Burra Madhusudhan Yadav | MLA | YSRCP | Kanigiri | Prakasam | A.P. | the Leaders Page

Burra Madhusudhan Yadav

MLA, YSRCP, Kangiri, Prakasam, Andhra Pradesh.

Burra Madhusudhan Yadav is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Kanigiri, Prakasam. He was born in 1972 to China Teeraiah in Kanigiri.

In 1982, He completed his Elementary education from Elementary School Sivapuram of Tangatur, Prakasham District. He was doing his Own Business.

Madhusudhan Yadav Started his political journey with Congress Party. He was the leader of the Congress Party in Kanigiri.

Madhusudhan Yadav joined the YSRCP Party. He was the Incharge of YSRCP in Kanigiri.

In 2019, Madhusudhan Yadav served as an MLA(Member of Legislative Assembly) of YSRCP, Kanigiri, Prakasam, Andhra Pradesh.

Recent Activities:

  • Distributed essential items given by Andhra Pradesh (A.P) Government to the Media People in the constituency.
  • In the constituency, a meeting was held with the Officers, Doctors, Police, Revenue, and Municipal Commissioners for the prevention of the covid-19, and it was directed to implement the preventive measures more strictly.
  • Madhusudhan has taken a small part by way of assistance and distributed essentials to the entire staff of C.S.Puram Police Station who were on day and night shift duties in C.S.Puram Zone during difficult times.

H No: 4-43/C, YSR Bhavan Pamur Road, Mandal: Kanigri, Dist: Prakasam, State: Andhra Pradesh.

Contact Number: +91-9849008835, 8402273999

Recent Activities

ఇళ్ల పట్టాల కార్యక్రమం

సి,యస్ పురం మండలంలో బోయమడుగుల పంచాయతీ లో పేద అక్కాచెల్లెళ్ల కు ఇళ్ల పట్టాభిషేకం వైయస్సార్ జగన్ అన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం… అధికారులు, లబ్ధిదారులు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు శంకుస్థాపన పూజ కార్యక్రమం లో

కనిగిరి టౌన్ వైఎస్సార్ భవన్ ఎమ్మెల్యే ఆఫీస్ లైన్ నందు సీసీ రోడ్డు శంకుస్థాపన పూజ కార్యక్రమం లో పాలుగొన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు

ట్యాబ్ లను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లకు అందజేస్తున్న

కనిగిరి – శాసన సభ్యులు వారి కార్యాలయం – ప్రతి రైతు యొక్క సమస్యలను వారి ఇంటి ముందు , వారి గ్రామ సచివాలయం లోనే పరిస్కరించాడానికై రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మనరాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్న ట్యాబ్ లను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లకు అందజేస్తున్న కనిగిరి గౌరవ శాసన సభ్యులు శ్రీ!! బుర్రా మధుసూదన్ యాదవ్ గారు

కనిగిరి ప్రాంత సమస్యలను వివరిస్తున్న

వెలుగొండ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం జిల్లాకు వచ్చిన సందర్భంగా కనిగిరి ప్రాంత సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తున్న కనిగిరి శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు

సమస్యల పరిష్కారానికై ఏర్పాటు చేసిన

పామూరు – ఎంపీడీవో కార్యాలయం – ప్రజల పడుతున్న సమస్యల గుర్తించి సమస్యల పరిష్కారానికై ఏర్పాటు చేసిన అన్నీ శాఖల అధికారుల సమావేశంలో ప్రజల సమస్యలను అతి త్వరగా పరిష్కా రించాలని అధికారులకు ఆదేశాన్నిచ్చిన కనిగిరి శాసన సభ్యులు గౌ!! శ్రీ!! బుర్రా మధుసూదన్ యాదవ్ గారు.

గడప గడప కార్యక్రమంలో

పామూరు – అనీల్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ – కనిగిరి నియోజకవర్గం అభివృద్ది కోసం ఎంతో శ్రమించి మన n ముఖ్యమంత్రి వర్యులు గౌ!! శ్రీ!! వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి గడప గడపకు తిరిగి ప్రతి సమస్య తెలుసుకుని ప్రజల మనస్సుని మెప్పించి వారి ఆశీస్సులతో కనిగిరి చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా అఖండ మెజార్టీ తోశాసన సభ్యులు గా ఎన్నికైన క్షణం నుండి ఇంకా ఎక్కువ కష్టపడుతూ ప్రజల శ్రేయస్సు కోసం , నియోజక వర్గ అభివృద్ధి కోసం శాసన సభలో కనిగిరి ప్రజల పడుతున్న సమస్యల పై మాట్లాడి త్రాగు నీటి కోసం” 833 కోట్లతో వాటర్ గ్రిడ్ ” మరియు , వెనుకబడిన ప్రాంతాల విద్యార్థుల కోసం అందరికీ సౌకర్యంగా ఉండే ప్రాంతం బల్లిపల్లి వద్ద” ఐఐఐటి కాలేజీ” ఏర్పాటు చేసిన ప్రజా నాయకుడు , మనసున్న మారాజు కనిగిరి శాసన సభ్యులు గౌ!! శ్రీ!! బుర్రా మధుసూదన్ యాదవ్ గారి కి ఘనంగా సన్మానించిన పామూరు మండలం వైయస్సార్ సిపి నాయకులు , కార్యకర్తలు

సమీక్షా సమావేశంలో

PC పల్లి మండలం mdo ఆఫీస్ లో అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ గారు..

కంటి వెలుగు ప్రారంభించిన

PC పల్లి మండలం అలవలపాడు.. వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు

నిర్మాణ శిలాఫలకాన్ని ప్రారంభించి

H m పాడు మండలం – గాయంవారిపల్లి – సీసి రోడ్ ల నిర్మాణ శిలాఫలకాన్ని ప్రారంభించి , రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు మరియు MPPS స్కూల్ ను సందర్శించి విద్యార్థులకు నోట్ బుక్ లను అందజేసిన కనిగిరి శాసన సభ్యులు గౌ!! శ్రీ !! బుర్రా మధుసూదన్ యాదవ్ గారు.

సమావేశం లో మాట్లాడుతున్న

కనిగిరి – శాసన సభ్యులు వారి కార్యాలయం – కనిగిరి గవర్నమెంట్ హై స్కూల్ లో ఈ నెల 28 ,29,30 వ తేదీలలో జరగబోయే మహిళ మరియు పురుషుల రాష్ట్ర స్థాయి కో కో పోటీలు “మాగుంట సుబ్బరామిరెడ్డి మెమోరియల్ టోర్నమెంట్ ” నిర్వహణ కోసం స్థల పరిశీలన చేసి , మీడియా సమావేశం లో మాట్లాడుతున్న కనిగిరి శాసన సభ్యులు గౌ!! శ్రీ!! బుర్రా మధుసూదన్ యాదవ్ గారు మరియు M P గారి ప్రతినిధి సూర్యనారాయణ రెడ్డి గారు , టోర్నమెంట్ ఆర్గనైజర్ లు.

Party Activities

News Paper Clippings

}
1972

Born in Kanigiri

Prakasam

}
1982

Completed Elementary education

from Elementary School Sivapuram of Tangatur, Prakasham District.

}

Joined in the Congress

}

Leader

of Congress Party  in Kanigiri

}

Joined in the YSRCP

}

Incharge

of YSRCP in Kanigiri

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kanigiri, Prakasam