Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page

Chandupatla Venkat Reddy

1st Ward Councilor, Ghatkesar Medchal, Telangana, TRS

 

Chandupatla Venkat Reddy is an Indian Politician and current Councilor for 1st Ward from Ghatkesar of Medchal-Malkajgiri district in the respective state of Telangana.

EARLY LIFE AND EDUCATION-

On the 02nd of February 1976, Venkat was born to the couple Mr. Chandupatla Ramreddy and Mrs. Chandupatla Kishtamma in the Village of Ghatkesar in Medchal-Malkajgiri district from the Indian state of Telangana.

In the year 1991, Venkat acquired his Secondary Board of Education from ZP High School located at Ghatkesar in Telangana and in 1994 completed his Undergraduate course from Gurukul Junior College placed at Tharnaka in Telangana.

He attained his Graduation with a degree of Bachelor from Railway Degree College situated at Tharnaka, Telangana, and accomplished it in the year 1997.

FAMILY PARTICIPATION AND INVOLVEMENT IN THE POLITICS:

Chandupatla Venkat Reddy family assists the needy selflessly in which several members are involved in politics as his brother Late Mr. Narasimha Reddy contested independently for the honorable position as Ward Member from NFC Nagar but the slight margin of votes made him lost.

For Venkat Reddy’s determination, his wife Andalu Ashwini by following in her husband’s ways and providing altruistic services to the public since she first engaged in politics, contested for the admirable position in 2008 election poll, and the party entrusted him with the position of Ward Member for 8th Ward with the 180 majority of votes attributable to her dedication to the work.

EARLY CAREER IN POLITICS-

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

After being inspired by his brother Narasimha Reddy’s political activism. Under the auspicious of Ex. MLA Mallipeddi Sudheer Reddy, Venkat Reddy commenced his political career in 2001, by joining the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of TRS, Venkat expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

In the year 2003, Venkat switched his political party by joining the Telugu Desam Party (TDP) founded by N.T Rama Rao who is an Indian actor, producer, director, film editor, and politician, and also who served as Chief Minister of Andhra Pradesh.

Since the day, he joined the Party, he served as the Party Activist and doing his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

During elections in 2003, he contested for the respectable position as Ward Member for 6th Ward, but the majority of  votes made him lost the position.

In recognition of his continued service in the year 2008, the party not only promoted him to the position as Village President for NFC Nagar from TDP but also increased his responsibilities to discharge his duties.

Later on, For his constant dedication and efforts for the welfare of the people in 2009 Venkat Reddy  was designated with the Position of JAC Convenor from Ghatkesar of Telangana by working hard to put an end to the problems and inconvenience of humankind up to 2010.

Venkat Reddy was a Telangana Activist, During Telangana Movement i.e., from 2009 to 2014, Venkat Reddy played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State

After governing the people in the respective party, in 2011 he debuted into the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

Since the day, he joined the Party, he served as the TRS Party Activist and did his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

For his determination, he was contested and  promoted as the Ward Member for 8th Ward with majority of 60 votes,  from Ghatkesar to discharge his duties from 2013 only for the good of the people without compromising on the trust placed in him by the party.

On continuing his tenure as a Ward Member, in the year 2014, Venkat was appointed as Village President from TRS of Ghatkesar and continued his work by explaining the rules & Regulations of the party to the people till 2018.

He has been desperately fulfilling his responsibilities in the respectable designations and in 2020 he was appointed as the 1st Ward Councilor from Ghatkesar to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

Ward & Village Developmental Activities-

Haritha Haram-
As a part of environmental protection, Venkat Reddy has taken an active role by participating in the Haritha Haram Program and casting the plants in the village of Ghatkesar.

Paving Roads
He took part in village development operations with the additional assistance of TRS Leaders.
He Participated in the Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.

Setting Up Street Lights-
The roads in the village were widened at the corners due to heavy rains, assuming that there was a possibility of accidents due to the narrowness of the roads. As part of the development program in the village, Street Lights were set up.

Blood Donation Camp-

Venkat organized a Blood donation camp and donates blood to the extreme people.
This has started with the thought of no INDIAN should die with lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

Social & Welfare Activities –

Venkat helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
He discussed every problem with the residencies, and fought over the problems of the people, for the welfare of the people.
He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
Venkat fought over every issue raised in the town and persistently worked to solve the issues.

