Ch. Malla Reddy | Minister | MLA | TRS | Medchal - Malkajgiri | Telangana | the Leaders Page

Ch. Malla Reddy

Minister of Women and Child Welfare, MLA, TRS, Bowenpally, Medchal, Medchal-Malkajgiri, Hyderabad, Telangana.

Ch. Malla Reddy is the Minister of Women and Child Welfare in Telangana and was the MLA(Member of the Legislative Assembly) of the TRS Party in Medchal.

He was born on 09-09-1953 to Malla Reddy in Bowenpally. In 1973, He has completed Intermediate from Wesley Junior College, Secunderabad.

Malla Reddy started his political journey in 2014 with the Telugu Desam Party(TDP). He was selected by the TDP  to contest an MP seat on 9 April 2014.

From 2014-2018, he was served as a Member of Parliament for Malkajgiri. He was the only Member of Parliament for the Telugu Desam Party to win a seat in Telangana.

In 2016, Malla Reddy joined the Telangana Rashtra Samiti(TRS) Party. He was a member of the TRS Party. In 2018, He is a Member of the Legislative Assembly (MLA) from the Medchal assembly constituency.

From  19.02.2019 – 07.09.2019, he was the Minister of Labour, Employment, Women, and Child Development in the Telangana State Government.

In 2019, He is the Current Minister for Labour & Employment, Factories, Women and Child Welfare, and Skill Development in the Government of Telangana.

Recent Activities:

  • Malla reddy has participated in various development works that are going to be held with the funds of almost 35 lakhs in Keesara Mandal of Medchal constituency.
  • Malla reddy distributed to the farmers with 20 lakh rupees and 20 thousand loans under 25 thousand at Medchal camp office.
  • Malla Reddy In Nagaram Municipality in Medchal constituency, with Rs 1 crore 20 lakhs, the foundation stone for various development works were done. In the same way, participated in the Harithaharam program in various colonies and planted trees.
  • Minister Malla Reddy distributed Kalyana Lakshmi Shaadi Mubarak cheques granted by the Telangana government under the limits of Keesara Mandal of Medchal constituency were distributed to the beneficiaries.

 H. No. 1-03-057, Jayanagar, Bowenpally, Secunderabad 500011

E-Mail:[email protected]
Contact Number: +91-9848052418,04027750100

Party Activities

పట్టణ ప్రగతి కార్యక్రమంలో

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. పల్లె ప్రగతి ఎలా విజయవంతం చేసుకున్నామో అలాగే పట్టణ ప్రగతి కూడా వియజయవంతం చేసుకుందాం. కౌన్సిలర్లు పోటీపడి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి.నాటిన మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత అందరి పై ఉంది. పరిశుభ్రత పై ప్రజలు చొరవ తీసుకోవాలి చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలి. పట్టణ ప్రగతితో సమస్యలన్నీ పరిష్కరించుకుందాం.. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.ఏ కే.పి వివేకానంద గారు,అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్ గారు,మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి కృష్ణ గారు,కమిషనర్ సురేష్ గారు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తరపున గెలుపొందిన చైర్మన్ లు,వైస్ చైర్మన్ల తో తెలంగాణ భవన్ లో ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

వంతెన నిర్మాణ - శంకుస్థాపన

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామం లో 49.50 లక్షల నిధులతో పెద్ద చెరువు వాగు పై వంతెన నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత గారు,ఎంపిపి హారిక మురళి గౌడ్ గారు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి

పేదల సంక్షేమనికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంది. అందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు కొండంత అండగా ఉంటుంది టి ఆర్ ఎస్ ప్రభుత్వం. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన పలువురికి వైద్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను ఈరోజు క్యాంపు కార్యాలయం లో అందజేయడం జరిగింది.

