Burra Ramulu Goud

Burra Ramulu Goud

Mandal President, Jagtial, Dharmapuri, Telangana, INC.

 

Burra Ramulu Goud is the Mandal President of Pegadapalli Mandal in the Jagtial District of the Indian National Congress (INC).

He was born on 08-10-1974 to Mallamma & Pocha Goud and raised at Nancharla, Pegadapalli. He finished his Secondary Board of Education in the year 2011 at Pegadapalli.

Early career in Politics:

In 2004, Ramulu began his political entry through the Indian National Congress,(often called the Congress Party)(INC). He was an Active Member who worked all day (Day and Night) for the development of the party and looked after the people.

With their dedication and sincerity towards his work, the party-appointed him as the Youth Congress Mandal President of Pegadapalli and served in the year 2006.

During the local body elections held in the year 2004, Ramulu contested for the respectable position to serve the people in a better way and was elected as the 10th Ward Member with the support of the INC Party and discharged his duties.

In 2005, He was appointed as the Chairperson of the School Management Committee (SMC) at the Primary School.

Ramulu was designated as the Mandal Media Advisor of Telangana Joint Action Committee (TJAC) from 2008-2014.

For his comprehensive commitment towards the position, He appointed as the Spokesperson in the year 2016 from then he has been serving with all responsibilities.

In the year 2014, Ramulu served in the dual positions as the President of Village Development Committees (VDC) & Village Education Committee (VEC) which is to motivate the parents to send their children, especially the girl child to send school.

In the year 2013, Mrs. Nagalaxmi Ramulu Goud contested as the Sarpanch and was elected with the support of the Congress party.

Because of the efforts being made for the development of the party, In the year 2021, he was elected by the people as the Mandal President of  Pegadapalli  Mandal from INC and discharged his duties by being very cautious during performing the activities of the Party.

Social Activities:

  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Ramulu Conducted Swachh Bharat Program on the saying of One step towards cleanliness and he was Awarded for this Program.
  • As a part of environmental protection, Ramulu has taken an active role by participating in the Haritha Haram Program and cast the plants in the village.
  • In 2007, Ramulu played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao.
  • He participated in many Dharnas, Rallies, and Bandhs like Rasta Roko, Bike Rallies, Vanta Varpu, Sakala Janula Samme, Chalo Hyderabad, and Million March during Telangana Movement.
  • In the year 2013, Ramulu Constructed restrooms (Toilets) in the village as a part of the welfare of people and village development.
  • Ramulu conducted awareness programs in colleges and motivates them for their bright future.
  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He distributed vegetables and fruits to the un-healthy students and needy people in the village.
  • Distributed Books, pads, and Stationary things to High School Students and motivates them to score high marks.
  • Ramulu provided his financial support to the poor people in the village and also donated a certain amount to the merit students for their higher education.

Recent Activities:

  • Distributed food and clothing to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • He financially contributed to the development of hostel Infrastructures such as benches, chairs, tube lights, beds, fans, and many more.
  • He fought and solved the issues like pensions, Ration cards, Health cards, and also the issues relating to Aadhar cards for villagers.
  • provided meals and food to the needy and poor people by Ramulu.
  • Participated in Village development activities like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and two water Tanks that were set up for Solving water Problems.
  • Awareness programs have been set up to keep the youth at the forefront to render service.
  • Many development and social activities have been performed by the party.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people.
  • Ramulu Provided Individual facilities in the Sc Colony.

Services during Pandemic Covid-19:

  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • Ramulu financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • Ramulu distributed vegetables, fruits, and essential things in the covid-19 lockdown period.
  • Distributed vegetables and fruits to the villagers, Migrants, needy ones, and Municipality workers in the covid-19.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing to and follow precautionary measures to prevent the Epidemic in Corona an awareness camp was held in the village.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He is constantly available mainly to the poorest people in the zone.

Nancherla, Pegadapalli, Jagtial, Dharmapuri, Telangana

Email: [email protected]

Mobile:8309180783

Recent Activities

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి ఒక సంవత్సరం పూర్తి ఆయన సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు భాగంగా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారితో పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ టీం సభ్యులు

పాలాభిషేకం

 ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో 40% మెస్సు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారికి పాలాభిషేకం చేసిన కస్తూర్బా బాలికల విద్యార్థినిలు గత ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులను ఎవరు పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది మాసాలకే హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న పేద విద్యార్థులందరికీ మంచి భోజన సౌకర్యం అందించడం కోసం మరియు హాస్టల్లో వసతులు పెంచడం కోసం భోజనం కాస్మెటిక్ చార్జీలు పెంచినందున ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు

