Brother John Geedi | Founder&Chairman of Synergia Group of Society | the Leaders Page

Brother John Geedi

Founder and Chairman of Synergia Group of Society, Social Activist, Pallagutta, Chilpur, Jangaon, Telangana.

Brother John Geedi is the Social Activist and the Founder and Chairman of the Synergia Group of Society in Jangaon.

EARLY LIFE AND EDUCATION:

On the 10th of February 1984, John was born to the couple Mr. Abraham and Mrs. Kistamma in the village of Pallagutta in Chilpur Mandal of Jangaon District in the Indian State of Telangana.

John acquired his Secondary Board of Education from Zilla Parishad High School placed at Ghanpaur in Jangaon District and completed his Intermediate in Government Junior College in Jangaon.

John attained his Graduation of Degree from Kakatiya Government College situated at Warangal and completed his Bachelors and Masters of Theology from Open University, Chennai.

CAREER IN SOCIAL LIFE:

From an early age, he had a strong desire to work in the public service. John has been in service since he was a child. He has participated in several service activities while pursuing his education.

His sense of service was exposed by establishing a society by naming as the Synergia Group of Society in the Jangaon District of Telangana with a Slogan of “OKARIKI OKARAM JANAM KOSAM MANANDARAM” and has been serving as the Founder and Chairman of the respective group and continued to provide his service to the public, as well.

Primary Objective: The main motto of the organization is to render service to the people who were in need of assistance and help them in all possible ways. The Foundation is dedicated to achieving extraordinary improvements in human life.

Since 2019, he has been serving as a Social Activist and has participated in several The welfare and developmental initiatives, as well as awareness campaigns, for the benefit of the society’s people.

ACTIVITIES PERFORMED RECENTLY:

  • He is the first responder to everyone in need of assistance in the area around him. He continues to help society by assisting individuals who seek assistance without reservation.
  • By assisting those in need, he earned the adoration of the whole society. His early commitment to social work gained him a reputation as an educated man.
  • Many social and welfare activities have been performed through the foundation to the needy and poor with a Motto to serve the People.
  • With the assistance of the Indian Red Cross Association, they had given blood to the needy and distributed booklets and pamphlets educating people about the necessity of blood donation.
  • They had performed several blood donation awareness campaigns in different colleges and villages and had received a lot of positive feedback.

For the welfare of the Students:

  • For SSC students, they provide school uniforms, notebooks, school bags, shoes, slates, test pads, dictionaries, and other study materials on an annual basis.
  • High school students participated in essay writing and quiz contests on the topic of “National Integrity and Culture,” which they organized.
  • The students and jobless young benefited from computer lessons, spoken English classes, personality development courses, communication skills courses as well as meditation and yoga sessions that they provided.
  • A sporting event for high school and college students has been held every year and a cricket and kabaddi tournament for youngsters is held every year around the time of the “Dasara” and “Sankranthi” festivals, which are celebrated throughout India.
  • Many awareness initiatives and inspiring events were held for students in schools and universities and received a lot of positive feedback.

For Physically and Mentally Disabled People:

  • John being distributing tricycles to the physically handicapped persons as it is very much comfortable for them and helps as a means of transport.
  • To help mentally challenged youngsters, The Synergia Society provides them with “playing kits” for their mental relaxation.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • They provide meals to those who live in orphanages, nursing homes, and government-run hospitals. Every month, they supply basic necessities to elderly persons who have been carefully vetted.
  • In old age homes and communities, they provide medical camps and cultural events for the elderly and provide clothing, wheelchairs, blankets, and mosquito nets to the aging people in rural areas.

For the welfare of Girl and Women:

  • The Synergia Society has a scheme to provide sewing machines to low-income women in order to help them achieve financial independence and that women should also excel in all fields on an equal footing with men, to enable them to live their own lives without relying on anyone else, and to be able to do their work on their own.
  • They have an approach to establish small-scale companies such as napkin preparation, paper plate preparation, and mask production, among other things.
  • With the idea of ​​protecting women who have been physically confronted by someone in the office, blackmailed, tortured, or harassed by other social networks, he stepped forward to help women overcome such acts and to provide a sense of security for women in society.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for their growth and the development of the societies.
  • The Synergia Society had given out sarees to widows and destitute old-age orphans who were in need.
  • They run the “Suvarna Balika Raksha” awareness campaign to raise awareness about the plight of girls.
  • The Synergia Society had provided financial assistance to the less fortunate patients and pupils.

