Bushipaka Santhosh Maharaj | the Leaders Page separator_sa District President of SC Reservation Parirakshana Samiti separator_sa Telangana | the Leaders Page

Bushipaka Santhosh Maharaj

District President of SC Reservation Parirakshana Samiti, Peddapalli, Telangana, BJP

 

Mr. Bushipaka Santhosh Maharaj is an Indeed Indian Politician of the Bharatiya Janatha Party and  District President of SC Reservation Parirakshana Samiti of Peddapalli in the State of Telangana.

EARLY LIFE AND EDUCATION:

Mr. Bushipaka Santhosh Maharaj was born on September 12, 1988, to Mr. Bushipaka Laxman and Mrs. Bushipaka Laxman Devika. He was raised in Anthargaon Village, in the Peddapalli district of Telangana, India.

Santhosh Maharaj completed his Secondary School Certificate (SSC) from Zilla Parishad High School in Ramagundam.

He extended his studies by acquiring an Intermediate from Government Junior College situated at Godavarikhani of Telangana State and attained graduation with a degree from Dr. BR Ambedkar College in Godavarikhani.

CAREER IN RSS :

Santhosh Maharaj joined the Rashtriya Swayamsevak Sangh (RSS). After joining, he completed his initial training camp and he conducted RSS camps throughout the village.

CAREER IN POLITICS:

Santhosh Maharaj is an individual who comes from a middle-class family and has been passionate about politics since his teenage years. In 2015, He joined the Bharatiya Janata Party (BJP), which is one of the major political parties in India.

Santhosh Maharaj’ s family background and passion for politics may have played a role in his decision to join the BJP, and he has been influenced by political views and affiliations.

In recognition of his efforts, Mr. Santhosh Maharaj was appointed the Mandal Incharge of Anthargaon by the Bharatiya Janata Party (BJP) in 2015 and he worked tirelessly to uplift the marginalized sections of society and took several steps to facilitate their growth and development.

It is commendable to hear that Santosh Maharaj has been providing consistent public services to the people since accepting this position. This indicates that he is taking his responsibilities seriously and is committed to serving the people of Anthargaon Mandal. It is important for public servants to prioritize the needs of the people they serve, and it seems that Santosh Maharaj is doing just that.

His efforts aimed to create a more equitable and inclusive society that caters to the needs and aspirations of all its members. Throughout his tenure as the Mandal General Secretary of Anthargaon, Mr. Santosh Maharaj continued to work with unyielding determination, earning the respect and admiration of all those who worked alongside him.

Santosh Maharaj was elected by the People as the District General Secretary of Peddapalli to ensure that he upholds the reliability the people have placed in him and preserves his service. During his tenure, he prioritized the welfare of the students and dealt with activities that will advance the Party.

Since becoming a Mandal General Secretary, Santosh Maharaj has been an active and committed leader who has demonstrated his keen interest in the party’s activities. He has been diligent in fulfilling his responsibilities and carrying out his duties with a strong sense of code of conduct. His dedication and commitment to the party’s goals have earned him the status of a senior leader of the BJP.

As a Mandal Convenor, Santosh Maharaj understands the importance of maintaining the trust and confidence of the people. He continues to work tirelessly for the people’s welfare and the party’s development.

CAREER IN THE COMMUNITY :

In 2022, Mr. Santosh Maharaj embarked on a mission to raise awareness about the significance and indispensability of the SC community in society. In pursuit of this objective, he officially established a National SC Reservation Parirakshana Samiti (NSCRPS) which is Regd. No. 1181/2010 in his hometown. His resolute dedication and steadfast commitment to the betterment of the Samiti were recognized and rewarded when he was appointed as the District President of Peddapalli in the same year.

Bushipaka Santhosh Maharaj | the Leaders Page separator_sa District President of SC Reservation Parirakshana Samiti separator_sa Telangana | the Leaders Page

His contribution to the community and society is a testament to his unwavering commitment to social justice and exclusivity.

Activities Performed through  Samiti-

  • He condemned the ongoing illegal attacks against communities and demanded that the government take urgent action against these illegal attacks.
  • Santhosh Maharaj lamented that the Telangana state chief minister had made numerous vote-time promises to tribal people that had not been kept and that he had been unlawfully incarcerated while contending for their rights.
  • Santhosh Maharaj, a Scheduled Caste with extensive knowledge of the plight of the downtrodden, aspires to effectively serve the downtrodden communities in order to improve the living conditions for the upliftment of backward people (ST & SC People) and work hard for the socioeconomic development of downtrodden and contribute the maximum in attracting more and more strength of weaker sections towards the party in order to further strengthen the party.
  • Through a mobilization program, Santhosh Maharaj was informing the public about the government’s welfare programs for the advancement of the underdeveloped classes.
  • Through a public awareness campaign, he enlightened the public about the government’s welfare initiatives for the advancement of the underprivileged classes.
  • He denounces the afflictions and mistreatment of SC People and fights for their dignity in society as well as the preservation of their territories, which the proprietors have fraudulently seized.
  • He initiated a Protest against the recent decision by the central government to increase Economically Weaker Section reservation rights from 10% to 12%.

