Challa Venu Gopal Yadav BJP | District Official Spokes Person | the Leaders Page

Challa Venu Gopal Yadav BJP

District Official Spokesperson, Medchal-Malkajgiri, Hydernagar Division, Serilingampally, Telangana, BJP

Challa Venu Gopal Yadav is an Indian Politician of the BJP and District Official Spokesperson of Medchal-Malkajgiri in the state of Telangana.

Childhood and Education:

On the 20th of August 1977, Venu Gopal Yadav was born and raised by the couple Mr. Challa Srinivasa Rao and Mrs. Challa Laxmi in Mahimalur Village of Atmakur Mandal in Spsr Nellore District from the Indian State of Andhra Pradesh.

In 1992, Venu Gopal Yadav acquired his Secondary School Certificate from ST. Peeters High School at Nellore Town, Spsr Nellore District. He completed his intermediate course at KAC Government Junior College in Nellore in 1994. He started his degree at VRC College at Nellore but did not receive his graduation certificate as his course was incomplete.

Professional Career:

Soon after accomplishing his education, Venu Gopal Yadav started his career in 2007 doing Sriram Developers Real Estate Business, and ever since he started the profession, he has handled his family responsibilities.

Reason for Joining in BJP:

When Venu Gopal Yadav lived a happy life with his family while growing up in Shriram Developers Real Estate. He provided job opportunities to around 50 to 60 people.

At that time his career was going happily. He extended his support to the BJP candidates during the local municipality GHMC elections. Due to this, MIM party members insulted Venu Gopal, destroyed his car on fire, vandalized his surroundings in real estate business and harmed him.

Then Venu Gopal Yadav considered joining the BJP, saying that Hinduism was insulted by MIM party members criticizing him.

Engagement in Bharatiya Janata Party (BJP):

In 2015, Venu Gopal Yadav entered politics under the inspiration of Narendra Modi and Bandi Sanjay, an Indian politician from Telangana. He is following in their footsteps. He joined the Bharatiya Janata Party (BJP) under Medchal district executive member MK Dev.

Venu Gopal Yadav has a sincere interest in the Party. He actively participates in every activity, carrying out his obligations in accordance with a code of conduct and for the public exposure of the party.

In 2016, he was elected as the OBC Morcha  Division President of the Hydernagar Division by the BJP for his effort and humility toward the progress and welfare of the people by offering services to the public by addressing the requirements of everyone.

He took responsibility for the lack of development in Hyder Nagar. Venu Gopal Yadav formed Hyder Nagar 123 Division.

In 2017, Venu Gopal Yadav was appointed as Social Media Division Incharge in Hydernagar by BJP due to his effort, conviction, and service. He has been in the position assigned and has benefited many people through his kind heart by completing the chores and gaining the support of the people.

In addition to his primary responsibilities, in 2017, he was assigned and served as the Social Media Assembly Incharge in the Serilingampally Assembly from BJP to ensure the initial and eventual duties flowed efficiently. He was in this position up to 2020.

He retains the respect that the people have placed in him and continues to serve them, concentrating his efforts on the well-being of the people and dealing with activities that will encourage the Party to advance.

He was designated as a District Official Spokesperson from Mechal Malkajgiri District by the BJP in 2019 after obtaining authority and carrying out every activity considered his responsibility for the welfare of the people. This was accomplished by carrying out his responsibilities in accordance with a code of conduct and for the benefit of recognition.

 Engagement in RSS:

Venu Gopal Yadav, was a very active in RSS to take part of the unprecedented Sri Ram Mandir construction program soon took shape in Ayodhya city, has collected funds of five lakh rupees in Hyder Nagar and collected funds from the RSS temple. He expressed his support for the construction of the Hindu temple Ram Mandir.

Social Activities :

Yadav Kuruma Kula Sangam:

When Yadav Kuruma  Sangam was established, Venu Gopal Yadav joined as a Member and did many services to the people. Later with his tremendous, he was appointed  Vice President 2022 of Yadav Kuruma  Sangam in Serilingampally. He served as the President for one year and was still in the position.

Sriram Sena Organization:

In 2021, Venu Gopal Yadav started the Sri Ramasena organization in Hydernagar from Telangana state. With its own funds, this organization provides children with essentials and books, pens and pencils to orphans.

