Chanda Vara Prasad | Yuvajana Mandal President | Pinapaka | INC | the Leaders Page

Chanda Vara Prasad

Yuvajana Mandal President, Mallaram, Pinapaka, Bhadradri Kothagudem, Telangana, INC.

 

Chanda Vara Prasad is an Indian Politician of Congress Party and Yuvajana Mandal President of Pinapaka in Bhadradri Kothagudem District, Telangana.

CHILDHOOD AND EDUCATION:

On the 22nd of April 1990, Vara Prasad was born to the couple Mr. Chanda Narasimha Rao and Mrs. Chanda Mahalaxmi and resided at Mallaram Village in Pinapaka Mandal of Khammam District in the Indian State of Telangana.

In the year 2006, Vara Prasad completed his Education by obtaining his Secondary Board of Education from Zilla Parishad High School located at Janampeta, Bhadradri Kothagudem.

CAREER IN POLITICS:

Vara Prasad joined the Indian National Congress Party (INC) in 2014 as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing conflicts raised in society.

Vara Prasad takes a genuine interest in the Party and participates proactively in every activity, executing his responsibilities in accordance with a code of conduct and for the benefit of the party’s public exposure.

For his work humility towards the growth and the welfare of the people, in 2018, he was appointed as the Yuvajana Mandal President of Pinapaka from INC by providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Party Activities:

  • He set up and engaged in every Mandal level, Village level meetings and Reventh Reddy organized meetings, delivered speeches by motivating the youngsters and the upcoming leaders and organize Party Joining Programs.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits and maintaining strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • The greatness of Sonia Gandhi was propagated from house to house that the state of Telangana was made possible by Sonia Gandhi and the complications under the Indiramma Housing Schemes were resolved by sanctioning the lands to the holders.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers and organizing awareness programs to educate farmers on loans from banks and crop yields.
  • He protested that skyrocketing petrol, diesel, and gas prices would become another problem for ordinary people in the community and has been serving the Backward Community People for their growth and recognition in the society.

Social Activities:

  • He continues to fight to eradicate the idea of caste and religious differences in society and does his part for human equality. He is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He Provided moral support to the villagers and created employment for the graduated students who were unemployed after the conclusion of their education.
  • He is contrary to the state government abolishing new agricultural laws and other beneficial factors that would support farmers in their efforts to survive in the modern world.
  • Vara Prasad continues to struggle for the abolition of the concept of caste and religious distinctions in society, as well as for human equality in all aspects of his life.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • On behalf of the tribal community, Vara Prasada stands for the backward tribal people and assisted them.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • Vara Prasad is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.
  • He strives tirelessly for the Inauguration of the chief architect of the Constitution of India Dr. B.R Ambedhkar’s statue in the village to recall his unanimous services rendered by him to the nation.
  • Vara Prasad offered financial support as well as other kinds of relief to the village’s needy people and will be accessible to the village’s residents during their tough times.

Pandemic Services:

  • Vara Prasad acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Vara Prasad responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • In response to Prime Minister Modi’s call, he organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need of receiving a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.No: 3-58, Village: Mallaram, Mandal: Pinapaka, District: Bhadradri Kothagudem, Constituency: Pinapaka, State: Telangana, Zipcode: 507117.

Email: [email protected]

Mobile: 94937 37873

Recent Activities

సత్యాగ్రహ దీక్ష

జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఈ రోజు సైనికులను అవమాన పరుస్తూ యువతను నిర్వీర్యం చేస్తూ కేంద్రం తెచ్చిన అగ్నిపత్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పినపాక యువజన కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు చంద వరప్రసాద్ పినపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోనుగొటి చందర్ రావు పినపాక యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పడిగా సాయి కుమార్ కొమరం నాగేంద్ర ప్రసాద్ కార్య కర్తలు పాల్గొన్నారు.

వినతిపత్రం

లంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతూరు మండలం ఏ పి ఆర్ పాఠశాల లో చదువుకున్న స్థానిక తెలంగాణ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ లలో నాన్ లోకల్ అభ్యర్థులుగా పరిగనిస్తున్నారు. ఈ సమస్య పరిష్కరానికై స్థానిక పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారికి పలుమార్లు కలిసి సమస్య గురించి వివరించిన ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదు.న్యాయం కోసం, మా హక్కుల కోసం పోరాడి మా అక్క తెలంగాణ రాష్ట్ర ఐరన్ లేడీ ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క గారిని కలిసి మా సమస్యను వివరించి వినతిపత్రం అందచేయటం జరిగింది.తక్షణమే స్పందించిన సీతక్క రాబోయే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం గా చేసి ఈ సమస్యను అసెంబ్లీ స్పీకర్ దృష్టికి, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

రక్తదానం

రోడ్డు ప్రమాదంలో కోమాలో ఉన్న పేషంట్ కి రక్తం కావాలని అర్ధరాత్రి ఒంటిగంట ఒక ఫోన్ ద్వారా తెలిపినందుకు ఆపదలో ఉన్నవారిని రక్తం ఇచ్చి కాపాడిన ములుగు జిల్లా యూత్ అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి అనుచరుడు సుమన్ రెడ్డి గారు.