పాలాభిషేకం

కీచులాటపల్లి నుండి మల్లాపూర్ జాతీయ రహదారి వరకు సి ఆర్ ఆర్ గ్రాంట్ నుండి బీటీ రోడ్ నిర్మాణం కోసం 8 కోట్ల 20 లక్షల నిధులు విడుదల చేయించిన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా నిధులు మంజూరు ఇప్పించిన పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు హర్షత్ రేఖలు వ్యక్తం చేస్తూ పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కీచటపల్లి చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది

ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ గారి సిఫారసు మేరకు మంజూరైన 93 మంది లబ్ధిదారులకు 24,73,500/- రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున రావులపల్లి నంచర్ల నందగిరి దేవి కొండ గ్రామాలలో ఇండ్ల వద్దకు వెళ్లి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మండల నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనలో భాగంగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇంటి వద్దకు నేరుగా చెక్కులు పంపిణీ చేయాలని సంకల్పం వలన నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు ఇవ్వడం జరిగిందని వివరించారు

పత్రికా సమావేశం

పెగడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం అధ్యక్షులు పాలకవర్గ సమావేశం అని డైరెక్టర్ల ను పిలిచి అట్టి సమావేశం ఫోటోలను రాజకీయ లబ్ది కోసం వాడుకుని తప్పుడు ప్రకటన ఇచ్చినారని సంఘ అధ్యక్షులు అవకతవకలు చేయనప్పుడు విజిలెన్స్ అధికారుల తనీఖీలు పూర్తి కాకముందే కోర్ట్ కి వెళ్తామనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో పెగడపల్లి సహకార సంఘం లో ఉన్న ప్రతి రైతు ఆలోచించాలని జనరల్ బాడీ సమావేశాలు జరుపకుండా తీర్మాణాలు చేస్తూ డైరెక్టర్ లకు ఒక్క ఎజెండా పంపించి నాలుగు సమావేశాలకు సరిపడా సంతకాలు తీసుకుని ఎలాంటి సమావేశాలు పెట్టకుండా మీ ఇష్ట ప్రకారం తీర్మానాలు రాసుకుని డైరెక్టర్ ల తప్పుడు సంతకాలు చేస్తూ అవకతవకలకు పాల్పడిన మీరు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ పైన మా ప్రభుత్వం పైన బురదజల్లాలని చూస్తే ఊరుకునేది లేదంటూ తక్షణమే ఎమ్మెల్యే గారికి భే షరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి చాట్ల విజయభాస్కర్,ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి,మాజీ ఎంపిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విజయదశమి పండగ

శ్రీ సీతారామచంద్రస్వామి మరియు దుర్గ మాత ఆశీస్సులతో నంచర్ల లో అంగరంగ వైభవంగా జరుపుకున్న విజయదశమిపండగ సంబరాల సందర్భంగా నంచర్ల ప్రజలందరికీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు

ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించారు

సెప్టెంబర్ 17 ప్రజా పాలన సందర్భంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు నాయకత్వంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించారు

సభ్యత్వ నమోదు

 యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వి లక్ష్మణ్ కుమార్ గారి పిలుపుమేరకు పెగడపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇందులో భాగంగా ఈరోజు లింగాపూర్ మద్దులపల్లి శుద్ధపల్లి నంచర్ల గ్రామాల్లో పర్యటించి అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి యశోద అజయ్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అభ్యర్థి కొండం మధుసూదన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి పురుషోత్తం అనిల్ గౌడ్ జిల్లా కార్యదర్శి బొడ్డు రమేష్ సభ్యత్వ నమోదు చేయించారు వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి చాట్ల విజయభాస్కర్ అధికార ప్రతినిధి పూసాల తిరుపతి నాయకులు దీకొండ మహేందర్ ముదిగంటి పవన్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

పరిశీలన

పెగడపెల్లి మండలంలోని లింగపూర్ చెరువును మరియు శాలపెల్లి అడుపపల్లి రంగదాముని పల్లె మధ్య గల వాగును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలసి పరిశీలించారు.