Participation in Blood Donation Camps and Health Camps:

Venu Gopal Yadav set up blood donation camps and health camps in Hyder Nagar, and donating blood can save many lives by setting up blood donation camps. He inspired all the people who came forward to donate blood. Medicines were provided free of cost to the poor people of the division.

Development Activities and Party Activities:

  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • As part of the development of the division, a new road has been constructed. Streetlights and Dranagesh are constructed.
  • Pannala Harish Reddy and Etela Rajender, and Bhanu Prakash participated in the election campaign in the by-elections.
  • Venu Gopal Yadav Participated in the Praja Sangrama Yatra and the Bandi Sanjay Kumar with the BJP Leaders. 
  • Dharnas were held to reduce diesel and petrol rates and hospital Fees.
  • By keeping our surroundings clean and green, we can breathe fresh air and avoid all kinds of viruses that exist by organizing the swatch Bharath program.
  • The plantation of saplings was done in Hyder Nagar Division lo as part of the Harita Haram program. 
  • Venu Gopal Yadav continues to struggle to abolish the concept of caste and religious distinctions in society and for human equality in all aspects of his life.
  • He is fighting with the government to offer suitable jobs to the jobless, concerned about finding a good job after graduating from college or university.
  • Venu Gopal Yadav staged a dharna over the Jubilee Hills minor girl incident when police beat him up.

Services Rendered During The Pandemic Covid:

  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt conservative measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Venu Gopal Yadav assisted people by providing meals to them by following specific precautionary measures.
  • Vaccination was conducted on 20 Saturdays during the Covid time
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed around the village to exterminate the corona infection.
  • He was a responsible leader who maintained his commitment to contribute even when the situation was terrible.
  • During the pandemic, he handed out fruits, meal packets, and water bottles to the people on the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • He offered sufferers of the COVID virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The COVID-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The Covid Immunization Drive was created in response to Prime Minister Modi’s directive to enhance public awareness of the necessity to receive free corona immunization.

Plot No: 263, Srilaxmi Nilayam,3rd Floor,  Street Name: Aditya Nagar, Land Mark: Near Community Hall, Hydernagar Division, Mandal: Kukatpally, District: Medchal-Malkajgiri, Constituency: Serilingampally, Parliament:  Chevella, State: Telangana, Pincode: 500085.

Email: [email protected]

Mobile: 9000083388

Biodata of Challa Venu Gopal Yadav BJP 

Challa Venu Gopal Yadav BJP | District Official Spokes Person | the Leaders Page

Name:  Challa Venu Gopal Yadav BJP

DOB: 20-08-1977

Father: Mr. Challa Srinivasa Rao

Mother: Mrs.  Challa Laxmi

Education Qualification: Graduation

Profession: Business Man and Politician

Political Party: BJP

Present Designation: District Official Spokesperson

Permanent Address: Kukatpally, Hydernagar Division, Medchal-Malkajgiri, Serilingampally, Telangana

Contact No:  9000083388

I support strong individuals who want to make a mark on the world regardless of a political party.”

 

01st Principle-Belief in Hindusim

To inform Hindus and those interested in Hinduism worldwide, Venu Gopal has been sensitizing people, promoting Hindu unity among all groups and traditions as diversity-accepting unity, dispelling lies, illusions and misinformation of Hinduism.

02nd Principle- Commitment with BJP

Venu Gopal Yadav was attracted to the religious preservation efforts of the Bharatiya Janata Party among the ideologies he adhered to throughout his life, as the party respects Hindu traditions, follows their processes and preserves Hindu society and Hindu customs.

03rd Principle- Dedication in Social Service

We believe that by working together, we can create an extensive global community of medical care in which we are all responsible for each other’s well-being and care, as well as a world in which no one goes destitute due to illness or suffers from lack of care

Recent Activities

చర్చ వేదిక

యోయో తెలుగు న్యూస్ ఛానల్ ప్రత్యక్ష చర్చ వేదికలో పాల్గోనడం జరిగింది.