Social Activities:

  • They had performed plastic prevention awareness events in communities, and considering the health problems and harms caused by the use of plastics, John has taken a number of initiatives against the use of plastics and is working for the permanent elimination of it and had handed jute bags to the people who had participated.
  • In addition to schools and old-age homes, The Synergia Society planted trees around temples and road barriers, as well as in rural areas and villages.
  • The Synergia Society had done a number of Swachh Bharat awareness campaigns in order to eradicate open defecation and enhance solid waste management in both urban and rural regions, and The Synergia Society had received positive feedback.
  • Many environmental awareness initiatives have been undertaken in schools and universities by the organization.
  • The Synergia Society has organized educational events to raise awareness about eye donation and its significance.
  • The Synergia Society had published a brochure and booklet regarding eye donation, which they had distributed in a number of locations.
  • In villages, orphanages, and old-age residences, The Synergia Society had performed a large number of medical camps.
  • The Synergia Society had performed various medical awareness programs in schools, colleges, and villages, including those on viral fever, chicken-guinea fever, swine flu, and COVID-19. • The Synergia Society had also organized programs to raise awareness about AIDS.
  • The Synergia Society organizes cultural events (dramas and bhajans) and food distribution programs in conjunction with religious holidays in temples, churches, and masjids around the country.
  • The Synergia Society had launched this program in order to strengthen our national identity and culture and had held several ceremonies commemorating our great liberation warriors and leaders and had held numerous cultural programs based on our traditions.

H.No: 5-73/1, Village: Pallagutta, Mandal: Chilpur, District: Jangaon, Constituency: Station Ghanpur, State: Telangana, Zipcode: 506144.

Email: [email protected]

Mobile: 98499 43330

Recent Activities

సన్మానం

మల్లక్ పల్లి సెనెర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో క్రొవత్తుల ర్యాలీ ద్వారా అమరవీరులకు ఘన నివాళి.ఈ సందర్భంగా మల్లకపల్లి గ్రామం నుండి CRPF మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లలో పని చేస్తున్న 30 మంది పోలీస్ అధికారులకు సన్మానం చేశారు.

దుప్పట్లు పంపిణీ

మండలంలోని వెంకటాపురం గ్రామంలో సెనెర్జియా గ్రూప్ చైర్మన్ బ్రదర్ జాన్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గౌరవ శ్రీ మాదాసు వెంకన్న, గ్రామ సర్పంచ్ గోకె రేణుక శ్రీనివాస్, ఎంపీటీసీ పిండి మహేందర్, గోల్డెస్మిత్ యజమానులు మల్లికార్జున్ వారి సహకారంతో 60మంది వృదులకు దుప్పట్లు (బ్యాంక్లెట్స్) పంపిణీ చేశారు.

నూతన క్యాలెండర్ పంపిణీ

వంగాలపల్లి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న వలస కూలీల మద్య సెమి క్రిస్మస్ వేడుకలు సెనెర్జియా గ్రూప్ బ్రదర్ జాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రత్యేక ప్రార్థనలు అనంతరం చిన్న పిల్లలతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. గ్రూప్ సభ్యురాలు చేరిపెల్లి ఉమా సహకారంతో 25కుటుంబాలకు బ్యాంక్లెట్స్ పంపిణీ చేశారు. తెలంగాణా పోలీస్ ఆత్మీయ సహవాసం బ్రదర్ ప్రభాకర్, దాస్, లక్ష్మణ్ నూతన క్యాలెండర్ అందించారు.

దుప్పట్లు పంపిణీ

మండలంలోని పల్లగుట్ట గ్రామంలో సెనెర్జియా గ్రూప్ చైర్మన్ బ్రదర్ జాన్ ఆధ్వర్యంలో గౌరవ శ్రీ బాశెట్టి హరిప్రసాద్ గారు(డిప్యూటీ తహసీల్దార్) తన కుమారుడు ముకుల్ ధీరజ్ జన్మదినం సందర్భంగా 80మంది వృదులకు దుప్పట్లు (బ్యాంక్లెట్స్) పంపిణీ చేశారు… 

బ్రెడ్, పండ్లు పంపిణీ

మండలంలోని వెంకటాపురం గ్రామం సెనెర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో కరుణాపురం లోని ఎయిడ్స్ సెంటర్ లో డిసెంబర్ 1వ తేదీ ఎయిడ్స్ డే సందర్బంగా గ్రూప్ చైర్మన్ బ్రదర్ జాన్, కోఆర్డినేటర్ మారపల్లి మంజుల, దాతలు కోఆర్డినేటర్ మారపల్లి పవిత్ర, ప్రెసిడెంట్ మాదాసి దినేష్ బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు…
ఎయిడ్స్ సెంటర్ నిర్వాహకులు ఫాదర్ జ్యోతిస్, ఫాదర్ అలెక్స్ గ్రూప్ సభ్యలను అభినందించారు.