పరిశీలన

ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ మంగళవారం రోజున ఉదయం అధికారులు మరియు మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పరిశీలించారు. ఈ సంధర్బంగా ఇరిగేషన్ మండల మున్సిపల్,రెవెన్యూ,పోలీస్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ఏ సహాయం అవసరం అయిన తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

 

ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం

 పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రామ గౌడ్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షులు ఓరుగల శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ చాట్ల విజయభాస్కర్ సంధి మల్లారెడ్డి తలగొండ రాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు చాట్ల ప్రశాంత్ టౌన్ యూత్ అధ్యక్షులు వడ్లురి ప్రవీణ్ కుమార్ సింగిల్ విండో డైరెక్టర్లు తోట మల్లేశం మద్దెల సుధీర్ చెట్ల కిషన్ మారం కొమురయ్య లింగంపల్లి మహేష్ పెద్ద సత్యం ఎస్టీ సెల్ అధ్యక్షులు అజ్మీర అంజి నాయక్ ఎస్ డి సాజిద్ ఐలేని వంశీధర్ రావు బొడ్డు రమేష్ లింగంపల్లి నరేందర్ వేముల తిరుపతి దీకొండ తిరుపతి గుడివందుల సుధాకర్ కొలిపాక ఆనందం చెట్ల రాజు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

వివాహ వార్షికోత్సవం సందర్భంగా

ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కాంతా కుమారి గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని కలిసి పుష్పగుచ్ఛము అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రెస్ మీట్

గురుకులపాఠశాల పెద్దాపూర్ క్యాంప్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది.

బాధిత కుటజంబానికి నిత్యావసర సరుకులు అందజేత

ఐతుపల్లి గ్రామం లోమంత్రి శ్వేత భర్త నాగరాజు గారి కుటుంబం ద్యావ గంగారెడ్డి ఇంటిలో అద్దెకు ఉంటున్నారు పవర్ షార్ట్ సర్క్యూట్ వలన ఇల్లు కాలిపోవడం జరిగినది అట్టి ఇంటిలో ఉన్న సామాను ఫ్రిడ్జ్ టీవీ బట్టలు బియ్యం బీరువాతో సహా అన్ని కాలిపోవడం జరిగింది ఆ ఇంటిలో బీరువాలో ఉన్న 50 వేయిల నగతు డబ్బులతో సుమారు రెండు తులాల పుస్తెల తాడు కాలిపోతాయి సుమారు 6లక్షలు ఆస్తి నష్టం జరిగినది ఇంటి యొక్క వాసాలు పైకప్పు మొత్తం దగ్ధం కాగా విషయం తెలుసుకున్న ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు బడ్జెట్ సమావేశాలలో ఉన్నందున మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను అదిశించడం తో స్థానిక నాయకుల తో కలిసి అక్కడిక్కి వెళ్లి బాధితు రాలికి నిత్యవసర సరుకులు బియ్యం తో పాటు కొంత నగతు అందజేశారు అనంతరం మండల నాయకులు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు తెలియజేశారని వివరించారుఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

సీఎంఆర్ చెక్ పంపిణి

 పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి కనకవ్వ గత సంవత్సరం క్రితం అనారోగ్యంతో చికిత్స పొందగా పేదరికం కారణంగా శాసన మండలి సభ్యులు టీ జీవన్ రెడ్డి గారి ప్రతిపాదన మేరకు సీఎంఆర్ కు దరఖాస్తు చేసుకోగా సీఎం రేవంత్ రెడ్డి గారు 40.000/- రూపాయల చెక్కును మంజూరు చేయగా అట్టి చెక్కును బాధితురాలికి పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ అందజేశారు

పాలాభిషేకం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రైతులకు రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రుల సమావేశం ఏర్పాటుచేసి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకట ప్రకటన చేసిన సందర్భంగా ఈరోజు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి పిలుపుమేరకు సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు

సమావేశం

సీఎం రేవంత్ రెడ్డి గారితో సోషల్ మీడియా క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే, ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెగడపల్లి జూన్ 2 నేటి వార్త రిపోర్టర్ (ముల్క రాజేశం) జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జాతీయ జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.

బీరయ్య స్వామి వారి పట్నాల మహోత్సవం

పెగడపెల్లి మండలం మద్దులపల్లె, నంచర్ల గ్రామాల్లో నిర్వహిస్తున్న బీరయ్య స్వామి వారి పట్నాల మహోత్సవంలో భాగంగా నిర్వహించిన బీరయ్య స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ గారు.

అవార్డు

2013 నుండి 2018 కాలంలో జగిత్యాల జిల్లాలో 395 గ్రామాల్లో నంచర్ల గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీగా నిలిపినందుకు 2017 లో కలెక్టర్ అవార్డు అందుకున్న సర్పంచ్ బుర్ర నాగలక్ష్మిరాములు గౌడ్ గారు.