నిరసన

ప్రధాని నరేంద్ర మోదీపై పంజాబ్ లో రైతుల పేరిట కాంగ్రెస్ చేసిన హేయమైన చర్యను ఖండిస్తూ జాతీయ యువ మోర్చా అధ్యక్షులు తేజస్వి సూర్య గారు దేశంలో బీజేవైఎం కార్యకర్తలు కాగడాల ప్రదర్శన నిర్వహిస్తూ నిరసన తెలపాలని పిలుపుమేరకు రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారి ఆదేశాల మేరకు బీజేపీ శేరిలింగంపల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దనుండి వివేకానంద విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.

ఎన్నికల్లో ప్రచారం

కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా బిజెపి రాష్ట్ర నాయకత్వం బీజేపీ తెలంగాణ ఇచ్చిన బాధ్యతలను తన కర్తవ్యంగా భావించి ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు.. ఈ కార్యక్రమానికి చల్ల వేణు గోపాల్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

స్వాగతం

బిజెపి తెలంగాణ దళపతి, రథసారధి బండి సంజయ్ అన్న గారికి స్వాగతం పలికిన బీజేపీ పార్టీ నాయకులు మరియు చల్ల వేణు గోపాల్ యాదవ్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో పౌరులందరికీ సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తూ, గతంలో చేవెళ్ల పార్లమెంటు‌ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా, మెరుగైన ప్రదేశంగా‌ మార్చడానికి ఎంతో కృషి చేసి మాలో ప్రతి ఒక్కరినీ ప్రేరేపించి నందుకు ధన్యవాదాలు తెలుపుతూ జన్మదిన సందర్భంగా నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ప్రజా శ్రేయస్సులో ఉన్నత శిఖరాలకు చేరాలని జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసినా చల్లా వేణుగోపాల్ యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా.

కలిసిన సందర్బం

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి గారితో, రాష్ట్ర అధికార ప్రతినిధి తుల వీరేందర్ గౌడ్ గారితో ఆత్మీయ పలకరింపు.

సమావేశం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారి సూచనలు మేరకు,‌ “ప్రజా గోస – బిజెపి భరోసా” కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా, శేర్లింగంపల్లి నియోజకవర్గం, హైదర్ నగర్ డివిజన్ హెచ్ఎంటి హిల్స్ శక్తి కేంద్రం అధ్యక్షులు ఎంకే దేవ్ గారి అధ్యక్షతన బిజెపి రాష్ట్ర సెక్రెటరీ గౌరవనీయులు శ్రీమతి కొల్లి మాధవ్ గారు కొల్లి మాధవి బీజేపీ ముఖ్య వక్తగా స్థానిక హెచ్ఎంటి హిల్స్ రామాలయం వద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు, నాయకులు దాదాపు 300 మంది పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

సమావేశం

శేర్లింగంపల్లి నియోజకవర్గం పాపి రెడ్డి నగర్ డివిజన్ ప్రగతి నగర్ శక్తి కేంద్రం ఇంచార్జ్, బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అక్కినపల్లి సాయికుమార్ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షులు 555(విజయ్ కుమార్),556(తులసి దాస్),557(అవినాష్) నిర్వహించిన ప్రజా గోస బిజెపి భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో సుమారు వంద మందికి పైగా బీజేపీ సానుభూతిపరులు పాల్గొన్న సభలో ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ గారు పాల్గొనగా, జాతీయ నాయకులు లంగటి నరేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి విజిత్ వర్మ, జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, అసెంబ్లీ కోకన్వీనర్ మణిభూషణ్, డివిజన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గోపాల్ రావు,బాలు యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు గంగుల రాజిరెడ్డి మరియు శ్రీకాంత్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

కార్నర్ మీటింగ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి సూచనలు మేరకు హైదర్ నగర్ అధ్యక్షులు నవీన్ గౌడ్ గారి అధ్యక్షతన, శక్తి కేంద్రం అధ్యక్షులు బాల క్రిష్ణ అధ్వర్యంలో డివిజన్ క్రిష్ణ వేణి కాలనీ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ (వీధి సభ) లో పాల్గొన్న మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి చల్లా వేణుగోపాల్ యాదవ్

నివాళి కార్యక్రమం

బిజెపి సీనియర్ నాయకులు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రవాదుల దాడి ఘటనలో అమరులైన అమర సైనికులకు నివాళి కార్యక్రమంలో పాల్గొని జవానులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

జయంతి

భారత స్వతంత్ర సేనాని, జై హింద్ నినాద సృష్టి కర్త, ఆజాద్ హింద్ సైన్య వ్యవస్థాపకులు శ్రీ సుభాష్ చంద్ర బోస్ గారి 126 వ జయంతి సందర్భముగా ఆ మహనీయుని జయంతి వేడుకలు హైదర్ నగర్ డివిజన్, నిజాంపేట్ కూడలి, జై భారత్ నగర్ సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది.

