Buridi Ravi Babu | District President of the Nara Lokesh Yuvajana Foundation | TDP | NRP Agraharam | Undi | A.P | West Godavari | the Leaders Page

Buridi Ravi Babu

District President of Nara Lokesh Yuvajana Foundation, Young Leader, TDP, NRP Agraharam, Undi, West Godavari, Andhra Pradesh.

Buridi Ravi Babu is appointed as a District President of the Nara Lokesh Yuvajana Foundation in West Godavari and Young Leader of TDP from the NRP Agraharam of Undi Constituency.

He was born on 09-05-1980 to Rama Murthy & Saiamma in Vasudevapatnam village of Santhakaviti Mandal of Srikakulam. In 1995, He studied his SSC Standard from ZPHS School from the NRP Agraharam.

From 1995-1997, He has completed his Intermediate from Govt Arts College in Srikakulam. From 1997-2000, He completed his Graduation from Govt Arts College in Srikakulam. From 2002-2004, He attained the Post Graduation MA from Andhra University of Vishakapatnam.

From 2002-2006, He has completed his Diploma in Journalism from Praja Sakshi from Hyderabad. In 2005, Ravi Babu is the Senior Journalist of Vartha Patrika in Undi for 15years.

In 2006, Ravi babu completed his B.Ed (Telugu Pundit) from Browing Telugu pundit College from the Bhimavaram. Since 2014 Ravi babu was farming as an Aquaculture on 65 Acres.

from 2008-2010, Ravi Babu was the District Governing body Member of APWJU. From 2008-2011, Ravi Babu was the President of the Press Club in Undi. From 2012-2019, Ravi was Bhimavaram Branch President of the LIC Agent Organization of India(AOI).

Ravi Babu started his political journey with the Telugu Desam Party(TDP) with 1000 people in the Presence of 2019 MP Contested Candidate Vetukuri Venkata Shiva Eamamraju, former MLA and West Godavari Party President Thota Sita Rama Laxmi, and was the Active Member in NRP Agraharam.

In 2018, Ravi Babu established & the Founder of the Ravi Youth Association in Undi Constituency, West Godavari, Andhra Pradesh. From 2018-2019, Ravi babu was the Village Development President in NRP Agraharam.

Since 2018, He was the State President of Kalinga Praja Sankshema Sangam in Andhra Pradesh. Since 2018, Ravi babu was the District Committee Member of the Aqua Formers Association from West Godavari.

In 2020, Ravi Babu is the Young Leader of TDP from NRP Agraharam Village of Undi, Andhra Pradesh. He had good relations with the TDP Central Party Office and National Party President Nara Chandra babu Naidu & General Secretary of Nara Lokesh.

In 2020, Ravi Babu elected as a District Committee President of Nara Lokesh Yuvajana Foundation and appointed as a District President of the Nara Lokesh Youth Foundation in West Godavari.

Social Services:

  • Ravi Babu Always fought against YSRCP failures, Government YCP. Ravi fought for anti-public policies under the Ravi Youth Association from Undi Constituency.
    Ravi provides the Government Hospital Patients with Blankets, Fruits, Medicines On Every TDP Formation Day.
  • Ravi conducts the Service Programs on the occasion of NTR Jayanthi & Vardanthi. Ravi babu helped the 56 handicapped people, Orphans, cancer patients, or health issues. For one 1year, He donating 10kg of rice to the Poor People.
  • For the past 4years with Ravi Babu’s own money laying roads and Development activities in his Villages of Undi Constituency. He donating books bangs and Stationery items to the Primary school Students. He donated the Fruits and Sweets to the villages on the occasion of Every Dr. B, R Ambedkar Jayanthi & Vardanthi.
  • Ravi Babu helped the Poor People every day and was helped the Needy people if they meet him. Ravi distributed many kits like Essential things, Masks, Eggs, Fruits, and sanitizer to poor people in most of the villages of Undi Mandal during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food & Vegetables to Poor people during lockdown time. He distributed masks, sanitizers to the Press People, Policies, and volunteers in undi Constituency.

Ravi Babu participated in life from the National Party office on the occasion of Mahanadi. Ravi babu was protested for Arrests Acham Naidu, Kollu Ravendra, and Dr. Sudhakar from Andhra Pradesh.

ప్రజా సంక్షేమం మా విధానం!!

చంద్రబాబు నాయుడు మాటే మా నినాదం!!