విశ్వాసం వ్యక్తం చేసిన సందర్భంలో

మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాలని అహర్నిశలు కృషి చేశారని అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ 100 రోజుల్లో పై 6 గ్యారంటీలలో నాలుగు గారెంటీలు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అమలు చేశారని ఈ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మిగతా రెండు గారెంటీలు అమలు చేస్తారని తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడిందని అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు న్యాయాలు చేస్తామని అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున కార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని సుపరిపాలన అందిస్తారు అని ప్రజలకు విశ్వాసం ఉందని అందువల్ల ఆ విశ్వాసంతో పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారని కచ్చితంగా మా గారుఅభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా

పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

పరిశీలన

పార్లెంటు ఎన్నికల్లో భాగంగా రాజారాం పలికి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్బంగా స్తల పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన

పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం

పెగడపెల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన పెద్దపెల్లి పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు ఎంపి అభ్యర్థి వంశీ గారు పాల్గొన్నారు.ఇట్టి కార్యక్రమానికి ముందు స్థానిక శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

గౌ.శ్రీమతి. తాటిపర్తి విజయలక్ష్మి గారితో

జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు “గౌ.శ్రీమతి. తాటిపర్తి విజయలక్ష్మి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 

సమావేశం

పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్ గారు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్ల పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నామినేషన్ వేస్తున్న సందర్భంగా

నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా గ్రౌండ్లో

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మా ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ లో నామినేషన్ సమర్పిస్తున్న సందర్భంలో మన జగిత్యాల జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి మేడం గారితో పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పాల్గొనడం జరిగింది.

నిజామాబాద్ కు తరలి వెళ్తున్న సందర్భంలో

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయుచున్న సందర్భంగా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి పిలుపుమేరకు నిజామాబాద్ కు తరలి వెళ్తున్న పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. 

విప్ కార్యాలయం ప్రారంభోత్సవం

ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న రాములు గౌడ్ గారు.

గణతంత్ర వేడుక

పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

 

ధర్మపురి లో రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలో

ఘనంగా వైయస్సార్ జయంతి

పెగడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి ఘనంగా జరుపుకున్నారు అనంతరం ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతు రుణమాఫీ, మహిళలకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇండ్లు ఆరోగ్యశ్రీ 108, రైతులకు అమాలి డబ్బులు వాపస్, 104, తో పాటు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం ఎన్నో గొప్ప సంస్కరణలుచేసి 64 వేల మెగా డీఎస్సీ తో ప్రజల మనసులో నిలిచే గొప్ప పథకాలు తీసుకొచ్చిన మహానుభావులు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్. నంచర్ల సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంధి మల్లారెడ్డి. తడగొండ రాజు. ఊరి సతీష్ రెడ్డి. అధికార ప్రతినిధి పూసాల తిరుపతి. జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొండం మధుసూదన్ రెడ్డి.టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్లూరిప్రవీణ్. కాంగ్రెస్ నాయకులు ఇరువురాల దుర్గయ్య మోదం పెళ్లిఎర్ర అంజయ్య . చెట్ల కిషన్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ భత్తిని చంద్రశేఖర్ గౌడ్. లింగంపల్లి పెద్ద సత్యం ,మహేష్, మంద సత్తయ్య. కొండ రామా గౌడ్ జెట్టి మల్లయ్య సాయిళ్ళరాకేష్ . చింటూ తదితరులు పాల్గొన్నారు

నిరసన

 మిలర్లతో కుమ్మక్కై రైతులను దోసుకుంటున్న బి ఆర్ ఎస్ ప్రభుత్వం పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో వరి ధాన్య రైతులను ఆదుకోవాలని నిరసన టీపీసీసి రథసారథి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మాజీ మంత్రి వర్యులు పట్టభద్రుల శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు మరియూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి నియోజక వర్గం ఇంచార్జీ లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం లోని పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిరసన ర్యాలీనిర్వహించారు అనంతరం వడ్ల కొనుగోలు లో కొనుగోలు సెంటర్ నిర్వాహకులు మరియు మిల్లర్లు కలిసి కుమ్మక్కై రైతులకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టుట గురించి మిల్లర్లు తప్పా తాలు ఆకాల వర్షాల కారణంగా రంగు మారిందనే నెపంతో విచ్చల విడిగా ఒక బస్తాకు మూడు కీలోలనుండి నాలుగు కిలోల వరకు కటింగ్ చేస్తు రైతులను ఎదేచ్చగా దోచుకుంటున్నారు. ఒక్క బ్యాగుకి 4 కిలోల చొప్పున క్వింటాలుకు 8 కిలోల వరకు కటింగ్ చేస్తూన్నారు, అంటే ఒక్కా లోడు లారీలో కనీసం 650 బ్యాగులు ఉంటాయి బ్యాగుకీ 4 కీలోలు తరుగు తీస్తే 650×4=2600 అంటే 26 క్వింటాల్లు అవుతాయి.. క్వింటాలుకు 2000చొప్పున ఒక్క లోడుకి దాదాపు 52000/- రూ రైతులు నష్టపోవడం జరుగుతుంది. అంతేకాకుండా కామన్ రకం పేరుతో క్వింటాలుకు రూ 200 వరకు తగ్గిస్తున్నారు మరియు ఒక బ్యాగుకు 3రూపాయి అదనంగా తీసుకుంటూ* రైతులను అన్నివిధాలుగా ముంచుతున్నరు . కావున మీరు కొనుగోలు సెంటర్లు మరియు రైస్ మిల్లులను తనిఖీ చేసి రైతులను ఆదుకోవాలని