సంక్షేమ కార్యక్రమాలు అమలు

పేదల సంక్షేమనికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంది. అందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు కొండంత అండగా ఉంటుంది టి ఆర్ ఎస్ ప్రభుత్వం. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన పలువురికి వైద్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను ఈరోజు క్యాంపు కార్యాలయం లో అందజేయడం జరిగింది

సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హాల్ మరియు సామూహిక భవనాన్ని(కమ్యూనిటీ హాల్)

నాగారం మున్సిపాలిటీ 9 వార్డు లో నూతనంగా నిర్మించిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హాల్ మరియు సామూహిక భవనాన్ని(కమ్యూనిటీ హాల్) ప్రారంభించడం జరిగింది. కాలనీ వాసులందరూ కలిసికట్టుగా స్వంతంగా అసోసియేషన్ హాల్,కమ్యూనిటీ హాల్ లను నిర్మించుకోవడం అభినందనీయం.

క్యాంపు కార్యాలయంలో

తెలంగాణ అసిస్టెంట్ కమిషనేర్ ఆఫ్ లేబర్ అసోసియేషన్ డైరీ మరియు కాలెండర్ ను  క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఉద్యోగులు బాధ్యత యుతంగా పనిచేసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం కలిగించే ప్రయోజనాలు త్వరగా అందేలా చూడాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏ.సి.ఎల్ సంఘం అధ్యక్షులు బి. జాసన్ గారు,సెక్రెటరీ చంద్రశేఖర్ గౌడ్ గారు, ట్రెజరర్ బాల నరసింహ స్వామి గారు,యాదయ్య గారు తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకల సందర్బంగా

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్బంగా సికింద్రాబాద్ లో ని జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహించిన సి.యం కప్ హాకీ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. పోటీలో గెలుపొందిన విజేతలను అభినందించి బహుమతులను అందజేయడం జరిగింది. ప్రస్తుత ఒత్తిడి కాలంలో ప్రతి మనిషికి క్రీడలు ముఖ్యం. దశల వారీగా క్రీడల్లో పాల్గొంటూ ప్రతిభ చూపిన వారికి గుర్తింపు ఉంటుంది. క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజం ఓటమి పొందిన వారు గెలుపు నాంది గా భావించి మరింత కష్టపడాలి క్రీడా స్ఫూర్తి తో ముందుకు సాగాలి.

కళ్యాణలక్ష్మి-షాదీ-ముబారక్ -చెక్కులు

కళ్యాణలక్ష్మి-షాదీ-ముబారక్ -చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది.
అందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరా గా నిలుస్తుంది.
ప్రతి పేదింటి ఆడబిడ్డకు 1,00,116 /- అందిస్తూ ఆడబిడ్డ మొఖంలో ఆనందం చూస్తున్నాము. ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామ లాగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గించారు.
కళ్యాణ లక్ష్మీ /షాది ముబారక్ పథకం క్రింద లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్న ఏకైక
ముఖ్యమంత్రి మన కే.సీ.ఆర్ గారు.గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేయలేదు, కేవలం కె.సి.ఆర్ సర్కార్ మాత్రమే అమలు చేస్తుంది.

పరిశుభ్రం-ఆరోగ్యం

గజ్వెల్ లోని సమీకృత మార్కెట్‌ మరియు వైకుంఠ ధామాన్ని మంత్రులు,మేయర్లు,మున్సిపల్ చైర్మన్లు తో కలిసి సందర్శించడం జరిగింది. మార్కెట్‌ చాలా పరిశుభ్రంగా ఉంది. మేడ్చల్ లో కూడా ఇలాంటి మార్కెట్ ను ఏర్పాటు చేస్తాం. మార్కెట్ ను అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.

News Paper Clippings

}
09-09-1953

Born in Bowenpally

}
1973

Completed Intermediate

from Wesley Junior College, Secunderabad.

}
2014

Joined in the TDP

}
2014-2018

Member of Parliament

for Malkajgiri of TDP.

}
2016

Joined in the TRS

}

Member

of the TRS Party 

}
2018

MLA(Member of Legislative Assembly)

of TRS Party in Medchal.

}
2019

Minister

of Labour, Employment, Women and Child Development in Telangana State Government.

}
2019-2023

Minister

for Labour & Employment, Factories, Skill Development, Government of Telangana.