వృద్దులకు బ్రెడ్, పండ్లు పంపిణీ

సెనెర్జియా గ్రూప్ సభ్యుడు జీడి డింపుల్ తన పుట్టినరోజు కానుకగా 2500₹ సెనెర్జియా గ్రూప్‌కు ఫోన్ పే ద్వారా అందించారు.పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేస్తూ, గ్రూప్ సభ్యులందరి తరుపున డింపుల్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

ప్రపంచవ్యాప్తంగా మహమ్మదీయులు జరుపుకునే పండుగ రంజాన్ లేదా రమదాన్. ఆద్యంతం సేవా తత్పరతను ప్రబోధించే ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా మన పల్లగుట్ట గ్రామంలోని మన ముస్లిం సోదరులు రఫి మరియు జహీర్ కుటుంబ సభ్యులకు సేనేర్జీయా గ్రూప్ తరపున “రంజాన్” పండుగ శుభాకాంక్షలు తెలియజేశి, సన్మానించడం జరిగింది.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ గ్రామంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది.

అవార్డు

బ్రదర్ జాన్ జీడీ గారికి సైనెర్జిత్ గ్రూప్ అఫ్ సొసైటీ ద్వారా చేసిన సేవలకు అవార్డు అందజేసి సత్కరించడం జరిగింద.

దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

మండలంలోని వెంకటాపురం గ్రామంలో సేనర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేనర్జియా గ్రూప్ చైర్మన్ బ్రదర్ జాన్ హాజరై వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వృద్ధులు దైర్యంగా ఉంటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కొయ్యడ శోభారాణి, గ్రూప్ కో-ఆర్డినేటర్స్ దినేష్, జ్యోతిరాణి, చింటు, శ్రీను. కృపాకర్, అనూష, అరుణ, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Social Activities

72వ గణతంత్ర దినోత్సవ వేడుక

కరుణాపురంలోని సెనేర్జియా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కరుణపురం గ్రామ సర్పంచ్ కలకోట అనిల్ పాల్గొని మహనీయులకు నివాళులు అర్పించి వారి త్యాగాలను కొనియాడారు. తదుపరి సెనేర్జియా వ్యవస్థాపకులు బ్రదర్ జాన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

క్రిస్మస్ & న్యూఇయర్ వేడుక

మండలంలోని పల్లగుట్ట గ్రామంలో సెనెర్జియా గ్రూప్ ఛైర్మన్ బ్రదర్ జాన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ & న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిధులు ఫాదర్ రాజు, గ్రామ సర్పంచ్ బొట్టు మానస, ఎంపీటీసీ జీడి ఝాన్సీ, డాక్టర్ చిర్ర సుమన్ పాల్గొని 60 మంది వృద్దులకు బ్యాంక్లెట్స్ పంపిణీ చేశారు అనంతరం న్యూ ఇయర్ కేక్ కట్ చేసి 2021 క్యాలెండర్ ఆవిష్కరించారు. 

బాలల దినోత్సవం

మండలంలోని వెంకటాపురం గ్రామంలో సెనెర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో నవంబర్14, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజున బాలల దినోత్సవం జరుపుకున్నారు. ప్రోగ్రామ్ స్పాన్సర్ గ్రూప్ కోఆర్డినేటర్ మారపల్లి మంజుల మరియు మారపల్లి పవిత్ర, ప్రెసిడెంట్ మాదాసి దినేష్ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గోకె రేణుక శ్రీనివాస్, గ్రూప్ చైర్మన్ బ్రదర్ జాన్ పాల్గొని పిల్లలకు బహుమతులు అందించారు.

హరితహారం

తెలంగాణ కు హరితహారం అనే కార్యక్రమంలో భాగంగా సెనెర్జియా గ్రూప్ ఛైర్మన్ బ్రదర్ జీడి జాన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా స్థానిక చిల్పుర్ మండల తహశీల్దార్ శ్రీ రవిచంద్రా రెడ్డి గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం. మహేందర్ గారు పాల్గొని తెలంగాణ ర్రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టింది.

