Boya Gopal | Taluka Joint Secretary | Kudair | Anantapur | CPI | the Leaders Page

Boya Gopal

Taluka Joint Secretary, Korrakodu, Kudair, Anantapur, Uravakonda, Andhra Pradesh, CPI.

Boya gopal is an Indian Politician and Taluka Joint Secretary of Anantapur from the Party CPI.

EARLY LIFE AND EDUCATION:

On the 08th of July 1978, Gopal was born to the couple Mr. Boya Narasimhulu and Mrs. Boya Lakshmidevi in the village of Korrakodu in Kudair Mandal of Anantapur District in the Indian State of Andhra Pradesh.

In the year 1995, Gopal acquired his Secondary Board of Education from Sri Karibasava Swamy High School placed at Uravakonda in Anantapur.

PROFESSIONAL LIFE:

Basically, Gopal hails from an Agricultural family. On the one hand, he was continuing his occupational career(Farming) by sustaining his occupational work continuing from his hereditary, and on the other hand, he was handling the family responsibilities.

EARLY CAREER IN POLITICS:

In the year 2004, Gopal began his political career by joining the Communist Party of India(CPI)as a Member and started rendering service to the people irrespective of their Caste, Race, Gender, and Religion for growth and development of Backward Classes along with religious.

Gopal takes a genuine interest in the Party as a Party Activist and participates proactively in every activity, executing out his responsibilities in accordance with a code of conduct and for the benefit of the party’s public exposure.

In view of the efforts being made for the development of the party, In the year 2006, the party offered him the post of Mandal Secretary of Kudair from CPI and discharged his duties by being very cautious during performing the activities of the Party till 2012.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, In the Year 2017, Gopal was designated as the Taluka Joint Secretary of Anantapur in Andhra Pradesh from CPI by providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance.

CAREER IN SOCIAL LIFE:

From an early age, he had a strong desire to work in the public service. Gopal has been in service since he was a child. He has participated in several service activities while pursuing his education.

Since 1999, he has been serving as a Member of Vamli Sangam (Mandal Cader) and has participated in welfare and developmental initiatives, as well as awareness campaigns, for the benefit of the society’s people.

He is the first responder to everyone in need of assistance in the area around him. He continues to help society by assisting individuals who seek assistance without reservation.

By assisting those in need, he earned the adoration of the whole society. His early commitment to social work gained him a reputation as an educated man.

Party Activities:

  • During his statement, he addressed the public about the development and welfare efforts carried out on behalf of the government by the Party.
  • A significant number of party development activities were carried out in the area in needed to aid the party strengthen.
  • Many party meetings were held to guarantee the continuous improvement of the Party and the community and awareness initiatives have been established to keep the youth at the forefront of the effort to just provide service.
  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates as the skyrocketing petrol and diesel costs would cause a lot of trouble for the common man.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.

Social Activities:

  • He continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality and is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He Provided moral support to the villagers and created employment for the graduated students who were being unemployed after the conclusion of their education.
  • He provided financial and humanitarian assistance to the victims of fires in the villages, who had been assaulted by the fires themselves.
  • He fulfils his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Organizing an awareness seminar to enlighten students about the significance of education in school was one of the most significant contributions Gopal made to ensure the students’ bright future.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Pandemic Services:

  • Gopal sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following to the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.

H.No: 1-763, Village: Korrakodu, Mandal: Kudair, District: Anantapur, Constituency: Uravakonda, State: Andhra Pradesh, Zipcode: 515711.

Email: [email protected]

Mobile: 95055 86490, 93989 53183

Recent Activities

గోడ పత్రికలు ఆవిష్కరణ

అనంతపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ నందు AIYF జాతీయ మహాసభల గోడ పత్రికలు ఆవిష్కరణ చెయ్యడం జరిగింది.

జిల్లా కార్యవర్గ సమావేశం

AISF అనంతపురం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

రాస్తారోకో

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం లోని .భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం చేయడం జరిగింది.

మాస్కులు పంపిణీ

అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో నే కే సంజప్ప వారి మిత్రబృందం ద్వారా గ్రామంలో పేద ప్రజలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది .

ప్రచారం

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలంలోనే గుండ్లపల్లి ప్రచారంలో పాల్గొన్నఅనంతపురం పార్లమెంట్ అభ్యర్థి డి జగదీష్, కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారంలో పాల్గొన్న సిపిఐ తాలుకా సహాయ కార్యదర్శి బి గోపాల్ గారు. 

