
Botsa Satyanarayana
Minister of Municipal Administration, MLA, Cheepurupalli, Vizianagaram, YSRCP, Andhra Pradesh
Botsa Satyanarayana is the Minister of Municipal Administration and MLA of Cheepurupalli Constituency, Vizianagaram Dist. He was born on 09 -07-1958 to Gurunaidu in Vizianagaram. He has studied Bachelor of Arts at Maharajah’s College.
He was married to Botsa Jhansi Lakshmi who was elected as a Lok Sabha representative from the Bobbili constituency in 2006. He has a brother, Botcha Appala Narasaiah, who is also a politician.
He started his political journey with the Congress Party. From 1978-1980, He was a student leader of Maharaja College. From 1992-95, He was worked as Vizianagaram DCCB Chairman. From 1995-1999, He served as Congress DCCB Chairman in the State.
He was served as Chairman of District Co-Operative Bank, Vizianagaram. From 1999-2004, He Appointed as Member Lok Sabha from the Bobbili constituency.
From 2004-2009, He was served as Member of the Legislative Assembly and Minister for Housing Weaker Section Housing Programme, A.P Co-Operative Housing Societies Federation, Housing Board in the YSR Cabinet.
He presented himself as a contender to succeed Y. S. Rajasekhara Reddy as chief minister of Andhra Pradesh after the latter’s death in a 2009 helicopter accident.
In 2009, He was served as a Member of the Legislative Assembly (MLA) from the Cheepurupalli constituency, Vizianagaram Dist. From 2009-2011, He was the Panchayati raj Minister, and as Minister for Industries in the Andhra Pradesh government. From 2011-2014, he served as Minister for Transport, Government of Andhra Pradesh.
In 2013, Botsa Satyanarayana served as President of the Andhra Pradesh Congress Committee (APCC). In 2015, Satyanarayana announced he would leave the INC and join the YSR Congress and he finally joined YSR Congress on 7 June of the same year with the entire family and supporters.
In 2015, He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2019 as a Member of the Legislative Assembly (MLA) through the YSR Congress Party from Cheepurupalli constituency, Vizianagaram Dist.
He was sworn in as the Cabinet Minister for Municipal Administration and Urban Development in Y. S. Jaganmohan Reddy Cabinet on 8 June 2019.
D.No. 16-3-29, Korada veedhi,Vizianagaram Dist,Andhra Pradesh.
Email: [email protected]
Contact : 9502132777
Recent Activities
Born in Vizianagaram
Bachelor of Arts
Maharajah’s College
Joined in the Congress Party
Student Leader
of Maharaja College
Chairman of DCCB
in the State, Congress
Chairman
of District Co-Operative Bank, Vizianagaram.
Member of Parliament (MP)
to 12th Lok Sabha from Bobbili constituency.
Minister
for Housing Weaker Section Housing Programme, A.P.Co-Operative Housing Societies Federation, Housing Board
MLA
from the Cheepurupalli constituency
Minister
of Panchayati Raj, Government of Andhra Pradesh
Minister
of Transport, Government of Andhra Pradesh
President, APCC
Joined in the YSRCP
MLA
from the Cheepurupalli constituency
Minister
for Municipal Administration and urban development in Y.S.Jagana Mohan Reddy cabinet
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ రైతుభరోసా కేంద్రాలు ప్రారంభోత్సవ కార్యక్రమం. #1YearForYSJaganAneNenu #RythuBharosaKendras pic.twitter.com/yFk3eAEJEC
— Botcha Satyanarayana (@BotchaBSN) May 30, 2020
Restoration activities are underway in areas affected by #VizagGasLeak.In order to improve public health conditions, #apgov deployed over 500 sanitation workers among 5 villages to clean up(roads,drains, corpses etc..) and sanitise the affected areas by the unfortunate incident. pic.twitter.com/gxfqEohU2s
— Botcha Satyanarayana (@BotchaBSN) May 12, 2020
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రుల బృందంతో వారి ఇంటికే వెళ్లి కోటి రూపాయల చెక్కును అందజేసాం. అనంతరం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి సమీక్షించాం. డిశ్ఛార్జ్ చేయాల్సిన వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి పంపిస్తాం. pic.twitter.com/3g2SwSGEx1
— Botcha Satyanarayana (@BotchaBSN) May 11, 2020
కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలుపై విజయనగరం కలెక్టర్ ఆఫీస్ లో ప్రజా ప్రతినిధులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులుతో సమీక్షా సమావేశంలో. #APFightsCorona #Vizianagaram pic.twitter.com/NbR0zGGFaV
— Botcha Satyanarayana (@BotchaBSN) May 9, 2020
Our ministers team visited relief Center arranged for #VizagGasLeakage evacuated People at Sujathanager Pendurthi pic.twitter.com/1mqptN4MkT
— Botcha Satyanarayana (@BotchaBSN) May 8, 2020
కరోనా నియంత్రణ చర్యలతో పాటు వివిధ అంశాల పై విజయనగరం జిల్లా కలెక్టర్, అధికారులు తో సమీక్ష సమావేశం.