Buridi Ravi Babu

District President of Nara Lokesh Yuvajana Foundation

NRP Agraharam(V), Undi(M), West Godavari, Andhra Pradesh

Contact Number: 9392411114, 9490411114.
E-Mail id:[email protected]

Recent Activities

సంఘీబావ ధీక్ష

తెలుగుదేశం  పార్టీ జాతీయ అద్యక్షులు  నారా  చంద్రబాబు నాయుడు  గారు దీక్షకు మద్దతుగా ఉండి MLA  మంతెన  రామరాజు గారు  చేపట్టిన  సంఘీబావ ధీక్షలో బురిడి రవి బాబు గారు  పార్టీ  కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

కరోనా సమయంలో ఎమ్మెల్యే గారి సేవలు ఎనలేనివి

కరోనా  మహమ్మారిని  ఉండి నియోజకవర్గ ప్రజల బారి నుంచి  రక్షించాలనే దృడ సంకల్పంతో ఆనందయ్య గారి మందును సీసలిలో 4 లక్షల ప్యాకేట్లు పైగా తయారు చేయించి  నియోజకవర్గ  ప్రజలందరికి  పంచి మనోధైర్యాన్ని కల్పించిన  మా ప్రియతమ  శాసన సభ్యులు మంతెన రామరాజు  రాంబాబు గారిని ఉండి మండలం తరుపున సన్మానించటం చాలా  సంతోషనీయమని  టీడీపీ లీడర్ రవి బాబు గారు అన్నారు. ఈ సందర్భముగా పలువురు నాయుకులు  ప్రసంగించి యమ్.ఎల్.ఏ.గారి సేవలను కొనియాడరు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  పిలుపుమేరకు ఉండి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేస్తున్న నారా లోకేష్  యువజన  పౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురిడి రవిబాబు గారు, టిఎన్ఎస్ఎఫ్  నరసాపురం  పార్లమెంటు  ప్రధాన కార్యదర్శి మాండ్రు సందీప్, ఉండి నియోజకవర్గ  అధ్యక్షులు నడింపల్లి ఆదిత్య వర్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు

జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర  కమిటీ ఆర్గనైజింగ్   సెక్రటరీ మంతెన  సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను) గారికి  హృధయపూర్వక  జన్మదిన  శుభాకాంక్షలు  తెలిపిన రవి బాబు గారు

అక్రమ నిర్బందన

వైసిపి  ప్రభుత్వం  అక్రమ నిర్బంద చర్యలకు ఇదో పరాకాష్ట. అమరావతి  రాజధాని కోసం ఏడాదికాలంగా  పోరాటం చేస్తున్న రాజధాని  ప్రాంత  రైతులకు మద్దతుగా తెలుగుదేశం  పార్టీ  చలో అమరావతికు పిలుపునివ్వటంతో ఆ పార్టీ యువ నాయకులు బురిడి రవిబాబును అమరావతి వెళ్లనీయకుండా ముందస్తు నోటీసులుతో నిర్బందించిన ఉండి పోలీసులు. 

తెలుగుదేశం  పార్టీ  రాష్ట్ర  కమిటీ  ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన అంగర రామ్మోహనరావు గారికి  హృధయపూర్వక  శుభాకాంక్షలు  తెలిపిన రవి బాబు గారు

అమరావతి  రైతులకు మద్దతుగా  తెలుగుదేశం  పార్టీ ఆద్వర్యంలో స్దానిక శాసన సభ్యులు మంతెన రామరాజు గారి నాయకత్వంలో ఆకివీడులో జరిగిన దర్నాలో మాట్లాడుతున్న రవి బాబు గారు.

తెలుగుదేశం  పార్టీ  రాష్ట్ర  ప్రధాన కార్యదర్శిగా  నియమితులైన  గౌతు శిరీష మేడం గారికి టీడీపీ లీడర్ రవి బాబు గారు హృధయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

నిరసన దీక్ష

విద్యుత్  చార్జీలను  వ్యతిరేఖిస్తూ  ఒక్కరోజు  నిరసన దీక్ష లో  పాల్గొన్న  టీడీపీ కార్యకర్తలు

Party Activities

మంగళగిరిలోని  TDP జాతీయ పార్టీ కార్యాలయంలో గత రెండు రోజులుగా  జరిగిన తెలుగు యువత రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశాల అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన  కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు  గారిని గౌరవపూర్వకంగా కలుసుకొన్న రవిబాబు గారు

సన్మానం

ఏపీ  రాజధాని  అమరావతి  అంశంలో  వీరోచితంగా  పోరాడి  ఐదు కోట్ల  ఆంధ్ర ప్రజల మనోభావాలను కాపాడిన ఎమ్మెల్సీ అంగర  రామ్మోహన్  గారిని  సన్మానిస్తున్న రవిబాబు గారు

నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్!!!