Services Rendered During The Pandemic Covid:

  • Venkat sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance, and an awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For Village protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection. 

H.No:14-B1-267, Near C2 Bus Stop, NFC Nagar, Post: Ghatkesar, Village & Mandal: Ghatkesar, District: Medchal-Malkajgiri, Assembly: Medchal, State: Telangana. Zip Code: 501301

Email: cvreddy0109@gmailcom

Mobile: 9885051181

Bio Data of Chandupatla Venkat Reddy 

Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page

 Name                                   :  Chandupatla Venkat Reddy

Father                                   : Mr. Chandupatla Ramreddy

Mother                                 : Mrs. Chandupatla Kishtamma

Qualification                       : Graduation from Railway Degree College, Tharnaka, Hyderabad. 

Marital Status                     : Married

Present Designation           : 1st Ward Councilor

Religion & Nationality       : Hindu- Indian

Permanent Address           : H.No:14-B1-267, Near C2 Bus Stop, NFC Nagar, Post: Ghatkesar, Village:

Ghatkesar, District: Medchal-Malkajgiri, Assembly: Medchal, State: Telangana. Zip Code: 501301
.

మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే పదిమంది చదువుకునేల ఏదైనా రాసిపోవాలి లేదా పదిమంది మన గురుంచి రాసేలా

చేసిపోవాలి.

Chandupatla Venkat Reddy

1st Ward Councilor

Recent Activities

జయంతి సందర్భంగా

భారత రాజ్యాంగ నిర్మాత , బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘ సంస్కర్త , స్వాతంత్ర్య సమరయోధుడు , ప్రతి ఒక్కరికి రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమన్యాయం ఉండాలని రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. బాబా సాహెబ్ భీంరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి శుభాకాంక్షలు

కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత, దేశ మాజీ ఉప ప్రదాని స్వాతంత్ర్య సమరయోధుడిగా , సంఘ సంస్కర్తగా , తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా ఆ గొప్ప యోధుడికి నివాళులు అర్పించడం జరిగింది.

కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

ఘట్కేసర్ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ మరియు షాధి ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌర చామకూర మాల్లారెడ్డి గారు. ఈ కార్యక్రమం లో చందుపట్ల వెంకట్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

హెల్త్ క్యాంపు

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో మల్లారెడ్డి హాస్పిటల్స్ మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించడం జరిగింది.

అభివృద్ధి కార్యక్రమం

ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 1వ వార్డు పరిధి కొండాపూర్ లో 5కోట్ల 10 లక్షల తో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు చామకూర మాల్లారెడ్డి గారితో కలిసి ప్రారంభించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

ఆవిర్భావ దినోత్సవము

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమును పురస్కరించుకొని ఘట్కేసర్ పురపాలక సంఘం 1వ వార్డు పరిధిలో ఎన్ ఎఫ్ సి నగర్ c2 చౌరస్తాలో జాతీయ పతాకావిష్కరణ మహోత్సవ కార్యక్రమము జరుపబడినది.

పట్టణ ప్రగతి కార్యక్రమం

4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏన్ ఎఫ్ సి నగర్ c2 మరియు B1 లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా చైర్ పర్సన్ శ్రీమతి ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు , వైస్ చైర్మన్ పలుగుల మాదవ రెడ్డి గారు , కమీషనర్ వసంత గారు , ప్రత్యేక అధికారిగా వెనుగోపాల్ గారు , మరియు స్తానీక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు పర్యటించి , స్థానిక వార్డు ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకొవడం జరిగింది.

