
Challa Dharma Reddy
MLA, Parkal, Hanamkonda, Warangal, Telangana, TRS.
Challa Dharma Reddy is a Member of the Legislative Assembly (MLA) of Parkal Constituency from the TRS party. He was born on 25-05-1967 to Malla Reddy.
He has completed a B.A from Kakatiya University in 2018. He hails from an Agricultural family. He has Business.
He started his political journey with the Telugu Desam Party (TDP). In 2014, in Telangana Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 41,937 votes from the TDP.
He joined the Telangana Rashtra Samithi (TRS) party. In 2018, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) of Parkal Constituency with the highest majority of 105903 votes from the TRS party.
Recent Activities:
- MLA Challa Dharmareddy handed over Kalyana Lakshmi checks to the beneficiaries of several villages in the Geesugonda and Sangem zones of the Parakala constituency.
- MLA Challa Dharmareddy said that CM KCR has brought in a new revenue law for the happiness of the people of the state and CM KCR is going ahead with bold decisions to give a better future to future generations.
- MLA Challa Dharmareddy inspected the construction work of a farm platform being constructed for farmers at a cost of Rs. 22 lakhs in Peddapur village of the Atmakuru zone.
- Parakala legislator Dharmareddy received blessings from Chief Minister Shri KCR at Pragati Bhavan on the occasion of Challa Dharmareddy’s birthday. Chief Minister KCR congratulated MLA Challa Dharmareddy for collecting 2552 units of blood by organizing 7 mega blood donation camps in the constituency courtesy of the Indian Red Cross Society at a time when blood levels in the state were declining and the corona epidemic was booming.
- MLA Challa Dharmareddy was the Chief Guest at the distribution of free workbooks in Sangem Zone under the auspices of Save the Children. On this occasion, MLA Challa Dharmareddy handed over free workbooks to 683 students studying in government schools in the zone.
2-5-357, Nakkalagutta, Beside DCC Bank Lane, Hanamkonda, Warangal
Recent Activities
Born in Hanamkonda
Business
Joined in the TDP
MLA
Member of Legislative Assembly from Parkal Constituency.
Joined in the TRS
Completed B.A
from Kakatiya University
MLA
Member of Legislative Assembly from Parkal Constituency.
వరంగల్ రూరల్ : పరకాల నియోజకవర్గం లోని గీసుగొండ, సంగెం మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి చెక్కులను అందచేయడం జరిగింది.. pic.twitter.com/kBEV2p8FEY
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 27, 2020
వరంగల్ రూరల్ : పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలంలోని P.D.R. గార్డెన్ లో వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇంచార్జి గ్యాదరి బాలమల్లు గార్లు..@trspartyonline pic.twitter.com/ILhvNOVcSY
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 20, 2020
వరంగల్ రూరల్ జిల్లా : పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని పెద్దపూర్ గ్రామంలోని రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించి,నియోజకవర్గంలోని అన్ని రైతు వేదికలు దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.. pic.twitter.com/Z8o3Mmw1kn
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 12, 2020
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు... pic.twitter.com/2ibzQKUk9v
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 9, 2020
గౌరవనీయులు ఎం.పి.శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు నా పుట్టినరోజు సందర్భంగా చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరిస్తూ నియోజక వర్గంలోని గీసుగొండ మండలంలో జన్మదిన కార్యక్రమంలో బాగంగా నా సతీమణి జ్యోతి గారితో కలిసి మొక్కలు నాటడం జరిగింది.@KTRTRS @MPsantoshtrs @trspartyonline pic.twitter.com/LLXz179z5y
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 8, 2020
ఉత్తమ ఉపాధ్యాయుడికి అభినందనలు
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 6, 2020
గీసుగొండ మండలం గొర్రెకుంట హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జలగం రఘువీర్ గారు ఉత్తమ వ్యాయామ ఉపాద్యాయుడిగా ఎన్నికైనందుకు హార్ధిక శుభాకాంక్షలు. pic.twitter.com/BAmnzX2maV
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ...
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 5, 2020
పరకాల మున్సిపాలిటీ మరియు పరకాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 124 లబ్ధిదారులకు గాను రూ.1,23,65,268/- చెక్కులను అందచేయడం జరిగింది. pic.twitter.com/3pCdQD5Bxh
అన్ని వర్గాల ప్రజలకు అండగా తెరాస ప్రభుత్వం...
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 5, 2020
కరోనా వైరస్ వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డ సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేకుండా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్..
ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశంలో... pic.twitter.com/aXagezOVBT
వరంగల్ రూరల్ జిల్లా.
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 5, 2020
పరకాల నియోజకవర్గం.
సంగెం మండలం.
Save the Children స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో సంగెం మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచిత వర్క్ బుక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు. pic.twitter.com/v0cgeuUyYT
అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యం. సంగెం మండల సర్వసభ్య సమావేశంలో గౌ:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి నివాళులు అర్పించడం జరిగింది.@TelanganaCMO@KTRTRS @trspartyonline pic.twitter.com/rM4KPHI87A
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 5, 2020
- టి.ఆర్. ఎస్. పార్టీ కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటాము - ఎమ్మెల్యే చల్లా..