Dr B.R అంబేడ్కర్ గారి 132 వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 132 వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

నిరసన దీక్ష

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాహుల్ గాంధీ గారి పార్లమెంటు సభ్యత్వ రద్దుకు నిరసనగా సోమవారం రోజున ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు  గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి మరియు జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు(Ex జెడ్పిచైర్మెన్) అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల లోని స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఎదుట నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

చలో కరీంనగర్, చలో జగిత్యాల సభను విజయవంతం చేయాలి

హత్ సే హత్ అభియాన్ పాదయాత్ర లో భాగంగా తేదీ 9/3/23 కరీంనగర్ లో తేదీ 10/3/23జగిత్యాల లో మాజీ మంత్రి వర్యులు పట్టభద్రుల శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు మరియు ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో జరిగే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లక్ష్మణ్ కుమార్ గారు పిలుపునిచ్చారు

ఆర్ధిక సహాయం

సుద్దపల్లి శ్రీరామ్ అంజయ్య గారి భార్య కవిత కి అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స జరుగవ్గా వారు ఆర్థికంగా వెనుకబడినందున
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్ 1000/- .నంచర్ల సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి.2000/- బతికపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి.2000/- జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జెల స్వామి.5000/- ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్ 1000/- తడగొండ రాజు 1000/- . నాయకులు తోట మల్లేశం 1000/- సురకంటి సత్తిరెడ్డి1000/- ఐతరవెని లక్ష్మణ్.5000/- ఆరికట్ల సంజీవ్.1000/- వెల్మా రమణారెడ్డి.1000/- కలిసి మొత్తం రూ 21000/- ఆర్థికం సహాయం చేశారు

జగిత్యాల వారి స్వంత గృహంలో ఎం ఎల్ సి జీవన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన పూల గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్ గారు మరియు నంచర్ల లింగాపూర్ సర్పంచులు గోలి మహేందర్ రెడ్డి. ఈరేళ్లి శంకర్ ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి. తడగొండ రాజు బిసి సెల్ అధ్యక్షుడు సింగాసాని స్వామీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీరామ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

నిరసన ధర్నా

జయంతి

మాజీ మంత్రి వర్యులు పట్టభద్రుల శాసన మండలి సభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు మరియు ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 105 జయంతి వేడుకలు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

వర్ధంతి

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి లక్ష్మణ్ కుమార్ గారు దోమలకుంటలో గత నాలుగు రోజులక్రితం నీటి సంపులో పడి బత్తిని సంతోష్ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు
అతడి తల్లి వికలంగు రాలు కావడం పూర్తిగా పేద కుటుంబం కావడం తో వారికి పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరుపున 25 కేజి ల బియ్యం ఇవ్వడం జరిగింది అలాగే రాబోవు కాలంలో ప్రజల ఆశీర్వాదం తో కాంగ్రెస్ ప్రభుత్వం
ఏర్పడితే సంతోష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా  ఆదుకుంటామని అన్నారు మరియు సుద్దపల్లి లో అనవెని పోచయ్య.శ్రీరామ్ నర్సయ్య, వెంగలాయిపేటలో గసికంటి గోపాల్ గారి తల్లి గతకొద్ది రోజులక్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శిసించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి వెంట  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్.

వర్ధంతి

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైఎస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా ఘననివలులర్పించారు అనంతరం వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రం లో చేసిన సేవలను స్మరించుకుంటూ ఆరోగ్య శ్రీ, 108,మరియు 104
రైతు రుణమాఫి, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు పేదలకు భూ పంపిణీ జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం, ఇంకా ఎన్నో సంస్కరణలు తీసుకొని ప్రజల గుండెల్లో స్థిర స్తాయిగా నిలిచిన నాయకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్‌

సాగు నీటి సమస్యను పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు డిమాండ్‌ చేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

AICC కార్యదర్శి & తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రోహిత్ చౌదరి మరియు ధర్మపురి నియోజకవర్గం ఇన్చార్జి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారి తో కలవడం జరిగింది.