— Botcha Satyanarayana (@BotchaBSN) May 5, 2020
4/5/2020 pic.twitter.com/Ub3j1JmZxc
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ 'సున్నా వడ్డీ' పథకాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్. స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ 1400 కోట్లను డ్వాక్రా మహిళల తరపున బ్యాంకుల్లో జమచేస్తోన్న ప్రభుత్వం.#YSRSunnaVaddi pic.twitter.com/BEVYW9mxxO
— Botcha Satyanarayana (@BotchaBSN) April 24, 2020
విశాఖలో పారిశుధ్య కార్మికులకు ' ప్రగతి భారత్ ' ట్రస్ట్ తరుపున పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, వాలంటీర్లకు శానిటైజర్లు,మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది.#StayAtHomeSaveLives#APFightsCorona pic.twitter.com/TNUCdJG1FC
— Botcha Satyanarayana (@BotchaBSN) April 6, 2020
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రమంతటా పటిష్ట చర్యలు.#YSRCP #APCMYSJagan#StayAtHomeSaveLives#APFightsCorona pic.twitter.com/8Yq8m6WbM2
— Botcha Satyanarayana (@BotchaBSN) April 1, 2020
ఏపీ సీఎం వైయస్ జగన్ గారి అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించాం. pic.twitter.com/9Vc5rRXAwP
— Botcha Satyanarayana (@BotchaBSN) March 27, 2020
జాగ్రత్తలు పాటించండి.. కరోనా బారినపడకుండా..! pic.twitter.com/CjP9eMM2Sx
— Botcha Satyanarayana (@BotchaBSN) March 14, 2020
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా సీఎం జగన్ గారితో కలిసి ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తూ.. pic.twitter.com/LGJ7C7b0Wf
— Botcha Satyanarayana (@BotchaBSN) March 16, 2020
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు బి-ఫారాలు అందజేసిన సీఎం వైయస్ జగన్ గారు. pic.twitter.com/BBl8KJsNXh
— Botcha Satyanarayana (@BotchaBSN) March 11, 2020
సచివాలయంలో 'స్పందన' పై వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. pic.twitter.com/E02ptlSKjb
— Botcha Satyanarayana (@BotchaBSN) March 3, 2020
చీపురుపల్లి లోని కనకమహాలక్ష్మి అమ్మవారి పండగ సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. pic.twitter.com/sMz8GEdztb
— Botcha Satyanarayana (@BotchaBSN) March 1, 2020
చిత్తూరు లోని ఎస్వీయూనివర్సిటీ సెనెట్ హాల్ లో శుక్రవారం చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల మున్సిపల్ కమిషనర్ లతో సమీక్ష. pic.twitter.com/VpAJ9CV7da
— Botcha Satyanarayana (@BotchaBSN) February 29, 2020
జగనన్న వసతి దీవెన
— Botcha Satyanarayana (@BotchaBSN) February 24, 2020
పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకం.#JaganannaVasathiDeevena pic.twitter.com/ytC8C92eck
అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకల్లో@YSRCParty @ysjagan #APCMYSJagan #Kia pic.twitter.com/zwX5xeQ6Y0
— Botcha Satyanarayana (@BotchaBSN) December 5, 2019
ప్రజాసంకల్ప యాత్రలో శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి అడుగులో అడుగేస్తూ..#PrajaSankalpaYatra pic.twitter.com/5QQwWR4iOo
— Botcha Satyanarayana (@BotchaBSN) January 9, 2019
విజయవాడ సెంట్రల్, వాంబేకాలనీ, డంపింగ్ యార్డ్ ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా డంపింగ్ యార్డ్ తరలింపు, తాగునీటి సరఫరా అంశాలపై స్థానిక అధికారులుతో చర్చించి సమస్యలను పరిష్కారించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.@ysjagan#VijayawadaCentral #VMC pic.twitter.com/sZDzKehn3d
— Botcha Satyanarayana (@BotchaBSN) November 29, 2019
విజయనగరం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో సాగుతున్న అక్రమ ఓట్లు తొలగింపు వ్యవహారం పై ఎన్నికల కమీషనర్, డీజీపీని కలవడం జరిగింది. pic.twitter.com/3AhGfThpIP
— Botcha Satyanarayana (@BotchaBSN) January 25, 2019
నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ లో "వైయస్ఆర్ మత్స్యకార భరోసా" పథకాన్ని ప్రారంభిస్తూ.. #YSRMatsyakaraBharosa pic.twitter.com/UxMCGmg4KN
— Botcha Satyanarayana (@BotchaBSN) November 21, 2019
విజయనగరం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో సాగుతున్న అక్రమ ఓట్లు తొలగింపు వ్యవహారం పై ఎన్నికల కమీషనర్, డీజీపీని కలవడం జరిగింది. pic.twitter.com/3AhGfThpIP
— Botcha Satyanarayana (@BotchaBSN) January 25, 2019
విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిపాజిట్ దారులకు సాయాన్ని అందజేస్తూ..@YSRCParty @ysjagan pic.twitter.com/Sf7slplduz
— Botcha Satyanarayana (@BotchaBSN) November 7, 2019