అంబేద్కర్ 130జన్మదిన సందర్భంగా

కొర్రకోడు గ్రామ సచివాలయం నందు శ్రీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130జన్మదిన సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 

ధర్నా

అనంతపురం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ జెడి కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. 

మేడే

అనంతపురం జిల్లా ఉరవకొండ యోజకవర్గంలోనికోడేరు మండల కేంద్రంలోనే మేడే ఘనంగా జరుపుకోవడం జరిగింది. వీరిలో సిపిఐ తాలూకా సహాయకార్యదర్శి బి గోపాల్ టి రమణ, వై వెంకటరాముడు, మండల కో ఆప్షన్ మెంబర్ కాసిన పేర, సిపిఐ మండల కార్యదర్శి జె.మల్లికార్జున, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 

అభినందనలు

పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం శాసనమండలి సభ్యులు,ప్రభుత్వ విప్ గా నియమించిన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వ విప్ గా నియమితులైన వెన్నెపూస గోపాల్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలసి శాలువాలతో అభినందనలు తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న కుడేరు మండల కేంద్రాన్ని సిపిఐ. ఐక్స్. DHPS. MRPS ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

హామీ బిల్లులు చెల్లింపు

అంతపురం జిల్లా కూడేరు మండలంలోని ఉపాధి హామీ బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని సిపిఐ తాలూకాసహాయ కార్యదర్శి బి గోపాల్ పాల్గనడం జరిగినది.

సేవ్ ఇండియా సేవ్ ఫార్మర్

కిట్ ఆగస్టు 9వ తేదీ జరిగే కార్యక్రమం జయప్రదం చేయండి అనే నినాదంతో ఇండియా స్ఫూర్తితో సేవ్ ఇండియా సేవ్ ఫార్మర్ అన్న నినాదంతో రైతులు రక్షించుకుందాం నల్ల చట్టాల వ్యతిరేకిస్తాం అను ప్రెస్మీట్లో వివరించడం జరిగింది. 

డిమాండ్

కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామ పొలము నందు Sno.91,ఈనూట ఎనభై ఎకరాల మిగులు భూమి ఉన్నందువలన అర్హులైన పేదలకు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐతాలూకా సహాయ కార్యదర్శి బి బి గోపాల్ డిమాండ్ రమణ ఖాసింపీరా పాల్గొనడం జరిగినది. 

వినతి పత్రం అందజేత

అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడ గ్రామంలో హై స్కూల్ ప్లేస్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించిన బిల్డింగులు కు అనుమతి ఇవ్వాలని ప్లే సమస్య తీర్చాలని మన పార్లమెంట్ సభ్యుని కి రంగయ్య సార్ గారికి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్. సిపిఐ తాలూక సహాయ కార్యదర్శి గోపాల్ .నిజాం సాబ్ .citra శివ లాల్ రెడ్డి కలిసి ఎంపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

Party Activities 

రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని విన్నపం

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అడ్డుకుందాం బీజేపీ ద్రోహాన్ని తిప్పికొడదాం సొంత గణాలు సాధిద్దాం కడప ఉక్కు ప్రభుత్వ రంగంలో నిర్మించాలని మార్చి 5వ తేదీ రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని కోరడం జరిగింది. 

రాష్ట్ర బంద్

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర బంద్ లో బందులో పాల్గొన్న వివిధ ప్రజా సంఘాలు జాతీయ పార్టీ నాయకులు. 

వినతపత్రం

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోఅనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో కూడేరు మండలంలోని కూడేరు కూడేరు మండల తహశీల్దార్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగినది. 

రాస్తారోకో

అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలోని సిపిఐ సిపిఎం ఎంఎల్ ఎమ్మార్పీఎస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రాస్తారోకో చేయడం జరిగింది. 

డిమాండ్

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు విరుద్ధమైన ప్రజావ్యతిరేక విధానాలు నిర్ణయాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని కరోనా లాక్డౌన్ ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రతి కుటుంబానికి ఆరు నెలల పాటు 50 కేజీల బియ్యము లేదా 50 కేజీల గోధుమలు నెలకు 7500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.

నిరాహార దీక్ష

ప్రత్యేక హోదా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పార్లమెంటులో జరుగుతున్న సందర్భంగా నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది.