ఆర్థిక సహాయం

రాములు గారు పార్టీ నాయకులతో కలిసి పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామానికి చెందిన పేదింటి మూగ యువతి వివాహానికి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సంది మల్లారెడ్డి గారి దంపతులు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ గారు, గౌడ సంఘం అధ్యక్షులు బాలుసాని రఘుపతి గారు,కొయ్యడ పర్షరాం గారు ఆర్థిక సాయం అందజేశారు.

పెగడపల్లి లో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి

స్వర్గీయ శ్రీ రాజీవగాంధీ గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అకశ్మిత హత్యకు గురైన సందర్బంగా అత్యవసరమైన సందర్బంగా శ్రీ రాజీవగాంధీ గారు భారతదేశ 6వ ప్రధానమంత్రిగా పనిచేసిన అతి చిన్న వయస్కుడు అని కొనియాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుటకు మరియు సాంకేతిక రంగంలో ముందుకు తీసుకుపోవడానికి కృషిచేసిన మొదటి ప్రధానమంత్రిగా పేరుగడించాడు అంతేకాకుండా దేశానికి క్రీడా వ్యవస్థ అవసరం అని క్రీడాప్రాంగణాలకు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చాడు అదేవిధంగా దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎక్కువ కృషిచేయడం జరిగింది విద్య వైద్యానికి ఎక్కువ కృషిచేసిన ఘనత కూడా అతనికే దక్కింది అతను 1984నుండి 1989వరకు పనిచేయడమేకాకుండా భారతదేశంలొ ఇప్పటివరకు అత్యధిక లోకసభ సీట్లు 508 లొ 401 సీట్లు గెలిపించుకున్న వ్యక్తిగా నేటికీ చిరస్థాయిలో నిలిచిపోయడాని అయన స్మృతులు గుర్తుండి పోయాయని ఈసందర్బంగా వారి జ్ఞపకాలను కొనియాడారు.

నియామకమైన సందర్భంగా

మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే, గారికి ఎఐసిసి సభ్యులుగా మరియూ కర్ణాటక రాష్ట్ర ఇంచార్జీ గా నియమితులైన సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి జగిత్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారి తో ధర్మపురి, వెల్గటూర్, ధర్మారం, మరియూ పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ గారు, శైలేందర్ రెడ్డి గారు, ఆవుల శ్రీనివాస్ గారు, బుర్ర రాములు గౌడ్ గారు, బ్లాక్ అధ్యక్షడు రవీందర్ రెడ్డి గారు, మాజి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం గౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గందం మహిపాల్ గారు, అవుల వేణు గారూ మర్యాద పూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వినతి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని  ఆరవెళ్లి గ్రామం  ,ఆరవెల్లి నాయకురాలుఅమ్మవారిని, బతికపల్లి కొచ్చేరువు దగ్గర ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సతీమణి * కాంత కుమారి గారు  ఆనంతరం పెగడపల్లి మండలంలో పార్టీ అద్యక్షుడు బుర్ర రాములు గౌడ్ అధ్వర్యంలో సమావేశం ఎర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతం చేసి  టి అర్ ఎస్, బీజేపీ, ప్రభుత్వ వ్యతరేక విధానాలను ప్రల్లోకి తీసుకువెళ్ళి కేంద్రంలో, రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలనీ కోరారు.

సత్యాగ్రహ దీక్ష

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్ని పత్ రద్దు చేయాలని కోరుతూ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి లక్ష్మణ్ కుమార్ గారి అధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష

రచ్చబండ కార్యక్రమం

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రి వర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజులలో  2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తుందని, తేది 21/06/ 2022 మంగళ వారం రోజున జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం
నా మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో *మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు.

దిష్టి బొమ్మ దహనం

టీపీసీసీ రేవంత్ రెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి గారు, ధర్మపురినియోజకవర్గ ఇంచార్జీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి పిలుపు మేరకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ,మరియు రాహూల్ గాంధీ గారికి ఈడి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో లోప్రధాన మంత్రి మోడీ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది.

ఒక్క రోజు నిరాహార దీక్ష

జగిత్యాల జిల్లా ధర్మపురి లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి అధ్వర్యంలో వరి ధాన్యం కటింగ్ కి నిరసనగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.

డిమాండ్

ఉమ్మడి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ జగిత్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ మ్యాక వెంకయ్య పల్లి లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు . అక్కడ రైతులు బస్తకు 2.5 ఎక్కువ జోకుతున్నరని క్వింటాలుకు 5కేజీ వరకు కటింగ్ చేస్తున్నారని వివరించగా సహకార సంఘం డీసీఓ గారికి ఫోన్ చేసి మాట్లాడారు రైతులకు ధర్మకంటా స్లిప్ఇప్పించాలని రైతు పండించిన పంటను దోపిడీ చేయకుండా న్యాయం చేయాలని కోరారు లేని యెడల పెద్దలు ఎం ఎల్ సి జీవన్ రెడ్డి గారి అధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు బారి ధర్నా రాస్తారోకో చేస్తామని డిమాండ్ చేశారు.