Pandemic Services –

  • Santosh Maharaj is a philanthropist who has been actively involved in distributing essential necessities to people in need. He has distributed masks, sanitizers, food, and other necessary requirements during the COVID-19 Pandemic.
  • Through his NSCRPS, he has distributed over a million masks to people across the State.
  • In addition to masks, he has also distributed hand sanitizers and other hygiene products to help prevent the spread of COVID-19.
  • Santosh Maharaj has also distributed food to migrant workers and people in need who have been affected by the pandemic and lock downs.
  • He has also provided financial assistance to families who have lost their livelihoods due to the pandemic.
  • Apart from COVID-19 relief work, Santosh Maharaj has also been involved in other charitable activities such as providing education and healthcare to underprivileged children.
  • His organization has built schools and hospitals in rural areas to provide quality education and healthcare to people who otherwise wouldn’t have access to it.
  • Santosh Maharaj ‘s charitable work has been recognized and appreciated by many organizations and individuals. He has received numerous awards for his contributions to society. 
  • He continues to work tirelessly to help people in need and has become an inspiration to many who want to make a positive difference in the world.

HNO: 6-48, Land Mark: Hanuman Temple, Village: Peddampet, Mandal: Anthargaon, District: Peddapalli, Constituency: Ramagundam, State: Telangana, Pincode: 505208

Email: [email protected]

Mobile: 9292858166, 9703908166

Biodata of Mr. Bushipaka Santhosh Maharaj

Bushipaka Santhosh Maharaj | the Leaders Page separator_sa District President of SC Reservation Parirakshana Samiti separator_sa Telangana | the Leaders Page

Name: Bushipaka Santhosh Maharaj

DOB: September 12, 1988

Father: Mr. Bushipaka Laxman

Mother: Mrs. Bushipaka Laxman Devika

Marital Status:Married

Spouse:-Not Allowed-

Children:– Not Allowed-

Nationality:Indian

Education Qualification: Graduation

Profession: Politician and Social Activist

Political Party: Bharatiya Janatha Party (BJP)

Community: SC Reservation Parirakshana Samiti 

Present Designation: District President of SC Reservation Parirakshana Samiti

Permanent Address: Peddampet, Anthargaon, Peddapalli, Ramagundam, Telangana

Contact No: 9292858166, 9703908166

Recent Activities

జన్మదిన శుభాకాంక్షలు

జడ్పీటీసీ అంతర్గాం మండలం శ్రీ అముల నారాయణ బాబాయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ మహారాజ్ గారు.

వినతి పత్రం అందజేత

*ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి* పెద్దపెల్లి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

జయంతి సందర్భంగా

పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం వడ్కాపురం గ్రామంలో గౌతమ బుద్ధుడు 2567వ జయంతి సందర్భంగా దులికట్ట బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించి వారికి నివాళులర్పించడం జరిగింది.

జయంతి

తధాగత గౌతమ బుద్ధుని 2567వ జయంతి కార్యక్రమాన్ని, పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయిస్ సెక్రటరీ దోమ్మటి సది, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ గార్ల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలేసి, పంచశీల జెండా ఎగరవేయడం జరిగింది.

జన్మదినోత్సవ శుభాకాంక్షలు

నిరంతరం ప్రజాసేవలో ఉంటూ భారతమాత అనుగ్రహంతో దేశ రక్షణ కోసం ధర్మ సమాజ స్థాపన కోసం కాషాయ జెండా బుజాన వేసుకోని రాష్ట్రవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ మార్గాన్ని నిర్దేశిస్తూ మంచి మనస్సు మంచి గుణము ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగినా నాయకుడు ప్రజల యొక్క ఆలోచనా విధానంతో ప్రజల సేవే లక్ష్యం అంటూ ప్రజా సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినటువంటి రాష్ట్ర నాయకత్వానికి సుపరిచితుడు మాజి భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్కం సునీల్ రావు గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ అన్న గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

నిరసన

హైదరాబాద్ పంజగుట్టలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ కర్త, డా.  భీమ్రావు అంబెత్కర్ గారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసంచేసినందు నిరసనగా రామగుండం అంబెత్కర్ చౌరస్తాలో అకిలపక్షం దళిత యువజన సంఘాల అద్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది.

