Buggana Rajendranath Reddy | MLA | Dhone | Kurnool | Andhra Pradesh | the Leaders Page

Buggana Rajendranath Reddy

MLA, Minister of Finance and Planning, Dhone, Kurnool, Andhra Pradesh, YSRCP.

 

Buggana Rajendranath Reddy is the Member Legislative Assembly (MLA) of Dhone constituency, Kurnool Dist, and Minister of Finance and Planning.

He was born on 27-08-1970 in Bethamcherla, Kurnool District, to Late. Shri Buggana Ramnath Reddy (Sarpanch to Bethamcherla, Kurnool District, Andhra Pradesh) and Smt. Buggana Parvathi Devi. His maternal grandfather, Kadiri Venkata Reddy, was a prominent Indian filmmaker.

Buggana Rajendranath did his schooling at The Hyderabad Public School, Begumpet and he has a Graduate Bachelor of Engineering from Gulbarga University, Bellary, Karnataka State in 1992. He is multilingual and is fluent in Telugu, Hindi, English, and Kannada languages.

He started his political journey with the YSRCP Party. In 2014, He was Served as a Member of the Legislative Assembly (MLA) of Dhone Constituency, Kurnool Dist from the YSRCP Party. From 2016-2019, he also served as the Public Accounts Committee (India) Chairman of Andhra Pradesh.

In 2019, He was elected as Member Legislative Assembly (MLA) of Dhone Constituency, Kurnool from the YSRCP, and he selected as Minister for Finance, Planning, and Legislative Affairs in the Government of Andhra Pradesh.

H.NO.12/76,Bethamcharla Vill,Post and Mandal ,Kornool Dist.A.P Pin- 518599

Email: [email protected]

Contact : 9000526788

Party Activities

వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్

రైతులను ఆదుకోవాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన `వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ ` ప‌థ‌కాన్ని ఈ రోజు కర్నూల్ జిల్లా, ధోన్ లో లాంఛ‌నంగా ప్రారభించను. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో స్థానిక రైతుల‌కు చెక్కులు పంపిణీ చేశాను.

నాకు ఘన స్వాగతం పలికిన నా నియోజకవర్గం లోని ప్యాపిలి ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదములు

విజయోత్సవ ర్యాలీలో

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి డోన్ విచ్చేసి సందర్భంగా నియోజకవర్గ ప్రజల నీరాజనాలు అందుకుంటూ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా, నేను మీ కోసం అక్కడ ఉన్నానన్నీ మీకు గుర్తు చేస్తున్నాను మరియు మీ ఆశీర్వాదాలకు మరియు నన్ను నమ్మినందుకు మీలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు.

రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల ప్రారంభోత్సవ కారిక్రమంలో

AP మంత్రితో సమీక్ష సమావేశం. ప్రతి ఇంటికి 2022 చివరి నాటికి మేము నీటి కుళాయి ఏర్పాటుచేస్తాము ఇంకా ఏ ప్రాంతంలో ఎటువంటి నీటి సమస్యలు రాకుండా చూస్కుంటాము అని హామీ ఇస్తున్నా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరియు అధికారులు 

ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో

గ్రామ స‌చివాల‌యాల్లోనే ఇక అన్ని సేవ‌లు. నేడు ఆర్.ఎస్.రంగపురం & కొచెరువు గ్రామ‌/ వార్డు స‌చివాల‌యాల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో భాగమంగా గాంధేయ సూత్రాలకు నిజమైన నివాళి అయిన మా గ్రామ సచివాలయం చొరవలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను.

రైస్‌మిల్ డీలర్ల సంఘానికి సంబంధించిన మంత్రి (సివిల్ సప్లైస్ )శ్రీ కోడలి నాని,మరియు మంత్రి శ్రీ రంగనాథ్ రాజు (గ్రామీణ గృహనిర్మాణం) సమావేశం.

 శ్రీశ్రీశ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ,నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారితో పాల్గొన్నాను. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తాను.

}
27-08-1970

Born in Bethamcherla

Kurnool

}
1992

Bachelor of Engineering

From Gulbarga University, Bellary, Karnataka State 

}

Joined in the YSRCP

}
2014-2019

MLA

of Dhone constituency, Kurnool Dist 

}
2016-2019

Chairman

of Public Accounts Committee

}
2019

MLA

of Dhone constituency, Kurnool Dist from the YSRCP

}
2019

Minister

of Finance and Planning and Legislative Affairs in the Government of Andhra Pradesh.