Burra Ravi Kumar | Mandal SC Cell President | Penumantra | Achanta | YSRCP | the Leaders Page

Burra Ravi Kumar

Mandal SC Cell President, Oduru, Penumantra, Achanta, West Godavari, Andhra Pradesh

Burra Ravi Kumar is the Mandal SC Cell President of Penumantra, YSRCP. He was born on 01-01-1968 to Surya Rao in Oduru village of Penumantra, Andhra Pradesh.

He has completed his Intermediate in Penugonda, Andhra Pradesh.

In 1995, He started his political journey with the Indian National Congress(INC) party and was the  Party Activist. He quit the Congress party.

Ravi Kumar joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP)  in 2010 and was the Active Member of Oduru Village.

Ravi Kumar working as a Mandal SC Cell President of Penumantra.  He has 15 years of experience as Mandal President. He actively participated in every party meeting.

Recent Activities

  • Ravi Kumar has done so many Social Activities. He distributed Essentials, Food, Clothes to the poor people in the COVID-19 lockdown period.

Oduru (Village), Penumantra (Mandal), Achanta (Constituency), West Godavari (District), Andhra Pradesh (State)

Mobile: 9440107725
Email[email protected]

Recent Activities

కొవ్వొత్తుల ర్యాలీ

రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ సాధనకై మూడు రాజధానుల ఏర్పాటు కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన మన రవి కుమార్ గారు మరియు పార్టీ నాయకులు  

చేయూత

జగనన్న విద్యాకానుక

భవిష్యత్ తరాల అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమూల్యమైన కానుక ” విద్య కానుక ” ను ఓడురు లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ గారు , పేరెంట్స్ కమిటీ చైర్మన్ , వైఎస్సార్సీపీ నాయకులు , స్కూల్ సిబ్బంది, విద్యార్థులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కొత్తగా రేషన్ కార్డు లకి అప్లయ్ చేసుకున్న వారికి గ్రామ సచివాలయం దగ్గర వాటిని మండల ప్రెసిడెంట్ రవి కుమార్ గారు ఇవ్వడం జరిగింది .

ఓడూరు లో ” మనం – మన పరిశుభ్రత ” పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా గ్రామ పంచాయితీ ని జీరో వేస్ట్ గా తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో MPDO విజయ్ రాజు గారు, AO రాజేద్రప్రసాద్ గారు, వైఎస్సార్సీపీ నాయకులు, సెక్రటరీ సత్యనారాయణ గారు, VRO మురళి గారు , రవి కుమార్ గారు సచివాలయం సిబ్బంది, వాలంటరీ లు పాల్గొన్నారు .

సమావేశం

ఓడురు లో మనం – మన పరిశుభ్రత పై నిర్వహించిన వర్కుషాప్ లో మాట్లాడుతున్న ఎంపీడీఓ విజయరాజు గారు. సమావేశం లో పాల్గొన్న రవి కుమార్ గారు మరియు తదితరులు

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గారి తనయుడు నరేష్ రాజు గారు విచ్చేసిన సందర్భంలో

మీటింగ్ లో

సంపూర్ణ పోషణ పధకం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన ” సంపూర్ణ పోషణ పధకం ” ద్వారా గర్భవతులకు, బాలింతలకు మరియు 6-36 నెలల పిల్లలకు ప్రతి నెల పౌష్టిక ఆహారాన్ని అందజేయడం జరుగుతుంది

Service in Pandemic COVID-19

నిత్యావసరాలు పంపిణీ

కరోనా వైరస్ విజృభించిన సందర్భంలో గ్రామ ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ 

మాస్క్ లు పంపిణీ

కరోనా వైరస్ నివారణలో భాగంగా గ్రామ ప్రజలకు మాస్క్ లు పంపిణీ 

Party Activities

వర్ధంతి సందర్బంగా

దివంగత నేత, ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్బంగా ఓడురులో ఆయన విగ్రహం కి గ్రామ అధ్యక్షులు చేకూరి నాగరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు 

Pamphlets పంపిణీ

జయంతి వేడుకలలో

 డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలలో పాల్గొన్న రవి కుమార్ గారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

చెత్త బుట్టలు పంపిణీ

గ్రామ ప్రజలకు చెత్త బుట్టలు పంపిణీ చేసిన మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ రవి కుమార్ గారు

హరితహారం కార్యక్రమంలో

 హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న రవి కుమార్ గారు మరియు గ్రామ ప్రజలు

నాడు నేడు కార్యక్రమం

నాడు నేడు కార్యక్రమం లో భాగంగా గ్రామం లో MPUP School లో సుమారు 17,00,000 లతో పలు అభివృద్ది కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, స్కూల్ కమిటీ చైర్మన్ దుండి మాణిక్యాల రావు, కమిటీ సభ్యులు , స్కూల్ స్టాఫ్, ఇంజనీరింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

నివాళి

మదర్ తెరిసా గారి జయంతి సందర్భంగా ఆవిడకు పూలమాల వేసి నివాళులర్పించిన రవి కుమార్ గారు

}
01-01-1968

Born in Oduru

}

Completed Intermediate

}
1995

Joined in the Congress Party

}
2010

Joined in the YSRCP Party

}
2020

Mandal SC Cell President

of Penumantra

}

Party Activist

of YSRCP

}

Social Activist

in Oduru village