వరి ధాన్యం కొనుగోలు

రబీ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైకరికి నిరసనగా రాయపట్నం కూడలిలో ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేయగా డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు కార్యకర్తలు నాయకులందరినీ అరెస్ట్ చేసి వెల్గటూర్ పీ ఎస్ కి తరలించారు.

జన్మ దిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీఅధ్వర్యంలో పెగడపల్లి లో ఘనంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మ దిన వేడుకలు.

సన్మానం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెగడపల్లి ఎసై కొక్కుల శ్వేత గారిని సన్మనించారు. 
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్. లింగాపూర్ సర్పంచ్ ఈరెల్లి శంకర్ ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి తడగొండ రాజు నాయకులు కడారి తిరుపతి. అరెళ్ళి గంగయ్య తొట్ల గంగాధర్ కొత్త మధుకర్. యూత్ కాంగ్రెస్ నేతలు జీల రాకేష్ వడ్లురి ప్రవీణ్ కుమార్ముల్క రాజేశం తది తరులు పాల్గొన్నారు. 

నిరసన

పెగడపలల్లి మండల కేంద్రం లో అంబేడ్కర్ విగ్రహం వద్ద పెగడపల్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బడ్జెట్ సమవేశాల్లోభాగంగా ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించిన సభా స్వికర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి తీరు పై నిరసన గా మూతికి నల్ల భాడ్జిలు కట్టుకొని నిరసన తెలిపారు

నిరసన కార్యక్రమంలో భాగంగా ముందస్తు అరెస్ట్

భావి ప్రధాని శ్రీ.రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం పైన FIR నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ, నేడు SP కార్యాలయ ముందర నిరసన కార్యక్రమంలో భాగంగా ముందస్తు అరెస్ట్ చేసిన పెగడపల్లి ఎసై కొక్కుల శ్వేత అరెస్టైనవారిలో పెగడపల్లి మండల కాంగ్రేస్ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్.

డిమాండ్

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ మనుమడు ఎంపి రాహుల్ గాంధీ పైన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలు ఆరాధించే దేశ సంస్కృతి, గౌరవించే కుటుంబ వ్యవస్థను అవమానపరిచే విధంగా ఉన్నందున ఆ సీఎంను సమాజం నుంచే బహిష్కరించాలని అన్నారు.దేశ సంస్కృతి, ఆచారాలు,కుటుంబ వ్యవస్థపై దాడి చేసే విధంగా నీచమైన వ్యాక్యాలు చేసిన హిమంతకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికతలేదన్నారు. వెంటనే ప్రధాని మోడీ, బిజెపి అగ్రనాయకత్వం స్పందించి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు వారి పార్టీ నుంచి, ఈ సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు

జండా ఆవిష్కరణ కార్యక్రమం

కాంగ్రేస్ పార్టీ 137 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెగడపల్లి మండల కేంద్రంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసిన కాంగ్రెస్ నేతలు.  

ధర్నా

ఎలాంటి ఆంక్షలు రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని ధర్మపురినియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 

ప్రచారం

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి బలమూరి వెంకట్ గారి చేతి గుర్తు కు ఓటు వేయాలని హుజురాబాద్ మార్కెట్ లో ఉమ్మడి కరీంనగర్ Ex జడ్పీ చైర్మన్ జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ తో కలిసి ప్రచారం చెయ్యడం జరిగింది.

అక్రమ అరెస్టు పై విడుదల

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకంగా పెట్రోల్. డీజిల్. గ్యాస్ సిలిండర్ పెంచిన ధరలు తగ్గించాలని అఖిలపక్షం కలుపుకొని భారత్ బంద్ కు సోనియాగాంధీ మరియు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలో దుకాణాలు వాణిజ్య విద్యాసంస్థలు స్వచ్చందంగా బంధు చేయాలని కోరుతుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణితో పెగడపల్లి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్వంత పూచీకత్తు పైన విడుదల చేశారు.

అసభ్య పదజాలంతో దూషిస్తే ఊరుకోము

సి ఎం కెసిఆర్ మెప్పు పొందాలని రేవంత్ రెడ్డి పై మంత్రి మల్లారెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మండల కేంద్రంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. 

పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని ఆందోళనలు

పెంచిన  పెట్రోల్, డీజీల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ లోని రాజ్ భవన్ ను ముట్టడి చేయుటకు టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం అవుతున్న తరుణంలో హైదరాబాద్ వెళ్లకుండా  ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెగడపల్లి  పి.ఎస్ లో ఎస్సై ఆశోక్ ఆధ్వర్యంలో హెచ్ సి కన్నెరం  శ్రీనివాస్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ  నాయకులను అరెస్ట్ చేసి స్వంత పూచికత్తు పైన వదిలేసారు. అనంతరం మండల  కేంద్రంలో నాయకులు  పాత్రికేయులతో మాట్లాడుతూ TRS ప్రభుత్వ అరెస్ట్ లతో ఆపి అణచివేయలని చుస్తే ఊరుకునేది లేదని త్వరలో పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలని  లేనిచో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు

క్షమాపణ చెప్పాలని డిమాండ్

పాడి  కౌశిక్  రెడ్డి పొలిటికల్ బ్రోకర్ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల విష్ణు విమర్శించారు. పెగడపల్లి మండల  కేంద్రంలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎంతో మందికి  రాజకీయ లబ్ది  చేకూర్చిందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్య ఠాగూర్ ను విమర్శించే నైతిక హక్కు కౌశిక్  రెడ్డికి లేదని  బేషరతుగా బహిరంగంగా  కాంగ్రెస్ పార్టీ  నాయకులకు  క్షమాపణ  చెప్పాలని డిమాండ్ చేసారు.

గత నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు టి. జీవన్ రెడ్డి కరోనా  బారిన పడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని  పెగడపల్లి మండలంలోని శ్రీ రాజ  రాజేశ్వర స్వామి వారి ఆలయంలో మండల  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రత్యేక  పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో  పార్టీ  అధ్యక్షుడు ఆకుల విష్ణు, అధికార  ప్రతినిధి  బుర్ర రాములు గౌడ్, లింగాపూర్ సర్పంచ్  ఈరెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

పెట్రోలు, డిజిటల్ ధరలు తగ్గించాలని నిరసన

పెరిగిన పెట్రోలు, డిజిటల్ ధరలు  వెంటనే  తగ్గించాలని  జగిత్యాల జిల్లా కేంద్రంలో  సైకిల్ రిక్షా  తొక్కుతూ  నిరసన  తెలియజేసిన బీజేపీ పార్టీ నాయకులు

వర్ధంతి

పెగడపల్లి మండల కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాడంబరంగా మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించడం జరిగింది.

హరితహారంలో భాగంగా

జయంతి సందర్బంగా

డా . B.R. అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా వారి  విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

కాంగ్రెస్ నాయకులతో

పార్టీ కార్యక్రమంలో భాగంగా

పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో వేసవికాలం వల్ల కొత్త ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి ఉందని అక్కడి ప్రజలు స్థానిక కాంగ్రెస్ నాయకులు బుర్ర రాములు గౌడ్ గారికి తెలుపగా వెంటనే ఫాతిమా నగర్ ఆటో రేషన్ సొసైటీ కరీంనగర్ వారికి తెలియజేసి కంట్రిబ్యూషన్ చెల్లించగా గత 15 రోజుల క్రితం వారు నంచర్ల మరియు లేగలమర్రి గ్రామాలకు బోర్వెల్ మోటర్ పంపించి బోరు బావి తవ్వించారు అందులో సమృద్ధిగా నీరు రావడంత చేతి పంపు బిగించి ప్రారంభోత్సవం చేసారు ఈ ప్రారంభోత్సవానికి ఫాతిమా నగర్ ఆడో రోషన్ సొసైటీ డైరెక్టర్లు దీప్తి, ప్రీతి,అరుణ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి మల్లేశం రమేష్ స్థానిక మాజీ సర్పంచ్ కుంటాల అంజయ్య స్థానిక నాయకులు లక్ష్మీకాంతం కాలనీ మహిళలు పాల్గొన్నారు

వర్ధంతి

పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇండ్లు ఫీజు రియంబర్స్మెంట్ 108,104 జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం చేసిన మహానుభావుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ గ్రామ శాఖ అధ్యక్షులు చాట్ల ప్రశాంత్ నాయకులు లింగంపల్లి మహేష్ పెద్ద సత్యం బొడ్డు రమేష్ బొమ్మన వినోద్ కొండ రామా గౌడ్ నేరెళ్ల రాజేశం వేముల తిరుపతి గుర్రం జీవన్ రెడ్డి బైరా చంద్రయ్య పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

 

NHRCCB ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు

 

Recent Events

 Party Activities

News Paper Clippings

Pamphlets

Videos

Videos

<