సాగు పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం

ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలోని.హైస్కూల్ ప్లేస్ మరియుస్కూల్లో వివిధ సమస్యలపై కలెక్టర్ గారివినతిపత్రం ఇవ్వడం జరిగింది.సిపిఐ నాయకుడు బి గోపాల్.మరియు జల్లిపల్లి గ్రామంలో సాగు పట్టాలు ఇవ్వాలని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 

భారత్ బంద్

మండల కేంద్రంలోని భారత్ బంద్ విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపిన సిపిఐ తాలూక సహాయ కార్యదర్శి గోపాల్, మండల కార్యదర్శి జే మల్లికార్జున, మండల సిపిఐ నాయకులు ఎం శ్రీరాములు, ఈ రమణ అప్ప, సిపిఎం నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి, మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు, రాజు లక్ష్మన్న వామపక్ష పార్టీలు, MRPS నాయకులు పాల్గొనడం జరిగింది.

పోస్టర్లు విడుదల

లో విజయవాడ మహాగర్జనకు తరళ రండని పోస్టర్లు విడుదల చేసిన దృశ్యం వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు,సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శిబి గోపాల్ మండల కార్యదర్శి జె మల్లికార్జున మండల సహాయ కార్యదర్శులు కాశింపీరా వెంకటేసులు, రమణప్ప పాల్గొనడం జరిగింది.

నూతన కమిటీ ఎంపిక

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వర్గంలోనే బెళుగుప్ప మండలంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. 

సమస్యను కలెక్టర్ దృష్టి

అనంతపురం జిల్లా కూడేరు మండలం కోరుకోడుపిఎబిఆర్ డ్యాం సందర్శనకు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కొర్రకోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్థలం కేటాయించాలని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగింది.

వినతిపత్రం అందజేత

అనంతపురం జిల్లా కూడేరు మండలంకూడేరు తహసీల్లార్ కార్యాలయంలో తహసీల్లార్ గారికి గ్రీవెన్సెల్లోకూడేరు గ్రామంలోనే ఒలెకుంట చెరువుకు మరియు తెగిన కట చెరువుకు రెండిటికీహంద్రీనీవా నీరుఅయిదు వందల ఎకరాలకు బోర్లు రీచార్జ్ యితే ఆ గ్రామస్తులు కూడా బాగుపడతారనిఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 

జీతాలు చెల్లించాలని డిమాండ్

కూడేరు మండల తహసీల్దార్ వారికి వినతపత్రం సమర్పించిన .పారిశుద్ధ కార్మికులు.కూడేరు మండల పధ్నాలుగు పంచాయతీల్లోనూ దాదాపుగా రెండు వందల మందికి ఎనిమిది నెలల జీతాలు పెండింగ్లో ఉన్నందున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడమైనది. 

నూరు ప్యాకెట్లు బియ్యం పంపిణీ

అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు కేరళ వరద బాధ్యతల కోసం నూరు ప్యాకెట్లు బియ్యం గ్రామస్థుల తరపున అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆఫీసులో డీఆర్వో గారు మరియు ఆర్టీవోగా హాజరైన రైస్ ప్యాకెట్లలో వీరిలో కోరుకోడు గ్రామస్తులు సీపీఐ తాలూకా సహాయ కార్యదర్శి బి గోపాల్ ఏ ప్రకాష్ ,ఆరు డి ధనజయ ,టీ వసంతరాయుడు ఓబుళపతి స్వామి కుళ్లాయి రాజశేఖర,నవీన్ ,ఎస్పీ లక్ష్మినారాయణ ,గంగాధర,కొర్రకోడు గ్రామస్తులందరికీ డీఆర్వో గారు ఆర్డీవో గారు గ్రామస్థులకే ధన్యవాదాలు తెలపడం జరిగింది.

అభినందనలు

పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం శాసనమండలి సభ్యులు,ప్రభుత్వ విప్ గా నియమించిన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వ విప్ గా నియమితులైన వెన్నెపూస గోపాల్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలసి శాలువాలతో అభినందనలు తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న కుడేరు మండల కేంద్రాన్ని సిపిఐ. ఐక్స్. DHPS. MRPS ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

Community Activities 

Newspaper Clippings 

}
08-07-1978

Born in Korrakodu Village

of Anantapur District

}
1994-1995

Completed SSC Standard

Sri Karibasava Swamy High School, Uravakonda

}
1999

Member

of Vamli Sangam (Mandal Cader)

}
2004

Joined in the CPI

}
2004-2012

Party Activist

of CPI

}
2012-2017

Mandal Secretary

 of Kudair, CPI

}
2017-Till Now

Taluka Joint Secretary

of Anantapur, CPI