హరితహారం కార్యక్రమము

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాకంగా నిర్వహించి చేపడుతున్న 8వ విడత హరితహారం కార్యక్రమములో బాగంగా ఘట్కేసర్ మునిసిపాలిటి 01వ వార్డులో ప్రతీ ఇంటింటికి 6 మొక్కల పంపిణి చెస్తున్న స్థానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

సమావేశం

ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ వార్డు కార్యాలయంలో విద్యుత్ శాఖ AD, మరియు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు, వైస్ ఛైర్మన్ పలుగుల మాధవ రెడ్డి గారు, స్తానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

హరితహారం కార్యక్రమము

తెలంగాణకు హరితహరంలో భాగంగా 8వ విడత హరితహరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్బంగ ఘట్కేసర్ పురపాలకసంఘం 1వ వార్డు పరిధి లో శ్రీనివాసం మీనివాసం వేంచర్ రోడ్డుకు ఇరువైపుల స్తానీక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మోక్కలను నాటడము జరిగింది

10 నిమిషాలు కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలనుసారం వర్షాకాలము లో సీజనల్ వ్యాధులు (మలేరియా,టైఫాయిడ్ ,డెంగ్యూ,చికెన్ గున్యా,యెల్లో ఫీవర్ ) ప్రబలకుండా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమం లో భాగంగా ఘట్కేసర్ పురపాలక సంఘం 1వ వార్డులో వర్షం నీళ్లు నిల్వఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది.

మనకోసం-మనం స్టిక్కర్ల పంపిణీ

ఘట్కేసర్ పురపాలక సంఘం 1వ వార్డు లో స్తానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారి ఆద్వర్యంలో NFC NAGER ప్రజలందరికి అవగాహన కోరకు ప్రతి ఇంటింటికి ప్రతి ఆదివారము ఉ”10 గం”లకు 10 నిముషాలు మనకోసం-మనం అనే అవగాహన డోర్ స్టిక్కర్లును పంపిణీ కార్యక్రమమును చేపట్టి ఇంటి డోర్ల కు స్టిక్కర్లను అంటిస్తూ నివాస ప్రజలకు దోమల ద్వారా వచ్చే డెంగ్యు మొదలగు వ్యాధుల గురించి , ఇండ్లల్లో ఉండే పూల కుండీలు, కూలర్లు , డ్రమ్ములు , మరియు నివాస పరిసరాల్లో ఉండే నిలువ నీటిని తోలగించాలని అవగాహన కల్పించడం జరిగింది.

జయంతి

ఘట్కేసర్ పురపాలక సంఘం కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

పార్కు ఏర్పాటు

భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి, ఆదేశాల మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మాల్లారెడ్డి గారి, సూచన మేరకు ఘట్కేసర్ మున్సిపాలిటీ 1వ వార్డు కొండాపూర్ లో ఫ్రీడమ్ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది.

జెండాల పంపిణీ

భారత స్వాతంత్ర దినోత్సవ సందర్బంగ 75వ  భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో ప్రజలందరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలానుసారం ఘట్కేసర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాలమేరకు ఇంటింటికీ కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారి ద్వార జెండాల పంపిణీ చేయడం జరిగింది.

వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో బాగంగా

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో బాగంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఘట్కేసర్ పురపాలక సంఘం పరిధిలో 1వ వార్డు సి2 చౌరస్తాలో, కోండాపూర్ వార్డు కార్యాలయంపై మరియు రైల్వే కాలనీలో స్తానీక కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి గారు, మరియు చిలుకూరి హేమలతా గోపాల్ రెడ్డి గార్లచే జాతీయ పతాకావిష్కరణ జరిగింది. 

జన్మదిన శుభాకాంక్షలు

మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి గారికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ప్రాంగణ సమావేశం

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవ కార్యాక్రమానికి తరలి వెళ్లిన సందర్బంగ మరియు మల్లారెడ్డి హాస్పిటల్స్ చైర్మన్  చామకూర భద్రారెడ్డి గారితో కలెక్టరేట్ ప్రాంగణ సమావేశంలో ఘట్కేసర్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ , కౌన్సిలర్లు , ప్రజా ప్రతినిధులు. నాయకులు , టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

స్వాతంత్ర భారత వజ్రోత్సవం

75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ *శ్రీ చామకూర మాల్లారెడ్డి గారి, సూచన మేరకు ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు B1 లో ఉన్న పార్క్ స్థలంలో మరియు 18 వార్డు సుశాంత్ నగర్ పార్కు స్తలంలో వేల మొక్కలు నాటడం జరిగింది.