ఉపాధి  హామీ పథకం నిధులను  వెంటనే విడుదల చేయాలని డిమాండ్  చేస్తూ  తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉండి మండల పరిషత్ కార్యాలయం  వద్ద ధర్నా చేస్తున్న నారా లోకేష్  యువజన  ఫౌండేషన్ జిల్లా  అధ్యక్షుడు  రవిబాబు గారు మాజీ  జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు, సర్పంచ్లు.

ఉండి  ఎమ్మెల్యే  శ్రీ  మంతెన  రామరాజు  గారిని మర్యాదపూర్వకంగా  కలిసి  కృతజ్ఞతలు  తెలియజేస్తున్న ఉండి మండల ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు

 మట్టి వినాయకుడిని మాత్రమే పూజించండి, పర్యావరణాన్ని రక్షించండి!!

Party Events

అమరావతి పరిరక్షణ సమితి యువజన జేఏసీ తాడేపల్లి గూడెం నియోజకవర్గ కన్వీనర్ల నియామకం

 అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రవి బాబు గారు

ఆచంట నియోజకవర్గం జేఏసీ కన్వీనర్ గా నామాల ఫణింద్ర గారిని నియమించినట్లు నర్సాపురం పార్లమెంటరీ జేఏసీ కన్వీనర్ బురిడి రవి బాబు గారు తెలిపారు

మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు

ఎన్టీఆర్ విగ్రహానికి నివలర్పిస్తూ మన అమరావతి మనకే ఉండాలి అంటూ ధర్నా చేస్తున్నా రవి బాబు గారు మరియు పార్టీ సభ్యులు

కావాలి ఉచిత ఇసుక-పోవాలి ఇసుక మాఫియా

నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద  కావాలి ఉచిత ఇసుక-పోవాలి ఇసుక మాఫియా  సామూహిక నిరసన  ధర్నాలో పాల్గొన్న రవి బాబు మరియు పార్టీ సభ్యులు

నిరాహార దీక్ష

పార్టీ సభ్యులని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో

#SaveAmaravati

మూడు రాజధానులు వద్దు, రాజధాని అమరావతే ముద్దు… అంటూ  గ్రామ యువకులు స్థానిక తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో పాదయాత్ర చేసారు. “ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని” ఆకాంక్షను వ్యక్తం చేస్తూ… అమరావతిని రక్షించండి అంటూ నినదించారు.

కలిసిన సందర్భంలో

నారా చంద్ర బాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో

మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు

హైకోర్టు తీర్పు గర్వానియం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న బురిడి రవి బాబు గారు

చేయూత

అకాల మరణం పొందిన భీమవరం నియోజకవర్గ ఇంచార్జి పసరకొండ శ్రీనివాస శర్మ గారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం చేసిన రవి బాబు గారు 

పరామర్శ

గోదావరి ముంపు ప్రాంతాల్లో భాదితులను ఆదుకునేందుకు వెళ్లి బోటు ప్రమాదానికి గురై సురక్షితంగా ఒడ్డుకు చేరిన టీడీపీ ఎమ్మెల్యే డా.నిమ్మల రామనాయుడు గారిని పరామర్శించిన రవిబాబు గారు

కళింగ చైతన్య యాత్ర కు మద్దతు తెలపండి అంటూ

Ravi Babu at Various Party Programs

Social Activities

చైతన్య యాత్ర

కళింగ ప్రజలను ఐక్యపరచేందుకు జరిపిన చైతన్య యాత్ర లో పాల్గొన్న రవి బాబు గారు

ప్రజలందరికి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన రవి బాబు గారు

కళింగ గర్జన

కళింగ సైన్యం రాష్ట్ర కమిటీ నాయకులు బురిడీ రవి బాబు, మెట్ట నాని, ననుపాత్రుని గోపి, తుమ్మానేని శ్రీనివాస్ రావు గారు పురాణ కాలం నుండి ఉన్న కళింగ జాతి నానాటికి మరుగున పడే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కళింగులను ఐక్యం చేయడానికి రాష్ట్ర వ్యాప్త చైతన్యయాత్ర ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

తుంగపేట గ్రామానికి చెందిన అన్నెపు అప్పారావు కుటుంబానికి చెందిన మహిళ పై ఎసై వ్యవహరించిన తీరుపై కళింగ సైన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే ఎసై రామకృష్ణ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కళింగ సైన్యం డిమాండ్ చేయడం జరిగింది