జయంతి ఉత్సవాలు

ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల పెద్దపెల్లి జిల్లా రామగుండం మంతిని, పెద్దపెల్లి, నియోజకవర్గాలలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భుష్పక సంతోష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఆకెనపెళ్లి గ్రామం, అంతర్గాం, పెద్దంపేట్, ఎన్టిపిసి ఎస్సిఐ అంబేద్కర్ చౌక్, రామగుండం అంబేద్కర్ చౌక్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, పెద్దపెల్లి జిల్లా కేంద్రము, సుల్తానాబాద్ మండలము, మంత్రి మండలము లో నిర్వహించడం జరిగింది.

అంబేద్కర్ జాతియ అవార్డు

పెద్దంపేటలో ఎల్లమ్మతల్లి కొలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతియ అవార్డు గ్రహీత, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ గారు.

చర్చ

రామగుండం నియోజవర్గం రామగుండం రైల్వే స్టేషన్లో, మధ్యప్రదేశ్ కలెక్టర్, ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ పరికిపల్లి నరహరి గారిని పెద్దపెల్లి జిల్లా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ గారు కలిసి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ప్రజా సమస్యల గురించి, జిల్లాలోని దరిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి సమాజం గురించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అభివృద్ధి కోసం, చర్చించడం జరిగింది.

సమావేశం

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం ఆకనపల్లి గ్రామంలో ఉప్పులేటి మధుకర్ ఆధ్వర్యంలో ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.

జయంతి

మహనీయుల జయంతి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి

మహనీయుల జయంతి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది.

సమావేశం

ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ మరియు సభ్యులతో సమావేశం నిర్వహించారు.

సమితి కార్యకర్తలతో సమావేశం

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్టిపిసి మేడిపల్లి, అన్నపూర్ణ కాలనీలో గల అంబేద్కర్ భవనంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.

జయంతి వేడుకలు

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం, ఎన్.టి.పి.సి. మేడిపల్లి కూడలిలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పక సంతోష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో తేది 05-04-2023 రోజున బాబు జగ్జీవన్ రామ్ గారి 116 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

 రామగుండం రైల్వే స్టేషన్ లో గల తబిత ఆశ్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ గారి చిన్న కూతురు బుషిపాక సమీక్ష మహారాణి జన్మదిన వేడుకలు చిన్నారుల ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించరు అనంతరం కేక్ కట్ చేసి, ఆశ్రమ చిన్నారులకు ఉడుత భక్తిగా, స్వీట్స్, చాక్లెట్స్, భోజనాలు ఏర్పాటు చేసి వారికి స్వయంగా వడ్డించారు.

సంఘీభావం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న అరెస్టు నిరసనగా రామగుండం నియోజకవర్గం లోని బిజెపి నాయకులు నిరసన తెలపడంతో వారిని అక్రమంగా అరెస్టు చేసినరు వారికి మద్దతుగా యెన్ టీ ఫై సి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంఘీభావం తెలిపారు.

కలెక్టర్ ముట్టడి కార్యక్రమం

2018 గతంలో రైతులకు పంట పొలాలకు నీరు ఇవ్వాలని డి 83 కెన్నెల్ ద్వారా నీళ్లు ఇవ్వాలని జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా అరెస్టై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్టై బిజెపి అంతర్గాం మండల అధ్యక్షుడిగా ఉన్న సందర్భంగా .

నియమించిన సందర్భంగా

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ అన్న గారు,రామగుండం నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గా పిడుగు కృష్ణ గారిని నియమించిన సందర్భంగా.

ఉగాది పండగ ఉత్సవము

 శుభకృత్ ఉగాది నామ సంవత్సరము పురస్కరించుకొని NTPC హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉగాది పండగ ఉత్సవము పచ్చడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఉగాది పండగ శుభాకాంక్షలు

జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, పెద్దపెల్లి జిల్లా ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిశెక్ రావు గార్లను గోదావరిఖనిలో నీ క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. ఆధ్వర్యంలో మహనీయులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. మహాత్మ జ్యోతిరావు పూలే. బాబు జగ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 5.ఏప్రిల్11. ఏప్రిల్ 14న.ప్రభుత్వ పరంగా.ఘనంగా నిర్వహించాలని మరియు పేద విద్యార్థుల సౌకర్యం కోసం వివిధ పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు గ్రంథాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్. కు వినతి పత్రం అందజేశారు.