ప్రారంభోత్సవం

శామిర్ పెట్ నుండి రోడ్డు మార్గంలో పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం మరియు బహిరంగసభకు వెళ్తున్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి శామిర్పేట్ కట్టమైసమ్మ గుడి వద్దకు స్వాగతం పలకడం జరిగింది.

పూజా కార్యక్రమము

వినాయకచవితి ఉత్సవాల సందర్బంగా ఆర్కే శివాజీ అసోసియేషన్ వారి అద్వర్యంలో మునిసిపాలిటీ కార్యాలయము ఆవరణలో ఉన్న గణపతికి పూజా కార్యక్రమములో గౌరవ మంత్రి శ్రీ చామకూర మల్లారెడ్డి గారు పాల్గోనడము జరిగింది. 

జన్మదిన సందర్బంగ

చందుపట్ల వెంకట్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగ విఘ్నేశ్వరుని పూజలో పాల్గొని మరియు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడినది.

పింఛన్ కార్డ్ పంపిణీ

ఘట్కేసర్ మున్సిపాలిటీ నారాయణ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘట్కేసర్ మున్సిపాలిటీ కి నూతనంగా ఆసరా పింఛన్ కార్డ్ పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

జన్మదినం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు చమకూర మల్లారెడ్డి గారి, జన్మదినం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో ఘట్కేసర్ మున్సిపాలిటీ TRS పార్టీ అధ్యక్షుడు శ్రీ బండారి శ్రీనివాస్ గౌడ్ గారి, ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పురుగుల నిర్ములన దినోత్సవం సందర్భంగా

జాతీయ నులి పురుగుల నిర్ములన దినోత్సవం సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ ఎఫ్ సి నగర్ ప్రాధమిక పాఠశాల మరియు అంగన్ వాడి విద్యార్థులకు నులి పురుగుల నిర్ములన మందులను అందించిన ఎన్ ఎఫ్ సి నగర్ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి గారు, బొక్క సంగీత ప్రబాకర్ రెడ్డి గారు.  ఈ కార్యక్రమంలో TRS సీనియర్ నాయకులు బొక్క సుదాకర్ రెడ్డి గారు, అంగన్ వాడి టీచర్ సుచిత్ర , ఆశా వర్కర్ లక్మీ , పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు…

బతుకమ్మ సంబరాల కార్యాక్రమం

ఘట్కేసర్ పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో తెలంగాణ బతుకమ్మ సంబరాల కార్యాక్రమంలో బాగంగా మన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా బతుకమ్మ పండుగను తీరొక్క పూలతో తీర్చిదిద్ది , ఆటా పాటలు, కోలాటాలు, అవదుల్లేని ఆడపడుచుల ఆనందాలతో జరుపుకోవడం జరిగింది.

చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి, ఆదేశానుసారం ఘట్కేసర్ మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని చందుపట్ల గూడ పుల్చేర్ కుంట చెరువులో స్థానిక కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి గారు, 1వ వార్డ్ కౌన్సిలర్ చందుపట్ల వెంకట రెడ్డి గారు, కో ఆప్షన్ సభ్యులు బొక్క సురేందర్ రెడ్డి గారితో, కలిసి 16000 వేల చేప పిల్లల్ని చెరువులో వదలడం జరిగింది.

సమైక్యతా దినోత్సవ సందర్బంగా

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్బంగా మరియు 75వ వజ్రోత్సవాల బాగంగా ఘట్కేసర్ పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు… ఈ కార్యక్రమంలో వెంకట్ గారు మరియుతదితరులు పాల్గొన్నారు.

సన్మానం

ఘట్కేసర్ పురపాలక సంఘంకి నూతనంగా బాద్యతలు చేపట్టిన గౌరవ మునిసిపల్ కమీషనర్ శ్రీ వేమన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా శాలువాతో సన్మానించడం జరిగింది.