Ravi Babu with Famous Leaders

Buridi Ravi Babu | District President of the Nara Lokesh Yuvajana Foundation | TDP | NRP Agraharam | Undi | A.P | West Godavari | the Leaders Page
Buridi Ravi Babu | District President of the Nara Lokesh Yuvajana Foundation | TDP | NRP Agraharam | Undi | A.P | West Godavari | the Leaders Page
Buridi Ravi Babu | District President of the Nara Lokesh Yuvajana Foundation | TDP | NRP Agraharam | Undi | A.P | West Godavari | the Leaders Page
Buridi Ravi Babu | District President of the Nara Lokesh Yuvajana Foundation | TDP | NRP Agraharam | Undi | A.P | West Godavari | the Leaders Page
Buridi Ravi Babu | District President of the Nara Lokesh Yuvajana Foundation | TDP | NRP Agraharam | Undi | A.P | West Godavari | the Leaders Page
Buridi Ravi Babu | District President of the Nara Lokesh Yuvajana Foundation | TDP | NRP Agraharam | Undi | A.P | West Godavari | the Leaders Page

Services

The  services  rendered  by  Ravi Babu  to the  people  while  being   available  to  the  people  in  all  respects

కచ్చా డ్రైన్లు వెంటనే మెరుగుపర్చాలి అంటూ

రాజముద్ర కానిది - రాకాసి ముద్ర

గవర్నర్ ఆమోదముద్ర పై హైకోర్ట్

జన్మదిన వేడుకలలో సందర్బంగా

మాట్లాడుతున్నా సందర్భంలో

అర్తమూరు చెరువు పట్టుబడి సందర్బంగా ద్రుశ్యాలు

కార్యాలయంలో  పత్రాలను  అందజేస్తున్నా యువ నాయకుడు రవి బాబు గారు.

ఆర్థిక సహాయంతో ఉచితంగా దుప్పట్లు పంపిణీ

సాటి మనిషికి సాయం అందించేందుకు కోటీశ్వరుడే కానక్కర్లేదని, దానం చేయాలనే తలంపు వచ్చిన ప్రతి ఒక్కరూ ధనవంతులేనని, మండలంలోని N R P అగ్రహారం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బురిడి రవిబాబు అన్నారు. గ్రామంలోని సుమారు 300 మంది పింఛన్దారులకు ఆదివారం ఆయన రగ్గులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రవిబాబు మాట్లాడారు. ప్రస్తుత శీతాకాలం సీజన్లో పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

పేద వృద్ధులు ప్రభుత్వం అందించే పెన్షన్లు చాలక, జీవనం సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారని ఆయన చెప్పారు. ఇటీవల గ్రామంలోని కొందరు పింఛన్దారులు వృద్ధులను పరామర్శించి అనేక విషయాలను గ్రహించమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన పెన్షను కేవలం మందు బిల్లలకే చాలడం లేదని, పొట్టకూటి కోసం మరిన్ని అవస్థలు పడాల్సి వస్తుందని వారు ఆవేదన చెందినట్లు చెప్పారు. కావున గ్రామంలోని సుమారు 50 మంది నిరాశ్రయులకు తనవంతు సాయంగా ప్రతినెల ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 

సభ సమావేశంలో

మాస్క్ లు, శానిటైజెర్లు పంపిణీ

రైతులకు మాస్క్ లు, శానిటైజెర్లు పంపిణీ చేస్తున్న రవి బాబు గారు మరియు పార్టీ నాయకులు 

Party Activities of Newspaper Clippings

Videos

}
09-05-1980

Born in NRP Agraharam

Undi Mandal of West Godavari

}
1995

SSC Standard

 from ZPHS School from the NRP Agraharam.

}
1997-2000

Graduation

Govt Arts College from Srikakulam.

}
2002-2004

Post Graduation

MA from Andhra University of Vishakapatnam.

}
2002-2006

Diploma in Journalisam

 from Praja Sakshi from Hyderabad

}
2005-2020

Senior Journalist

of Vartha Patrika in Undi for 15years.

}
2006

B.Ed (Telugu Pundit)

from Browing Telugu pundit College from the Bhimavaram.

}
2008-2010

District Governing body Member

 of APWJU.

}
2008-2011

President

 of Press Club in Undi.

}
2012-2019

Branch President

of LIC Agent Organization of India(AOI) in Bhimavaram.

}
2014

Aquaculture

 farming as an Aquaculture in 65 Acres.

}

Joined in the TDP

}

Active Member

of TDP 

}
2018

Founder

Ravi Youth Association in Undi Constituency, West Godavari, Andhra Pradesh.

}
2018-2019

Village Development President

 in NRP Agraharam.

}
2018

State President

of Kalinga Praja Sankshema Sangam in Andhra Pradesh.

}
2018

District Committee Member

of Aqua Formers Association from West Godavari.

}
2020

Young Leader

of Telugu Desam Party in NRP Agraharam

}
2020

District President

of Nara Lokesh Yuvajana Foundation in West Godavari