పదాధికారుల సమావేశం

చేవెళ్ల లోక్ సభా ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహల్లాద జోషి గారు ముఖ్యఅతిథిగా పార్లమెంట్ కోర్ కమిటీ, అసెంబ్లీ కోర్ కమిటీ, జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా, శేర్లింగంపల్లి నియోజకవర్గ నాలుగు డివిజన్ల ప్రజల సంక్షేమం వారి సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ప్రశ్నించడం కోసం, కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో పనిచేసేందుకు బిజెపి రాష్ట్ర యువ నాయకులు రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయం, పటేల్ గుంట పార్క్ ఎదురుగా, ఆల్విన్ కాలనీ డివిజన్ నందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యువ నాయకుడు రవికుమార్ యాదవ్ గారిని సన్మానించడం జరిగింది.

జయంతి

కులతత్వపు అడ్డుగోడలకు వ్యతిరేకంగా, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పరితపించిన మహనీయుడు శ్రీ సంత్ రవిదాస్ గారి జయంతి సందర్భంగా హైదర్నగర్ డివిజన్ శ్రీరామ్నగర్ వద్ద నివాళులర్పించడం జరిగింది.

కార్నర్ మీటింగ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి సూచనలు మేరకు పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన, శక్తి కేంద్రం అధ్యక్షులు గోవర్ధన చారి అధ్వర్యంలో మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నరేష్ గారు ముఖ్యఅతిథిగా, డివిజన్ హనుమాన్ నగర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ (వీధి సభ) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

నివాళి కార్యక్రమం

బిజెపి సీనియర్ నాయకులు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రవాదుల దాడి ఘటనలో అమరులైన అమర సైనికులకు నివాళి కార్యక్రమంలో పాల్గొని జవానులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

వాటర్ బాటిల్స్ పంపిణీ

చొల్లంగి అమావాస్య సందర్భంగా, కొంతమందికి మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు, అత్యంత స్నేహశీలి, ఉద్యమకారుడు, మిత్రులు అరుణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

పుస్తక ఆవిష్కరణ

హోటల్ దసపల్లాలో జరిగిన సత్య కాలమ్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సత్య కుమర్ విశ్లేషణాత్మక విమర్శనాత్మక దృక్పథంతో అంధ్రజ్యోతి లో ప్రతివారము రచించిన వ్యాసాలన్నీ ఒక పుస్తక రూపం లో తీసుకురావడం, రాజకీయాలలో ప్రవేశిస్తున్న కొత్త తరానికి ఈ పుస్తకం దిక్సూచి కావాలని ఆశిస్తూ కోరుకుంటూ సత్య కుమార్ గారికి శుభాభినందనలతో. వేణు గోపాల్ యాదవ్ గారు ఒక పుస్తకం సత్య కుమార్ బండి సంజయ్ సంతకంతో పొందడం జరిగింది. ఇట్లు, చల్లా వేణు గోపాల్ యాదవ్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా.

నిరసన

సోషల్ మీడియా సమావేశం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారి ముఖ్యఅతిథిగా హాజరైన సోషల్ మీడియా సమావేశంలో చల్ల వేణు గోపాల్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది

కలిసిన సందర్భంలో

చేవెళ్ల పార్లమెంట్, శేర్లింగంపల్లి అసెంబ్లీలో నారీ శక్తివందన్ ( మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవో సహాయక సంఘాల సంపర్క్ అభియాన్) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యూనియన్ మినిస్టర్ ఫర్ టెక్స్టైల్ అండ్ రైల్వేస్ దర్శన జర్దోష్ గారు మరియు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడటం జరిగింది

సోషల్ మీడియా సమావేశం

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సోషల్ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

అయోధ్య బాల రాముని దర్శనానికి బయలుదేరిన శేరిలింగంపల్లి నియోజకవర్గం,123 డివిజన్ రామ భక్తులకు హెచ్ఎంటి రామాలయం వద్ద, మైసమ్మ దేవాలయం వద్ద వారి ప్రయాణము, దర్శనము ఆహ్లాదకర వాతావరణంలో జరగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలపడం జరిగింది.