దసరా వేడుకల సందర్భంగా

ఘట్కేసర్ పురపాలక సంఘం NFC NAGER సి2 X రోడ్డు చౌరస్త లోజమ్మి పూజ మరియు దసరా వేడుకల సందర్భంగా శమీ జమ్మి పూజలో పాల్గొన్న కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు మరియు కాలనీ పెద్దలు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

నవరాత్రి ఉత్సవాలను

ఘట్కేసర్ మునిసిపల్ పరిధి గురుకుల్ లో జరిగిన నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేసి అమ్మ వారి ఊరేగింపుకు ముఖ్య అతిధిగా మునిసిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి గారు ని మరియు కౌన్సిలర్ చందుపట్ల వెంకట రెడ్డి గారు. 

దసరా శుభాకాంక్షలు

ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బదిలీపై వచ్చి పదవి బాధ్యతలు చేపట్టిన SHO ( స్టేషన్ హౌస్ ఆఫీసర్ ) CI ( సిఐ ) వి.అశోక్ రెడ్డి సర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేయడమైనది

శుభాకాంక్షలు

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి హర్ధిక శుభాకాంక్షలు తెలియజేసిన చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

చెక్కుల పంపిణీ

ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు. ఈ కార్యక్రమం లో చందుపట్ల వెంకట్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

దర్శనం

ఘట్కేసర్ పురపాలక సంఘం 1వ వార్డు కోండాపూర్ లో ఆదివారము నాడు బంగారు మైసమ్మ , మరియు పోచమ్మ గుడి భోనాల సందర్బంగ అమ్మవార్లను దర్శించుకోవడము జరిగింది.

సంబరాలు

మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఘట్కేసర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్న కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గారు కౌన్సిలర్లు అనుబంధ కమిటీ సభ్యులు టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

సన్మానం

ఘట్కేసర్ పురపాలక సంఘం గౌరవ కమిషనర్ శ్రీమతి వసంత మేడం గారు బదిలీ అయిన సందర్బంగ వారిని ఘట్కేసర్ మునిసిపాలిటీ గౌరవ పాలకవర్గ సభ్యులు చైర్ పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు , నాతోటి కౌన్సిలర్లు , కో-ఆప్షన్ సభ్యులు , అధికారులు సన్మానించడం జరిగింది.

అవగహన సదస్సు కార్యక్రమం

ఘట్కేసర్ పురపాలక సంఘం 1వ వార్డు ఎన్ ఎఫ్ సి నగర్ లో మధ్యాహ్నం 3”గంటలకు కమీషనర్ శ్రీ పి వేమన రెడ్డి గారు మరియు స్తానిక వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గార్ల అద్వర్యంలో స్వచ్ సర్వేక్షన్ 2023 లో భాగంగా వార్డులో తడి చెత్త పొడి చెత్త లపై అవగహన సదస్సు ఏర్పాటు చెయ్యడం జరిగింది.

వార్డు కమిటీ సమావేశం

గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలనుసారం ఘట్కేసర్ మున్సిపల్ 1వ వార్డులో స్థానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జల్ శక్తి అభియాన్ విషయం మీద వర్షపు నీరు ఒడిసి పట్టుకుని నీటిని నిల్వ చేస్కోవడం మరియు, నీటి సంరక్షణ కొరకు భవిష్యత్ ప్రణాళికలు గురించి వార్డు కమిటీ సమావేశం నందు కౌన్సిలర్ అధ్యక్షతన వార్డు స్పెషల్ ఆఫీసర్ T.కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో కౌన్సిలర్ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్తను వేరుచేయాలని , ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని , అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఉండాలని , ప్రతీ ఒక్క పౌరుడు మూడు మొక్కలు నాటాలని , వర్షపు నీటిని డ్రైనేజీ పైప్ లైన్లలో కలుపకుండా ఆ నీటినీ స్టోరేజికి ఓక సంపు నిర్మానము చేసుకోవాలని , మీ యోక్క సోంత ఓపెన్ ప్లాట్ల లో కూడా నీటి నిల్వ చేయుటకు గుంతలు తీసుకోవాలని , మున్సిపల్ ఆదేశాల ప్రకారము సెట్ బ్యాక్ అయిన ఇంటి స్థలంలో మొక్కలను నాటాలని తెలియజేయడం జరిగింది.