రక్తదాన కార్యక్రమం

ఎంజిఓ నిఫా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రినందు రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

నిరసన దీక్ష కార్యక్రమం

బి పవర్ హౌస్ 800×2 మెగావాట్ విస్తారన చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు కౌషిక హరినాథ్ గారి అద్వర్యంలో జరిగిన నిరసన దీక్ష కార్యక్రమానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

రామగుండంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ సోదరుడు ఠాకూర్ శైలేందర్ సింగ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా వారి దశ దిన కార్యక్రమములో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

బిజెపి ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మాజీ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గారిని కలవడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

విజయోత్సవ సభ కార్యక్రమం

నిన్న గోదావరిఖనిలో ప్రజా గోస- బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ ముగింపు విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా.

వివరణ

అంతర్గం మండలం లో ఉన్న సమస్యలను మాజీ ఎమ్యెల్యే, ఆర్ టీ సి చైర్మన్ శ్రీ సోమారపు సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి వివరించడం జరిగింది..

కర్ణవేదనము కార్యక్రమం

మంతిని నియోజకవర్గం లోని తోగరి అన్నపూర్ణ – అశోక్ సర్పంచ్ పేరపెళ్లి, గార్ల ఏకైక పుత్రిక శ్రీనిధి కి కర్ణవేదనము కార్యక్రమంలో హాజరై ఆశీర్వదించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, (SCRPS) ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూష్పక సంతోష్ మహారాజ్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శివాజీ జయంతి సందర్భంగా

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా స్థానిక అండగుంటపల్లి 47 డివిజన్ నుండి గోదావరిఖని గణేష్ చౌరస్తా వరకు భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించినా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

ఎన్నికైన సందర్భంగా

భారత ప్రభుత్వ నేషనల్ కాంట్రాక్ట్ లేబర్ కొ అపరేటివ్ డైరెక్టర్ గా మాజీ ఎమ్మేల్యే కాసిపేట లింగయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.

అక్షరాభ్యాసం కార్యక్రమం

వసంతా పంచామి సందర్భంగా పెద్దంపేట గ్రామ పంచాయతీ లో చిన్న పిల్లల కు అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, 74వ గణతంత్ర దినోత్సవాన్ని పెద్దంపేట పాలక వర్గం, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచి మెరుగు భాగ్యమ్మ-గురువయ్య జాతీయ జెండాను ఎగురవేశారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ గారు పాల్గొన్నారు.

నియామక పత్రం

 పెద్దపల్లి జిల్లా రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కుక్క గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సిఆర్పిఎస్ ను బలపేతం చేసేందుకు సమావేషాలు నిర్వహించి కమిటీలను వేయడం జరుగుతుందని అందులో భాగంగానే రామగుండం కార్పొరేషన్ ఉపాధ్యక్షునిగా వేల్పుల నర్సయ్య కు నియామక పత్రం అందజేయడం జరిగింది.

పిటిషన్

ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక_సంతోష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో రామగుండం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోదావరిఖని గిరి ప్రసాద్, ఆఫీస్ సిసి గారికి, నాస్తిక సమాజం అధ్యక్షులు బైరి నరేష్ ఇతరుల మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది.

Service in Pandemic COVID-19

నిత్యావసర సరుకులు పంపిణీ

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో. కాక ఫౌండేషన్ సహకారంతో అంతర్గాం మండలం పెద్దంపేట్ గ్రామంలో 60 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

Mr. Bushipaka Santosh Maharaj with Prominent Leaders

రామగుండం కార్పొరేషన్ తొలి మేయర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడటం జరిగింది.

గౌరవనీయులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిలర్ నెంబర్ న్యాయవాది మారెడు మోహన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాజేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

In the News

Pamphlets

Timeline View of Mr. Bushipaka Santosh Maharaj

}
29-09-1988

Born in Peddampet

Anthargaon, Peddapalli

}

Studied Schooling

from ZP High School, Peddampet

}

Finished Undergraduation

from Government Junior College, Godavarikhani

}

Attained Graduation

from Dr. BR Ambedkar Degree College, Godavarikhani

}

Joined in RSS

}

RSS Member

}
2015

Joined in BJP

}
2015

Party Activist

from BJP

}
2015

Mandal Incharge

from BJP, Anthargaon

}

Mandal General Secretary

from Anthargaon, BJP

}

District General Secretary

from BJP, Peddapalli

}

Mandal General Secretary

from BJP, Anthargaon

}

Mandal Convenor

from BJP, Anthargaon, Telangana

}
Since - 2023

District President

for SC Reservation Parirakshana Samiti, Peddampet