పరామర్శ

ములుగు MLA & జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క గారి కుమారుడు సూర్య గారు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు గారిని పరామర్శించారు.

నివాళులు

గంగిరెడ్డి గారి మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటి నివాళులు అర్పించడం జరిగింది.

పరామర్శ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం ఆనంద పురం గ్రామంలొ అశ్వాపురం జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి లక్ష్మా రెడ్డి గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబన్ని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య గారు.

సన్మానం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జానంపేట పంచాయతీ లో గల అంగన్వాడి టీచర్లు ఆయాలు నీ జానంపేట కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సన్మానం

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక అయినటువంటి తోట దేవి ప్రసన్న గారి సన్మాన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు,భద్రాచలం శాసనసభ్యులు, టీపిసిసి ఉపాధ్యక్షులు పొదెం. వీరయ్య గారి చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్డి డిపార్ట్మెంట్ చైర్మన్ చింతిరాల రవికుమార్ తాండ్ర నరసింహారావు యూత్ కాంగ్రెస్ డిస్టిక్ ప్రెసిడెంట్ గురిజాల వెంకట్, పినపాక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చింతిరాల సుధీర్ కుమార్ , సీనియర్ లీడర్ నాగ సీతారాములు గారు, దేవి ప్రసన్న గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

శ్రీ ఉమా నీలకంటేశ్వర స్వామి కల్యాణ మహోత్స వం

ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలో ములుగుఎమ్మెల్యేసీతక్కతో చింతల బయ్యారం గ్రామంలో జరగబోయే శ్రీ ఉమా నీలకంటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి పిలవడం జరిగింది… సీతక్క అక్క తప్పనిసరిగా హాజరవుతానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో Ex mptc శివ కృష్ణగారు… తోట రాజు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కార్యక్రమంలో జానంపేట గ్రామంలో యువజన కాంగ్రెస్ పినపాక నియోజకవర్గ అధ్యక్షులు పోతినేని శ్రీనివాస్ రెడ్డి గారితో పినపాక యువజన కాంగ్రెస్ నాయకులు చందా వరప్రసాద్ పొనుగోటి చందర్రావు, కటం సాయి ప్రశాంత్ సింహాద్రి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పినపాక మండల కాంగ్రెస్ ఆఫీస్ నందు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది

డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గురిజాల వెంకట్ ఉపాధ్యక్షులు పసుపులేటి వీరబాబు గారి యొక్క నాయకత్వంలో పినపాక నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు కొర్స ఆనంద్ గారి ఆధ్వర్యంలో మణుగూరు మండల హెడ్ క్వార్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిపై స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి స్వలాబాల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే నోటి దురుసుతో అహంకార బావోద్వేగాలతో మితిమీరిన పదజాలంతో తన స్థాయికి మించి వ్యాఖ్యనించడం తనకు తగదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సిందిగా యూత్ కాంగ్రెస్ తరుపున డిమాండ్ చేస్తున్నాం.

వినతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మల్లారం గ్రామంలో ఉన్న 1.7 గుంటల రెవెన్యూ భూమిని మల్లారం గ్రామం అభివృద్ధి కొరకై 1 ఎకరం పల్లె ప్రకృతి వనం కై 7 గుంటల భూమిని పంచాయతీ కార్యాలయం కి కేటాయించాలని కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింద. 

రాజీవ్ గాంధీ గారి జయంతి

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘానా నివాళులు అర్పించడం జరిగింది.

నియామకం

పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షుడుగా గొడిశాల రామనాథం గారినీ డీసీసీ అధ్యక్షుడు శాసనసభ్యులు పోదెం వీరయ్య గారిని నియమించడం జరిగింది.

అక్రమ అరెస్టు

సీతారామ ప్రాజెక్ట్ జలదీక్ష కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్tpcc ఆదేశాల మేరకు వెళ్తున్న పినపాక కాంగ్రెస్ నాయకులను ఏడేళ్ల బయ్యారం పోలీసు వారు అరెస్టు చేయడం జరిగింది.

Videos

Mr. Chanda Vara Prasad with Eminent Leaders

  తెలంగాణ కాంగ్రెస్ ములుగు నియోజకవర్గ శాసనసభ్యులు “దనసరి అనసూయ (సీతక్క)” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

 తెలంగాణ రాష్ట్ర (Tpcc) ఉపాధ్యక్షులు గా ఎన్నికైన భద్రాచలం శాసనసభ్యులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు “శ్రీ పోదెం వీరయ్య” గారికి సన్మానం చేయడం జరిగింది.

అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు “DR. సత్తి సూర్యనారాయణ రెడ్డి” గారిని హిమాచల నరసింహ స్వామి (మల్లూరు) దేవస్థానంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

News Paper Clippings

}
22-04-1990

Born in Mallaram Village

of Bhadradri Kothagudem, Telangana.

}
2005-2006

Studied SSC Standard

from Zilla Parishad High School, Janampeta

}
2014

Joined in INC

}
2014-2018

Party Activist

of INC

}
2018-Till Now

Yuvajana Mandal President

of Pinapaka, INC