K.కృష్ణ గారు హరికృష్ణ గారువిజయ్ గారు మరికొంత మంది జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జండాలు పంపిణీ

పెనమలూరు నియోజకవర్గం జనసేన 5000 జండాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనమలూరు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు చెన్నా గాంధీ గారు పాల్గొన్నారు.

ఆవిర్భావ సభ

జనసేన 10వ ఆవిర్భావ సభ మరియు బైక్ ర్యాలీ విజయవంతమైనందుకు పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామం జనసేన పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ జరిగింది. 

భరోసా యాత్ర

గుంటూరు జిల్లా సత్తెనప ల్లిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కౌలు రైతుల భరోసా యాత్ర జరుగుతుందని జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండల ఉపాధ్యక్షులు చెన్నా గాంధీ గారు . మండల కమిటీ సభ్యులు వెల్లడించారు. జనసేనమండల కార్యాలయంలో మాట్లాడుతూ ఈ యాత్రలో 300 మందికి ఆర్థిక భరోసాను అందించనున్నారని వెల్లడించారు. దీంతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, రాష్ట్రంలో మూడు వేల మంది పైచిలుకు కౌలురైతులు ఆత్మ చేసుకుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. కౌలు రైతుల భరోసా యాత్రకు విజయం చేకూరాలని పెనమలూరు మండలంలోని జనసైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలోమండలి కమిటీ నాయకులు. అధ్యక్షులు కరిమి కొండ సురేష్ గారు . వంకాయలపాటి ప్రవీణ్ గారు కార్యదర్శి లు లంకే శ్రీనివాస్ రావు గారు శివ గారు పోతన వాసుగారు సుదీర్ గారు మరికొంత మంది జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం

వంగవీటి రంగా గారి 75వ జయంతి సందర్భంగా అనాధబాలిక ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం చేపట్టిన జనసేన నాయకులుపెనమలూరు మండల ఉపాఅధ్యక్షులు చెన్నా నరేంద్ర (గాంధీ )గారు.

జయంతి వేడుకలు

వంగవీటి మోహన రంగా గారి 75వ జయంతి వేడుకలు కానూరు గ్రామం లో జరిగింది. జనసేన నాయకులు, జనసేన పార్టీ పెనమలూరు మండల ఉపాఅధ్యక్షులు చెన్నా నరేంద్ర (గాంధీ )గారు పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారం

జనసేన పార్టీ పెనమలూరు మండల ఉపాఅధ్యక్షుడు గా ప్రమాణస్వీకారం చేసిన చెన్నా నరేంద్ర [గాంధీ ]. గారు.

నీరసన కార్యక్రమం

పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామంలో ప్రజల సమస్యలపై కానూరు జనసేన పార్టీ నీరసన కార్యక్రమం జరిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్యెల్యే గారు. పార్థసారధి గారు ప్రజల సమస్యలు పట్టిచుకోవడం లేదు ముఖ్యం గా. డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు దోమల బెడదా. సాయంత్రం 6:దాటితే ప్రజలు వీధిలో రావాలి అంటే భయబ్రాంతులకు గురిఅవుతున్నారు. కామయ్యతోపు నుంచి రోడ్లు గుంతలమయం ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం తెలుసుగాని ప్రజల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే గారు వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఈకార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులుకానూరు జనసేన నాయకుడు చెన్నా గాంధీ గారు, పండమనేని శ్రీనివాస రావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన, గరికపాటి ప్రసాద్ గారు, జిల్లా కార్య క్రమాల కమిటీ సభ్యులు. కార్యకర్తలు. అజయ్ గారు నాగేంద్ర గారు తేజ గారు శ్రీకాంత్ గారు యశ్వంత్ గారు సుదీర్ గారు నాగబాబు గారు నిరాశన గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం అందజేత

రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం నిరంకుశాతంగా పరి పాలిస్తుందని ప్రజల సహకారం తో జనసేన పార్టీ త్వరలో చరమగీతం పడుతాదని కానూరు జనసేన పార్టీ అధ్యక్షుడు చిన్న గాంధీ గారు తెలియజేయడం జరిగింది. కానూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది..

శుభాకాంక్షలు

పోతిన మహేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన చిన్న గాంధీ గారు..

ధర్నా

జనసేన నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్న చెన్న గాంధీ..

పార్టీ సమావేశం

పార్టీ నాయకులతో కలిసి, పార్టీ సమావేశంలో పాల్గొన్న సందర్భం..

నిరసన కార్యక్రమం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ నాయకులు ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానం తో కామయ్యతోపు సెంటర్ లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. 

చలివేంద్రం

వేసవి కాలంలో ప్రధాన రహదారిపైనా చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు చళ్ళని నీటిని అందచేస్తున్న చెన్న గాంధీ గారు మరియు ఇతర నాయకులు..

మీడియా సమావేశం

మీడియా సమావేశంలో పత్రిక విలేకరులతో మాట్లాడుతున్న చెన్న గాంధీ గారు..

జయంతి

వంగవీటి మోహనరంగా రావు గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది..

Party Activities

News Paper Clippings

}
09-08-1983

Born in Karuru (Vijayawada Rural)

Penamaluru, Krishna

}
1996

Studied Schooling

From Navodaya Memorial High School, Kavali

}
1998

Finished Undergraduate

From Johar Park Junior College, Johar Kavali

}
2014

Joined in the Janasena

}
2014

Active Member

From Janasena

}
Since- 2020

JSP Active Member

From Janasena, Karuru (Vijayawada Rural),

}
Since- 2023

36th Division President

From Janasena, Karuru (Vijayawada Rural),