సుమన్ పుట్టిన రోజు

పల్లగుట్ట గ్రామంలో సెనెర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో చిర్ర గౌతమ్ సిద్ధార్థ s/o చిర్ర సుమన్ పుట్టిన రోజు సందర్భంగా దేవులపల్లి యశోద మరియు చిర్ర సమ్మక్క అనే వృద్ధులకు నెలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు మరియు రంజన్ తో కూడిన మినరల్ వాటర్ (ప్రతి రోజు) ని ఏర్పాటు చేయడం జరిగింది.

మధ్యాహ్న భోజనం ఏర్పాటు

రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆరాధ్య నేత డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కరుణాపురం లోని ‘కరుణాలయం వృద్ధ ఆశ్రయం’ లో సేనేర్జీయా గ్రూప్ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు, అలాగే కూలీలకు, పేద వారికి, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

ప్లాస్టిక్ నిషేధం

ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు, డబ్బాలు, సంచులు. ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదం. పలుచగా ఉండే ఈ ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, వీటిని రీసైకిల్ చేసే అవకాశం లేకపోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదమే ఎదురవుతుందని, ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలని కోరడం జరిగింది.

అవగాహన కార్యక్రమం

ఆకు పచ్చని తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకుందాం!! తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం – మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో చెట్లు,మొక్కల ఆవశ్యకత,పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు గాను “సేనేర్జీయా గ్రూప్” తరపున తెలంగాణకు హరితహారంలో మొక్కలు నాటుదాం అవగాహన కార్యక్రమంలో బ్రదర్ జీడి జాన్, సేనేర్జీయా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

బ్యాంక్లెట్స్ పంపిణీ

మండలంలోని మల్లకపల్లి గ్రామంలో సెనెర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ భీమ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి, హై స్కూల్ చైర్మన్ సోమేశ్వర్, సహకారంతో 60 మంది వృదులకు దుప్పట్లును (బ్యాంక్లెట్స్) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ జీడీ జాన్, సర్పంచ్ మునిగాల రాజు, మాజీ సర్పంచ్, మంద ఆరోగ్యం, మాజీ సర్పంచ్ సింగారపు రమేష్, హై స్కూల్ చైర్మన్ సోమేశ్వర్, గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్,న్యూఇయర్ వేడుకలు

చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో సెనెర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ మరియు న్యూఇయర్ వేడుకలను గ్రూప్ చైర్మన్ జీడీ జాన్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఫాదర్ రాజు పాల్గొన్నారు. అనంతరం అడ్వాన్స్ న్యూ ఇయర్ కేక్ కట్ చేసి 2021 క్యాలెండర్ ఆవిష్కరించారు. నష్కల్ బృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగింది.

జయంతి వేడుకలు

పల్లగుట్ట గ్రామంలో సెనేర్జియా గ్రూప్ (స్వచ్ఛంద సంస్థ) ఆధ్వర్యంలో నోబుల్ శాంతి పురస్కారం గ్రహీత, భారత రత్న మదర్ థెరిస్సా 110 వ
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా సిఐ రాజీ రెడ్డి,ఎస్ఐ మహేందర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా చేసిన సేవలను గుర్తు చేస్తూ చిరస్మరణీయంగా నిలిచాయని కొనియాడారు అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో సెనేర్జియా చైర్మన్ జాన్, డాక్టర్ చిర్ర సుమన్ గౌడ్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దస్తగిరి, కార్యదర్శి ఆమంచ ఓంప్రకాశ్, సర్పంచ్ బొట్టు మానస, ఎంపీటీసీ జీడి ఝాన్సీ, పల్లగుట్ట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానాచార్యుడు గిరిధరాచారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి దుర్గాప్రసాద్, అశోక్ పాల్, అనిల్ రూబెన్, గ్రూప్ సభ్యులు,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Activities performed through the Synergia Group of Society

Newspaper Clippings 

News Paper Clippings

Party Pamphlets

}
10-02-1984

Born in Pallagutta Village

of Jangaon District

}

Studied SSC Standard

from Zilla Parishad High School, Ghanpur

}

Completed Intermediate

from Government Junior College, Jangaon.

}

Attained Graduation

from Kakatiya Government College, Warangal

}

Completed M.Th

from Open University, Chennai.

}
Since 2019

Founder and Chairman

of Synergia Group of Society