— Challa Dharmareddy (@DharmareddyTRS) September 2, 2020
పరకాల నియోజకవర్గంలోని ఖిలా వరంగల్ మండలంలోని బొల్లికుంట గ్రామానికి చెందిన కందిక బాబు కుటుంబానికి టి.ఆర్.ఎస్.పార్టీ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.@trspartyonline @KTRTRS pic.twitter.com/ZqWyKCMdz8
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు మరణించడం బాధాకరం.ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.@POI13 @CitiznMukherjee https://t.co/2pYmnq2iqn pic.twitter.com/EGgz24X4Uo
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 31, 2020
వరంగల్ రూరల్ జిల్లా.
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 31, 2020
పరకాల నియోజకవర్గం.
రూ.2కోట్ల 40 లక్షలతో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పర్యవేక్షణ విభాగం కార్యాలయ భవన నిర్మాణానికి పరకాల పట్టణంలో స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. pic.twitter.com/oW8YGqac12
అపర భగీరథుడు సీఎం కేసీఆర్...
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 31, 2020
దామెర మండలంలో మిషన్ భగీరథ పరకాల సెగ్మెంట్ లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శన...నీటి సరఫరా..శుద్దీకరణ విధానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా... pic.twitter.com/H9eYY04U0s
వరంగల్ అర్బన్ జిల్లా.
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 31, 2020
మామూనూర్ ఎయిర్ పోర్ట్ స్థలాన్ని మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు,చీఫ్ విప్ వినయ్ భాస్కర్,ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్,మేయర్ గుండా ప్రకాష్,కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గార్లతో ఈ రోజు సందర్శించడం జరిగింది. pic.twitter.com/MXlRGgD76K
గీసుగొండ మండలంలోని మొగిలిచెర్ల గ్రామంలో ప్రభుత్వం మంజూరుచేసిన రూ.22లక్షలతో నిర్మించబోయే రైతువేధిక నిర్మాణం కోసం శనివారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు స్థల పరిశీలన చేశారు.
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 29, 2020
రైతులందరికీ అందుబాటులో ఉండేలా గ్రామ శివారులో ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని అధికారులకు సూచించారు. pic.twitter.com/cE9wJAeOjY
వరంగల్ రూరల్ జిల్లా
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 21, 2020
పరకాల నియోజకవర్గం.
రైతువేధిక నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే...
పరకాల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రూ.22 లక్షలతో నిర్మించబోయే రైతువేధిక నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంబించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు. pic.twitter.com/k3G75692hh
పరకాల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామిని దర్శించుకొని నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న గుడి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. pic.twitter.com/IylaAQ2E74
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 21, 2020
గత పదిరోజులుగా కురుస్తున్న వర్షపు వరదల్లోని ముంపు భాదితులకు ఆదుకుంటూ, అండగా ఉంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 21, 2020
శుక్రవారం నడికూడ మండలం చౌటుపర్తి,చర్లపల్లి గ్రామాలలో ప్రవహిస్తున్న వాగును పరిశీలిస్తూ నార్లాపూర్ గ్రామంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. pic.twitter.com/hhYPOS3rFF
పరకాల మున్సిపాలిటీలో లోతట్టు ప్రాంతంలో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు. pic.twitter.com/25dyq5lByK
— Challa Dharmareddy (@DharmareddyTRS) August 16, 2020
మొక్కలు నాటిన ఎమ్మెల్యే చల్లా...
— Challa Dharmareddy (@DharmareddyTRS) July 12, 2020
6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలం ఊకల్ శివారులో వైశ్యులకు సంబంధించిన 8 ఎకరాల స్థలంలో మొక్కలు నాటిన స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,పాల్గొన్న మేయర్ గుండా ప్రకాష్ రావు,KUDA చైర్మన్ మర్రి యాదవ రెడ్డి,GWMC కమిషనర్ పమేలా సత్పతి. pic.twitter.com/Hoe6NR7FDB
వరంగల్ రూరల్ జిల్లా.
— Challa Dharmareddy (@DharmareddyTRS) June 29, 2020
పరకాల నియోజకవర్గం.
పరకాల పట్టణంలోని జి.ఎం.ఆర్.గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన పరకాల పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు. pic.twitter.com/Y8N3Sv62Ud
వరంగల్ రూరల్ జిల్లా.
— Challa Dharmareddy (@DharmareddyTRS) June 28, 2020
పరకాల నియోజకవర్గం.
మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి,ఎమ్మెల్యే చల్లా...
సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు. pic.twitter.com/M3UvPK39bi
తెలంగాణ ముద్దుబిడ్డ,మాజీ ప్రధానమంత్రి కీ.శే. పి.వి.నర్సింహ రావు గారి శత జయంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు. pic.twitter.com/KBcKxfWjaH
— Challa Dharmareddy (@DharmareddyTRS) June 28, 2020