Budida Nagaraju | Social Activist | Yadagirigutta | theLeadersPage | the Leaders Page

Budida Nagaraju

Social Activist, Yadagirigutta, Yadadri-Bhuvangiri, Telangana.

 

Budida Nagaraju, a dedicated Social Activist hailing from Yadagirigutta, was born on February 6, 1982, to parents Laxamaiah and Jenamma.

Educational Background:

In the year 1998, Nagaraju successfully completed his SSC Standard at ZPHS, Yadagirigutta, showcasing his commitment to education.

Leadership Role (2016-2019):

From 2016 to 2019, Nagaraju emerged as a prominent leader in Yadagirigutta, located in the Yadadri-Bhuvanagiri district of Telangana. During this period, he played a pivotal role as one of the Main Leaders in the town, actively contributing to social causes. His commitment to community welfare is evident through his role as a dedicated Social Activist in the town, where he tirelessly worked towards the betterment of the community.

Political Involvement (2020):

In 2020, recognizing his leadership qualities and commitment to public service, Nagaraju was independently nominated as the Councilor for the 3rd Ward. This nomination reflects the trust and confidence placed in him by the community.

 Yadagirigutta (V&M), Yadadri-Bhuvanagiri (Dist)

E-mail:[email protected]

Contact:7893867225

Recent Activities

అన్న ప్రసాద వితరణ

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో యాదగిరి పల్లి. మూడవ వార్డులో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  కాంగ్రెస్ పార్టీ నాయకులు. బూడిద నాగరాజు గారు. అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో. ప్రభుత్వ విప్. ఆలేరు శాసనసభ్యులు గౌరవ శ్రీ బీర్ల ఐలయ్య గారి జన్మదిన వేడుకల సందర్భంగా. ఎమ్మెల్యే గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన. బూడిద నాగరాజు యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకుడు.

DR.BR. అంబేద్కర్ గారి133.వ జయంతి సందర్భంగా

ఈరోజు యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో DR.BR. అంబేద్కర్ గారి.133.వ. జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు.

పోలియో చుక్కల కార్యక్రమం

 ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గారు యాదగిరి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ( PHC ) 5సం.లోపు పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజం కోసం అందరు కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు, ఇతర సౌకర్యాల గురించి ఆరా దిసి తోందోర్లోనే మిగిలిన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో స్థానికులు , వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, టౌన్ ప్రెసిడెంట్, కార్యకర్తలు ఆకుల గణేష్, బరిగే రామచందర్, మోత్కుపల్లి నవీన్, బూడిద మధు, సాయిలు, బూడిద నాగరాజు తదితరుల పాల్గొనడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

వృద్ధులకు పెన్షన్ పంపిణి ...

వృద్ధులకు పెన్షన్ అందజేయుస్తున నాగరాజు గారు.

పరీక్షలను స్పోర్టివ్ గా తీసుకోవాలని, భవిష్యత్ కార్యాచరణకి ఈ ఎగ్జామ్ అనేది మొదటి మెట్టుగా ఉపయోగపడతాయి. ఒకవేళ పరీక్షల్లో తప్పిపోయిన ఆందోళన చెందకుండా మరో మారు ప్రయత్నానికి కృషి చేయాలి, తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు తెలియజేస్తూ, పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ పై ఫ్యూచర్ పై ఒక అవగాహన కల్పిస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతూ , ఎటువంటి భయాలు లేకుండా ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడానికి దృఢంగా నిలబడాలని భావితరానికి బాటలు వేయాలని, ఈరోజు విద్యార్థులతో మీ బూడిద నాగరాజు (సామాజిక కార్యకర్త)

News Paper Clippings

Videos

}
06-Feb-1982

Born in Yadagirigutta

}
1998

Completed SSC Standard

from ZPHS, Yadagirigutta

}
2016-2019

Social Activist

}
2020

Nominated as Councilor

from 4th ward, Yadagirigutta