అవార్డు ప్రధానం

భారత ప్రభుత్వ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలంగాణకు 12 అవార్డులను ప్రధానం చేయడం జరిగింది..

కలిసిన సందర్భం

ఢిల్లీలో ఘట్కేసర్ మునిసిపల్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు వచ్చిన సందర్బంగ గౌరవనీయులు రాష్ట్ర ఐటీ ఆండ్ పురపాలక శాఖామాత్యులు KTR గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

అవార్డు

మంత్రి మల్లారెడ్డి గారి చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుని అందుకున్న వార్డ్ కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు..

అభినందన

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు తీసుకున్న సందర్భంగా, మంత్రి మల్లారెడ్డి గారు చందుపట్ల వెంకట్ గారిని హృదయపూర్వకంగా అభినందించడం జరిగింది..

అభినందనలు

స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయిలో అవార్డులు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు , కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులను మంత్రి శ్రీ కేటీఆర్ గారు అభినందించడం జరిగింది. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్న అనంతరం వీరందరితో ప్రత్యేకంగా సమావేశం అయిన
సందర్భం.

హరిత హరమ్

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో గల సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల నందు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన తెరాస నాయుకులు మరియు తదితరులు.

స్వాతంత్ర దినొత్సవ సందర్బంగ

స్వాతంత్ర దినొత్సవ సందర్బంగ 1 వ వార్డు పరిథిలో c2 చౌరస్తా B1 ప్రాంగణంలో మరియు కొండపూర్ రైల్వె కాలనిలో స్థానిక కౌన్సిలరు చందుపట్ల వెంకట్ రెడ్డి గారిచే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

జయంతి

తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషిచేసిన చిరస్మరణీయ వ్యక్తి ఆచార్య శ్రీ కొత్తపల్లి జయ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పిస్తున్న సందర్భం..

రేషన్ కార్డుల పంపిణీ

కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రాష్ట మంత్రి వర్యులు గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ధ్వార అర్హులైన పేదలకు పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

వినతి పత్రం అందజేత

ఘట్కేసర్ మునిసిపాలిటీ పరిధి లో ఎన్ ఎఫ్ సి నగర్ మరియు కొండాపూర్ కు RTC బస్సు రవాణా సౌకర్యం కల్పాంచాలని ఉప్పల్ , చెంగిచర్ల , కుషాయిగుడ. RTC బస్ డిఫొ మేనేజర్ లను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

వర్దంతి

బాబు జగ్జీవన్ రామ్ 35 వ వర్దంతి సందర్బంగా, ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో శివ్వారెడ్డిగూడ యంనంపేట్ చౌరస్తలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత దేశ దళిత తొలి ఉపప్రధాని సమసమాజ స్తాపనకై కృషిచేసిన కృషీవలుడు స్వర్గీయ డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం వారి విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది..

సత్కారం

ఘట్కేసర్ MLA క్యాంపు కార్యాలయం లో మన తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖమాత్యులు గౌరవనీయులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి, మరియు మేడ్చల్ జిల్లాపరిషత్ చైర్మన్ గౌరవనీయులు మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి గారి అద్వర్యంలో ఘట్కేసర్ మునిసిపాలిటీ చైర్మన్ , వైస్ చైర్మన్ మరియు పాలకవర్గం సభ్యులు మన MLC శ్రీమతి సురభి వాణి దేవి గారిని మర్యాద పూర్వకముగ కలిసి వారినీ శాలువాలతో మరియు పూల మొక్కతో సత్కరించడం జరిగింది..

సమావేశం

ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ వార్డు కార్యాలయం 33 కె వి ఎలక్ట్రిక్ హై టెన్షన్ స్టబాలకి సంభందించి సమావేశంలో పాల్గొన్న చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

జన్మదిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గౌరవ చామకూర మల్లారెడ్డి గారి తనయుడు TRS పార్టీ రాష్ట్ర యువ నాయకులు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్ర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారిని కలిసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Service in Pandemic COVID-19

పిచికారీ

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వ వార్డు లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని బ్లీచింగ్ పౌడర్ కలిపి 1st వార్డు ఎన్ ఎఫ్ సి నగర లో ప్రతి ఇంటికి ఘట్కేసర్ మునిసిపల్ ఒకటవ వార్డు కౌన్సిలరు చందుపట్ల వెంకట్ రెడ్డి గారు, పిచికారీ చేయడం జరిగింది.