ఎన్నికల సమావేశం

చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

ప్రజా పాలన కార్యక్రమం

ప్రజా పాలన కార్యక్రమం 6 గ్యారంటీల దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ వార్డు ఆఫీసులను సందర్శించడం జరిగింది.

వర్ధంతి

ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా హైదర్ నగర్ బస్తీ లో పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

శేర్లింగంపల్లి అభ్యర్థి రవికుమార్ యాదవ్ గారికి మద్దతుగా ప్రచారానికి విచ్చేసిన కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారిని మర్యాదపూరవకంగా కలిసిన చల్ల వేణు గోపాల్ యాదవ్ గారు

 Party and Social Activities

వినాయక చవితి సందర్భంగా

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్టలో బిజెపి సీనియర్ నాయకులు నందు కుమార్ గారు, శ్రీనివాస్ కాలనీలో తమ్ముడు ప్రసాద్ నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి మండపాలను సందర్శించడం జరిగింది..

బూత్ వెరిఫికేషన్ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అసెంబ్లీ వారీగా బూత్ వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి అధ్యక్షతన ఎల్బీనగర్ బిజెపి కార్యాలయం వేదికగా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

సమ్మేళనం

శేర్లింగంపల్లి నియోజకవర్గం బిజెపి పోలింగ్ బూతు కమిటీ సభ్యుల సమ్మేళనం.

శుభాకాంక్షలు

కూకట్పల్లి నియోజకవర్గంలో ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన వడ్డేపల్లి రాజన్న గారిని చల్లావేణు గోపాల్ యాదవ్ గారు కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం చౌటుప్పల్ మున్సిపాలిటీ తాళ్ల సింగారం గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని చల్లావేణు గోపాల్ యాదవ్ గారు గెలిపించమని ఓటర్లను కోరడం జరిగింది.

కలిసిన సందర్భం

ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నతో మర్యాదపూర్వకంగా కలిసి రాజకీయ పార్టీలలో యాదవుల ప్రాధాన్యత గురించి మాట్లాడడం జరిగింది.

పాదయాత్ర

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారు, జిల్లా రథసారథి పన్నాల హరీష్ రెడ్డి గారితో చల్ల వేణు గోపాల్ యాదవ్ గారితో సైతం అడుగులు వేయడం జరిగింది.

ఫిర్యాదు

ఆల్విన్ కాలనీ డివిజన్ బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు నరసింహ చారి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వేధింపులకు తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటనపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించి కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు ఎం. రవి కుమార్ యాదవ్ గారు.జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర

జన సంద్రమైన ఓరుగల్లు శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రకు ఇసుకేస్తే రాలనంత జనం. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న శ్రీ బండి సంజయ్ గారు. ఈ కారిక్రమంలో ల్లావేణు గోపాల్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సభ్యులతో, బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో మేము సైతం అంటు పల్గొనడం జరిగింది.

విగ్రహావిష్కరణ

బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, స్టేషన్ ఘన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో అభినవ చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం.

నివాళి

ప్రియతమ మాజీ ప్రధాని గౌరవనీయులైన శ్రీ వాజ్ పాయ్ గారి వర్ధంతి సందర్భంగా, శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ హెచ్ఎంటి హిల్స్ శక్తి కేంద్రం కమిటీ ఆధ్వర్యంలో ఆ మహానుభావునికి నివాళులు అర్పించడం జరిగింది.

జాతీయ పతాకం ఆవిష్కరణ

 శేర్లింగంపల్లి నియోజకవర్గం, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి హిల్స్ శక్తి కేంద్రం, ప్రశాంత్ నగర్ శక్తి కేంద్రం, హైదర్ నగర్ శక్తి కేంద్రం కమిటీల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సేవ సంపర్క్ కార్యక్రమం

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రబంధక్ గా నాకిచ్చిన బాధ్యతలో భాగంగా బిజెపి మధ్యప్రదేశ్ సంఘటన ప్రధాన కార్యదర్శి హితానంద్ శర్మ గారి సేవ సంపర్క్ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం, మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచారి విగ్రహా సందర్శనాంతరం వారిని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వీడ్కోలు పలకడం జరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశల ప్రబంధక్ బాధ్యత ఇంతటితో ముగిసింది. ఈ అవకాశం కల్పించిన మన జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర పార్టీకి జేపీ తెలంగాణ ధన్యవాదాలు.