పిచికారి

పురపాలక సంఘం అధ్వర్యంలో 1వ వార్డు ఎన్ ఎఫ్ సి నగర్ B1 , C2 పార్ట్ అన్ని విధులలో. కరోనా విస్తృతంగా వ్యపిస్తున్నందున స్ప్రింక్లర్ ద్వారా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం ( స్ప్రే ) పిచికారి చేయించడము జరిగింది .

పండ్లు పంపిణీ

ఘట్కేసర్ జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ 10 బ్యాచ్ 1990-91 పూర్వ విద్యార్థులు కలిసిన సందర్భంగా సేవా ధృబ్కధంతో అన్నోజిగూడ లొని RVK స్కూలు లో సేవాభారతి వారు నిర్వహిస్తున్న COVID -19 ఇసోలేషన్ సెంటర్ లో ప్రస్తుతం ఉన్న 50 కోవిడ్ బాధితులకు మరియు స్టాప్ 60 మంది నిర్వహకులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

Party & Social Activities

ధన్యవాదాలు

ఘట్కేసర్ పురపాలక సంఘం మొట్టమొదటి పాలకవర్గం 1వ వార్డు కౌన్సిలర్ గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతూ వార్డు మరియు మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని సమయాల్లో ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తూ పాలకవర్గం , మరియు అధికారుల సహకారంతో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పథకాలు , ప్రజల్లోకి తీసుకు వెళుతూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ 1st.వేవ్ , 2nd వేవ్ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొంటు అన్ని వేళలా నేనున్నా అనే ధైర్యంతో మన తెలంగాణ రాష్ట్ర కార్మిక , ఉపాధి కల్పన శాఖమాత్యులు చామకూర మల్లారెడ్డి గారికి , పార్టీ నాయకులకు , కార్యకర్తలకు , బంధువులకు , మీడియా మిత్రులకు , మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి , ఘట్కేసర్ ప్రజలకు , ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఫీవర్ సర్వే

ఘట్కేసర్ మునిసిపాలిటీ పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్బంగ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధేశానుసారం మేరకు 1వ వార్డు ఎన్ ఎఫ్ సి నగర్ ఫీవర్ సర్వే లో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు. 

సందర్శన

ఘట్కేసర్ మున్సిపల్ 1వ వార్డు పరిధిలోని డంపింగ్ యార్డ్, కంపోస్టు యార్డ్, అదేవిధంగా DRCC షెడ్డు ను సందర్శించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ వేమన రెడ్డి గారు, స్తానీక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

పరిశీలన

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో 01వ మరియు 8వ వార్డు కొండాపూర్ లో పల్లె దవాఖాన ఏర్పాటు కోసం స్థల పరిశీలనా చేసిన ఛైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు, కమిషనర్ శ్రీ వేమన రెడ్డి గారు, వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు…

బతుకమ్మ సంబరాల కార్యాక్రమం

ఘట్కేసర్ పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో తెలంగాణ బతుకమ్మ సంబరాల కార్యాక్రమంలో బాగంగా మన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా బతుకమ్మ పండుగను తీరొక్క పూలతో తీర్చిదిద్ది , ఆటా పాటలు, కోలాటాలు, అవదుల్లేని ఆడపడుచుల ఆనందాలతో జరుపుకోవడం జరిగింది.

శంకుస్థాపన

ఘట్కేసర్ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు  చామకూర మాల్లారెడ్డి గారు, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు, కమిషనర్  వసంత గారు,వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి గారు, TRS పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు స్తానిక కౌన్సిలర్లు, చందుపట్ల వెంకట్ రెడ్డి గారు. 

ప్రారంభోత్సవం

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో బస్ట్ స్టాప్ వైపు కొండాపూర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు కొబ్బరి కాయ కొట్టి ప్రారభించడం జరిగింది.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

పల్స్ పోలియో కార్యక్రమము

ఘట్కేసర్ మునిసిపాలిటీ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమము సందర్బంగ ఎన్ ఎఫ్ సి నగర్ సి2 బస్టాప్ ప్రాంగణంలో , మరియు కోండాపూర్ అంగన్వాడీ సెంటర్‌లో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పోలియో చుక్కలు వేసి పోలియో చుక్కల శిబిరాన్ని ప్రారంభించిన 01వ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

ఫీవర్ సర్వే

ఘట్కేసర్ మునిసిపాలిటీ పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్బంగ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధేశానుసారం మేరకు 1వ వార్డు ఎన్ ఎఫ్ సి నగర్ ఫీవర్ సర్వే లో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు. 

పర్యటన

ఘట్కేసర్ మున్సిపాలిటీ 1వ వార్డు కొండాపూర్ లో పర్యటించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు, కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు,

Village Development Activities

హరితహారం కార్యక్రమం

తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా ఎన్ ఎఫ్ సి నగర్ ఒకటవ వార్డు లో పండ్ల మొక్కల పంపిణీ చేయడం జరిగింది.

పరిశీలన

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు రైల్వే కాలనీ లో జరుగుతున్న పనులను పరిశులించిన స్తానీక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి గారు మరియు తదితరులు.

ప్రారంభోత్సవం

ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని 1st వార్డు కొండాపూర్ ఈదమ్మ కాలనీ లో సీసీ రోడ్డు ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభిండం జరిగింది .  

పరిశీలన

ఘట్కేసర్ మునిసిపాలిటీ 1వ వార్డు పరిధిలో కొండాపూర్ మరియు NFC నగర్ బి1, మరియు శివాలయం మంచి నీటి ట్యాంకు మరియు మిషన్ భగీరథ నీటి ట్యాంకులను పరిశీలించిన చందుపట్ల వెంకట్ రెడ్డి గారు.

హరితహారం

ఘట్కేసర్ మునిసిపాలిటీ 1st వార్డు లో హరితహారం లో భాగంగా శ్రీనివాసం-మీనివాసం వెంచర్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెట్టడానికి గుంతలు తీస్తున్న సందర్భం

పట్టణ ప్రగతి కార్యక్రమము

ఘట్కేసర్ మునిసిపాలిటి పరిథిలో పట్టణ ప్రగతి కార్యక్రమము నిర్వహించిన సందర్బంగ కొండపూర్ కమ్యునిటీ భవన ప్రాంగణంలోర్ల చందుపట్ల వెంకట్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది..

Mr Chandupatla Venkat Reddy with Prominent Leader

దసరా సందర్బంగ కార్మిక శాఖ మంత్రివర్యులు చామకుర మల్లారెడ్డి గారి నివాసంలో మరియు మేడ్చల్ మాజి శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి గారి నివాసంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలుపనైనది. 
ఘట్కేసర్ మున్సిపాలిటీ లో ఉన్న MLA క్యాంపు కార్యాలయంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా చామకూర మాల్లారెడ్డి గారికి, హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయడము జరిగింది. 
కార్మిక శాఖమంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన ఘట్కేసర్ కౌన్సిలర్లు మరియు టి ఆర్ ఎస్ నాయకులు. 

Service Rendered in 2nd Wave

Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page

Pamphlets

News Paper Clippings

Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page
Chandupatla Venkat Reddy | 1st Ward Councilor | TRS | the Leaders Page

Video Clippings 

}
02-04-1976

Born in Ghatkesar

Medchal, Telangana

}
1991

Studied Schooling

From ZP High SChool, Ghatkesar

}
1994

Completed Undergraduation

From Gurukul Junior College, Ghatkesar

}
1997

Attained Graduation

From Railway Degree College, Tharnaka 

}
2003

Joined in the TDP

}
2003 - 08

TDP Party Activist

}
2008

Village President

From NFC Nagar, Ghatkesar

}
2009-10

JAC Convenor

From Ghatkesar

}
2011

Joined in the TRS

}
2013

Ward Member

For 8th Ward, Ghatkesar

}
2014-18

Village President

From NFG Nagar, Ghatkesar

}
Since - 2020

1st Ward Councilor

From  Ghatkesar