కార్యక్రమం

శేర్లింగంపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సంపర్క్ అభియాన్ సందర్భంగా ముఖ్యఅతిథిగా జాతీయ ఉపాధ్యక్షులు బై జయంత్ పాండా గారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పుస్తక ఆవిష్కరణ

హోటల్ దసపల్లాలో జరిగిన సత్య కాలమ్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సత్య కుమర్ విశ్లేషణాత్మక విమర్శనాత్మక దృక్పథంతో అంధ్రజ్యోతి లో ప్రతివారము రచించిన వ్యాసాలన్నీ ఒక పుస్తక రూపం లో తీసుకురావడం, రాజకీయాలలో ప్రవేశిస్తున్న కొత్త తరానికి ఈ పుస్తకం దిక్సూచి కావాలని ఆశిస్తూ కోరుకుంటూ సత్య కుమర్ గారికి శుభాభినందనలు తెలియజేసిన ల్లావేణు గోపాల్ యాదవ్ గారు.

కార్యక్రమం

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆస్బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డి నగర్ డివిజన్ బిర్లా ఫంక్షన్ హాల్ నందు మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ గారి ఆశీర్వాదంతో, రాష్ట్ర బిజెపి యువ నాయకులు రవి కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన వివిధ పార్టీలకు చెందిన దాదాపు 1000 మంది నాయకులు, కార్యకర్తలు, కాలనీకి చెందిన పలువురు యువకులు భారతీయ జనతా పార్టీ చేరిన కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ పన్నాల హరీష్ రెడ్డి గారు, కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

సంబరాలు

తెలంగాణ భారతీయ యువ మోర్చా అధ్యక్షుడుగా అలపాటి భాను ప్రకాష్ గారిని నియమితులైన సందర్భంగా మల్కాజ్ గిరిలోని వారి స్వగృహం నందు తెలంగాణ బీజేవైఎం స్టేట్ నాయకులు జి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వారిని గజమాలతో సత్కరించి, టపాకాయలు పేల్చి ఆనందోత్సవాలతో స్నేహితులు కార్యకర్తలు స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

Meet with Prominent Leaders

అస్సాం ముఖ్యమంత్రి “గౌ. డాక్టర్ హిమంత బిస్వా శర్మ” గారితో చల్లావేణు గోపాల్ యాదవ్ గారు.

లోక్ సభ సభ్యుడు “గౌ. బండి సంజయ్ కుమార్” గారితో చల్లావేణు గోపాల్ యాదవ్ గారు.

బిజెపి పార్టీ జాతీయ కార్యదర్శి గౌ. సత్య కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన చల్ల వేణు గోపాల్ యాదవ్ గారు.

 తెలంగాణ ఆరోగ్య మంత్రి “గౌ. ఈటెల రాజేందర్” గారితో చల్లావేణు గోపాల్ యాదవ్ గారు.

Party Activities

 Media Clippings

News Paper Clippings  and Party Pamphlets

Videos

}
20-08-1977

Born in Mahimalur Village

Spsr Nellore District,Andhra Pradesh

}
1992

Completed SSC

ST. Peeters High School, Nellore

}
1994

Completed Intermediate

KAC Government Junior College, Nellore

}
2003

Started Business

 Real Estate, Nellore in Ananthapur

}
2015

joined in BJP

 

}
2016

OBC Morcha Division President

Hydernagar Division, Kukatpally, Hyderabad, BJP

}
2017

Social Media Division Incharge

Hydernagar Division, Kukatpally, Hyderabad, BJP

}
2017

Social Media Assembly Incharge

Serilingampally, Kukatpally, Hyderabad, BJP

}
2019-Till Now

District Official Spokesperson

of Mechal Malkajgiri, BJP

}
2020

Joined In Yadav Kuruma Sangam

}
2022-Till Now

Vice President

 Serilingampally, Kukatpally, Mechal Malkajgiri, Hyderabad, BJP